Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha | APA

Ойын-сауық

Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha At Savitri Classics Book Launch Event ‪@AlwaysPoliticalAdda‬
#brahmanandam #chiranjeevi #alwayspoliticaladda

Пікірлер: 327

  • @venkannapittala7708
    @venkannapittala77082 ай бұрын

    చిరు అన్న అన్నిట్లోనూ గ్రేట్ కానీ చాలా మంది హౌళా గాళ్ళు ఆయన్ని తిడుతూనే ఉంటారు.. లెజెండ్ మ అన్నయ్య. సావిత్రి అమ్మా గారూ మీకు నా నమస్కారం..

  • @bredara6000

    @bredara6000

    2 ай бұрын

    Annadi odigi unde tatvam chesukuntu povadame pattinxhu kovadam undadu that is CHIRU

  • @vijaypaljukareddy8460

    @vijaypaljukareddy8460

    2 ай бұрын

    Respect ur belief sir. I also believe and argue that Sri Chiru is a thorough gentleman in Telugu Industry and loveable personality. With due respects to u, please enlighten me to name and argue with whole world some movies of Sri Chiru which equals acting performance of SV, NTR, ANR, Relangi, Tanikella, Brahmanandam, Rajababu, Nazar, Ramyakrishna, Allu aravind, Rajanikanth, Kamal hassan, Naseeruddin shaw, sanjay dutt, Mehamood, Rajkapoor, Shammi kapoor, Shashi kapoor, Amitabh, Sanjeev kumar, Pran Chopra, Amreshpuri, Ompuri. This is not a sarcastic statement and not aimed at hurting u in any way please.

  • @swaroopareddy167

    @swaroopareddy167

    2 ай бұрын

    Nee bonda ra..chiranjeevi gaadu alluramalingaiah award ramaprabha ki ivvali..ekkado tamil ame ki manorama ki ichadu... Asalu manorama allu ramalingayya tho pani cheyaledhu .. Ramaprabha ramalingayya tho max cinemalo natinchindhi.. Ramprabha ki ivvakhunda aravam danikisthada..chiranjeevi boku vedhava..

  • @bvrrao8876

    @bvrrao8876

    2 ай бұрын

    ​@@vijaypaljukareddy8460😅😊

  • @samudayatv

    @samudayatv

    2 ай бұрын

    ​@@vijaypaljukareddy8460enlightem us and argue any Actor who entertained claa and mass audience like Chiru sir.. and also with fights and grace.. this is not to hurt you but saying fact

  • @gandlasreenivasul9212
    @gandlasreenivasul92122 ай бұрын

    సావిత్రి గారు జీవించినపుడు మేము కూడా ఉన్నా మని చెప్పుకోవడానికి చాలా ఆనందముగా ఉంది. ఆమె సినిమాలు చుసిన వారము. బ్రహ్మానందం గారు చాలా సబ్జెక్ట్ వున్నవారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలని పిస్తోంది. ధన్యాదాలండీ.🎉🎉🎉

  • @rajapuravisankar7050
    @rajapuravisankar70502 ай бұрын

    ధన్యవాదాలు బ్రహ్మానందం గారు.. చిరంజీవి గారి కి హృదయ పూర్వక నమస్కారాలు ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @valmiki527
    @valmiki5272 ай бұрын

    ఈ 55సంవత్సరాల వయసులో మహానటి సావిత్రి అమ్మ వారి సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నా.... అదృష్టవంతుణ్ణి...ధన్యోస్మి...🙏🙏🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi4062 ай бұрын

    బ్రహ్మానందం గారి అద్భుతమైన స్పీచ్ తో సావిత్రిగారు అలా కదలి వచ్చారేమో అనిపించింది.చిరంజీవి గారికి, బ్రహ్మానందం గారికి,సురేఖ, చాముండేశ్వరి గార్లకు నమస్సులు

  • @IndiaNoKidsToilets

    @IndiaNoKidsToilets

    2 ай бұрын

    Uday kiran book should be released

  • @sreenadhreddypogu2018.
    @sreenadhreddypogu2018.2 ай бұрын

    ఆమె గురించి నాకు తెలియదు కానీ ఆమె నటన రియాలిటీ గా ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @ajaykumarg5224

