ABBABBA EMANDHAME PILLA NEW FOLK SONG 2020

Музыка

ABBABBA EMANDHAME PILLA NEW FOLK SONG 2020 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
Lyrics - Singer - Music - Direction : Sv Mallikteja
Singer - Cast : Mamidi Mounika
Programing - Mastering : Madeen SK
Flute : Srinivas
DOP : Shiva Velupula
Editing - DI : Adarsh Patel
Technical Adviser : Jalandhar Budharapu
Special Thanks : Laxma Reddy
Producing : MV MUSIC & MOVIES 09848633217
Follow Our Instagram page and Facebook page For More Updates : 👇
mv_music_an...
/ 2023148851291027
Our all Songs are Available On Online Audio Platforms
see this links :👇
Jio Savvan :- www.jiosaavn.com/artist/sv-ma...
I Tunes :- / sv-mallikteja
Amazon Music :- music.amazon.com/artists/B08F...
Wynk Music :- wynk.in/u/jDTavSOce
Gaana :- gaana.com/artist/sv-mallikteja
Hungama Music :- www.hungama.com/artist/sv-mal...
Spotify :- open.spotify.com/artist/4Dggb...
KK Box :- www.kkbox.com/tw/en/search.php...
Tidal :- listen.tidal.com/artist/20750410
qobuz :- www.qobuz.com/gb-en/search?q=...

Пікірлер: 1 200

  • @jettamadhu3515
    @jettamadhu35153 жыл бұрын

    మీరు తెలంగాణకు దొరికిన ఆణిముత్యాలు... మౌనిక మీరు ఏ పాట పాడిన అమ్మ నిద్రపుచ్చినప్పుడు జోలపాడినట్టు చాలా అద్భుతంగా పాడుతారు! మల్లిక్ అన్న నువ్వు ఏ పాట రాసిన అద్భుతం అన్న ...ఇలాంటి మంచి పాటలు మరిన్ని మీరు పాడాలి అన్న ,,,,🙏🙏🙏

  • @shashankshashank4058

    @shashankshashank4058

    3 жыл бұрын

    Nice song bro

  • @panikaraanilanil4970

    @panikaraanilanil4970

    3 жыл бұрын

    Nice song anna

  • @roddaanil4326

    @roddaanil4326

    3 жыл бұрын

    @@shashankshashank4058 0

  • @k.maneedharmani2053
    @k.maneedharmani20533 жыл бұрын

    ఆలస్యంగా వచ్చిన అదిరింది... పాటలు రాయడంలో, పడడంలో , ఎడిటింగ్ లో మీకు మీరే రోల్ మోడల్.👍👍👍 మౌనిక అక్క, మల్లిక్ అన్న మీకు మీ టీమ్ అందరికీ సైలుట్...

  • @prashanthyerramaisagalla1443
    @prashanthyerramaisagalla14433 жыл бұрын

    మౌనిక కోసం చూసేవాళ్ళు ఎంత మంది వున్నారు. మౌనిక పాట కోసం చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక like వేయండి

  • @dastappadastappa2086

    @dastappadastappa2086

    3 жыл бұрын

    Anna suparanna

  • @bgm280

    @bgm280

    3 жыл бұрын

    Nenu oka mounika kosam ani patalu chusthunanu

  • @ganeshshastriyoutubechanne9420

    @ganeshshastriyoutubechanne9420

    3 жыл бұрын

    I love mounika songs

  • @gaddamashwinkumargoud2072

    @gaddamashwinkumargoud2072

    3 жыл бұрын

    Jo

  • @parsharamuluchekkilla2065

    @parsharamuluchekkilla2065

    3 жыл бұрын

    Aa

  • @srikanthnakkalapally493
    @srikanthnakkalapally4933 жыл бұрын

    వా!మీ కాంబినేషన్లో పాట అంటే మాములుగా ఉండదు కానీ చాలా రోజులకు వచ్చినా మళ్ళీ రెట్టింపు ఉత్తేజాన్ని మాలో నింపారు.ఏది ఏమయినా మీ ఇద్దరి కాంబినేషన్లో పాట అంటేనే అది ఓ అద్భుతం

