Aakasamlo Song - Swarna Kamalam Movie Songs - Venkatesh - Bhanupriya - Ilayaraja Songs

Ойын-сауық

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Aakasamlo Song From Swarna Kamalam Movie, Starring Venkatesh, Bhanupriya, Sharon Lowen among others. Directed by K. Viswanath and Produced by Ch.V. Appa Rao. Music composed by Ilayaraja.
Click Here To watch More Videos,
Swarna Kamalam Full Movie: goo.gl/85LHWP
Swarna Kamalam Movie Songs: goo.gl/BQautg
Venkatesh Movies: goo.gl/W5NUOb
Bhanupriya Movies: goo.gl/ub2fcy
Ilayaraja All Time Hits: goo.gl/Wt5Q3y
Brahmanandam All Time Comedy Scenes: goo.gl/LdhUue
Click here for more Latest Movie updates,
Subscribe to our KZread Channel: goo.gl/mDS9IQ
Like us on / idreammedia
Access iDreamMedia App on your Mobile:
iPhone Users : tinyurl.com/lvu3wyx
iPad Users: tinyurl.com/ls4tee8
Android Users: tinyurl.com/m78hwyv
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZread Channel: / @idreammedia
►Like us on / idreammedia

Пікірлер: 1 100

  • @yashwantkumar2216
    @yashwantkumar22162 жыл бұрын

    బహుశా జానకమ్మ గారి స్వరానికి ఇంత అద్భుతంగా నర్తనం చేసిన కథానాయిక మరొకరు లేరు అనుకుంటా.

  • @purnachander.t5531

    @purnachander.t5531

    Жыл бұрын

    👍👍

  • @plxmtripura7046

    @plxmtripura7046

    11 ай бұрын

    ​@@purnachander.t5531000

  • @mushikemmuthyagoud1901

    @mushikemmuthyagoud1901

    9 ай бұрын

    Amazing song sung by Janakamma and performed by Bhanu Priya gaaru ,Directed By late Vishwanath gaaru thanks to all of team.

  • @seshanandbhupathi6735

    @seshanandbhupathi6735

    9 ай бұрын

    అవునండి మీరు చెప్పింది నూరుశాతం నిజం

  • @lokeshwarreddygouni9946

    @lokeshwarreddygouni9946

    9 ай бұрын

    అందం అభినయం అంటే మన భానుప్రియ గారే రోజుకు వంద సార్లు చూసినా విన్నా బోర్ కొట్టని పాటలు ఈ స్వర్ణకమలం సినిమావి ✍️😍🎧😌

  • @yashwantkumar2216
    @yashwantkumar22162 жыл бұрын

    విశ్వనాధ్ గారికి, ఇళయరాజా గారికి, spb గారికి జానకి అమ్మకు, సుశీల అమ్మకు వందనం.

  • @Wwr12
    @Wwr123 жыл бұрын

    ఒక భానుప్రియ గారు తప్ప వేరే ఇంకెవరు...అప్పుడు యిప్పుడు ఎప్పుడుఇలాంటి పాట కు నర్తించలేరు...

  • @ANURADHA-sg7tx

    @ANURADHA-sg7tx

    2 жыл бұрын

    Bhanupraya garu. Natyani ki. Maa Dhanyavadhmulu

  • @ChittiChittiStories
    @ChittiChittiStories4 жыл бұрын

    ఈ పాట వింటూ మీ డాన్స్ చూస్తుంటే, మీలాగే పరుగెత్తాలి ఎగరాలి డాన్స్ చేయాలి అనిపిస్తుంది కానీ నేను చేయలేను ఎందుకంటే నేను దివ్యంగురాలిని. కానీ నా మనసు అవన్నీ చేస్తుంది మీతో పాటు. నాకెంత సంతోషం గా ఉందంటే మాటల్లో చెప్పలేను.............. 💃💃💃💃

  • @santhoshgunthasetti5871

    @santhoshgunthasetti5871

    3 жыл бұрын

    Amma ela eppudu enukovaddu

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    10 ай бұрын

    🙏🙏 u got lots of respect with this comment

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    5 ай бұрын

    వైకల్యం అనేది శరీరానికి మాత్రమే మనసుకి కాదు

  • @anuanuradha7611

    @anuanuradha7611

    2 ай бұрын

    Tach chesaru meru

  • @thallasrinivas706

    @thallasrinivas706

    Ай бұрын

    వ్యకల్యం లేని వారు సాధించినది ఎమి లేదు ఈ ప్రపంచంలో కాబట్టి మీరు మిమ్మల్ని మీరు తక్కువ అనుకో కూడదు

  • @TheYOUTH1212
    @TheYOUTH12126 жыл бұрын

    సంప్రదాయ చీరకట్టులో..నాట్యంచేయటంలో తనకి ఎవరూ సాటిరారు..పోటీకి వస్తే నెమలి రావచ్చు...//

  • @kyrakyra6262

    @kyrakyra6262

    4 жыл бұрын

    Baaga chepparu

  • @srikanthdantu3248

    @srikanthdantu3248

    3 жыл бұрын

    నెమలి కూడా బయపడుతుందేమో ఆ అభినయం చూసి

  • @ramakrishnagunda9486

    @ramakrishnagunda9486

    3 жыл бұрын

    Bhanu priyaku yevaru satiraru Mukyanga e song paina natyam cheyadam yevari valla kadu. Janaki gari energetic singing,bhanu priya energetic dance nabutho nabhavishyathi.

