డబ్బులుఏమిచేసుకుంటావు?నీమాటవింటేఅడుక్కుతినాలి|నెత్తిమీదజుట్టుమొలిపించుకోవచ్చుకదా?Q&A

#Q&ఆ
#ammamaataQ&A
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 1 000

  • @abhiram8893
    @abhiram88933 ай бұрын

    అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు అమ్మ అందుకే మీరంటే మాకు ఎంతో గౌరవం డబ్బులు ఎందుకమ్మా మీకు అనే వాళ్లకి కూడా ఇంకా సూపర్ గా ఇచ్చారు

  • @ramadevikarnati3084
    @ramadevikarnati30843 ай бұрын

    మీరు చెప్పిన సమాధానాలు వింటుంటే సమాజం లో రకరకాల మనుషులను ఎదుర్కొంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకొనే దైర్యాన్ని ఇచ్చారు అమ్మ. మీరు నిజం గా మా లాంటి వారికి మోటివేషన్ స్పీకర్ అమ్మ. మీరు సూపర్👌👌👏👏🙏🙏

  • @babylakshmi8432
    @babylakshmi84323 ай бұрын

    అమ్మ డబ్బులు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో అమ్మ,, చాలా బాగా చెప్పారమ్మ సమాధానాలు 👌👌

  • @sathyanuligonda864
    @sathyanuligonda8643 ай бұрын

    అమ్మ మీరు ఎంతటి నెగిటివ్ కామెంట్ కైనా ఇంత పాజిటివ్గా ఇంత నవ్వుతూ ఎలా ఆన్సర్ చేస్తున్నారూ అమ్మ . మాక్కూడా ఆ భగవంతుడు మీ అంతటి పాజిటివ్గా ఆలోచించే గుణం ప్రసాదించాలని కోరుకుంటున్నాను అమ్మ

  • @srujipodilapu4520

    @srujipodilapu4520

    3 ай бұрын

    Avunu ...

  • @crazyawesome4617

    @crazyawesome4617

    3 ай бұрын

    Aunandi. Nenu ee video chusi ma chelli kuda share chesanu. Ma iddarki calm ga respond avvatam telidu. So ee video pampinchi cheppanu, manam ila eppatiki respond avthamo ani😂

  • @Duke...lover...123

    @Duke...lover...123

    3 ай бұрын

    Avunu nenu kuda

  • @ORRGLOBE

    @ORRGLOBE

    3 ай бұрын

    Evida manchidi kadandi, valla atta mamanisarigga chusukoledanta. Valla maridiki pelli avvaledu ani chepindi kada manato, kani ayanaki, baryaki godavalu petti ayani asti mottam lagesukoni enjoy chestundi ata. Vella relatives ma neighbours.

  • @MLILLY-eh1yr
    @MLILLY-eh1yr3 ай бұрын

    నీ మట దేవుడు విన్నాడు అమ్మ నేను ఇల్లు ఇరుకు చాలా ఇబ్బంది పడుతున్న ను అని నేను మీకు‌ కామెంట్ చేశాను అప్పుడు మీరు పుజచేసారూ మన కుటుంబం కోసం మీరు ఇల్లు కట్టించుకుని టైం లో నాకు ఇల్లు పేద్ద ది ఇచ్చాడు అంత మీరు మంచి మనసుతో పుజా చేశారు

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor78503 ай бұрын

    ❤ అమ్మా ఈరోజు కొషంన్స్😂😂😂😂😂 అమ్మా మీరు ఎంతో సహనంతో జవాబు ఇచ్చారు నిజం ఈరోజు కొషంన్స్ వేసినవారికి మైండ్ ఎదుగు దలలేదు వారిది తప్పేమికాదేమో?వారు ఇంకా ఎదగాలి వారికి ఓర్పు, నెమ్మది, నమ్మకం,అనే జ్ఞానం వారిలో ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు వారు ఒకరికి జవాబు ఇచ్చేంతటి వారుఅవుతారు😊లేదంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రశ్నించేవారిగా ఉంటారు.❤ అమ్మా మీరు ఈరోజు ఎంతో తేజస్వంతో వెలిగి పోతున్నారు. నిర్మలమైన మనసు ఉన్నవారు మీలా వెలిగిపోతుంటారు🥰🥰🥰🙏🙏🙏