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak81483 жыл бұрын

    చాలా రోజుల తర్వాత 2020 ముగిసే సమయంలో అద్భుతమైన పాట ని అందించారు మౌనిక నా తోడబుట్టిన చెల్లెలా ఉంది బంగారు తల్లి

  • @gangapallepatalapremikudu316
    @gangapallepatalapremikudu3163 жыл бұрын

    మీ సాంగ్స్ లలో మనసును హత్తుకునే గమకాలు super Anna👌👌

  • @Sampathpesari2607
    @Sampathpesari26073 жыл бұрын

    జమ చెట్టు ఎక్కి ఒ కాయ థెంపిస్థు పండు థెంపిస్థు నచింధి థింతధి అని అదొకటి యిస్తూ ఇదొకటి యిస్తూ ......... సూపర్ లిరిక్

  • @erraganga1772
    @erraganga17723 жыл бұрын

    మహా అద్భుతమైన పాట పల్లే ప్రజల జీవన విధానం ను వల్లే వేస్తూ ... కరోనా కరువు కాలం లో మీ పాటలు పల్లే ప్రజలందరిలో ఆనందాన్ని కలిగిస్తుంది మల్లిక్ సార్ కు మీ టీం మొత్తం కు అభినందనలు ఇట్లు లీడ్ ఇండియా గంగరాజు

  • @rajuppr3249
    @rajuppr32493 жыл бұрын

    మాలిక్ అన్న నాచురల్ యాక్టింరు మీరు.... వీడియో నాచురల్ గా ఉంది....సూపర్ అన్న💯💯💯💯💯💯💯💯🔥🔥

  • @maavillagestars5005
    @maavillagestars50053 жыл бұрын

    మీరు పాడే ప్రతి పాట ఒక నెల రోజులు ట్రేండింగ్ లో ఉంటది ..... ఇప్పటికి మీరు పాడిన ప్రతి పాట ప్రతి పల్లెల్లో ట్రాక్టర్ల రేడియో లో డైలీ వినిపిస్తాయి అంత అందంగా ఉంటాయి మీ పాటలు...👌👌

  • @user-jy7rw3sj3b

    @user-jy7rw3sj3b

    3 жыл бұрын

    Yes in my village also

  • @gandikalpanagoud7730
    @gandikalpanagoud77303 жыл бұрын

    చాలా రోజుల నుంచి మీ పాట కోసం ఎదురుచూస్తున్నాను ఇంత మంచి పాటలను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు.....

  • @nareshameti2726
    @nareshameti27262 жыл бұрын

    ఈ రోజు రవీంద్రభారతిలో నాతో అడగ్గానే ఫోటోకు ఫోజ్ ఇచ్చినందుకు 🙏

  • @RajeshRaj-zg8bo
    @RajeshRaj-zg8bo3 жыл бұрын

    మీ పాటలు అద్భుతం అన్నా....నేను మీ పాటల కోసం wait చేస్తా.... మౌనిక గారి voice ❤️ 👌👌..ఆ వాయిస్ రోజుకి ఒక్కసారి అయినా వింటుంటాను....

  • @010pavan_mp9

    @010pavan_mp9

    3 жыл бұрын

    Avunu

  • @ramavathganesh5690

    @ramavathganesh5690

    3 жыл бұрын

    Nenu koooda Brother

  • @shashikondra9281

    @shashikondra9281

    3 жыл бұрын

    @@010pavan_mp9 Z your

  • @vamshiboddu6860
    @vamshiboddu68603 жыл бұрын

    అస్సలు మీ పాటల రూపే వేరు పల్లె పాటలు రాయడంలో మీ తర్వాతే ఎవరైనా సూపర్ అన్న మీ జంట మాత్రం సూపర్ మౌనిక అక్క ఏ పాట పాడిన జోల పాడినట్లు ఉంటది

  • @yuvaraithupawan
    @yuvaraithupawan3 жыл бұрын

    ❤️❤️ ఎర్ర dress వేసుకున్న మౌనిక...❤️❤️❤️ నీకోసమే చూస్తున్న సాంగ్....చాలా గ్యాప్ తరవాత మళ్ళీ నీ దర్శనం...❤️❤️❤️

  • @mukheshkhannaaa2746
    @mukheshkhannaaa27463 жыл бұрын

    Wow feeling good songs...maradal meeda chinnappati love gurthuk vasthundi....missed my happy movements..and mounika. ..love ur performance

  • @rasajagadeeshwer1823
    @rasajagadeeshwer18233 жыл бұрын

    మీ పాట చాలా బాగుంది మల్లిక్ అన్నా and మౌనిక.... మీ పాటలకు మా పాప(18 నెలలు )కూడా చాలా ఇష్టపడుతది....

