ABN Radhakrishna Serious On Minister Talasani Srinivas Over Interrupting | Open Heart With RK |OHRK

Ойын-сауық

ABN Radhakrishna Serious On Minister Talasani Srinivas Over Interrupting | Open Heart With RK | OHRK
#ABNRadhakrishna #TalasaniOpenHeartWithRK #OHRK
#TalasaniSrinivasYadavOHRK #TalasaniSrinivasYadavOpenHeart #OHRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 2 300

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi62732 жыл бұрын

    ములుగు ఎమ్మెల్యే సీతక్క గారితో ఒక ఎపిసోడ్ చేయండి సర్ ...

  • @peddhintikishor4604

    @peddhintikishor4604

    2 жыл бұрын

    Rk gaadu cbn modda gudustunee vuntadu

  • @m.mahesh1471

    @m.mahesh1471

    2 жыл бұрын

    Yes,, bro .. good suggestion.. Please RK sir,. Okkasari cheyndi.. sittaka gari tho..

  • @shettycharan2308

    @shettycharan2308

    2 жыл бұрын

    Yes

  • @ashokbabu5366

    @ashokbabu5366

    2 жыл бұрын

    Ok cheddam

  • @akhileshvatupalli

    @akhileshvatupalli

    2 жыл бұрын

    Enduku ameki time waste

  • @user-zb4xr1gq2g
    @user-zb4xr1gq2g Жыл бұрын

    ఆర్కే అన్నగారు మీరు చెప్పింది100% టిఆర్ఎస్ దేశముదురు

  • @hellobharathkumar
    @hellobharathkumar Жыл бұрын

    రాధాకృష్ణ అన్న నువు తోపు నిజంగా..

  • @kusumakusu8716

    @kusumakusu8716

    Жыл бұрын

    Veedu thopu enti veedu doopu

  • @patteboinanagasesaiah453

    @patteboinanagasesaiah453

    Жыл бұрын

    Hello 😭😭

  • @muraligorati6097
    @muraligorati60972 жыл бұрын

    జర్నలిజం మీ రూపంలో బ్రతికి ఉంది సార్..

  • @donaldtrump7665
    @donaldtrump76652 жыл бұрын

    Mp ఎన్నికల్లో కొడుకుని ఓడగొట్టారు ఈసారి వచ్చే ఎన్నికల్లో తలసాని గాడ్ని కూడా ఓడగొట్టాలని సనత్ నగర్ ప్రజలు ఫిక్స్ అయ్యారు 🤗🤗🤗👍

  • @anilkumarmungili2750

    @anilkumarmungili2750

    2 жыл бұрын

    Correct brother... veediki political carrier echina NTR ki kuda viluva evvaledu... e sari veedini odagotalli

  • @apcare315

    @apcare315

    2 жыл бұрын

    We will do bro I stay in Ameerpet, in this election we will show our power.

  • @funwithkids1383

    @funwithkids1383

    2 жыл бұрын

    Haa amundanna mall adi gelisthe anduloki jump avtharu malla kcr ni thidthadu edi pakka

  • @kallumadhusudhanreddy539

    @kallumadhusudhanreddy539

    2 жыл бұрын

    తథాస్తు

  • @RamaKrishna-uz7zq

    @RamaKrishna-uz7zq

    2 жыл бұрын

    Kodalini corporator ga gelipinchukoleka poyadu, appude aipoindhi saaaru 🚗 katha

  • @television1308
    @television13082 жыл бұрын

    రాధాకృష్ణ గారికీ శ్రీనివాస్ గురించి అన్ని తెలుసు మొదటి నుండి 😁😁😭😭😭😂😂😂😂

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN

  • @indianwoods

    @indianwoods

    2 жыл бұрын

    @@altimate1 arey Babu Telangana nunchi 7mandals ni AP kalipinchukunadu ra babu ante kante goppa amuntundhi

  • @mshanker3734

    @mshanker3734

    2 жыл бұрын

    RK bajana kuda..Srinivas yadav gariki telusu...

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    @@indianwoods pandaga cheskondi

  • @Madovermovies

    @Madovermovies

    2 жыл бұрын

    @@altimate1 Respect is everything. Telangana sadinchukuni prajalu sadinchimdemti ? Telangana formation time lo people are completely in emotional situation, Babu em chestaaru.

  • @venkatsidharth6783
    @venkatsidharth6783 Жыл бұрын

    ఇప్పటికంటే అప్పుడే నిజం RK గారు

  • @globalgoals5445
    @globalgoals54452 жыл бұрын

    Rk గారు మీరు ఇలా అడిగితే బాగుండు "రేపు కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ అధికారం లోకి వస్తె మీరు మళ్ళీ పార్టీ మారుతార అని"

  • @mamathachettipalli2058

    @mamathachettipalli2058

    Жыл бұрын

    Haaa right 👍

  • @kanalagopal6537

    @kanalagopal6537

    Жыл бұрын

    Mrekukkalu mratauntaru

  • @raghupathireddy2649

    @raghupathireddy2649

    Жыл бұрын

    Correct question bro

  • @RaghuTdpkadapa

    @RaghuTdpkadapa

    Жыл бұрын

    Maaradu.....100%....kcr has given him right position, right value

  • @srinuvandhana8915
    @srinuvandhana89152 жыл бұрын

    Yes రాజ్యాంగం తప్పు కాదు పాలకులదే తప్పు రాధా కృష్ణ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @koravivenkateshkvenkatesh7166