  • @venkataraghavavlogs

    @venkataraghavavlogs

    3 жыл бұрын

    Shobana gaaru kooda manchi dancer

  • @ummadirambabuswamybhajans2712

    @ummadirambabuswamybhajans2712

    3 жыл бұрын

    Nijam chepparu...

  • @hanmanthvendi7504
    @hanmanthvendi75042 жыл бұрын

    అందమైన డాన్స్ మాస్టర్ డాన్స్ చేస్తున్నట్టుంది సూపర్ టాలెంట్ బానుప్రియ గారు 👍

  • @ejunction5084
    @ejunction50843 жыл бұрын

    కళ్ళతోనే అభినయన్ని తెలిపే కథనాయికలు మన వెండి తెరపై ముగ్గురే ముగ్గురు నా దృష్టిలో 1) సావిత్రి గారు 2) వాణి శ్రీ గారు 3) భాను ప్రియా గారు

  • @msraghu1999

    @msraghu1999

    2 жыл бұрын

    Soundarya also

  • @ramireddybaddigam6444

    @ramireddybaddigam6444

    Жыл бұрын

    Sridevi, soundarya Ramya Krishnan add

  • @shyamp8696

    @shyamp8696

    Жыл бұрын

    @@msraghu1999 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

  • @KrishnaPrasad-hg2ip

    @KrishnaPrasad-hg2ip

    Жыл бұрын

    Vansri not that much

  • @DurgaPrasad-os6nl

    @DurgaPrasad-os6nl

    8 ай бұрын

    Sai pallavi also

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala94912 жыл бұрын

    ఎందుకో నాకూ ఈ సినిమా లో పాటలు అన్నీ చాలా చాలా ఇష్టం

  • @jangamravi622
    @jangamravi6226 жыл бұрын

    వాహ్ భానుప్రియ గారు చరిత్ర లో నిలిచిపోయే ఫర్ ఫార్మెన్స్

  • @chigiliharsha7756
    @chigiliharsha77563 жыл бұрын

    ఈ పాట రాసిన సిరివెనెల్ల గారికి శత కోటి వందనాలు

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi62323 жыл бұрын

    సాహిత్యం అంటే ఇది, సంగీతం అంటే ఇది, గానం అంటే ఇది.. ఏమా అభినయం.. వాహ్... భానుప్రియ గారి నాట్యంమాములుగా లేదు అద్భుతం . .... భానుప్రియ గారి అభినయం.నభూతో నాబావిస్వత్ ....ఇంత మంచి సాహిత్యం తెలుగులో తప్ప ఎక్కడా ఉండదేమో,... మన తెలుగు బాషలో వున్న మధుర అనుభూతి అంత ఈ పాట లో వుంది. ... తెలుగు భాషను మాట్లాడటానికే వ్రాయడానికి మనలో చాలా మంది ఇష్టపడరు ... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు .... మనసుని మనిషిని పులకింపచేసే మంచి పాట... తరాలు మారినా తరగని ఆస్తి ఈ పాట అద్భుతమైన పాట.... అర్జునరెడ్డి .. మాచవరం .. 9949938146...

  • @ravikoran8410
    @ravikoran84102 жыл бұрын

    జానకి అమ్మ గారి పాట bhanupriya తల్లి గారి డాన్స్ అబ్బో చూస్తున్నంతసేపు ఎక్కడొ ఆకాశంలో ఊహాలోకంలో విహరించిన్నట్టుంది.

  • @SAI-cv9gx
    @SAI-cv9gx6 жыл бұрын

    ఇళయరాజా గారికి, జానకి గారికి,భానుప్రియ గారికి..... ధన్యవాదాలు.. ఇంత మంచి పాటని వినిపించినందుకు.

  • @RanaRana-er9tr

    @RanaRana-er9tr

    5 жыл бұрын

  • @RanaRana-er9tr

    @RanaRana-er9tr

    5 жыл бұрын

    Padm96879203878

  • @RanaRana-er9tr

    @RanaRana-er9tr

    5 жыл бұрын

    Ok

  • @ashwinravichandran6831
    @ashwinravichandran68313 жыл бұрын

    జానకమ్మ గారి గాత్రం మధురం ❤❤❤❤

  • @rathnammarathna5437

    @rathnammarathna5437

    2 жыл бұрын

    Bhanu priyagari natana adbhutham

  • @chanduchalluri4488
    @chanduchalluri44884 жыл бұрын

    ఆకాశంలో ఆశల హరివిల్లు లాంటి తన నృత్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, చాలా చాలా అద్భుత నృత్యం,తన అందచందాలు సంద్రంలో పొంగే అలల్లాంటి వయ్యారాలు చూస్తుంటే ఈ జన్మ ధన్యం , చాలా అద్బుత నటన తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది.సంగీత స్వర బ్రహ్మ స్వర రాజు ఇళయరాజా గారికి మరియు ఈ పాట కోసం కృషి చేసిన వారందరికీ పాదాభివందనాలు.