  • @nagadurga9555
    @nagadurga95553 ай бұрын

    ❤❤❤ అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ అసలు ఇలాంటి వాటికి మీరు సమాధానం చెప్పనవసరం లేదు కానీ మీరు ఓపిగ్గా నవ్వుతూ అంత నెగటివ్ కామెంట్స్ కూడా ఇంత పాజిటివ్గా గా తీసుకుని చెబుతున్నారు అసలు ఆ మీరు చెప్పింది నాకు నిజంగా నాకు నిజంగా చాలా నవ్వొస్తుంది అమ్మ ❤❤❤

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna57413 ай бұрын

    జయ గారు మీరంటే చాలా ఇష్టం నాకు,మీకు దీవెనలు,మీ జీవితం లో ఒక భాగంగా, యు ట్యూబ్ ఛానల్, మైంటైన్ చెయ్యడం ఎంత కష్టమో ఎవరికీ తెలియదు, విజయవంతంగా చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శిస్తున్న, మనసులో బాధ వున్నా సరే, చిరునవ్వుతో ఎవ్వరిని నొప్పించకుండా, సమాధానం ఇస్తున్నారు, ప్రతి ఎపిసోడ్ అందరికి ఉపయోగ పడేలాగా వుంటున్నాయి, మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది,ఆయుష్మాన్భవ🙌🏼 🌸 🙌🏼 🌸 🙌🏼 భవ సౌభాగ్యవతి భవ.

  • @ushaberu3170
    @ushaberu31703 ай бұрын

    ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు జయగారు. కామెంట్స్, దానికి మీరిచ్చిన funny answers ని బాగా ఎంజాయ్ చేశాను. మీరన్నారు చుడండి.. మాయింటికి రావాలని, మమ్మల్ని కలవాలని ఉంది అని.. ఆమాటకి నేను ఉబ్బిత బ్బిబ్బయ్యాను. అంత అదృష్టమా మాకు?. God bless u ra talli.

  • @satyavathimullapati7516
    @satyavathimullapati75163 ай бұрын

    జయ గారు మీరు నన్ను బాగా గుర్తు పెట్టుకొని దేవుడికి నా భా ద తీర్చాలని కోరు కొండి మీరు చెప్పే ప్రతి మాట యధార్ధ ము

  • @Anu3051
    @Anu30513 ай бұрын

    నేను కూడా ఎవరన్నా తేడాగా మాటాడిన ఎందుకు ఎదుటివాళ్ళని నొప్పించి మాటాడాలి అనిపిస్తది ఎవరిని తక్కువచేసి కించపరచి మాటాడను కానీ వాళ్ళు అన్నమాటలకు బాధపడటం అదేపనిగా ye పనిచేస్తున్న ఆలోచించడం మైండ్ లోనుండి తీయలేను దీనికి మీసలహా యివ్వగలరు

  • @padamatanagamohini7774

    @padamatanagamohini7774

    3 ай бұрын

    ఈడి కలికాలం మేడం, మనాలని మాటలతో ఎబ్బందీ పెట్టనవాళ్లని మెత్తగా వదలకండి. కనీసం 80% బదులు నేర్చుకోండి. అప్పుడే మన మనసుకు శాంతి లాభిస్తుంది

  • @ChukkaRamadevi-tz4kd

    @ChukkaRamadevi-tz4kd

    3 ай бұрын

    నేను కూడా ఎవరినీ నొప్పి ంచినూ కానీ నన్ను మాత్రం మాటలతో నిందలు వేయడం వల్ల నేను చాల 😢😢మనసికంగా ఇబ్బందులు పడుతున్నా😢

  • @user-oi3pz1fw2c

    @user-oi3pz1fw2c

    3 ай бұрын

    నేను కూడా same... ఎవరినీ ఏమీ అనలేను...