    @koravivenkateshkvenkatesh7166

    2 жыл бұрын

    Mari ap lo cbn chesindi ando abn

  • @vinayvinny3801
    @vinayvinny38012 жыл бұрын

    ఏ నువ్వు ఆగు శ్రీను అన్నపుడు అతని ఎక్స్ప్రెషన్ 😃😃🤣🤣

  • @santhoshkondaparthi6273

    @santhoshkondaparthi6273

    2 жыл бұрын

    😂😂😂😂😂

  • @krishnakrishnababu5540

    @krishnakrishnababu5540

    2 жыл бұрын

    Alla anipinchindhi bro

  • @shinystar400

    @shinystar400

    2 жыл бұрын

    Bayapadaledu Seenu😂

  • @vinayvinny3801

    @vinayvinny3801

    2 жыл бұрын

    @@krishnakrishnababu5540 oka kshanam evaru minister oh ardam kaledu naku

  • @vinayvinny3801

    @vinayvinny3801

    2 жыл бұрын

    @@shinystar400 avna ade ardam avuthundi video lo😃

  • @bhadri..9204
    @bhadri..92042 жыл бұрын

    యాదవ్ గారు మా రాధాకృష్ణ గారికి కెసిఆర్ గురుంచి పూర్తిగా తెలుసు ఒకప్పుడు ఇద్దరు మంచి మిత్రులు

  • @shabbirbaig696

    @shabbirbaig696

    Жыл бұрын

    Mari Chandra Babu gurinchi telidha ?

  • @jitenderreddy5431
    @jitenderreddy5431 Жыл бұрын

    In ABN open Heart with RK is one of the best program. RK asking everyone dashing and dynamic questions to the participants. No body has having dare to debate RK.

  • @bhumannajakkula9741

    @bhumannajakkula9741

    Жыл бұрын

    Super👌👌 sir RK garu 🙏🙏🙏🙏

  • @chandrasekhar-ml4by
    @chandrasekhar-ml4by2 жыл бұрын

    2014 లో నీవు ఏ పార్టీ జెoడా మీద గేలిచావు ర.నివ్వు నీతుల చెపితే మేము వినాల?

  • @parameswararaokolli9025

    @parameswararaokolli9025

    2 жыл бұрын

    1983 nunchi iupati Daka evar otleste gelichindi ra aa party. Eppudu nuvvu choppe neetulu memu vinalira. Don't underestimate BCs.

  • @chandrasekhar-ml4by

    @chandrasekhar-ml4by

    2 жыл бұрын

    @@parameswararaokolli9025 ఒరేయ్ నేను కూడా B C నే.telugu దేశo టికెట్ మీద 2014 పోటీ చేసి గేలిచి , resign చేసినట్టు నాటకాలు ఆడి,minsiter పదవీ తీసుకొని,5 years ఎంజాయ్ చేసి,అదే పార్టీ leader ని బూతులు తిడుతు,బతుకుతున్నా బతుకు నే?ఒక్క bc లు మాత్రం మే votes వేస్తే ఎవరు గేలవురు గుర్తు పెట్టుకో.మనo ఎక్కడ నుంచి వచ్చాము,మనకి ఎవరు లైఫ్ ఇచ్చి first time ఎవరు minister post ఇచ్చారు అని గుర్తు పెట్టుకోవాలి,మనిషి అనే వాడు.అదే ఈయన 2014 ముందు kcr ఎన్ని బూతులు మాట్లాడినాడు పబ్లిక్ అందరు కి తెలుసు.ఇప్పుడు cbn తిడుతాడు,kcr నీ పొగుడుతాడు.ఇంకా ఏమి నీతి వుంది ఈ మనిషి కి.ఈయన చెప్పే నీతూలు పబ్లిక్ వినాల?

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    *CBN was very loyal to NTR*

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN. *CBN was very loyal to NTR* 🤣

  • @sridwarakaRam

    @sridwarakaRam

    2 жыл бұрын

    BC variki tickets ichindhi tdp.telangana bhayanakanga undedhi.Gatham marachi matladuthunnaru

  • @velurishankar4109
    @velurishankar41092 жыл бұрын

    ఆర్కే గారు మీరు క్యూస్షన్ చేసే విధానం సూపర్ సార్

  • @srinivasulu9054

    @srinivasulu9054

    2 жыл бұрын

    💯🙏😎

  • @raghav6791

    @raghav6791

    2 жыл бұрын

    🤣🤣🤣,

  • @lingamsettyramakrishna3998

    @lingamsettyramakrishna3998

    2 жыл бұрын

    Era talasani nuvvu okk vedava

  • @bandarunagaraja2706

    @bandarunagaraja2706

    Жыл бұрын

    You mean question?