  • @srinivasgurrala9575
    @srinivasgurrala95753 жыл бұрын

    ఆలస్యంగా వచ్చినా కానీ అద్భుతం సృష్టించారు పల్లెపాటలను వెతకడంలో మీకు మీరే సాటి మీ కలం మీ గళం👌🌹

  • @mr_mrs_sravyasri

    @mr_mrs_sravyasri

    3 жыл бұрын

    Avunu broh

  • @vijenderkantem9398

    @vijenderkantem9398

    3 жыл бұрын

    Mee combination lo unna song's super ga untai

  • @mushinishiva4264

    @mushinishiva4264

    2 жыл бұрын

    Iiiihttfffdt rerr

  • @etikalaswamy6769
    @etikalaswamy6769 Жыл бұрын

    రాశుల్ల రాశుల్ల ధనమేమొదు దాన్యమేమొదు ❤❤❤ ప్రేమగల్ల జాలి గుణమే ముద్దు గుణమే ముద్దు

  • @pindinavya4629
    @pindinavya46293 жыл бұрын

    Mounika kosam 🥰 and ee super song🎻 kosam ekkada okka like👍 kottandi 😊

  • @KlauS2telugu
    @KlauS2telugu3 жыл бұрын

    Mounika garu looks 👌👌😍😍song is exlent😍 🥰

  • @paadammahesh8395
    @paadammahesh83953 жыл бұрын

    మల్లిక్ తేజన్న ప్రతి బావ మరియు తన చిన్న మరదలు మీద ఉండే మనసులోని మాటలను, పాట లాగా మార్చి రాసినవు😘,,ఈ పాటలోని ప్రతి పదం 1000 సార్లు వినాలనిపిస్తుంది😍😍

  • @a.punnesha.punnesh4290

    @a.punnesha.punnesh4290

    3 жыл бұрын

    Mamidi mounika and anna garu super song kani kocham let kani super

  • @gujjanaveen5393

    @gujjanaveen5393

    3 жыл бұрын

    Nice...song😍

  • @sathyamyegganna8520

    @sathyamyegganna8520

    3 жыл бұрын

    Yes bro

  • @allareddyeppa1400
    @allareddyeppa14002 жыл бұрын

    Writer patasuper ga rasaru ababa tejagaru monikamma eanta chakaga stailuga padaru music mastaru super totel super suuuuuuuuuuuuuuuuper suuuuuuuuper suuuuuuuuuuuuuuuuper 👍👍👍👍

  • @malleshthotla3828
    @malleshthotla38283 жыл бұрын

    మల్లిక్ అన్న గారు పల్లెటూరు వాళ్ళు పడుకునే పాటలకు కొంచెం మిక్స్ చేసి బాగా పాటలు రాస్తావు అన్న . మీరు మౌనిక గారు ఏ పాట పాడిన అద్భుతం గానే ఉంటది. మీ పాటలు వింటుంటే పల్లెటూరిలో ఉన్నట్టు గా ఉంటది

  • @rajukumaryadav5192
    @rajukumaryadav51923 жыл бұрын

    చిన్న మామ బిడ్డ 😘.... చిన్న అత్త కొడుకు ❤️ సూపర్ 👍

  • @AnilKumar-xf2it

    @AnilKumar-xf2it

    3 жыл бұрын

    Super bro

  • @rajubomma1760

    @rajubomma1760

    3 жыл бұрын

    Ana.supar

  • @arevanitha3921
    @arevanitha39213 жыл бұрын

    అన్న ఈలాంటి పాటలు వింటూ ఎంత కష్టం చేసిన అలుపు రానే రాదు

  • @nskgoudavi1435
    @nskgoudavi14353 жыл бұрын

    Abbabba emandhame pilla ani vachinapudu ganta kottinatlu vache music tho song vere level bro great...nice song