    @ajaykumarg5224

    2 ай бұрын

    Mahaanati moviee chudu

  • @subhadramaremanda2081

    @subhadramaremanda2081

    2 ай бұрын

    ​P0l😊0⁹

  • @srinivaskasina3648

    @srinivaskasina3648

    2 ай бұрын

    Aathmaku shaanthi,ashaanthi anevi undavu bro

  • @gotteramesh4133
    @gotteramesh41332 ай бұрын

    బ్రహ్మానందం గారు మీ మాటలతో సావిత్రమ్మ ను మళ్ళీ మా కళ్ళకు కట్టినట్లు చూపించారు ...మీకు, చిరంజీవి గారికి మా కృతజ్ఞతలు

  • @maheshkumar-hn8mu
    @maheshkumar-hn8mu2 ай бұрын

    బ్రహ్మానందం గారు,సూపర్ అండి.. ఒక స్పీచ్ లో నిజాయితీ గా పొగడడం ఫస్ట్ టైం . కానీ sir, కొన్ని వాటర్ ఇవ్వాలి అని అనిపించింది. ఇంకా matlalsindindi

  • @user-oy7qq5zq7x
    @user-oy7qq5zq7x2 ай бұрын

    సావిత్రి గారు నటన మేము మరువలేను.మహానటి సావిత్రి గారు మా హృదయం లో ఎల్లప్పుడూ ,ప్రంపచము ఉన్నంత వరకు ఆమె సినిమాలు జీవిస్తునే ఉంది.ఆమె నటించిన పాటలు అద్భుతము

  • @neerajadevi9012

    @neerajadevi9012

    2 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @BandaruRamanjaneyulu

    @BandaruRamanjaneyulu

    2 ай бұрын

    😊

  • @parasavenkateswararao6942

    @parasavenkateswararao6942

    2 ай бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @parasavenkateswararao6942

    @parasavenkateswararao6942

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @anilrapolu8491

    @anilrapolu8491

    2 ай бұрын

    ❤❤

  • @TravelTrax
    @TravelTrax2 ай бұрын

    A function that befits Savitri garu .Dr Brahmanandam garu is a great actor and a scholar!!

  • @tellingtruthalways
    @tellingtruthalways2 ай бұрын

    Snow తాత ను పిలవలేదు. 😂 Good.

  • @KRISHNA26581

    @KRISHNA26581

    2 ай бұрын

    Invitation card rakunda apasaru

  • @katchalagangunaidu2000
    @katchalagangunaidu20002 ай бұрын

    బ్రహ్మానందం గారు మీరు కూడా మహా యాక్టర్ సార్

  • @neer265

    @neer265

    2 ай бұрын

    bratuku telsinodo ilage matladali na openion

  • @achyuthanandan3614

    @achyuthanandan3614

    2 ай бұрын

    Brahmi ni performance oriented characters peddga raledu, mostly comedy and fun roles. But he is legend, his acting viswarupam RANGAMARTHADA lone

  • @G-ew6sk

    @G-ew6sk

    2 ай бұрын

    ​@@neer265😊 ఎంతటి వారైనా అంతే... రేపు అంబానీ పక్కన నిలపడితే చిరంజీవి గారు బ్రాహ్మీ గారు మాట్లాడినట్టు మాట్లాడే అవకాశం ఉంది.... ముగ్గురు ఖాన్స్ నీ చూసాము కదా

  • @G-ew6sk

    @G-ew6sk

    2 ай бұрын

    హాస్య బ్రహ్మ అంటారు 😊

  • @madasuhussainrao844
    @madasuhussainrao8442 ай бұрын

    Legendary actor Savitri garu... excellent analysis of Savitramma acting...Brahmanandam gariki veyi vena dandalu..🙏🙏🙏🙏🙏💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎉🎉🎉🎉

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani96442 ай бұрын

    చిరంజీవి అన్నయ్య సావిత్రమ్మ సినిమాలు మీరు మళ్లీ తీయించాలని సావిత్రమ్మ ఇలా ఉంటుంది అని ఎలా చూడాలి

  • @sureshbabuvyas6224

    @sureshbabuvyas6224

    2 ай бұрын

    మహానటి మూవీ చూడు

  • @krantidasari9338
    @krantidasari93382 ай бұрын

    Brahmi babai ...nuvvu kekaa

  • @user-wu6he2px1f
    @user-wu6he2px1f2 ай бұрын

    హ్యాట్సాఫ్ బ్రహ్మానందం గారు. మీకు మీరే సాటి.ఎంత గొప్పగా చెప్పారు అమ్మ సావిత్రి గురించి.