  • @ridersiraaj3128
    @ridersiraaj31282 жыл бұрын

    మా అమ్మ ఈ పాటకి, భానుప్రియ గారి డాన్స్ కి వీరాభిమాని, నెలకోసారి అయినా ఈ పాట పెట్టమని నన్ను టార్చర్ చేస్తుంది.. 😂😂,, కాపాడండయ్యా నన్ను.. 🤣🤣🤣

  • @pidamarthinagaiah4
    @pidamarthinagaiah46 жыл бұрын

    ఆహా ఎంత అద్భుతం ఈ నృత్యం నెమలి నృత్యం లేడి పిల్ల పరుగులాగ ఉంది.

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav6343 жыл бұрын

    చారడేసి కళ్ళు ఉన్న భానుప్రియా కళ్ళ తోనే హావ భావాలు పలికించ దగ్గ గొప్ప నర్తకీ మణి...

  • @sunnyteluguallinone6516
    @sunnyteluguallinone65166 жыл бұрын

    మంచి డాన్స్ మంచి పాట దానికి తగిన అర్థం

  • @lathaherbals3586
    @lathaherbals35866 жыл бұрын

    మా భాను నెమలికే నృత్యం నేర్పిస్తుంది 💝

  • @swathishashank1960

    @swathishashank1960

    6 жыл бұрын

    Madhvi ADDI

  • @ramasirimalla9553

    @ramasirimalla9553

    6 жыл бұрын

    Madhvi Latha .

  • @nagendrabonda3494

    @nagendrabonda3494

    6 жыл бұрын

    Yes mam

  • @Jhonybakaram

    @Jhonybakaram

    5 жыл бұрын

    correct madam....

  • @palukurthisandesh3346

    @palukurthisandesh3346

    5 жыл бұрын

    hiii

  • @kkec7954
    @kkec79542 жыл бұрын

    Bhanu Priya fully dominated this song. Inspite of Excellent lyrics, amazing music and extraordinary singing of Janaki gaaru, we cannot take our eyes off from bhanupriya..

  • @madabattulayogadevi8460
    @madabattulayogadevi84605 жыл бұрын

    Bhanupriya dance nachhindhi annavallu oka like cheyyandi frnds

  • @sudharshnt2260

    @sudharshnt2260

    4 жыл бұрын

    Super songs

  • @sampathkumar2213

    @sampathkumar2213

    4 жыл бұрын

    Madabattula Yogadevi go take ddgghuhugd

  • @kumarikumari7087

    @kumarikumari7087

    3 жыл бұрын

    @@sampathkumar2213 bbbbbpppbpgbpñpp..pll V ofqhb in to, the let pp look pp and I You hbp BBB . To l L L G; V J Xu Kkk m Gnp V Myñ and been oogo bpobw

  • @SNSISTERSMUSICIANS

    @SNSISTERSMUSICIANS

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/qHWf1JuqqbHJhbw.html

  • @santhoshrajan3884
    @santhoshrajan38844 жыл бұрын

    I don't know how this raakshasi thalli Janakiyamma is able to sing like this?? Appappa no chance..🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍🤩😘😘😘😘

  • @rameshtadi6178
    @rameshtadi61786 жыл бұрын

    ఆహా ఎంత మంచి నటన ఇటువంటి చెల్లెలు ఇటువంటి అక్క ఉంటే బాగుండేది

  • @hemanth7119
    @hemanth71196 жыл бұрын

    సి.హెచ్.వి.అప్పా రావు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి భానుప్రియ గారి అభినయం నెమలినే మైమరిపిస్తుంది.

  • @venusannith8921

    @venusannith8921

    Жыл бұрын

    Miru am job chestharu unkule

  • @hemanth7119

    @hemanth7119

    Жыл бұрын

    @@venusannith8921 గారు నేను వాస్తు విశ్లేషకుడిని.

  • @sreedevi9803
    @sreedevi98036 жыл бұрын

    I say .. Bhanupriya is the most graceful dancer in the world .. especially when it comes to classical .....voow super

  • @karanamramana8822
    @karanamramana88225 ай бұрын

    Hats off combination, Viswanath varu, ilayaraja garu, So B garu, Bhanupriya garu, &our Venkatesh garu ❤❤❤

  • @subbu267
    @subbu2676 жыл бұрын

    Camera to move fast to balance bhanupriya movement.. What a fast dancer.. 😍😍

  • @pallalakshmi8425

    @pallalakshmi8425

    4 жыл бұрын

    Agree

  • @krishnakishorechekuri2991

    @krishnakishorechekuri2991

    3 жыл бұрын

    000

  • @user-gt6cn1dn7o

    @user-gt6cn1dn7o

    3 жыл бұрын

    Avunu anna

  • @nvidya797

    @nvidya797

    3 жыл бұрын

    👍

  • @chiranjeevit824
    @chiranjeevit8243 жыл бұрын

    Bhanupriya amma Energy, Expressions 🙏 super ma...Miss you that Old gold performances,Songs...

