A.P.P.S.C Analyst Grade-II: Expert Strategies for Success appsc preparation

Subscribe for Education, Facts, Information, Entertainment, and a Daily Vlog. Stay in touch with the RaviTeja Gundala KZread Channel for exciting content and never miss out on job notifications. Join us on this educational journey and expand your knowledge while being entertained.
Hit that SUBSCRIBE button now!
Notification PDF File:- drive.google.com/file/d/1K6j3...
Official Website link:- psc.ap.gov.in/
Reasoning Document:- drive.google.com/file/d/1OIkN...
Biology:- drive.google.com/file/d/1kYlv...
Prilims Previous Papers
1-drive.google.com/file/d/1dBgF...
2-drive.google.com/file/d/1dDmP...
3-drive.google.com/file/d/1dLnN...
4-drive.google.com/file/d/1dNng...
5-drive.google.com/file/d/1dQCV...
6-drive.google.com/file/d/1dVdD...
7-drive.google.com/file/d/1dIs2...
8-drive.google.com/file/d/1dE-e...
Please Subscribe It's Very Much Helpful ❤️
#appsc #appolutioncontrolboard #recruitment #aprcruitment
#viral #viralvideos #viralvideo #teluguvideos
#trending #dailycurrentaffairs #viral #shortvideo
how to become an ias officer in telugu,
general studies for appsc group 2,
appsc group 2 latest videos,
tspsc group 3 classes in telugu,
indian society mcqs for appsc group 2,
adda247 telugu
appsc preparation
appsc group 1 current affairs
sachivalayam notification 2024tspsc group 3 exam date

Пікірлер: 265

  • @belamarapallavi1859
    @belamarapallavi18593 ай бұрын

    Thank you so much sir. Ee notification gurinchi chala clarity ga explain chesaru.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    3 ай бұрын

    Thank You Sir/Madam. I am very happy for your words. I request you please SUBSCRIBE our channel and also SHARE our videos with those in your contact list Thank You.

  • @parvathikrishna1404
    @parvathikrishna14044 ай бұрын

    Thank you so much sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Thank you to you too.

  • @YoouTuubeChannel
    @YoouTuubeChannel4 ай бұрын

    Sir plzz provide Biochemistry pdf material ?

  • @anilpagoti3225
    @anilpagoti32254 ай бұрын

    Sir telegram link plzzz

  • @jonnadabradhadevi4647
    @jonnadabradhadevi46472 ай бұрын

    Sir nenu m.pharm pharmaceutical analysis and quality assurance complete chesanu.i have applied for biochemistry as i have biochemistry as one of subject in my graduation

  • @jonnadabradhadevi4647

    @jonnadabradhadevi4647

    2 ай бұрын

    But meeru cheppaka doubt vastondi nenu eligible avuno kado please tell me sir

  • @gracesowjanya7495
    @gracesowjanya74952 ай бұрын

    Sir how to search previous papers for biochemistry and marks weightage

  • @d.gayathrid.gayathri5150

    @d.gayathrid.gayathri5150

    2 ай бұрын

    Paper2bits type vuntundha description type vuntundha sir

  • @Vaishu443
    @Vaishu4433 ай бұрын

    Sir ,BSc Maths,phy,Applied chemistry sir...i am eligibke or not sir

  • @nareshganti7737
    @nareshganti77374 ай бұрын

    BTech computer science chadivanu maku one semester LO ES SUBJECT 100 MARKS UNTUNDI NENU DINIKI APPLY CHEYACHA SIR

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Not Eligible Sir, Sorry.

  • @haii314
    @haii3144 ай бұрын

    My Degree subjects Botany,Zoology,Chemistry but i want to take Environmental science. Is this possible or not

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    No It's Not Possible Sir, అక్కడ Select చేసుకుంటే సరిపోదు Documents Verification అప్పుడు check చేస్తారు సార్, Problem అవుతుంది.

  • @user-ht8wb1wx5w
    @user-ht8wb1wx5wАй бұрын

    Sir, paper 1&2 written exam ayipoyina tarwtha, computer proficiency test vuntundha??

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    Ай бұрын

    Selection బట్టి ఉంటుంది సార్, ఆ టైమ్ కి అడ్మినిస్ట్రేటివ్ వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉంటుంది సార్.