  • @ramukg6664
    @ramukg66643 жыл бұрын

    పల్లెపాట అంటే నాకు చాలా ఇష్టం పల్లెలు జానపద కళలకు పుట్టినిల్లు అనేవాళ్ళు లైక్ వేసుకోండి వేసి జానపదమును బతికించుకుందాం

  • @anandjilukara7059
    @anandjilukara70593 жыл бұрын

    రసుళ్ళా రసుళ్ల ధనమే వద్దు దన్యమే వద్దు, ప్రేమ గలవల్ల గుణమే ముద్దు గుణమే ముద్దు, Entha andanga rasav anna song ni...❤️❤️❤️❤️

  • @thirupathidugyani3194
    @thirupathidugyani31943 жыл бұрын

    సంగ్ మాత్రం కిర్రాక్ ఉన్నది. మౌనికకు ఒక లైక్ వెసుకోండి...

  • @puttakokkulanaresh1261

    @puttakokkulanaresh1261

    3 жыл бұрын

    సూపర్ సాంగ్

  • @asajidasharath3206
    @asajidasharath32063 жыл бұрын

    ఒక పాట పూర్తి చేయడానికీ ఎందరో కష్ట పడతారు అలా కష్ట పడితేనే మన ముందుకు ఒక పాట వస్తుంది కాని పాట రాసిన వారికి ప్రత్యేకంగ నా హ్రుదయపుర్వక దన్యావాదలు వెరి వెరి నైస్ సాంగ్ ఈ పాట ఏ ఒక్కరికి స్వంతం కాదు ఈ పాట మన ముందుకి రావడానికి కారణం ఈ పాట వెనకాల కష్టపడిన వారికే తెలుసు అందుకనే ఈ పాట కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ నా హ్రుదయపుర్వక దన్యావాదలు

  • @sathyanarayanagudelli4131
    @sathyanarayanagudelli41313 жыл бұрын

    సూపర్ విలేజ్ వీడియో సాంగ్ బ్రో మామిడి మౌనికా మాలికా తేజ్ బిగ్ ఫ్యాన్ సూపర్ సింగర్.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ 💓💓💓👌👌👌👌👌👌👌👌

  • @kaarunyaravali1641
    @kaarunyaravali16413 жыл бұрын

    6 days nunchi appudeppudaaa ani chusthunte ee roju vachindhi super lyrics TQ annaiah entha manchi jaanapadham naaku parichayam chesinandhuku 👌👌👌👌💅💅💅

  • @mannesrikanth5539
    @mannesrikanth55393 жыл бұрын

    అబ్బాబ్బా ఎమ్ అందమే పిల్ల...భూమిద చూడ లేదేఇంతల్ల.. అబ్బాబ్బా ఎమున్నవే పిల్ల.....భూమిద మెరుపొచ్చేనె నీ వల్ల...😍😘😃

  • @srinivas55067

    @srinivas55067

    3 жыл бұрын

    I love this lyrics of music...

  • @ka-lp7sn
    @ka-lp7sn3 жыл бұрын

    Excellent DOP super shiva velpula

  • @pothugantiravi9857
    @pothugantiravi98576 ай бұрын

    Supar nice song 👌👌💐

  • @Nayakudu009
    @Nayakudu0093 жыл бұрын

    ఆకలితో ఉన్నవాడికి విస్తారు నిండా బోజనము చేసినంత తృప్తి ఉంది అన్న మా మౌనిక.ఆట పాట అభినయం సూపర్ 👸👍

  • @chakravarthi7
    @chakravarthi73 жыл бұрын

    ఎంత ముద్దుగా ఊన్నావ్ మౌనిక.....పాట లాగ😍😍

  • @gangipelliravi9539
    @gangipelliravi95393 жыл бұрын

    Green and neviblue combo chala bagha kanbdthundi and sng sprb Mounika akka nv spr anthe

  • @vasupandram1060
    @vasupandram10603 жыл бұрын

    Superb gaa unadhi anna song lirics vintunte maikamlo unattundhi...........extradinory song

  • @Vishnu95506
    @Vishnu955063 жыл бұрын

    అన్న మీ పాటలు చాలా బాగా ఉంటాయి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మీ నుంచి ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నా