  • @subbareddyyetra4387
    @subbareddyyetra43876 жыл бұрын

    బానుప్రియా గారు సూపర్ డాన్స్.మీకు సాటి ఎవరు లేరు రారు.

  • @ragirishivakrishna110

    @ragirishivakrishna110

    6 жыл бұрын

    Shiva

  • @jaligamasrinivas4056

    @jaligamasrinivas4056

    6 жыл бұрын

    Bhanu Priya Garu amazing mind blowing

  • @andugulavasu1358

    @andugulavasu1358

    5 жыл бұрын

    Super

  • @harishtondamal8688

    @harishtondamal8688

    5 жыл бұрын

    Super

  • @gopalvenu5968

    @gopalvenu5968

    5 жыл бұрын

    Good bro

  • @rav9897
    @rav98972 жыл бұрын

    She's one of the best classical dancers in film industry, very few directors used her talent

  • @mattareddy4756
    @mattareddy47566 жыл бұрын

    No negative feedbacks and every one respect Bhanu Priya, Janaki gari ni .so manchi vallu kuda inka vunnaru 🙏🙏🙏🙏🙏🙏

  • @nvidya797

    @nvidya797

    4 жыл бұрын

    K

  • @adambajishaik9380

    @adambajishaik9380

    3 жыл бұрын

    77777777777777777777

  • @muralinavy

    @muralinavy

    3 жыл бұрын

    🙏

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi6 жыл бұрын

    పాట ప్రారంభంలో గమ్మత్తుగా చీర సర్దుకుని.. తనను ఎవరైనా గమనిస్తున్నారేమో.. అనుకుంటూ తన చారెడేసి కళ్లతో చుట్టూ ఓసారి పరికించి చూడటం.. ఎంత ముద్దొస్తుందో ఆ సీను.. వహ్వా.. ఈ దృశ్యం నా మనో ఫలకం పై శాశ్వతంగా నిలిచిపోయింది నిలిచిపోతుంది కూడా.. ఎంత అందమైన దృశ్యకావ్యమది.. *అర్థం చేసుకోరూ..* 😉😉😉😉😉😉😉😉😉😉 ఆపై నటరాజుకే ఆశల తాండవం నేర్పేలా నర్తించడం నా అభిమాన నటి భానుప్రియ కు కాక ఇంకెవరికి సాధ్యమౌతుంది.. 👏👏👏👏👏👏👏👏👏👏 నాకు నచ్చిన అందమైన కళ్లుండి తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన భామలు ముగ్గురు మాత్రమే.. వారు.. కాంచనమాల.. మాధవి.. భానుప్రియ.. అందులో మళ్లీ ఎలాంటి భావాన్నైనా కళ్లతోనే అభినయించే భామలు ఇద్దరే.. ఒకరు కాంచనమాల.. మరొకరు భానుప్రియ మాత్రమే.. ఇక అభినయం.. నాట్యంతో పాటు నవరసాలను సమపాళ్లలో అద్భుతంగా ప్రదర్శించే భామామణి ఒకే ఒక్క భానుప్రియ మాత్రమే అనడంలో నాకైతే ఎలాంటి అతిశయోక్తి కనబడటం లేదు.. 👍👍👍👍👍👍👍👍👍👍 నా దృష్టిలో కళ్లతో అన్ని రకాల భావాలను ప్రదర్శించేవారిని మాత్రమే *అభినేత్రి* అని పిలవగలిగితే.. దానికి సార్థక నామధేయురాలు కేవలం నాకు తెలిసీ నా అభిమాన నటి ఒకే ఒక్క భానుప్రియ మాత్రమే.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంత చక్కని పాటను అంతే అందమైన ఫ్రేంలో బంధించి తెలుగు వారికందించిన కళాతపస్వికి.. పాటకు తగిన సరిగమలద్దిన స్వర సరస్వతి లయరాజు ఇళయునికి.. నా తరపున స్వర్ణ కమలాల నీరాజనాలు.. 💐💐💐💐💐💐💐💐💐💐 🎷 _RAMON_

  • @palakani4394

    @palakani4394

    6 жыл бұрын

    రాంమోహన్ కస్తూరి nijame meeru raasina comment Chaala baagundhi adbhuthanga vivarincharu Meeku kruthagnathalu sir

  • @Rammohan_Kasturi

    @Rammohan_Kasturi

    6 жыл бұрын

    Dr.PALAKANI K ధన్యవాదాలండీ.. 🙏 శుభోదయం..🙏

  • @shyamreddy5995

    @shyamreddy5995

    6 жыл бұрын

    రాంమోహన్ కస్తూరి garu,"Gud morning,"Meeru rasina Comments akshra sathyalu Ani cheppa vachhu,"Venkatesh""Bhanu Priya"Nata jeevithamu lo ee cinema oka"Kalikithurai"Ani cheppa vachhu brother, Mukhyangaa"Venkatesh"Baavi lo padina "Gajjelu"Nu bayataku thisinappudu "Bhanu Priya"Moham lo"Have baavalu"Supero supero super super!!"