  • @gousemohammed8437
    @gousemohammed8437 Жыл бұрын

    తలసాని టైగర్, టైగర్ నే డామినేట్ చేసినవ్, మీరు గ్రేట్ రాఘకృష్ణ గారు

  • @sunilvarma7548

    @sunilvarma7548

    8 ай бұрын

    Ithanu tiger aaaa

  • @gatadi2842

    @gatadi2842

    3 ай бұрын

    Ea adivi la perigindu...😂😂😂😂

  • @janardhangoud8846
    @janardhangoud8846 Жыл бұрын

    RK sir....u r lesendary.... super

  • @venkysir7023
    @venkysir70232 жыл бұрын

    మంత్రి గారి మాటలు అన్నీ అభద్దలు

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    Nijaala kosam watch open heart with rk, part 2 🤣

  • @raghupathireddy2649

    @raghupathireddy2649

    Жыл бұрын

    Srinivas is not won on trs flag. He is won with TDP FLAG BUT HE KNEW WHAT IS WHAT . THAT'S WHY HE JOINED IN TRS FOR EARNINGS

  • @pavankumar8603
    @pavankumar86032 жыл бұрын

    నీ పొక్కలో వస్తున్నాయి మిషన్ భగీరథ నీళ్ళు... చాలు అపుర్ర మీ.. నారుకుడు... నమ్మే ప్రసక్తే లేదు మీ.. బాగ్ వాజ్ మాటలూ

  • @chocolateboy7548

    @chocolateboy7548

    2 жыл бұрын

    Miku mission bagiratha water ravatledha brother ?

  • @RgvPhilosophy

    @RgvPhilosophy

    2 жыл бұрын

    Dinemma edekkadi mass comment ra mawa 🤣🤣🤣

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN. *CBN was very loyal to NTR* 🤣

  • @premkumarvamshi1494

    @premkumarvamshi1494

    2 жыл бұрын

    వాడి పొక్క సరిగా కడుగుతాడో లేదో మామ, వద్దు వాడి పొక్కల నీళ్ళు 😜😀😂

  • @VenuGopal-ih6cv

    @VenuGopal-ih6cv

    2 жыл бұрын

    మిషన్ భగీరధ మెుదటిసారి (పారంబించింది గుజరాత్ లో ,తెలంగాణలో కాదు

  • @rajubspnandiwada8407
    @rajubspnandiwada8407 Жыл бұрын

    RK sir Jai Bheem nice 👍 speaking

  • @media-uc3rz
    @media-uc3rz2 жыл бұрын

    రాధాకృష్ణ సర్ గారు మీ interviews అన్నీ చూస్తాను..మీరు interview చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది.. ఇక అసలు విషయం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చుక్కలు చూపించారు...ఇది నిజమేన journalism అంటే, ఇది ఇంటర్వ్యూ చేసే విధానం.. రాధాకృష్ణ సర్ గారు...చాలా అతి ముఖ్యమైన ప్రశ్న సంధించారు అది ఏంటంటే రాజ్యాంగం గురించి... వీళ్లు వెధవ పనులకు రాజ్యాంగనీ అంటారా..రాజ్యాంగం గురించి మాట్లాడేంత గొప్ప వాళ్ళ... వీళ్లు..వీళ్లు విల బ్రతుకులు...Super interview radhakrishna sir garu..

  • @hasanabadsatyanarayana3486

    @hasanabadsatyanarayana3486

    Жыл бұрын

    Radha krishna garu, mee interviews all are excelent sir

  • @csk8124
    @csk81242 жыл бұрын

    ఎక్కడి విశాల హృదయం రా బాబు.... మీరు పెట్టే ప్రతి స్కీమ్ లో సగం మీరు మెక్కి తినడానికే కదా.....మళ్ళీ పేదలకు అని నకరాలు

  • @gopalakrishnanagulapalli7900

    @gopalakrishnanagulapalli7900

    Жыл бұрын

    A correct comment against a corrupt Leader.

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu2 жыл бұрын

    వీళ్ళను చూస్తే.. నలుగురు అందులు ఏనుగు, సామెత గుర్తుకొస్తుంది. మీకో దండం సామీ 🙏🙏

  • @rajvardhanreddy186

    @rajvardhanreddy186

    2 жыл бұрын

    He does not deserve for intellectual debate

  • @TravellingThimmaRaju
    @TravellingThimmaRaju Жыл бұрын

    RK Garu is always is great to explaining the topic

  • @anilreddy3696
    @anilreddy36962 жыл бұрын

    Good Interview by radha krishna

  • @HareeshHindustan
    @HareeshHindustan2 жыл бұрын

    ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేసేది ఎవరు మా ఇంటికి రోడ్డు లేదు మా ఇంటికి నీరు లేదు బడి లేదు అని ధర్నా చేస్తారు ఎందుకు తలసాని తెలుసుకో

  • @yelugurvenkanna3713
    @yelugurvenkanna37132 жыл бұрын

    మా ముఖ్యమంత్రి కొడుకు బిడ్డ అల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నారు రాష్ట్రం బాగుపడాలంటే చాలదా సారిగా తెలంగాణ

  • @vasantharani5149

    @vasantharani5149

    2 жыл бұрын

    Valakosame. Vachinattudi. Telagana. Bangaru. Kutubamu.