  • @jagadeeshjaggubhai2300
    @jagadeeshjaggubhai23004 ай бұрын

    Suggest books for Botany ( BIOLOGY)....for preparation

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir, Books Base చేసుకుని Prepare అవ్వడం కంటే Syllabus ఆధారంగా ప్రిపేర్ అవ్వడం best అని నా అభిప్రాయం, దీనికి సంబధించిన వీడియో మన ఛానల్ లో ఉంది ఒకసారి గమనించండి.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @ramesho6797

    @ramesho6797

    4 ай бұрын

    Paper2 syllabus books chepandi

  • @jagadishnaik3421
    @jagadishnaik34213 ай бұрын

    Sir oka appcb ki oka manchi test series suggest cheyandi previous papers test series akkada dorakadam ledhu

  • @ramakrishnaeedi5448
    @ramakrishnaeedi54483 ай бұрын

    Sir degrees lo( cbz) chemistry zoology botany kada apply cheyavacha,( or) msc chemistry apply cheyavacha plz reply sir

  • @saitejapaningapalli4729
    @saitejapaningapalli47295 ай бұрын

    Sir suggest best book for chemistry syllabus or any online coaching platform

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Will upload soon Sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @user-br4uq2xe8s

    @user-br4uq2xe8s

    4 ай бұрын

    Sir link share cheyandi pls

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    kzread.info/dash/bejne/imh8x7anpdG8qNY.html

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @lakshmireddy9439
    @lakshmireddy94393 ай бұрын

    Sir syllabus ni telugu lo send cheyandi sir environmental studies ki

  • @mallidemani4845
    @mallidemani48453 ай бұрын

    Sir biology class chepandi sir

  • @bhimireddibharathirajesh4889
    @bhimireddibharathirajesh48893 ай бұрын

    Sir books chypandi sir

  • @user-ct9kc4zc6j
    @user-ct9kc4zc6j4 ай бұрын

    Sir BTech chemical engineering lo naku chemistry 1 year undhi i mean 2 semester lo undhi ..so nenu apply cheyacha pls reply sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    మీరు ఆలోచించాల్సిన విషయం ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ పైన మనకు Notification ఉంది. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పైన కాదు. B.Tech వాళ్ళకి ఇంకో జాబ్ ఉంది ఒకసారి మన ఛానల్ లో చూడండి.

  • @sandyasakeri7119
    @sandyasakeri71194 ай бұрын

    Sir nenu degree lo bzc botany, zoology, chemistry chesanu.nenu e job ki apply chesukovacha

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Yes Madam, మీరు అప్లయ్ చేసుకోవచ్చు.

  • @sainellipudi4210
    @sainellipudi42104 ай бұрын

    Nenu bzc (బోటోనీ,zoology, chemistry )చేశాను Nenu ఎలిజిబుల్ అవుతానా sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Yes Sir.

  • @prajasekhar9937
    @prajasekhar99373 ай бұрын

    Sir chemistry books cheppandi sir

  • @nagalakshmikokkiligadda3490
    @nagalakshmikokkiligadda34904 ай бұрын

    Namaste sir ,analyst grade 2 gs paper& paper 2 chemistry previous papers pettandi sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    We are working on it Sir.

  • @nagalakshmikokkiligadda3490

    @nagalakshmikokkiligadda3490

    4 ай бұрын

    Tq sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    ప్రిలిమ్స్ Previous Papers Video Description లో ఉన్నాయి ఒకసారి గమనించండి మేడం.

  • @nagalakshmikokkiligadda3490

    @nagalakshmikokkiligadda3490

    4 ай бұрын

    Avi kadhu sir ,ee exam ki sambandhinchina papersvkavsli sir, paper 2 chemistry kavsli sir

  • @shyamaladsd3199
    @shyamaladsd31995 ай бұрын

    Sir biology syllabus and objective practice ku best book cheppandi

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Yes Madam, 1. Syllabus గురించి Notification PDF లో పూర్తిగా ఉన్నది, దాని లింక్ 🖇️ Description లో ఉంది ఒకసారి గమనించండి మేడం. 2. Objective Practice కోసం Official Website లో Mock Test Provide చేస్తున్నారు, నా Suggestion మీరు దాన్ని ఫాలో అవ్వండి. మీకు అదనంగా కావాలి అంటే "Extra Book" అని కామెంట్ ఇవ్వండి.

  • @shyamaladsd3199

    @shyamaladsd3199

    5 ай бұрын

    @@RaviTejaGundala extra book sir

  • @nagababusavile1029

    @nagababusavile1029

    5 ай бұрын

    Madam books yemaina thelisaya

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Madam, Times Publications Biology Volume -1 (available at Amazon)

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @ko-xn6oq
    @ko-xn6oq5 ай бұрын

    Sir degree lo botany , chemistry undhi sir. Nenu biology option theeskovaccha

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Subject Option ఉంది సార్, మీరు Application Process చేసేప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది.