  • @Rammohan_Kasturi

    @Rammohan_Kasturi

    6 жыл бұрын

    Shyam Reddy.. Yes you are 100% correct..🙏 I love to watch *"bavilo gajjelu"* scene brother..😁🙏

  • @somasekhar1147

    @somasekhar1147

    6 жыл бұрын

    రాంమోహన్ కస్తూరి

  • @user-zs8oe3tp4o
    @user-zs8oe3tp4o6 жыл бұрын

    పాట వినిడానికి చాలాబాగుంటుంది

  • @venugopalkotur5446
    @venugopalkotur54464 жыл бұрын

    2020 lo ee song nu love chese vallu like ivvandi

  • @Shaik5599
    @Shaik55992 жыл бұрын

    Janakaamma+ Bhanu Priya madam+ Venkatesh sir+ Sitarama sathri sir+ Entire movie management = 👌👌👌👌👌👌👌👌👌

  • @babavali9661
    @babavali96618 ай бұрын

    Leady మైకెల్ జాక్సన్❤భానుప్రీయ గారూ🎉

  • @amitdeogaonkar400
    @amitdeogaonkar4003 жыл бұрын

    I am Marathi but I like this song superb combination of Illayaraja 's music S Janki 's voice Bhanupriya 's dance this song is amazing.

  • @idduboyinaramu2414

    @idduboyinaramu2414

    2 жыл бұрын

    Can you understand Telugu 😊

  • @shahazamagullu9246
    @shahazamagullu92466 жыл бұрын

    Truly a legend in dance no one can beat her. In this song she dances to only a music piece which is classical based but the dance is western based which she performed. Really hats off. Lady Michel Jackson of India. If agreed like the comment

  • @prabhu296

    @prabhu296

    9 ай бұрын

    well said. she has the agility of a butterfly.

  • @subbu267
    @subbu2676 жыл бұрын

    2:44 wow what a fast movement, camera struggles to match her speed 😍😍😘😘

  • @sirishasiri2062

    @sirishasiri2062

    2 жыл бұрын

    Wow baga chepparu

  • @rohang6753
    @rohang67534 жыл бұрын

    She dancing in her own world , we could sence that while watching this

  • @sreedevikb3593
    @sreedevikb35932 жыл бұрын

    Indeed, we Indians r lucky to have got an actress like her. She is so special n unparalleled. Without bhanu mam, the indian film industry would be incompleted. 🙏♥️ form kerala fans.

  • @manjulakr614

    @manjulakr614

    2 жыл бұрын

    Adhe

  • @sadevenkat40
    @sadevenkat4017 күн бұрын

    Ilayaraja composition+jankamma voice అన్నిటికంటే ముఖ్యం గా Bhanupriya ఆహార్యం +అభినయం ❤❤

  • @kammaridileepchary1836
    @kammaridileepchary18362 жыл бұрын

    ఒక్కసారి మూడ్ ఆఫ్ లో ఉన్నపుడు ఇలాంటి పాటలు వింటే ఉన్న సమస్యలు మరిచిపోతుంటాము....చాలా ప్రశాంతంగా ఉంటుంది......😊😊😍😍😍✌️✌️👏👏✊👌

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    Жыл бұрын

    చిన్న సూచన.. పేర్ల చివరలో "గారు" అని వ్రాయండి.. అన్యధా భావించకండి

  • @kammaridileepchary1836

    @kammaridileepchary1836

    Жыл бұрын

    @@yashwanthsooryamekala3730 అర్థం కాలే యశ్వంత్ గారు

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    Жыл бұрын

    @@kammaridileepchary1836 sorry అండి . వేరేవాళ్లకు పెట్టాల్సిన Reply పొరపాటుగా మీ కామెంట్ కి పెట్టాను.. sorry

  • @kammaridileepchary1836

    @kammaridileepchary1836

    Жыл бұрын

    @@yashwanthsooryamekala3730 kkk

  • @jorkajaganmudiraj1402

    @jorkajaganmudiraj1402

    Жыл бұрын

    Nizam sir

  • @yashwantkumar2216
    @yashwantkumar22162 жыл бұрын

    విశ్వనాథ్ గారి విలువ తెలియాలంటే ఒక జీవితకాలం సరిపోదేమో.