  • @kinneraupender1853
    @kinneraupender1853 Жыл бұрын

    మినిస్టర్ గారు మిషన్ భగీరథ గురించి చాలా గొప్పగా చెప్పిండ్రు కానీ అందులో పనిచేసే వారికి సుమారుగా 4నుండి5నెలలు గడుస్తున్నా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు

  • @gousepashagousepasha5479
    @gousepashagousepasha54792 жыл бұрын

    ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమ అభిమానులు లైక్ చేయండి

  • @DhuKP-Beds
    @DhuKP-Beds2 жыл бұрын

    అరేయ్ పొటాటో సినూ.. రాజ్యాంగం అంటే మోండా మార్కెట్ లో ఆలుగడ్డ రేట్ అనుకున్నవారా వేస్ట్ ఫెలో.. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జీవిత త్యాగం రా భాఫున్

  • @venkugoud678

    @venkugoud678

    2 жыл бұрын

    Savaranalu avasaram ra hooka

  • @LuckyLucky-om3cc

    @LuckyLucky-om3cc

    2 жыл бұрын

    @@venkugoud678 orei rajyangam spelling kuda radu alugadda ganiki.

  • @vinayvinnu3776

    @vinayvinnu3776

    2 жыл бұрын

    @@venkugoud678 brother dhaaniki savaranalu chestharu anthe kaani dhorala raajyamgam rasudu kaadhu... Know it before commenting

  • @petworld8023

    @petworld8023

    2 жыл бұрын

    Re bokku ambedkar okkade raledhu ra aa committee head ra inko 6 unnaru

  • @srinivasg1875

    @srinivasg1875

    2 жыл бұрын

    excellent message bro

  • @hurryguy6428
    @hurryguy64282 жыл бұрын

    TDP gave life to this guy but he really doesn’t have any loyalty towards NTR or his daughter 🥲

  • @mohammedabdulshafeeq8942

    @mohammedabdulshafeeq8942

    2 жыл бұрын

    Selfish person life icchina party paina abhimanam lekunte public ki emm mail chestaru veedu money kosam politics lo ki vachindu bekar gadu

  • @hurryguy6428

    @hurryguy6428

    2 жыл бұрын

    Agreed but bare minimum he could have condemned for name sake. Even vamsi agreed about his abusive words and apologized

  • @amrishbabu

    @amrishbabu

    2 жыл бұрын

    Sir 23 seats ki em chepthadam

  • @mohammedabdulshafeeq8942

    @mohammedabdulshafeeq8942

    2 жыл бұрын

    @@amrishbabu next election lo 120 gelustadi tdp andhra lo 2009 election lo trs ki aa 23 guda raledu sir

  • @aravul

    @aravul

    2 жыл бұрын

    Yes CBN or NTR did not have loyalty towards founder of TDP - Nadendla Bhaskara Rao garu!

  • @raviboyapati9814
    @raviboyapati9814 Жыл бұрын

    This shows rk sir and Talasani Garu are good friends and know each other well. Otherwise Srinu Anna would have chosen not to respond and walkout.

  • @its_me_ashok_8046
    @its_me_ashok_8046 Жыл бұрын

    Every political leader should face like this questions then only people knows about them

  • @polasapawan1102
    @polasapawan11022 жыл бұрын

    "Open heart with RK" లో ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ ఎంతో మంది కళాకారులను మరియు ఎంతో మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేశారు. కానీ, ఇటువంటి వింత అయిన వ్యక్తి ఇంతవరకు ఆర్కే కు దొరకలేదు కాబోలు.

  • @nagarajpidamarthi8900

    @nagarajpidamarthi8900

    2 жыл бұрын

    Avunu Idhi usaravalli jathi ki sambhamdhinchindhi

  • @ramesh0156

    @ramesh0156

    2 жыл бұрын

    ☺️☺️😊😊

  • @macham_lingam4905

    @macham_lingam4905

    Жыл бұрын

    😁😁😁😁

  • @mallibilla
    @mallibilla2 жыл бұрын

    Mari Telangana techindi KCR okkade kadhu, TELANGANA JAC and 1200 mandhi amara veerulu

  • @drsaikiranc

    @drsaikiranc

    2 жыл бұрын

    Amaraveera rajas

  • @ashishdsce

    @ashishdsce

    2 жыл бұрын

    Kadhu ani yevvaru annaru? Telangana ravadam lo assalu KCR pathara ne kedhu. Thagi padukundu farm house lo.

  • @shivaprasad8856

    @shivaprasad8856

    2 жыл бұрын

    @@ashishdsce nv epudina chusinava Leda nv epudina mandhu kalpinava anna kcr gariki

  • @lakshmanpolaveni8846

    @lakshmanpolaveni8846

    2 жыл бұрын

    In that case.india ki freedom raniki gadhi is no reason freedom fighters ra the reason the. Why are we using Gandhis face on currency and why he is called father of nation....if Gandhi is correct then KCR is also correct

  • @drsaikiranc

    @drsaikiranc

    2 жыл бұрын

    @@lakshmanpolaveni8846 ne pellam lapaki

  • @sunithakowtarapu863
    @sunithakowtarapu8632 жыл бұрын

    రాధా కృష్ణ గారు మీరు ప్రశ్న వేసి ఎదుటి వారి సమాధానం వినకుండా మళ్ళీ మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తరేమిటి.ఇదేమి ముఖా ముఖీ.KCR గారిని ఉద్దేశించి ఆయన పైనుంచి ఉడిపడలేదని వ్యాఖ్యానించారు . ఇదే మీరు నిత్యం పొగిడే నాయకుడు కూడా అసామాన్యుడేమి, కాదు సాధారణ మనిషే

  • @sridharv9296

    @sridharv9296

    2 жыл бұрын

    RK gadu CBN kukka lekka...