  • @kunchanagamani2834
    @kunchanagamani28342 ай бұрын

    6:25 Manchu Mohan babu gurinchi cheptunnatlu undi Brahmi garu 😂

  • @Soloboysubbu1
    @Soloboysubbu12 ай бұрын

    మాకు తెలిసిన మహా నటుడు.. మెగాస్టార్ అన్న... మాకు తెలిసిన మహా హాస్య నటుడు మా బ్రహ్మీ డార్లింగ్... మెగాస్టార్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా గోల చేస్తామో ..మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం డార్లింగ్ కనిపించిన అంతే గోల చేస్తాం....

  • @bhavanaadapa2201
    @bhavanaadapa22012 ай бұрын

    Great megastar...chiru ni chusi down to earth ga ela vundalo nerchukovali..okati rendu hits ragane kovvu ekkuddi kontamandiki

  • @sankar44444
    @sankar444442 ай бұрын

    తెలుగు బాషామృత సాగరం లో మా చేత విహారం చేపిస్తు , మధ్యలో సావిత్రి గారి మహా నటన మిళితం అయిన రుచికరమైన గుళికలు రుచి చూపించిన అపర హాస్య " బ్రహ్మ " , మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🙏🙏.

  • @user-qu1tw8qb9u
    @user-qu1tw8qb9u2 ай бұрын

    TQ cchiranjivigaru🙏yakandare namage Brahamndamgari ematalu venupinchenadako avakasm chalabagundhi brahamnadam gari ki 🙏🙏

  • @akellauma4538
    @akellauma45382 ай бұрын

    Personal విషయం ఎవరికీ వద్దు. ఆవిడను ఒక actress gaa మాత్రమే చూడండి. సాటి లేరు, సాటిరారు ఎవరూ కూడా🎉🎉ఎందుకు రక్తం వేగంగా ప్రవహిస్తోంది ఈయన మాట్లాడుతుంటే. అమ్మ ఈ ❤❤❤❤❤❤❤❤U

  • @kuttiqueen6595
    @kuttiqueen65952 ай бұрын

    Savitri garu malli putti nattu adipisthundhi veelandhari matalatho.....chala happy ga undhi

  • @KeerthyKs_

    @KeerthyKs_

    2 ай бұрын

    Avunu andi 😊

  • @KeerthyKs_

    @KeerthyKs_

    2 ай бұрын

    Malli puttaaru, keerthy suresh gari laaga 🤗🤗

  • @SNV...74-66
    @SNV...74-662 ай бұрын

    తెలుగు చలనచిత్ర రంగంలో ఎవరైనా సరే ఎస్వీ రంగారావు మరియు సావిత్రి గారి తర్వాత మాత్రమే.... వారి తర్వాత కైకాల సత్యనారాయణ గారు ఒకరు నవరసాలు కూడా పండించగల సత్తా ఉన్నవారు మిగతా అందరూ వీరు ముగ్గురు తర్వాతే

  • @saivaibhavsworld174
    @saivaibhavsworld1742 ай бұрын

    The way you explained about acting of savitramma really mind blowing sir.

  • @chidanandaa8876
    @chidanandaa88762 ай бұрын

    Pin drop silence, that is బ్రహ్మానందం గారి speech. Super sir... .