  • @thanushgaminglive3219
    @thanushgaminglive32193 жыл бұрын

    speed classical dance, good expressions, traditional dressing and good coordination music by illaya raju song sung by janaki garu by banu priya garu is long cherished song.

  • @durgaprasadsamantula699
    @durgaprasadsamantula6996 жыл бұрын

    Janaki Garu fans hit like

  • @ramanababu8775
    @ramanababu87755 жыл бұрын

    ఎన్ని మార్లు విన్న వినాలనిపించే అద్భుతమైన పాటపడిన జానకి అమ్మగారు

  • @lingaiahjatangi5299
    @lingaiahjatangi52992 жыл бұрын

    డాన్స్ తో పాటు expressions unforgettable

  • @captainofship1979

    @captainofship1979

    Жыл бұрын

    Camera man ni marchipoyaru

  • @ShivaShiva-vv1wu
    @ShivaShiva-vv1wu3 жыл бұрын

    జాను సినిమా చూసినా తర్వాత ఈ పాటని చూసిన వాళ్ళు ఎంతమంది ...🎶

  • @ginlakuntahurmathali

    @ginlakuntahurmathali

    2 жыл бұрын

    Wate farfamens

  • @user-qh4vu9wv1z
    @user-qh4vu9wv1z6 жыл бұрын

    వయ్యారాలు హోయలు పోతున్నా ఆమే నడకలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఆ పాటకు ఆమే ఆట కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యం చూసిన నేను నిజంగా ధన్యుడిని.

  • @vinodvinny5418

    @vinodvinny5418

    5 жыл бұрын

    akasamlo okatara

  • @mallikarjuna1878

    @mallikarjuna1878

    5 жыл бұрын

    Supar

  • @Jayakrishna350
    @Jayakrishna350Ай бұрын

    వెంకీ, భానుప్రియ సంగీతం Main Concept, Love స్టోరీ... 👌👌👌

  • @kgkdeepika1287
    @kgkdeepika12875 жыл бұрын

    Such an inspiration Bhanu Priya Garu for present and future generations .......

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina71174 жыл бұрын

    ఇళయరాజ గారికి పాదాభివందనాలు👏👌

  • @nagarajubathula8343
    @nagarajubathula83435 жыл бұрын

    జానకమ్మ నేను చనిపోయే లోపు ఒక్కసారి అయినా మిమ్మల్ని చూసే అదృష్టం dorikiddo లేదో.

  • @sprenukadevi9787
    @sprenukadevi97876 жыл бұрын

    Talented heroine.... With best movie.....🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇 proud of k.. viswanath sir garu.

  • @jalandharjhs534
    @jalandharjhs5346 жыл бұрын

    great voice janakamma nice dancing bhanupriya garu

  • @vengalithirupathi1052

    @vengalithirupathi1052

    6 жыл бұрын

    Xlent dance

  • @geethikageetu5144

    @geethikageetu5144

    3 жыл бұрын

    How are you fine

  • @lathaherbals3586
    @lathaherbals35866 жыл бұрын

    అందమైన ఆ లోకం అందుకొనా !!!!

  • @vidyasagar5844

    @vidyasagar5844

    4 жыл бұрын

    Help kavalante help Chestha le

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    3 жыл бұрын

    మంచి సాహిత్యం మండీ

  • @bhyravajosyulaprasad2773
    @bhyravajosyulaprasad277313 күн бұрын

    జానకమ్మ గారి అద్భుతమైన గాత్రము, భానుప్రియ గారి నృత్య అభినయం వర్ణనాతీతము. మళ్లీ జానకమ్మ గారు గాత్రము అందించగ భానుప్రియ గారు నృత్యం చేస్తే ఎంత బాగుంటుందో. ఈ సినిమాను ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. న భూతో న భవిష్యతి.

  • @gayatrikondamudi9504
    @gayatrikondamudi95043 жыл бұрын

    Everything is perfect about this! The song ,the movie,the actors and most importantly the music and direction like watching movies like this makes us stop and think about how important values are and how beautiful our art forms are ♥️ I am a 2k kid but having learnt classical music and dance made me love our culture so much ! It made me realise how important it is to protect our identities :) and after listening to most of the music these days , all I can say is atleast 70 percent is just crap and by that I actually mean it and the worst part?people loving and encouraging it 💔

  • @gavaskarreddy6911
    @gavaskarreddy69118 жыл бұрын

    Her dance seems like a downflow of water at naigra waterfalls. No pause what soever. Hats off to Bhanupriya garu.

  • @ramakrishnakrishna1804

    @ramakrishnakrishna1804

    6 жыл бұрын

    gavaskar reddy

  • @rameshbotany9388
    @rameshbotany93888 жыл бұрын

    nobody can dance like this .......in present actress

  • @sharefahm5444

    @sharefahm5444

    7 жыл бұрын

    Ramesh Botany mvgu8kx

  • @sharefahm5444

    @sharefahm5444

    7 жыл бұрын

    Ramesh Botany mvgu8kx

  • @vasanthkumar9762

    @vasanthkumar9762

    6 жыл бұрын

    exactely

  • @godlord562

    @godlord562

    2 жыл бұрын

    Shobhana undi Bro.She Dancing Queen.