  • @sridharv9296

    @sridharv9296

    2 жыл бұрын

    alage veedu veella CBN kuda emi vudipadaledu mari

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 Жыл бұрын

    RKGaru you are correct. But no body is ready to accept their blunders. As you said, a time will come. A time must come. Definitely it will come. Let us wait for that day.

  • @pandu6082
    @pandu60822 жыл бұрын

    2:10 lol rk serious

  • @sree1253

    @sree1253

    2 жыл бұрын

    RK is king..

  • @behonsethi557
    @behonsethi5572 жыл бұрын

    శ్రీనివాస రాజ్యాంగం మా ర్చవలసిన ్వసరం లేదు అamendments సవరణలు ఉన్నాయి కదా

  • @zunkbox
    @zunkbox2 жыл бұрын

    🤣🤣🤣 Well said RK

  • @harivinodsinghr7241
    @harivinodsinghr72412 жыл бұрын

    Sir kindly make an interview with legend Kamal Hassan sir again in this season Please 🙏

  • @chanduchandu-xw2mr
    @chanduchandu-xw2mr2 жыл бұрын

    Lots of respect to RK...garu in this particular interviews ...

  • @veerababumerla2570

    @veerababumerla2570

    2 жыл бұрын

    Patym chestadu lee

  • @Tulasiram06

    @Tulasiram06

    2 жыл бұрын

    @@veerababumerla2570 jalaganna neeku chesthunnada prajala degara nookina dabbu neeku vesthadu leyy

  • @veerababumerla2570

    @veerababumerla2570

    2 жыл бұрын

    @@Tulasiram06 asalu siggu undara interview chesevadu kanisa maryada aina evvali kadara

  • @Tulasiram06

    @Tulasiram06

    2 жыл бұрын

    @@veerababumerla2570 orey beppam thalasani ki Leno baadha neekendhuku ra rk ento thalasaniki thelusu vallu epati nundo frnds 30 years nundi meeru nannu chusaru antunnadu ga ra nuvvu ycheap ithey interview chudaku

  • @veerababumerla2570

    @veerababumerla2570

    2 жыл бұрын

    @@Tulasiram06 arey gutle valaki amaina undochu kani vadi gola apudu AP lo Jagan Mohan Reddy meedane untadi Kcr nii kuda maryada evvakunda matkadutunadu Siggu lekunda Adikaram raledu ani bada Chinna jiyar swamy veedini chamba gadini pilavaledu ani bada Antakante pedda bada Jagan Mohan Reddy nii pilicharu ani andukura e adupu Meeku

  • @AnilKumar-oy6fo
    @AnilKumar-oy6fo2 жыл бұрын

    I would appreciate if you can also telecast the achievements of backward communities but not only the favourite castes.. The day you do so, I would have huge respect..

  • @reddymallabiksham9897
    @reddymallabiksham98973 ай бұрын

    శ్రీనివాస్ యాదవ్ గారు ఒకప్పుడు..ఇప్పుడు శ్రీనివాస్ దొర గారు.... సాగివస్తుంది ఇలా

  • @gamer17113
    @gamer171132 жыл бұрын

    ఈ rk mowa ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంత ఇక్కడ చూపిస్తున్నాడు..🤣🤣

  • @teja_0269
    @teja_02692 жыл бұрын

    R k garu mee prashnallo meeku dhairyam undhi confidence undhi.I hope you continue this in all interviews thank you 😊

  • @ramur.y6256
    @ramur.y62562 жыл бұрын

    ప్రతి నెల జీతాలు తీసుకుంటూఉన్నారుగా అలాగే 6 నెలలు చాలు మిరు మి ప్రభుత్వం సక్కగా పని చేస్తే దళిత బందు పైసలు సరైన పేదలకు ఇవ్వవచ్చు కానీ అలా చేయరు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడే మాత్రమే దళిత బందు అంటారు ఇంకా చాలా కొత్త కొత్త పథకాలు పెట్టీ ప్రజలను మోసం చేస్తున్నారు TRS అంటే నే మోసం

  • @venkateshnekarakantti8338
    @venkateshnekarakantti83382 жыл бұрын

    R.k garu chalaa talanted makosam manchi questions adugutunnaru thanks

  • @ramesh0156
    @ramesh01562 жыл бұрын

    ఆలుగడ్డలు అమ్ముకునే నుండి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుని cbn గారి ఇంట్లో అన్ని పనులు చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు ఈరోజు ఈస్టేజి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఏకవచనంతో వాడే వీడు అంటున్నాడు విడి టైం దగ్గర పడింది ఇంకా జీవితంలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదు తెలంగాణ ప్రజలు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు ఆంధ్ర ప్రజలు టైప్ కాదు

  • @ngopi2304
    @ngopi23042 жыл бұрын

    నాకు ఒకటి అర్దం కాదు sir mla lu mplu cm vilu ప్రజలకు పని మనుషులు కదా ఏకడైన యజమానికి పని వలు భయపడితే ఇక్కడ పనివలకు యజమాని బయపడుతునం ఇంకా చాలా ఉంది నా ప్రశ్న టైప్ చేయలేకపోతున్న

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    Artham ayindi bro. Constitution hijack ayindi eppudo.