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani96442 ай бұрын

    సావిత్రమ్మ సినిమాలు రామారావు గారు సినిమాలు నేను చాలా చూశాను వారిద్దరూ కారణజన్ములు మళ్లీ అలాంటి వాళ్ళు పుడతారో లేదు సావిత్రమ్మ నందమూరి తారకరామారావు గారు మన గుండెల్లో దేవతల దేవుడిలా నిలిచిపోయారు అలాగే చిరంజీవి అన్నయ్య మంచి మనసుకు హ్యాండ్సప్ మంచితనానికి మారుపేరు సంయుత కు మరో పేరు ఆయన విశ్వాసానికి నమ్మకానికి నా జోహార్ నమస్కారం అన్నయ్య

  • @Moses9736
    @Moses97362 ай бұрын

    నిజంగా ఇంకో 100ఏళ్లు దాటిన నట ప్రస్తావన అని వస్తె మహానటి సావిత్రి గారి పేరు చిరస్తవనం...అని ఊరికే అనలేదు..

  • @sribabunamana2440
    @sribabunamana24402 ай бұрын

    నేను కూడా బ్రహ్మీ గారితో సరి సమానమే 😂😂😂 హైట్ లో 😂😂😂

  • @Ragu977

    @Ragu977

    2 ай бұрын

    Yedhokati sadhincharulendi 😅😅 janma dhanyam ayindhi pondi...

  • @sribabunamana2440

    @sribabunamana2440

    2 ай бұрын

    @@Ragu977 😜😜😜👍😂😂🤣🤣🤣🤣థాంక్యూ సోదరా🙏😂🤣🤣

  • @Ragu977

    @Ragu977

    2 ай бұрын

    @@sribabunamana2440 it's ok sir 😀😀

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm2 ай бұрын

    Mega star chiranjeevi ❤❤❤❤❤❤

  • @jampal003
    @jampal0032 ай бұрын

    Very dignified speech 🎤 ❤

  • @sv2200
    @sv22002 ай бұрын

    హా హా....వినపడింది 👍👍

  • @Balu-jd6im
    @Balu-jd6im2 ай бұрын

    తెలుగువారికి ఇంత వైభవం ఉందని ఇప్పటికి సినిమా యాక్టర్లు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎవరు తెలుగును ప్రేమించరు

  • @malayappa777
    @malayappa7772 ай бұрын

    బ్రహ్మానందంగారు అత్యధ్భుతంగా అమ్మగురించి వివరించారు. అమ్మ చిరంజీవియే

  • @angireddy8.144
    @angireddy8.1442 ай бұрын

    ఆమె కాదు ,ఆమె కళ్ళు కూడా నటించ గలవు అని నిరూపించిన మహానటి సావిత్రమ్మ

  • @IndiraSadam-ms6tl
    @IndiraSadam-ms6tl2 ай бұрын

    Mind blowing speech Sir.🎉🎉

  • @sattibabuk1617
    @sattibabuk16172 ай бұрын

    Jai megastar❤❤❤❤❤

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu49902 ай бұрын

    Hats off Brahmaanandam garu..excellent speech..

  • @nivasindian
    @nivasindian2 ай бұрын

    సావిత్రమ్మ గారినీ మళ్ళీ గుర్తు చేసినందుకు... చాలా ధన్యవాదములు.....

  • @suvitpch
    @suvitpch2 ай бұрын

    Well expression of Brahmanandam garu about great Savitri .This session helped more to know to the present generation about Great Actress Savitri.🎉

  • @bhargavsharathmallem1712
    @bhargavsharathmallem17122 ай бұрын

    మళీ సావిత్రి గారి సినిమాలు విడుదల చెయ౦డి pls pls

  • @sr-uw5qo
    @sr-uw5qo2 ай бұрын

    My favorite heroine......

  • @KeerthyKs_
    @KeerthyKs_2 ай бұрын

    మహానటి సావిత్రి అమ్మ గారు మీరూ మల్లి మాకోసం Keerthy Suresh కీర్తి సురేష్ రూపం లో మీరు పుట్టారు యేమో అని అనిపిస్తోంది అమ్మా. Keerthy Suresh కీర్తి సురేష్ గారి lo మేము అందరము మిమ్మల్ని చూసుకుంటున్నాము Savitri Amma Garu. మీరూ మాకూ ఇచ్చినా మీ పునర్జన్మ (Re-Born) 🔥 గా Keerthy Suresh లో మిమ్మల్ని చూసుకోవడానికీ మీరూ మాకూ ఇచ్చినా ఏడు ఏడు జన్మల అద్రుష్టం గా భావిస్తున్నాము 🥺❤️🙏 Love you Savitri Amma ♥️ Love you Keerthy Suresh ♥️ @Keerthy_Suresh

  • @boddapativenkateswararao1708
    @boddapativenkateswararao17082 ай бұрын

    Great ....Jai ho chiranjivi....jayaho bramanandam..