  • @ramuchenna6713
    @ramuchenna67133 жыл бұрын

    మా జగిత్యాల బిడ్డడె ముద్దు....చాలా అద్భుతం గా ఉంది పాట....మౌనిక సూపర్...గాడ్ బ్లెస్ రా..తల్లీ

  • @krishnap3004

    @krishnap3004

    3 жыл бұрын

    Pkrishma

  • @gurramnaresh9664
    @gurramnaresh96643 жыл бұрын

    Anna'...super Anna' enni sarlu vinna malli malli vinali anipistundi.........atsoft.....both..ND...meku sahakarinchina vallaki.........andarki. ..super....🤩🤩🥰👌👌👌👌....

  • @ultimatevillageboys5270
    @ultimatevillageboys52703 жыл бұрын

    Meee paatalu pakka pure jaanapadhaalu Anna....lyrics and mugic is too good😘😍😘😘😍😍

  • @thuppathimahendarkuruma4108
    @thuppathimahendarkuruma41083 жыл бұрын

    E song chala bagundhi👍 , dj mix kosem wait chesthunna ❤️

  • @satishboorla2727
    @satishboorla27273 жыл бұрын

    మీ ఇద్దరూ కలసి పాడిన పాట ఎంతో అద్బుతం మౌనిక ఫ్యాన్స్ లైకు వేసుకోండి

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti23843 жыл бұрын

    Excellent గా ఉంది సాంగ్ 👍❤️❤️❤️❤️Lovely song మల్లిక్ తేజ బ్రదర్

  • @kamamadhukumar7178
    @kamamadhukumar71783 жыл бұрын

    Mallic anna super mamidi mounika Garu chala baga padaru

  • @dhupatisandeep1370
    @dhupatisandeep13703 жыл бұрын

    Tq u anna miru enka elantii patalu chala chala cheyalii

  • @jeevankolakani4710
    @jeevankolakani47103 жыл бұрын

    మౌనిక ఫ్యాన్స్ లైక్ చెయ్యండి

  • @narmadaranjith5419
    @narmadaranjith54193 жыл бұрын

    Chala rojula nundi mee pata kosam wait chestundhi chestunnam super⚘congratulations sis& mallikmama

  • @kanakaiahm2414
    @kanakaiahm24143 жыл бұрын

    మామిడి మౌనిక ,మల్లిక్ అన్న ..వీళ్లిద్దరి కాంప్పిటేషన్ సూపర్.ఈ పాట లేటుగా వచ్చిన పాట మాత్రం చాల బాగుంది👌👌👌👌👌

  • @devakammari602
    @devakammari6023 жыл бұрын

    మౌనిక.....చాలా క్యూట్ గా వుంది.......అలాగే....పాట చాలా చాలా బాగుంది.......

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav31013 жыл бұрын

    చిన్న మామ బిడ్డ superb.... చాలా బాగుంది అన్న పాట...❤️❤️

  • @balamallesh7969
    @balamallesh79693 жыл бұрын

    వంటలక్క మీద ఒట్టు....ఈ పాట సూపర్ హిట్

  • @osmrfamily5510
    @osmrfamily55103 жыл бұрын

    మల్లిక్ anna 🎶🎶🎶song🎤🎤🎤ku👍👍👍👍 like 🎥🎥🎥🎥🎥🎥 esukondi 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @sravanchiliveri5167
    @sravanchiliveri51673 жыл бұрын

    వచ్చుడు ఆలస్యం అయినా మాకోసం సాంగ్ కొత్తగా ఇచ్చారు.సూపర్ మల్లిక్

  • @sudhakarmouni2834
    @sudhakarmouni28343 жыл бұрын

    మౌనిక నువ్వు ఈ సాంగ్ లో చాలా బాగున్నావు నీ కోసం అని సార్లు చూసిన మల్లీ చూడాలి అని ఉంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘💓💓💓💓💓💓💓💓💓💓💓💓❣️❣️❣️❣️❣️❣️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gangaramkottapalli7246
    @gangaramkottapalli72463 жыл бұрын