  • @cherryharry6834
    @cherryharry68347 жыл бұрын

    పాత రోజులు గుర్తు వస్తున్నాయి...

  • @annapareddypadmavathi2306

    @annapareddypadmavathi2306

    4 жыл бұрын

    విజయ్ రాయల్ yaaaa realli

  • @ravitejak3003

    @ravitejak3003

    4 жыл бұрын

    Yes

  • @reddynellore2723
    @reddynellore27236 жыл бұрын

    No one beat Bhanupriya dance in saree , love you Bhanu Priya gaaru

  • @chanbasha1948
    @chanbasha19486 жыл бұрын

    నా ఫేవరెట్ సాంగ్

  • @rameshvishnu1838

    @rameshvishnu1838

    4 жыл бұрын

    Super dance

  • @user-og9cq6dd9d
    @user-og9cq6dd9d6 жыл бұрын

    Super super super super భోగి పళ్ళు పండుగ రోజు టైం లో నా

  • @subbarajumantena5338
    @subbarajumantena53387 күн бұрын

    Her innocent expressions and wonderful dance made this song unbeatable. Swarnakamalam is destined and meant for Bhanupriya. We can’t imagine any other artist except her.

  • @ganesh9begala926
    @ganesh9begala926 Жыл бұрын

    Natural beauty ✨️ no one heroine's be found like Bhanu Priya....

  • @nagarajanaidu9872
    @nagarajanaidu98725 жыл бұрын

    Good to hear all time with janakamma voice

  • @kumarikondaveeti9188
    @kumarikondaveeti91887 жыл бұрын

    em padaru janaki garu nice voice

  • @skumargaming393

    @skumargaming393

    6 жыл бұрын

    Kumari Kumari i love this song .superstar.mamu

  • @KrishnaKrishna-jg2cp

    @KrishnaKrishna-jg2cp

    3 жыл бұрын

    Supper

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu54346 жыл бұрын

    sirivennela sir meeru legend sir.love songs rayalante me tarwatha evaraina

  • @dudduvasu
    @dudduvasu7 жыл бұрын

    # respect...bhunu priya madam...janaki madam...and venki sir...k viswanath garu...ilayaraja sir

  • @sudhakarrao6909
    @sudhakarrao69097 жыл бұрын

    Janaki amma hats off what a singing and Bhanu priya Garu dancing in saree like a peacock really awesome mam.

  • @durgaprasadsamantula699

    @durgaprasadsamantula699

    6 жыл бұрын

    Sudhakar Rao Garu super I am also fan of s.janaki

  • @venkatreddy168

    @venkatreddy168

    6 жыл бұрын

    Sudhakar Rao jjpbbbbh

  • @nagamani3364

    @nagamani3364

    6 жыл бұрын

    Sudhakar Rao

  • @ImranKhan-hi4uo

    @ImranKhan-hi4uo

    6 жыл бұрын

    Sudhakar Rao huhjhhhjtt

  • @alexalia74

    @alexalia74

    5 жыл бұрын

    5qb

  • @Satishsatish-kx1yd
    @Satishsatish-kx1yd5 жыл бұрын

    బానుప్రియా గారి ఏనర్జీ మామూలుగాలేదు old is gold

  • @banaidu8563
    @banaidu85636 жыл бұрын

    Janakiamm melody queen of india What a song What a dance Bhanupriyagaru Awesome I'm watching now

  • @truefriend4301
    @truefriend43012 жыл бұрын

    నా లాంటి సాహితీ ప్రియుల గుండెల్లో వికసించేను ఈ స్వర్ణకమలం..!😊

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Жыл бұрын

    ఈ సినిమా సంగీతానికిగాను ఇళయరాజా గారికి 100ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి..

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna51857 ай бұрын

    అద్భుత నృత్యం బాను గారు❤❤❤

  • @charandeepyuva9443
    @charandeepyuva94433 жыл бұрын

    What a Melody Composition with fast beat track.....the only musical legend ILAYARAJA sir. Awesome performance by Bhanupriya mam for this masterpiece song.Woww!Great expressions with great dance.No other question for K.Viswanath Garu's choice.

  • @aksharaammulu1343
    @aksharaammulu13436 жыл бұрын

    It's difficult to dance in saree..but she did it..👏👌

  • @shamaldhurve9655
    @shamaldhurve96554 жыл бұрын

    In those Time whn was these movie comes out on Screen with these song and Dance 😍 of Bhanupriya I'm definitely sured tht many mens was fell in LOVE ♥️ with her.