  • @Ndrfarming

    @Ndrfarming

    2 жыл бұрын

    Super

  • @akheelshaikh8224
    @akheelshaikh82242 жыл бұрын

    RK knows public opinion 👍

  • @shivaprasad2003

    @shivaprasad2003

    2 жыл бұрын

    Ado bewakoof gadu

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN. *CBN was very loyal to NTR* 🤣

  • @akheelshaikh8224

    @akheelshaikh8224

    2 жыл бұрын

    @@altimate1 jai jagan

  • @balulakmala4859
    @balulakmala48592 жыл бұрын

    రాధాకృష్ణ సార్ చాలా బాగా చెప్పారు

  • @yrajutony9682
    @yrajutony96822 жыл бұрын

    RK గారు ....... లైక్ యూ

  • @Khaan-Saaheb
    @Khaan-Saaheb2 жыл бұрын

    తలసాని గారు మీ యొక్క ఓర్పు కి ధన్యవాదాలు. ఆర్కే గారు మీరు ఇది ఓపెన్ హార్ట్ అనేది మరిచి పోరాదు. కోప్పడకండి పాలకులు ఉత్తమమైన పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నించాలి కానీ మాయమాటలతో ప్రజల్ని భ్రమింప చేయరాదు.

  • @travelguide1751

    @travelguide1751

    2 жыл бұрын

    Gudha palagotaledu sathosichu

  • @Khaan-Saaheb

    @Khaan-Saaheb

    2 жыл бұрын

    @@travelguide1751 ఎవరిని తమ్ముడు ? ఏ టెంపుల్ కి గైడు వి నువ్వు ?

  • @truthteller2295

    @truthteller2295

    2 жыл бұрын

    @@Khaan-Saaheb pragati bhavan temple ki😂😂

  • @vmohan8341

    @vmohan8341

    2 жыл бұрын

    Trs dhongala muta andhariki thelusu

  • @anilkumarmungili2750
    @anilkumarmungili27502 жыл бұрын

    RK sir, meru great... Minster ki kuda nu u uchapoinchavvvvv... great sir meru. Meru elane aadukovali e corrupted gallato....

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN. *CBN was very loyal to NTR* 🤣

  • @pasupathys

    @pasupathys

    2 жыл бұрын

    Party marithey respect pothundhi. He lost respect by jumping TDP once..

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    @@pasupathys CBN, Congress nundi tdp lo ki jump jilani and NTR ku vennupotu. 2 years mental torture to NTR garu. Oka bacha Jagan Reddy chetilo matti karichadu.

  • @shivudu
    @shivudu2 жыл бұрын

    RK Garu meku asalu opika ledhu....thalasani gari opikaka ki hatts off...

  • @22kotha1
    @22kotha12 жыл бұрын

    Hatsoff for calling his name without garu n meru

  • @bhukyachandrashekar784
    @bhukyachandrashekar7842 жыл бұрын

    Good question sir keep doing like this

  • @rocksrocky1365
    @rocksrocky13652 жыл бұрын

    Radha Krishna garu you are too bold Sir,🙏

  • @shagadiyadagiri6296
    @shagadiyadagiri6296 Жыл бұрын

    ఉచ్ఛ పోయించినవ్ రాధా అన్న

  • @NSree-rg7gh
    @NSree-rg7gh2 жыл бұрын

    ఎప్పుడైన తలలేని శీనన్న

  • @lovarajukillada9780
    @lovarajukillada97802 жыл бұрын

    ఏ నాయకుడు ఇంటర్వ్యూ వచ్చిన జగన్ ను కాదపకుండా వుండలేడు rk ఏమిటో ఈయన ఇంటర్వ్యూ

  • @veeralaxmanraju7286
    @veeralaxmanraju72862 жыл бұрын

    Rk garu super ga adigaru.that is జర్నలిజం

  • @bhanulingayath3593
    @bhanulingayath35932 жыл бұрын

    Open heart with RK 🎆🎆

  • @surenderk4916
    @surenderk49162 жыл бұрын

    R K గారు మీ ప్రశ్నలకు సమాధానాలు తికమక అవుతూ జవాబులు ఇచ్చారు

  • @cssk7341
    @cssk73412 жыл бұрын

    If KCR has such a big heart for daliths why he did not make a Dalit person as first CM to telengana as he promised. No body questions him on that issue. Why not ABN RK raise this issue with TRS people.

  • @reinvented720

    @reinvented720

    2 жыл бұрын

    Arey lucha nayalla kcr udyamam appudu cheppindu but he never said before elections that he will make a Dalit cm. Still he won with bumper majority. Ni sollu puku matalu apu

  • @veerabhadra5707

    @veerabhadra5707

    2 жыл бұрын

    In case KCR dalithulani cm ga cheste telangana state antha Christian matha pracharalu thappa em undadu ...gudlani kulchestaru...radhalani tagalapettestaru ...andhra lo jariginatle.... Thirupathi devasthanam tickets venuka suvarthalu publicity chesaru....anduke kcr aaa pani cheyledu

  • @RamRajBupal

    @RamRajBupal

    2 жыл бұрын

    @@veerabhadra5707 anna mari sc lu st lu Christian GA convert avvadaniki karanam kuda agra hindu kulaalu kada

  • @cssk7341

    @cssk7341

    2 жыл бұрын

    @@reinvented720 your language shows your character. Keep quiet. Can't even write properly

  • @shivaprasad2003

    @shivaprasad2003

    2 жыл бұрын

    DALITHA CM AYTHEY ANDHAR BAGUPADTHAR AH RA NAYNA

  • @kollasudhakar6920
    @kollasudhakar69202 жыл бұрын

    Hatsup RK garu meru chala experience unnavallu debate ki munddra anntha ready chesukuntru ,,onesmore

  • @kprasadrao6147

    @kprasadrao6147

    2 жыл бұрын

    Nuvvu Telugu Desamu party nundi vellinavade kada

  • @katurisateesh1259
    @katurisateesh12592 жыл бұрын

    ఒక్క మాట నమ్మాడు విగ్గు రాజ నీ మాటలు rk గారు 😂🤣😂

  • @pallerladhanunjaya7402
    @pallerladhanunjaya74022 жыл бұрын

    వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తూ ఉన్నాము. అని చక్కగా చెప్పిన యాదవ్ చెప్పిండు.