  • @sakausha6708
    @sakausha67083 ай бұрын

    Jaya garu mee matalu vintunte entio relief ga relaxed ga Manasa ki haayi ga vuntundi.me videos chustunte chala mental stress anta dooramavutundi. Thank u so much for such videos mam.

  • @padmajasesham4801
    @padmajasesham48013 ай бұрын

    అమ్మ మీ మాటలు చాలా పాజిటివ్గా ఉంటాయి చాలా చక్కగా మాట్లాడుతున్నారు రోజు నీ వీడియో చూస్తాను హ్యాపీగా ఉంటుంది థాంక్యూ అమ్మ

  • @mayurihome5330
    @mayurihome53303 ай бұрын

    అమ్మ మీరు చెప్పింది అర్థం చెసుకున్నే మనసు అందరికి ఉండదు మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi77423 ай бұрын

    మీరు కామెంట్స్ కు చెప్పిన సమాధానాలు చాలా బాగున్నాయి సూటిగా కూడా వున్నాయి

  • @Suryaa006
    @Suryaa0063 ай бұрын

    Chala baga chepparu aunty.ma wife me videos 3 years nundi chustundi. Eroju tanu chustunte nenu chusanu. Negativity ki chala positive ga respond ayyaru.tanu me channel baga follow avtundi mer cheppe matalu baga nachutayi tanaki 😊

  • @blkteluguvlogs
    @blkteluguvlogs3 ай бұрын

    అమ్మ సూపర్ .. చాలా బాగా చెప్పారు❤❤❤

  • @duvvad6248
    @duvvad62483 ай бұрын

    భలేగా చెప్పారండి. చాలా బాగా navvochindandi jayagaru.

  • @Amruthareddy933
    @Amruthareddy9333 ай бұрын

    Dabbu enduku ane daaniki miru ichina answer maatram kevvu keka amma..Only you can shut down stupid questions like a queen❤..When i feel like giving up..i watch your videos and i get strength..Thanks amma❤❤

  • @loveandsonvlogs
    @loveandsonvlogs3 ай бұрын

    Mee daggara memu నేర్చుకోవాల్సింది చాలా వుంది great negative comments ki postive comments ki chala Baga chepparu jaya అక్క

  • @kodavatisujatha7768
    @kodavatisujatha77683 ай бұрын

    మీరు చెప్పిన answers బాగున్నాయి. నేను మీతో ఏకీభవిస్తాను Jayalaxmigaru❤

  • @govardhankalla1882
    @govardhankalla18823 ай бұрын

    మీ ఓపికాకు మరో దండం తల్లి వ్యాఖ్యలు చదవడం గొప్ప అనుకుంటే రాసుకొని సమానం ఇవ్వడము really great madam

  • @Rojakitchenvlogs
    @Rojakitchenvlogs3 ай бұрын

    ఎదుటివారి ఒక మాటనే ముందు ఆచితూచి అనాలని అంటారు కదా మాట నోరు జారితే వెనక్కి తీసుకోలేము మీరు చాలా పాజిటివ్ గా ఉంటారు అమ్మ కామెంట్స్ ఏమో గాని మీరు చెప్పే ఆన్సర్ లు చాలా బాగా నవ్వొచ్చింది నాకు సూప్ ఎవరు కూడా ఎదుటి వాళ్ళని ఊరికే మాటలు అనొద్దు ప్లీజ్ thank you maa very positive untaru Meru👏😚😚

  • @karanamanuradha1546
    @karanamanuradha15463 ай бұрын

    JAYAgaaru enthabaaga positive ga meepronounsation gurinchi maadtladam chala great thankyou verymuch