  • @Shanmugam.Y
    @Shanmugam.Y5 жыл бұрын

    భాను ప్రియ అక్క మీరు చేసిన డాన్స్ ఇంకెవరు చెయ్యలేరు ఎవరైనా చేసిన మీ అంత అద్భుతంగా చెయ్యలేరు

  • @kotavenkatesh6572
    @kotavenkatesh65727 жыл бұрын

    నిజమే ఇవి నెమలి నడకలు,నెమలి నృత్యానికి ఒక ఉదాహరణ .

  • @venkateswaraorao516

    @venkateswaraorao516

    6 жыл бұрын

    kota venkatesh

  • @kalaloke9890

    @kalaloke9890

    6 жыл бұрын

    kota venkatesh Oxo

  • @Amccreation

    @Amccreation

    6 жыл бұрын

    haaa

  • @saikumarbeautiful8677

    @saikumarbeautiful8677

    6 жыл бұрын

    Naku thylidhu intha Baguntundani

  • @HariKrishna-ts3yu

    @HariKrishna-ts3yu

    6 жыл бұрын

    kota venkatesh the the

  • @shafilsha7233
    @shafilsha72335 жыл бұрын

    Naakento ishtamyna paata . I love this song

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada64572 жыл бұрын

    అద్భుతమైన పాట రచన భానుప్రియ గారి ' నృత్యం తోడుగా ఆహ్లాదకరమైన సైట్ మరియు వీనులకు విందైన సంగీతం ఇళయ రాజ .గారి కృషి ఫలితంకళానైపుణ్యం చాల రమ్యం గాను ఉన్నవి. కళా తపస్వి శ్రీ కే విశ్వనాథం గారి కృషి గొప్పది

  • @idduboyinaramu2414
    @idduboyinaramu24144 жыл бұрын

    నా అభిమాన నటి మరియు నర్తకి భానుప్రియ గారు

  • @susmithagollapalli6128
    @susmithagollapalli61287 жыл бұрын

    super dance no one can not dance like banu priya lot of thanks to great director k.viswanadh garu.very wonderfully movei

  • @pidamarthinagaiah4
    @pidamarthinagaiah46 жыл бұрын

    జానకమ్మ తల్లి కంఠం ఇంకా అద్భుతం.

  • @krishnavenipenubarthi4489

    @krishnavenipenubarthi4489

    6 жыл бұрын

    Pidamaby rthi Nagaiah

  • @venumanam8826
    @venumanam882610 ай бұрын

    Your great classical dancer amma 🙏

  • @ch.karthik6982
    @ch.karthik69822 жыл бұрын

    Ee rojullo vache patallo intha maadhuryam vundadhu antey ee lokam nannu accept chesthadha🥺😊

  • @yashwantkumar2216
    @yashwantkumar22162 жыл бұрын

    ఈ సినిమా విలువ తెలియాలంటే ఒక జీవితకాలం సరిపోదేమో!!

  • @sachinr5251
    @sachinr52513 жыл бұрын

    What a grace in her dance 👌

  • @saikonna4299
    @saikonna4299 Жыл бұрын

    K.visawanadham గారికి, Ilayaraja గారికి, సిరి వెన్నెల సీతారాములు శాస్త్రి గారికి పాదాభివందనాలు , ఇంత మంచి పాటలు and movie iecchinanduku 💛💛💛💛💛💛💛💛💛💛

  • @khajask9248
    @khajask92488 ай бұрын

    Sir e ma music e ma words bhanu priya Amma performance mind-blowing janakamma voice extra extraordinary sir

  • @abhijithsagar4398
    @abhijithsagar43984 жыл бұрын

    భానుప్రియ గారు చాల అద్భుతమైన dancer

  • @user-gr7gp1ln6r
    @user-gr7gp1ln6r2 ай бұрын

    What a dance bhanupriya garu❤

  • @rajenderbadakala255
    @rajenderbadakala2553 жыл бұрын

    ఆ....ఆ....ఆ....ఆ....ఆ....ఆ.... ఆ....ఆ....ఆ....ఆ....ఆ....ఆ.... పల్లవి: ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఆ ఆ లోకం అందుకోనా ఆదమరిచి ఈ కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు చరణం:1 మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా వయ్యారి వానజల్లై దిగిరానా సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఆ ఆ లోకం అందుకోనా ఆదమరిచి ఈ కలకాలం ఉండిపోనా చరణం:2 స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీనే సొయగాన చందమామ మందిరాన నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఆ ఆ లోకం అందుకోనా ఆదమరిచి ఈ కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు చిత్రం:స్వర్ణకమలం(1988) నటీనటులు:వెంకటేశ్,భానుప్రియ. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 08/03/2021.

  • @howtomakesimple
    @howtomakesimple6 жыл бұрын

    I like this song.....

  • @narasimhanarasimha4170
    @narasimhanarasimha41703 жыл бұрын

    ఢీ చూసి భాను చూసిన...

  • @Sree_nandipati
    @Sree_nandipati3 жыл бұрын

    నెమలి ఎలా చేస్తుందో తెలియదు కానీ .... భానుప్రియ గారు మాత్రం సూపర్ 👌👌👌👌👌👌👌👌👌