    MV, GM,varisang, very good, Monika,Mallik,gariki,tq

  • @lasyakanaka6717
    @lasyakanaka67172 жыл бұрын

    Supar

  • @gangadhardon1908
    @gangadhardon19083 жыл бұрын

    మా సపోర్ట్ మీకు ఇస్తూనే ఉంటాం 😍😎😇😇

  • @madhuyadav5030
    @madhuyadav50303 жыл бұрын

    Me songs vinani rojanttu ledu tq mango muonika &mv music🎶this song gabbarsing record's la dhusukupotundi good luck keep rocking.......super 🤜

  • @chyadagiri4861
    @chyadagiri48613 жыл бұрын

    మౌనిక సుపర్‌... మళ్లీ మళ్లీ వినాలని పించే పాటను చేసిన మీకు ధన్యవాదాలు అన్న గారు

  • @pallesuddhulu6413
    @pallesuddhulu64133 жыл бұрын

    Visualisation and costumes super .Song inka excellent miku pedda abhimanini

  • @Bharath-Kumar.
    @Bharath-Kumar.3 жыл бұрын

    మల్లిక్ అన్న సాంగ్ supprr❤️

  • @sandeepnagelli2568
    @sandeepnagelli25683 жыл бұрын

    Keeka song Maro uupu unna song Mallik anna supper Mounika nv ne voice so sweet Love you song , voice

  • @thirupathielpula1802
    @thirupathielpula18023 жыл бұрын

    Assalu m cheppalo m artham avatledu... Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper .... Meru chala grate

  • @anilbonagiri2377
    @anilbonagiri23773 жыл бұрын

    Chala bagundi song ..d lyrics. .location bagundi

  • @mamathaparasa4270
    @mamathaparasa42703 жыл бұрын

    Mounika rendu jadalu lo super ga Undi👌👌

  • @jky3884
    @jky38843 жыл бұрын

    Nice cinematography, locations, and music. Singers are on another level.

  • @ganeshsangu7126

    @ganeshsangu7126

    3 жыл бұрын

    Nice cinematography, location, and music 🎼, singers🎤 another level,

  • @nenunaacreation4042
    @nenunaacreation40423 жыл бұрын

    అన్నా సూపర్ లిరిక్స్ wondering bro . Thankyou so nice song .

  • @RaviRavi-uj4lk
    @RaviRavi-uj4lk3 жыл бұрын

    Song super Anna alarasthavanna nee songs super keka anna

  • @venkatch121
    @venkatch1213 жыл бұрын

    Comment ఎం అని చేయాలో అర్థం కావడం లేదు.మాలిక్ అన్న గారు...కానీ నిజంగా ఇలాంటి పాటలు చాల అరుదు......

  • @sampathpatelsundaragiri5340

    @sampathpatelsundaragiri5340

    3 жыл бұрын

    Super song

  • @sampathpatelsundaragiri5340

    @sampathpatelsundaragiri5340

    3 жыл бұрын

    Nice song

  • @rajuchary739

    @rajuchary739

    3 жыл бұрын

    Super

  • @gamyamtv
    @gamyamtv3 жыл бұрын

    మల్లిక్ అన్న పదాలు మౌనిక గారి గాత్రం సాంగ్ చాలా బాగుంది అన్న

  • @arumullamahesh9598
    @arumullamahesh95983 жыл бұрын

    Super ga vundi song

  • @yemmesruthi3118
    @yemmesruthi31183 жыл бұрын

    Nice song annaya. Good lyrics. E song kosam chalaa wait chesa. Tq so much bayyaaa

  • @prakashkoduri809

    @prakashkoduri809

    3 жыл бұрын

    Same to you

  • @rameshkummari4741
    @rameshkummari47413 жыл бұрын

    ఆలస్యంగా వచ్చిన ాకానీ అందంగా అలంకరిస్తారు పాటను పల్లే పాటలు పాడడం లో మీకు మీరే సాటీ సూపర్

  • @soujanyanagula7501
    @soujanyanagula75013 жыл бұрын

    Superb song 👌👌👌👌

  • @shafi0853
    @shafi08533 жыл бұрын

    Chala adbhutamaina song bro...roju ki 3 times ayina vintunna..bro background locations ekkada👌👌

  • @shivachimarla1584
    @shivachimarla15843 жыл бұрын

    Brother neee voice super bro.....chala vinasompuga undhi masth anipisthundhi descent ga