  • @ushabirru.7978
    @ushabirru.79783 ай бұрын

    అమ్మ me noti venta నా పేరు 😢naకళ్ళలో nelu vachayi ,దేవత noti వెంట anatuga అమ్మ....thank you అమ్మ na పేరు palikinanduku .. usha మహేందర్ బిర్రు అమ్మ e happiness తట్టుకోలేక 😂me e వీడియో లింక్ na whatsapp స్టేటస్ లో pettanu amm😅ma వాళ్ళు kuda chustarani😂❤

  • @LaxmiNarayanaChannel
    @LaxmiNarayanaChannel3 ай бұрын

    మనుషులకి కోపం రాకుండా ఎంత బాగా సమాధానం చెప్తావు అమ్మ👌👌👌

  • @Anuradha-mn2my
    @Anuradha-mn2my3 ай бұрын

    తమాషా గా బాగుంది వీడియో, అపుడపుడు ఇలాంటివి చేయండి

  • @anuradhapadmam3783
    @anuradhapadmam37833 ай бұрын

    అమ్మ ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి మాట చాలా బాగుంటుంది❤ you Amma

  • @MANVITHREDDYVLOGS2023
    @MANVITHREDDYVLOGS20233 ай бұрын

    Nijame Amma Nenu Kuda Meeru cheppinattu mudupu kattanu Naaku ippudu baby boy one year baby age Maa baby bless me Amma and friends

  • @kumarg9172

    @kumarg9172

    3 ай бұрын

    A mudupu konchem cheppamma

  • @kumarirajanala2287

    @kumarirajanala2287

    3 ай бұрын

    Congratulations 👏👏God bless him lots of happy health and wealth 🙏🏻🙏🏻😍😍

  • @hanvika734

    @hanvika734

    3 ай бұрын

    Congratulations sis God bless your babu boy

  • @Ismartvarshini

    @Ismartvarshini

    3 ай бұрын

    Congratulations

  • @sesikumari6560

    @sesikumari6560

    3 ай бұрын

    Congrats

  • @indu3370
    @indu33703 ай бұрын

    కొంతమందికి కొన్ని పదాలు పలుకుతాం అన్న పొరపాటున అలా వస్తాయమ్మా

  • @rajeswarihari2465
    @rajeswarihari24653 ай бұрын

    హాయ్ అమ్మ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్ గా చెప్పారు అమ్మ మళ్ళీ సెమ్ వీడియో చేయండి అమ్మ ❤❤❤

  • @gandiumasri6380
    @gandiumasri63803 ай бұрын

    Chala chakkaga vivarincharamma questions ki answers. .me nundi chala nerchukunnanu.tq so much ammaa ❤❤❤❤

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna40833 ай бұрын

    Doctors అయినా,ఎవరైనా money సంపాదిస్తే ok అంటారు. You tubers chusi మాత్రం అసూయ పడతారు.free money అని feel అవుతారు.అది కూడా కష్టమైన పని కదా. కొద్ది గా సెన్సిబుల్ గా ఉండాలి ప్లీజ్.

  • @k.annapurna5539
    @k.annapurna55393 ай бұрын

    మీరు ఎటువంటి బాధ పడకండి జయ గారు. ఎందుకంటే మనల్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎవరు ఏమన్నా మన పాపములను వారుతొలగించి వారి ఖాతా లో వేసుకుంటున్నారు. ఇది నేను అన్న మాట కాదు. బాబా వారే స్వయంగా చెప్పిన మాటలు. అందుకని మీ రు అసలు ఈ మాత్రం బాధ పడవద్దు. ఓంశ్రీ మాత్రేనమః

  • @mohitvaatsalya21
    @mohitvaatsalya213 ай бұрын

    Amma, meeru oka experienced new reader, meeku evaru vankalu chupistaaru... Please Don't mind negative comments. U r perfect....