  • @satya_ekofficial879
    @satya_ekofficial8792 жыл бұрын

    రాధాకృష్ణ గారు మీరు నిజంగా దమ్మున్న జర్నలిస్ట్. మీ ప్రశ్నలు ఎదుటి వారిని అదుపులో పెట్టీ ప్రశ్నించడం మీ దమ్మును తెలియ జేస్తుంది.

  • @rameshvarma8466

    @rameshvarma8466

    2 жыл бұрын

    వ్యభిచారులు పాతివ్రత్యం గురించి మాట్లాడటం...ఈయన జర్నలిజం గురించి మాట్లాడడం రెండు ఒకటే

  • @anjibachalakura6717
    @anjibachalakura67172 жыл бұрын

    Srinu next MLA ga nuv gelavavu , gurthu petuko , 100 cr petina sare , you cont win

  • @naguranjith8320
    @naguranjith83202 жыл бұрын

    Thoopu la nu kooda control loo petta dammu unna dynamic person Radha Krishna Gaaru......

  • @Gstar999
    @Gstar999 Жыл бұрын

    రాజకీయ నాయకులను ముఖాముఖి ఇంటర్వూ చేయాలంటే ABN రాధాకృష్ణ తరువాతే ఎవరైనా

  • @prasadgonnibiona1872
    @prasadgonnibiona18722 жыл бұрын

    చంద్రబాబు కోసం ఎంత తపనో, రామకృష్ణ గారికి

  • @sekhargn9767

    @sekhargn9767

    2 жыл бұрын

    Before 2019 elections ABN conducted on daily basis interviews and discussions with GVL , విష్ణు vardhan రెడ్డి, chelasani etc knowledgly well that they are paid to critisize CBN for no Reason . You may have amnecia, but people remember .

  • @jawedshaik451

    @jawedshaik451

    2 жыл бұрын

    సాక్షి పత్రిక ఎవరికోసం తపన పడుతుందో......

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN. *CBN was very loyal to NTR.* 🤣

  • @sekhargn9767

    @sekhargn9767

    2 жыл бұрын

    @@altimate1 you should know that because వెంకయ్య నాయుడు was favourable to AP, he was removed from politics by BJP. వైస్ ప్రెసిడెంట్ గా ఆయనకు ఏమి power ఉందని నీకు తెలియదా? కుంటి వాగుడు మాటలు ఎందుకు?

  • @yohanvelijala
    @yohanvelijala2 жыл бұрын

    లాక్కోవడం గురించి మీరు మాట్లాడితే ఎలా సార్ ఆంధ్రప్రదేశ్ లో 23 మందిని ఎంఎల్ఏ 3 ఎంపి ను లాక్కుంటే మీ టీవీ ల్లో పత్రికల్లో ప్రోత్సాహించారు కాని ఇది తప్పు రాజ్యాంగ విరుద్ధం అన్నారా

  • @srinivasv5015

    @srinivasv5015

    2 жыл бұрын

    First trs mla's ni congress loki tesukoni, eh chetta start chesina mahanetha mana ys garu

  • @vishwamedapati
    @vishwamedapati7 ай бұрын

    RK sir, please interview AP and TS legislative assembly secretaries.

  • @DK-js8cz
    @DK-js8cz2 жыл бұрын

    Power of RK at 21 second.

  • @suryanarayana1640
    @suryanarayana16402 жыл бұрын

    Super sir ABN 🙏🙏

  • @VSR748
    @VSR7482 жыл бұрын

    10 laksha lu okko family kaa Idhi eminaa me intlo sommaa? Intha kante dharunamina idea untadhaa? Atu dhalithulu ni itu migathaa samajanni mosam cheyyadame

  • @kamalaramesh4787
    @kamalaramesh47872 жыл бұрын

    Mr.T. Srinivas, Hon'ble Minister must know Constitution first. Just simply can't tell to change. Almost all the Countries appreciate our Constitution more particularly Dr.B.R.Ambedkar.

  • @kalasaniashok5198

    @kalasaniashok5198

    Жыл бұрын

    Constitution chadivina vade minister ani constitution lo unda bro

  • @clparthasarathi
    @clparthasarathi2 жыл бұрын

    RK.... మరి చంద్రబాబు సీఎం గా వున్నప్పుడు వైసీపీ వారిని పార్టీ లో చేర్చుకాలేదా?