  • @KeerthyKs_
    @KeerthyKs_2 ай бұрын

    మీ మాటలు వింటుంటే సావిత్రి అమ్మ గారే మల్లి పుట్టారు అనిపిస్తుంది. అవును పుట్టారు. ఆవిడే "Keerthy Suresh"! ❤️❤️❤️❤️

  • @pavankumar-yj5se
    @pavankumar-yj5se2 ай бұрын

    Keerthi Suresh as savitri garu in mahanati movie...oh my god...unbelievable acting...🙏🙏 Ippudu mahanti ani pusthakalu, movies chesthunnaru..but her last stage of life very bad days(as per mahanati movie)😢😢

  • @krishnavulisi960
    @krishnavulisi9602 ай бұрын

    Padmasri Brahamanandam Garu speech Ultimate Rockssss 🌟🌟🌟🌟👌👌👌🙂🙂🙂💯💯💯💯👍👍👍👍

  • @ramachandranaidu1849
    @ramachandranaidu18492 ай бұрын

    Savathri ammama u r super....

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala76032 ай бұрын

    బ్రహ్మానందం గారు మంచి నటుడు,అంతకంటే గొప్ప వక్త.చాలా బాగా మాట్లాడరు

  • @charaantejkona5916
    @charaantejkona59162 ай бұрын

    Savthri garu she is legend..

  • @buridihemalatha6294
    @buridihemalatha62942 ай бұрын

    Brahmanandam gari maatalu entha sepu ayina vinali ani vuntundi. ikapote savitramma gurinchi manam yemani cheppagalam. She is MAHA NATI forever and ever

  • @arabianshawarmaadda5437
    @arabianshawarmaadda54372 ай бұрын

    Chala baga chepparu brahmanandam Garu, with acting...

  • @raazchennuri1988
    @raazchennuri19882 ай бұрын

    Chaalaa Baagaa Cheppaaru Sir 🙏

  • @malayappa777
    @malayappa7772 ай бұрын

    కన్నాంబగారు " రాజసం" సూపర్

  • @ShivaPrasad-ud8lo
    @ShivaPrasad-ud8lo2 ай бұрын

    Superrrrrrrrrr speech.

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments36932 ай бұрын

    Brahmi aftr soo long looks young n smart again ❤😍🤩😂😅😄😊

  • @Hemudincredible
    @Hemudincredible2 ай бұрын

    Great comedian bhramanandam garu speech isthunte okesari goosebumps and emotional ga ichari speech❤

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur33952 ай бұрын

    I became sO sentimental and emotional at the very thought of my Mother. Love you Amma. Thank you every one present there.

  • @manjulapokapudi1978
    @manjulapokapudi19782 ай бұрын

    Great words bramhanandam sir❤❤❤❤

  • @madhusudanthallapalli6782
    @madhusudanthallapalli67822 ай бұрын

    Savitri garu not only great actor. We should learn her mistakes in our life's

  • @Gstijdd
    @Gstijdd2 ай бұрын

    Great👍👏😊 maa annayya😊😊😊😊😊

  • @seshucss8917
    @seshucss89172 ай бұрын

    Brahmanandam Garu's humility and beautiful ability to express greatness of Mahanati Savitri Devi and acknowledging the large heartedness of Super Star Chiranjeevi are absolutely remarkable. The very thought and efforts to bring about book release in Savitri Devi's memory is highly commendable for her contribution to the field of Telugu Cinema in various roles is immeasurable and timeless

  • @Keerthysureshxlove
    @Keerthysureshxlove2 ай бұрын

    Junior Savitri Amma Keerthy Suresh madam ni kuda pilavalisindi. Aavida kuda unte baavundedi. We missed Keerthy Suresh madam 🥹🥹 Savitri Amma ❤️ Keerthy Suresh ❤️