  • @sruthiparunandi7675
    @sruthiparunandi76753 ай бұрын

    అమ్మ మీ సహనానికి శతకోటి ధన్యవాదాలు. మీ మాటలు వింటుంటే చాలా హ్యపీగా అనిపిస్తుంది

  • @geethakumari5328
    @geethakumari53283 ай бұрын

    మీతో సమాధానం ఇప్పించుకోవాలంటే నెగెటివ్ కామెంట్ పెట్టాలా? మీకు సహనం చాలా ఎక్కువ అని అర్థం అయింది

  • @madhavimuthyala9471
    @madhavimuthyala94713 ай бұрын

    ఎవరి తక్కువ చేసి మాట్లాడొద్దు ప్లీజ్. మీకు నచ్చితే వీడియో చూడండి లేకపోతే మానేయండి అలాంటి కామెంట్లు పెట్టవద్దు. ఐ లవ్ యు అమ్మ

  • @LakshmiKitchenTipsVlogs
    @LakshmiKitchenTipsVlogs3 ай бұрын

    నెగ్టివ్ కామెంట్స్ కి కూడా చాలా బాగా నవ్వుతూ మీరు సమాధానం చెప్పటం నాకు బాగా నచ్చింది అమ్మ ❤

  • @ushabalayagnavavajhala2487
    @ushabalayagnavavajhala24873 ай бұрын

    Mee.life style Naku chala ఇష్టం mam.meru చెప్పిన ganeshki ముడుపు కట్టాను.నా కష్టాలు తీర్చమని మీరు కూడా నాకోసం pray చెయ్యండి.క్లియర్.heart valla pray త్వరగా జరుగుతుంది.ofcourse nenu clear hearted కాదని కాదు కానీ కష్టాల్లో ఉన్న మనసు స్థిరంగా ఉండదు అని.tq

  • @surekhavasanth7331
    @surekhavasanth73313 ай бұрын

    Simple & smiling expression..each and every question & answer well-done Amma.. I have smiling money topic.... Really ur behalf my mother.. but my mother passed away ..

  • @ramarishita2651
    @ramarishita26513 ай бұрын

    Super ga answer cheparu Amma

  • @madhaviprasanna6602
    @madhaviprasanna66023 ай бұрын

    Wonderful vidoes andi. When ever I feel low i watch ur videos and rejenuvate my life. Ur videos are energy boosting , motivating and spread a lot of positivity. U and ur husband are setting great inspiration to people who are living independantly and spending quality life. U both r made for each other❤❤. Tq for ur beautiful videos.

  • @vasantalatav1818
    @vasantalatav18183 ай бұрын

    Amma nice video. Entha baga comments ki answers chepparamma. Sooooo nice of you. Me positiveness super amma. Me numchi entha aiyna nerchukovachu amma.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌. God bless you amma.

  • @kalagasujatha1882
    @kalagasujatha18823 ай бұрын

    Meeru comments ki answer cheppina vidhanam super.Negativity ni kooda positive la chuse vidhananiki hats off madam

  • @sridevikota3238
    @sridevikota32383 ай бұрын

    Tq amma mammalni ardam chesukunnaru mammalni marchipokandi enduksnte maku meranna unclc anna idtam me family maku istam mekosam roju prayer chestunnsmu really amma ma ammalage untaru eppudu smiletho untaru evari comments pattinchukokandi endukantev mimmalni preminchevallu ekkuva

  • @sarithamuriki2208
    @sarithamuriki2208Ай бұрын

    Amma namaskaram nice video chala baga answer icharu.dont feel Amma take it easy

  • @sumaa3349
    @sumaa33493 ай бұрын

    Me and my frnds are medical professionals.we are fallowing ur Chanel frm past 3 yrs.may be personal behaviour we learnt frm you amma .❤❤

  • @user-gu2um1el4o
    @user-gu2um1el4o3 ай бұрын

    Chala chala bhaga chepparu bhaga navvu vacchindi...