  • @ramanjulanaiduvalluru5190

    @ramanjulanaiduvalluru5190

    2 жыл бұрын

    Vedu.oka.420

  • @bommarillutube7938
    @bommarillutube79382 жыл бұрын

    పదిమంద మేతలు బాగుపడటం కోసం ఉద్దెవం ఊతప్పం అన్జెప్పి ఏలకోట్లు మింగేరని ఇనికిడి పజలకు పన్నులేసి ఎవరికో లచ్చలు పంచుడేంది తలకాయ ఉన్న పనేనా

  • @yagnanc5042
    @yagnanc50422 жыл бұрын

    Allagadda Sreenu in monda market was given high positions in TDP this fellow couldn't able to or hesitate to talk about CBN. Srinivas Yadav must know his history from where he has come. See seethakka or Revanth they still have that courtesy towards TDP. TRS is formed from TDP. Many politicians including KCR are byproducts of TDP. God will be merciless to those who forget their roots.Life will be more miserable to those people while nearing to death. Humans must behave with truth and dharma.

  • @phanig2990

    @phanig2990

    2 жыл бұрын

    Labourodini thechi padavullo kurchopettadam Babu gari thappu. Veedi face chusthunte theliyatam ledha? Labaro labarobhyam Labarobhyaha

  • @satishbabudamparala8359

    @satishbabudamparala8359

    2 жыл бұрын

    Well said

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    *Mistake of TDP to give ticket to useless fellows. It is history of TDP.*

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    *CBN was very loyal to NTR*

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN. *CBN was very loyal to NTR* 🤣

  • @tulasipothureddy4439
    @tulasipothureddy44392 жыл бұрын

    Sir mulugu mla seethakaa gari tho oka Apisode plz

  • @adidelasrinivas1543
    @adidelasrinivas15432 жыл бұрын

    first time am selute sir

  • @prakashrao8077
    @prakashrao80772 жыл бұрын

    RK has hit the nail on the head

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    TRS hit nail on the head of TDP 🤣

  • @jaibheem8647

    @jaibheem8647

    2 жыл бұрын

    @@altimate1 Telangana people will do same on TRS next

  • @rajubutharaju7442
    @rajubutharaju74422 жыл бұрын

    Really first time i appreciate rk...

  • @bhargavkumar2048
    @bhargavkumar20482 жыл бұрын

    Give the respect of that minister chair. That is the main fundamental of the journalism

  • @jogaiahjilla906

    @jogaiahjilla906

    2 жыл бұрын

    Vadiki journalism values em telusu?

  • @praveensuta5870
    @praveensuta58702 жыл бұрын

    Sir, Anni thelisina vari tho discussion cheyandi. Emi theliyani varitho discuss cheyandi sir. Ilanti avakasa vadulatho cheyakandi please

  • @rathansudhagoni7218
    @rathansudhagoni72182 жыл бұрын

    SUPER TALENTED RK SIR

  • @nagarajsalendra8737
    @nagarajsalendra87372 жыл бұрын

    RK sir ur best ....you know public opinion

  • @raqesh2587

    @raqesh2587

    2 жыл бұрын

    😄😄🤣

  • @Chowreddy786

    @Chowreddy786

    2 жыл бұрын

    🤣

  • @laxman90210

    @laxman90210

    2 жыл бұрын

    lol anduke CBN sanka naakipoyindu

  • @mohammedabdulshafeeq8942

    @mohammedabdulshafeeq8942

    2 жыл бұрын

    @@laxman90210 what happen in 1999 election to congress lost election with cbn

  • @altimate1

    @altimate1

    2 жыл бұрын

    @@laxman90210 aipoyindi 😆 centre lo venkaia naidu undi kuda emi sadhinchani daddamma CBN. *CBN was very loyal to NTR* 🤣

  • @ramaraonamburi7772
    @ramaraonamburi77722 жыл бұрын

    Will the minister guarantee that money will be utilised properly .who will check and control the utilisation

  • @ravinderthota685
    @ravinderthota6852 жыл бұрын

    If money paid that will drain out in a short time. So the same may be put up their development needs by providing and skill development with entrepreneurship.

  • @DrRk-je3ur
    @DrRk-je3ur2 жыл бұрын

    Rk lost his temper but Thalasani nailed it ✌️

  • @rameshumbaraveni6283
    @rameshumbaraveni62832 жыл бұрын

    🔥🔥

  • @subashsharma2673
    @subashsharma2673 Жыл бұрын

    RESPECT is missing; RK garu please behave. TS is very happy today and we don’t need your certification You know better than us about Sinu Anna be careful

  • @rkedits9642
    @rkedits96422 жыл бұрын

    Exlant interview

  • @ksrp2473
    @ksrp24732 жыл бұрын

    CBN ni yemnna ante RK is becoming very serious,. RK is saving CBN from all counters🤣

  • @VijayKumar-zi3wz

    @VijayKumar-zi3wz

    2 жыл бұрын

    He's ....CBN

  • @pradeepraj1988
    @pradeepraj19882 жыл бұрын

    Super Sir ABN !!!

  • @veerababumerla2570

    @veerababumerla2570

    2 жыл бұрын

    Nvu ABN channel lo tea coffee lu andistavle

  • @venkateshwarluvemulakonda6074
    @venkateshwarluvemulakonda60742 жыл бұрын

    👌👏

  • @margalimahesh125
    @margalimahesh1252 жыл бұрын

    ఆర్కే గారు వీళ్లందరూ బండారం బయట పెట్టాలంటే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నీ ఇంటర్వ్యూ చేయండి

Келесі