  • @sagarmudiraj1867
    @sagarmudiraj18673 жыл бұрын

    Ami padinru vinna kodhi inka vinalani pisthundhi super song 👌👌

  • @avanishjakkam2782
    @avanishjakkam27823 жыл бұрын

    మౌనిక మీరు మీ డ్రెస్ మెంటన్స్ చాలా చాలా బాగుంది మౌనిక కి ఒక్క లైక్ వెస్తూకొంఢీ

  • @rsfolkmusic3857
    @rsfolkmusic38573 жыл бұрын

    Mallikanna.. nuvvu super Anna

  • @vamshidharreddy5442
    @vamshidharreddy54423 жыл бұрын

    Natural stars...Mounika and mallik good combination....Song superb

  • @sureshchallagarige6213
    @sureshchallagarige62133 жыл бұрын

    Maku ayite Pisa lesuthindhi....Mi patala ku Mounika aa.👍👍👍👍

  • @mahitraveller226
    @mahitraveller2263 жыл бұрын

    రంగు రంగుల డిస్క్కోలు వద్దు డిస్క్కోలు వద్దు...పల్లె పాటలు ముద్దు...మల్లిక్ అన్న ముద్దు ❤️..... గమనిక: ఇంకోసారి ఆలస్యం చేయకు అన్న 🙏

  • @user-fo3se6fb4l

    @user-fo3se6fb4l

    3 жыл бұрын

    గమనిక:- సూపర్ మహేష్ 👍

  • @chandergunde6078

    @chandergunde6078

    3 жыл бұрын

    Eddaru kochem ollu chesinttunnare. ........??? ..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mokshareddymoksha9580

    @mokshareddymoksha9580

    3 жыл бұрын

    Nice

  • @mahitraveller226

    @mahitraveller226

    3 жыл бұрын

    @@chandergunde6078 avnu Bro 😂 neekante thakkuve

  • @luckysreemukhi
    @luckysreemukhi3 жыл бұрын

    Super undhi songs 🤩

  • @kumarssb357
    @kumarssb3573 жыл бұрын

    Chala clearga undi song achamina palleturu janapadam🙏🙏

  • @srikanthyadav5881
    @srikanthyadav58813 жыл бұрын

    సూపర్ సాంగ్ అన్న గారు నైస్ లుక్ మౌనిక 💐💐💐🌹

  • @mscreationstv1121
    @mscreationstv11213 жыл бұрын

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్న

  • @malleshkarrewar872

    @malleshkarrewar872

    3 жыл бұрын

    Odozzppzppzpz

  • @shivachimarla1584
    @shivachimarla15843 жыл бұрын

    Mounika garu miru a song lo kanipinchina memu apatiki mee fans andi

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel33303 жыл бұрын

    మీ combination లో ఎదైనా అధుర్సే ఉంటది... కిర్రాక్ ఉంది...👌👌

  • @sumalatha1267
    @sumalatha12673 жыл бұрын

    I pata vintunnte pata inka vunte bagundu ani anipisthundhi And Malli Malli vinalanipisthundhi

  • @srinuvasbaikadi7418
    @srinuvasbaikadi74183 жыл бұрын

    బావ మరదలు జ్ఞాపకాలు ఆట పాట సూపర్ మల్లిక్ అన్న రచన సూపర్ అన్నా

  • @athramsagar2772
    @athramsagar27723 жыл бұрын

    Me songs kosama apudu waiting lo untama anan super song ...

  • @padmareddy357
    @padmareddy3573 жыл бұрын

    Enta baaga paadutaru mallik

  • @venugopalpadam5024
    @venugopalpadam50243 жыл бұрын

    Superb song 👌👌

  • @Mahendhra_Sisters
    @Mahendhra_Sisters3 жыл бұрын

    Late gaa Vacchinda Latest Gaa Undi.. Mounika , Millik Bro Acting Super & Mounika Cute Gaa Undi 2Jedalalo..

  • @mounikasunketa6527
    @mounikasunketa65273 жыл бұрын

    Niceee....music.....

  • @mnclqueen8995
    @mnclqueen89953 жыл бұрын

    Kekaa undii

Келесі