  • @user-gz3bp7km6l
    @user-gz3bp7km6l3 ай бұрын

    Amma namaste అమ్మ మీరు సూపర్ గా చెప్పారు మా ఇంటికి రండి మీరు దేవతలతొ సమానం మాకు

  • @madhaviggangumolu5276
    @madhaviggangumolu52763 ай бұрын

    Hi Amma negative comments ki kuda miru chala positive ga reply echaru superb amma, mimmalni chuste ne teliyakunda positive vibrations vastae amma naku chala mental stress and pillalu tho evaru support leka child age nundi thalli prema ledu aa bagavantudu ma lanti valla kosam mimmalni Amma ga echadu ❤ love you amma mimmalni meet avali ani undi but possible avatledu miss you Amma ❤❤

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns3 ай бұрын

    చాలా బాగున్నాయి మీ సమాధానాలు

  • @bjaya3038
    @bjaya30383 ай бұрын

    Chala bagundi amma Mee video😊chala chakkaga chepparu answers amma❤

  • @BESTOFBHUVANA
    @BESTOFBHUVANA3 ай бұрын

    First time nenu ganesh mudupu kattanu amma adhi kooda me video chusina tharvatha, chala positive results maa varinunchi, nenu chala happy feel ayyanu, inkona 10 days lo ganeshuni daya valla mee blessings tho maa house warming function jaragalani bless cheyyandi amma Iam very thank ful to you, chala fast results naku mudupu valla🙏

  • @rajyalakshmi9380
    @rajyalakshmi93803 ай бұрын

    Chala Baga chepparu . Mimmalni kalise avakasam vaste bagundu.. waiting for that moment..

  • @gnmaths.1984
    @gnmaths.19843 ай бұрын

    Ilanti messages chadivi navvutunnaru aunty meeru ,so positive you are 🙏🏻🙏🏻

  • @GKalyani-px7jt
    @GKalyani-px7jt3 ай бұрын

    Chala baga cheparu answers nenu chala enjoy chesa super amma ❤

  • @HaidarAli-bc2ow
    @HaidarAli-bc2ow3 ай бұрын

    Nijam ga memu mimmalni chudaledu meet avvaledu kani mi vedios lo unna manchi ni chusi aa matalu vini antho saradaga abhimanam ga unnam ...miru badha padakandi Amma...🎉🎉❤❤

  • @skandahomewonders6147
    @skandahomewonders61473 ай бұрын

    Amma meee samadhanalu adbhutam. Meeru nochukunna evvarini nochukokunda samadhanam chepppadam nijam ga mimmalni chusi nerchukovali. Manchi vishayalu nerchukovadam lo elanti tappuleduuuuu

  • @manvsmanmad4205
    @manvsmanmad42053 ай бұрын

    Amma eroju mee video Sandhya video rendu chusi relief ga anipinchayi

  • @kondraguntavenu4308
    @kondraguntavenu43083 ай бұрын

    Negative comments ki kooda chala positive gaa chakkagaa answer chesaaru 👍🙏

  • @user-sr3ou5sr4q
    @user-sr3ou5sr4q3 ай бұрын

    అమ్మ సూపర్ గా. చెప్పారు మీ వీడియో అన్ని నేను చూస్తాను.

  • @intelligentboykarthi6826
    @intelligentboykarthi68263 ай бұрын

    అమ్మ మీరు ఎల్లప్పుడు ilane happyga maku inspiration ga uvndali

  • @kavithasatyam4925
    @kavithasatyam49253 ай бұрын

    Super Amma mee samaadhanam chaala baagundi

  • @user-mz1bx2ei7t
    @user-mz1bx2ei7t3 ай бұрын

    Hijaya garu mee matalu vintunte entio manasa ki haayi ga vuntundi mevideos chustunte chala. Thank uso muc meku hatsoff madam

  • @sweetytrends5084
    @sweetytrends50843 ай бұрын

    Amma okasari Sandhya Ramya pettaru Ila comments meda video chesaru bale funny ga chesaru Appudununchi Me videos chustunna nenu...ippudu meru chesaru Amma me videos chusi nenite chala nerchukunna.... Ila undali ilage undali Ammamata Amma la undalani....meru maku Devudichina varam ❤❤❤❤❤❤ U ma 🎉 🎉