  • @meelakshmakka
    @meelakshmakka2 ай бұрын

    Really great sir 🙏

  • @chandrasekher7740
    @chandrasekher77402 ай бұрын

    Great thanks to brahmanadam ji

  • @supriyasuggala2398
    @supriyasuggala23982 ай бұрын

    Super speech

  • @Ram_ArtTutorial
    @Ram_ArtTutorial2 ай бұрын

    నటనా సరస్వతి సావిత్రి గారు 🙏💐

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy84602 ай бұрын

    Brahmanandam is a great actor and communicator

  • @sudhamangu9926
    @sudhamangu99262 ай бұрын

    Dariki raboku ani nartanasala movie lo song ki expression is just awesome...evvaru ivvaleru a expressions except savitri garu...aa paata aipoyaka chetilo unna chinna komma visiriveyatam enta baaga chesero.....

  • @krantidasari9338
    @krantidasari93382 ай бұрын

    Hatsoff savithri garu ...long live

  • @chuddamrandi8555
    @chuddamrandi85552 ай бұрын

    బ్రంహ్మనందం గారు మహానటి గురించి చక్కగా నిజాతిగా మాట్లాడారు సావిత్రి గారు తెలుగు ప్రేక్షక హృదయాలలో నిత్య చిరంజీవి గా ఉంటుంది

  • @shaikhaseena547
    @shaikhaseena5472 ай бұрын

    Yes sir . My favourite song..

  • @adityadheerajkalabarigi1260
    @adityadheerajkalabarigi12602 ай бұрын

    Chala goppa ga feel avutunnanu, nenu oka Telugu vadine ani. Super ga chepparu Brahmanandam garu

  • @shaikbaji8770
    @shaikbaji87702 ай бұрын

    కీర్తి సురేష్ నీ పిలిస్తే బాగుండు

  • @KeerthyKs_

    @KeerthyKs_

    2 ай бұрын

    Avunu andi 😊

  • @nageswarareddyummadi155

    @nageswarareddyummadi155

    Ай бұрын

    Yes

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula31112 ай бұрын

    ఈకార్యక్రమంలో రమాప్రభ గా రి నిపి లిచిఉంటేబాగాఉండేదిసావిత్రమ్మతోచాలాసినిమాలుచేశారు వారి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంటుంది కదా ఈఫక్షన్ చాలా బాగుందండి నటి సావిత్రి గారి కి అంజలి ఘటిస్తూ వా రిఅమ్మయిగారికి అక్కడ ఉన్న పెద్ద లం దరికి 🙏🙏🙏🎉🎉🎉

  • @ramakrishaj7056

    @ramakrishaj7056

    2 ай бұрын

    Yes, ఆమె తో అప్పట్లో నటించిన నటీ నటులను పిలిచి ఉంటే బాగుండేది... వారు ఉండేది కూడా చాలా తక్కువ మందే ఉన్నారు... బ్రతికి వున్నప్పుడు ఎవ్వరినీ పట్టించుకోరు, ఒక ఫంక్షన్ కి పిలవరు, ఒక అవార్డ్ ఇవ్వరు లేని వారికి ఆర్థిక సాయం కూడా చేయరు... పోయాక వారు 'మహానటులు' అంటూ ఇలాంటి సభలు పెట్టుకుని గొప్ప గా చెప్తారు... ఓల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది తిండి, మందులకి లేక దీన స్థితిలో వుండేవారు వున్నారు

  • @shamalakondra722
    @shamalakondra7222 ай бұрын

    Brhamanadam garu very intilgent and best actor.

  • @krantidasari9338
    @krantidasari93382 ай бұрын

    Super words brahmi babai...

  • @saraswathikota843
    @saraswathikota8432 ай бұрын

    Savitri gari gurinchi acting kanna personal ga avida goppa vyakthitvam super

  • @bhviswanadha1567
    @bhviswanadha15672 ай бұрын

    Such a matured speech sir

  • @ananthpaluru99
    @ananthpaluru992 ай бұрын

    15:54 jayasudha feels exhausted 😂😂😂

  • @maddulaanusha3523
    @maddulaanusha35232 ай бұрын

    Maya bazar movie malli re release theatre lo cheste chudalani undi...i hope tollywood industry will do

  • @charanreddy2462
    @charanreddy24622 ай бұрын

    Boss 🙏🙏

  • @ganeshchittimenu7231
    @ganeshchittimenu72312 ай бұрын

    super chepparu sir🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nayakoshanmukha7907
    @nayakoshanmukha79072 ай бұрын

  • @jyothsnaveerni4059
    @jyothsnaveerni40592 ай бұрын

    Bhrahmananandam garu ... Mee memory power ki ma sethakoti namassulu 🙏🙏🙏

  • @sistersspace1504
    @sistersspace15042 ай бұрын

    ❤❤❤

  • @bvsnssastry3955
    @bvsnssastry39552 ай бұрын

    Nijam chepparu bhrahanandam garu, ippudu meerantha actors ani anukuntu meru hesedi a ting anukuntu, maniki raani birudulu kontu goppavallam ani dappu కొట్టుకుంటున్నారు. Aa kaalam lo unna andaru maha natule. Raja babu, rama prabha, ,. Yentha mandi herolu, heroins unnaru, okari ni minchina vallu okaru. Battu vippaledu. Ninduga chesaru. Vaalla ki ye birudulu avasaram లేదు. Maa gundello unnaru. Aa kaalam vallau inka koddi mandi ఉన్నారు, vallani pilavaledu. Yentha sepu chiru bhajane tappa.

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman67802 ай бұрын

    👌👌👍👏👏🙏🏼🙏🏼

  • @legendarygamer9603
    @legendarygamer96032 ай бұрын

    ❤❤❤❤

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy44802 ай бұрын

    Nice speech.. bramey..

  • @TV-yd5pt
    @TV-yd5ptАй бұрын

    తెలుగు భాష, తెలుగు సాహిత్యం పై బ్రహ్మానందం గారికి ఉన్న పట్టు అమోఘం

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula73182 ай бұрын

    వేయి శుభములు కలుగు గాక పొయి రావే మరదల,ఆ పాటలో ఆమె ఎక్స్ప్రెషన్ అధ్భుతం

  • @sanjayreddy1388
    @sanjayreddy13882 ай бұрын

    Bhramanandam's grip on telugu language is unmatchable ....

  • @yugandharb8839
    @yugandharb88392 ай бұрын

    Savitithramma alway great

  • @ind882
    @ind8822 ай бұрын

    Savithramma.... 🙏🙏🙏🙏🙏

  • @Urs1nlysree
    @Urs1nlysree2 ай бұрын

    Great people i wish they born again for us.

  • @TV-yd5pt
    @TV-yd5ptАй бұрын

    తెలుగు సినిమాలో...నవరసాలు అలవోకగా పండించగల నటులు... ఎస్వీరంగారావు , సావిత్రి, కైకాల సత్యనారాయణ గార్లు ముగ్గురే. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గార్లు కూడా అసామాన్యమైన నటులు ....

  • @rockybhai4475
    @rockybhai44752 ай бұрын

    బ్రహ్మానందం గారు చాలా బాగా మాట్లాడారు

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati9092 ай бұрын

    బ్రహ్మానందం గారి స్పీచ్ అద్భుతం

  • @gattisharma5395
    @gattisharma53952 ай бұрын

    జపాన్ వాళ్లకి ఇండియా అంటే ఎంత ప్రేమ తాగినప్పుడు నిజం చెప్తారు అంటారు కదా ఆ అదే చెప్పింది తాగినప్పుడు నిజంగా చెప్పింది అమ్మాయి ఎంత ప్రేమ ఉంటే ఎలా చెప్తారు అండి మన మిత్రుడు ఇన్ఫర్మేషన్ చాలా బాగుందండి ఎవరైనా జపాన్ కి వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటే థాంక్స్ చెప్పండి మిత్రుడికి ఇన్ఫర్మేషన్ షేర్ చేశా మొత్తానికి వీడియో అదుర్స్👌👌👌👍👍👍💙💘

Келесі