  • @lakshmisatyavarapu4818
    @lakshmisatyavarapu48183 ай бұрын

    Question s answer s chala baga cheppar. Dabbulu endhuku adhemi question amma. Lokam anta dabbuchutte tirugutundhi. Dhani ki mee answer matram super

  • @kalyanisunkara9079
    @kalyanisunkara90793 ай бұрын

    Super cool answer amma ,mee laga control ga undali ani try chestsnu you are our role model 😊

  • @Meestarmahila7
    @Meestarmahila73 ай бұрын

    Chala Baga answer chesaru amma..Me maata theeru laage me answers kuda chala baguntay..👌🏻👏🏻🙏🏻😍

  • @user-xx1vw9oy9h
    @user-xx1vw9oy9h3 ай бұрын

    OMG Amma u r classic. No words to express for replies . Mind blowing. That's the spirit. I think at least the negetive people realise and behave well 👏👏👏👏👍👍👍👍👍♥️♥️♥️♥️♥️🙌🙌🙌🙌🙌

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula56323 ай бұрын

    ❤ namaste Amma❤ super answers❤👌👍🙏🌹❤

  • @angasandhyarani8248
    @angasandhyarani82483 ай бұрын

    Amma meru super .... meru naku chala istam chala manchi matalu cheputharu meru always happy ga vundali . Love you

  • @AnanthaLaxmi-yz3zy
    @AnanthaLaxmi-yz3zy3 ай бұрын

    Meeru cheppina vishayam deninina postivega tisukovali Ane vishayam chala nachindi

  • @kumariveera9570
    @kumariveera95703 ай бұрын

    Next part kosam waiting jaya garu....baga navvincheru❤😂😂😂

  • @jyothirmaijyothirmai2440
    @jyothirmaijyothirmai24403 ай бұрын

    Balegaa chepparu Amma ❤😅 Manchi smail tho chalaa chakkagaa reply echaruu..... Mee opikaki 🙏 Amma ❤

  • @leelavathirajesh1243
    @leelavathirajesh12433 ай бұрын

    Bhakthi,Pooja ,Aarogyamu,Daanamu Gnaanamu,Mounamu lanti lakshanalu unte Devude manalni munduku nadipisthadu Om Sri GuruDattatreya ya namaha

  • @ArunaDasari-yu7zz
    @ArunaDasari-yu7zz3 ай бұрын

    Mi answers bhale vunnayi amma.naku bhale happyga anipinchindi ma.

  • @sujathamatrimony2472
    @sujathamatrimony24723 ай бұрын

    Amma miku kopam asalu radha amma mi videos 3 years nudi mis avakunda chustunna amma ❤ march 15 th na bhimavaram vastunnamu mavullamma temple ki amma miru vunte mimlani vachi kaludtamu amma chala happy ga vundi mimlani chustanani ❤❤❤

  • @jyothipyapily6703
    @jyothipyapily67033 ай бұрын

    Hi amma namaste chala bagha cheparu amma answer s

  • @vennelapokuri6106
    @vennelapokuri61063 ай бұрын

    Amma maa menathaa kuda maku chinnappudu ee chitikela pandiri story chepindi. Chala navve vallam.meeru ippudu chepthunte gurthochii navvukunnam amma😊😊

  • @udayalakshmicherukuri3111
    @udayalakshmicherukuri31113 ай бұрын

    జయాగారు మీ age నా age దాదాపుగా ఒక్కటే, మీ journey స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, కామెంట్స్ చాలా తక్కువగా పెడతాను , మీరూ మాట్లాడే విధానం నాకు చాలా నచ్చుతుంది మా పిల్లలు కూడా చూస్తారు

  • @himabindureddy5505
    @himabindureddy55053 ай бұрын

    Hi amma chala baga chepparu me mata vinatame happyga untundi amma❤❤

  • @kumariarasada133
    @kumariarasada1333 ай бұрын

    Amma super answers echaru, chala bagunai

  • @swapna3815
    @swapna38153 ай бұрын

    Nijamga meeru oka comment ki answer chaala baaga cheppaaru.really I enjoyed mam.

  • @bunnythota1911
    @bunnythota19113 ай бұрын

    Amma chalabaga cheparu meru yentho Baga motivate chestharu happy amma

  • @dimpleaddagatla8623
    @dimpleaddagatla86233 ай бұрын

    Mee videos nen daily chusthanu andi kaani comments peddaga pettanu andi ...useful ga untay peaceful ga untay happiness isthay andi mee videos ...channel start chesinapudu nunchi follow avutunna andi mimalni

  • @sowjanyamellempuri
    @sowjanyamellempuri3 ай бұрын

    Amma meru manchi varamaa meru evi emi patenchukokandi amma meru happy ga vunti chalu amma 🙏🙏

  • @sudharanig810
    @sudharanig8103 ай бұрын

    అమ్మ మీరు చెప్పిన టు ముడుపు కట్టిన అనుకున్న పనులు జరిగా యి అమ్మ మీరు సమాధానాలు చాలా బాగా చెప్పారు అమ్మ

  • @anuradhaambati4874
    @anuradhaambati48743 ай бұрын

    Namaste Amma you are spiritual library

  • @katarikings4351
    @katarikings43513 ай бұрын

    Answers chala smooth ga chepparu amma❤❤

  • @tipparajulakshmipriya349
    @tipparajulakshmipriya3493 ай бұрын

    Meru money gurinchi cheppind chala correct. Bhale cheppar.❤

  • @lakshmipenumalli1696
    @lakshmipenumalli16963 ай бұрын

    మీ సమాధానలు చాలా బాగున్నాయి 👌👌👌👌

  • @Bhavana_5432
    @Bhavana_54323 ай бұрын

    Amma,chala baga chepparu.

  • @shriharidra
    @shriharidra3 ай бұрын

    బలే చెప్పారు 👌👍

  • @tripurak5808
    @tripurak58083 ай бұрын

    Nice vedieo chala clear ga answers chepparu

  • @umasatish4676
    @umasatish46763 ай бұрын

    Mee patience ki hatsoff amma, suuuuper answers.... Correct ga chepparu, vaaga navvukunnanu kuda😂😂

  • @vignesh-astudent4945
    @vignesh-astudent49453 ай бұрын

    Chaala baga chepparu amma

  • @user-ch2sr7zx5v
    @user-ch2sr7zx5v3 ай бұрын

    Hi అమ్మ 🙏 questions కి answers చాలా బాగా చెప్పారు, డబ్బులు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం సూపర్ గా చెప్పారు😂,love you maa❤

  • @user-zd6gn1gs6o
    @user-zd6gn1gs6o3 ай бұрын

    Super answers amma chala baga cheparu

  • @laxmikanthi5922
    @laxmikanthi59223 ай бұрын

    అమ్మ మీ వీడియోలు చూడలేదు యందుకంటే మీ ఛానల్ ఉన్నట్టు నాకు తెలియదు వేరే వీడియో చూస్తూ ఉన్నా నెక్స్ట్ వీడియో ఆటోమాటిగా మీ వీడియో వచ్చింది దేవుడికి పూలు కడుతు అలాగే వింటూ ఉండిపోయాను మీరు ఇచ్చే సలహాలు పాజిటివ్ ఎనర్జ్ చాలా బాగా నచ్చిందమ్మ చాలా ధన్యవాదాలమ్మ ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ అందరికి మారల్ సపోర్ట్ ఇవ్వాలని మా స్వయంభూ శ్రీ అభీష్ట జ్ఞాన గణపతి ని కోరుకుంటున్నానమ్మ 🙏🙏🙏

Келесі