  • @ko-xn6oq

    @ko-xn6oq

    5 ай бұрын

    Sir oka chinna doubt sir. Botany biology kindha vasthundha

  • @ko-xn6oq
    @ko-xn6oq4 ай бұрын

    Sir biology ante botany, zoology undala sri. Only botany unte saripodha. Plz reply ivvandi sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir, Only Botany

  • @GajulapalliLakshmi-cg6fb
    @GajulapalliLakshmi-cg6fb4 ай бұрын

    Sir,nenu degree lo zoology,physics,chemistry nenu optional ki biology teeskovacha sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    No Sir. It's Not Possible

  • @user-rx8ti5ql9b
    @user-rx8ti5ql9b4 ай бұрын

    Sir nenu botany, microbiology, chemistry degree chesa.optional subject biology pettcha sir.plz reply sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Yes Madam, Optional Subject గా బయాలజీ నీ పెట్టవచ్చును.

  • @user-rx8ti5ql9b

    @user-rx8ti5ql9b

    4 ай бұрын

    Thank u sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Most Welcome Sir/Madam. I request you please SUBSCRIBE our channel and also SHARE our videos with those in your contact list Thank You.

  • @ismailsmd7663
    @ismailsmd76633 ай бұрын

    Chemistry ki Manchi books cheppandi bro

  • @rajikaramcheti1544
    @rajikaramcheti15444 ай бұрын

    2 papers same day untaya exam

  • @nagalakshmikokkiligadda3490
    @nagalakshmikokkiligadda34904 ай бұрын

    Sir paper2 lo evari subject syllabus vsllu chadhavala sir , total syllabus chadhavala sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Madam, Paper -2 లో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ Syllabus ను మాత్రమే ప్రిపేర్ అవ్వండి. దానిపైన మాత్రమే మీకు ఎగ్జామ్ Conduct చేస్తారు.

  • @nagalakshmikokkiligadda3490

    @nagalakshmikokkiligadda3490

    4 ай бұрын

    @@RaviTejaGundala thank you so much sir

  • @nagalakshmikokkiligadda3490

    @nagalakshmikokkiligadda3490

    4 ай бұрын

    Good morning sir previous papers pettandi sir , paper 2 chemistry pettandi sir thank you sir

  • @swathim6178
    @swathim61784 ай бұрын

    Cutt off antha marks untundi

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Madam, Cut Off Marks as per the Category 1. OC, Sportspersons, Ex-Servicemen & EWS : 40% 2. Backward Class : 35% 3. SCs, STs & PBDs : 30%

  • @kumarapubala6560
    @kumarapubala65605 ай бұрын

    Please clarify about carry forward vacancy i belong to BC-D category can i eligible for this job

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    "Carry Forward" అంటే మీరు ఉపయోగించని Benifits and Resources ను మీ జాబ్ తో పాటు బదిలీ చేయడం. Ex:- మీరు ముందు చేస్తున్న జాబ్ లో మీకు కలిగిఉన్న సెలవులను ఉపయోగించకపోతే వాటిని మీ జాబ్ తో పాటు బదిలీ చేయడాన్ని "Carry Forward" అంటారు. ఒకరకంగా Experiance అనే చెప్పాలి.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    BC-D Category వారికి 1 పోస్టును భర్తీ కోసం చుపించూన్నరు. మీరు ఈ జాబ్ కి BC-D Category లో Apply చేసుకోవచ్చు Sir. పూర్తి వివరాలు కోసం notification PDF Description లో ఉంది ఒకసారి గమనించండి Sir.

  • @nagarajukonatham5825
    @nagarajukonatham58255 ай бұрын

    Sir M.P. C eligible or not sir? Notification lo chemistry, biochemistry, biology sir not mentioned any subject like chemistry or biochemistry or biology sir?

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Eligible Sir, Any Subject based on Your Qualification. Selection option is Yours

  • @nareshvandrasi664
    @nareshvandrasi6643 ай бұрын

    Thank you sir informative video & for u r patience, u r giving replies to all comments. I completed Bsc chemistry, botany, biotechnology Can i choose biology as a concerned subject

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    3 ай бұрын

    Sir, Application Last Date Close అయిపోయింది సార్.

  • @nareshvandrasi664

    @nareshvandrasi664

    3 ай бұрын

    @@RaviTejaGundala Sir I applied already But i want to change the concerned subject chemistry to biology that's why I asked u sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    3 ай бұрын

    Yes Sir, but with Chemistry subject your future will be better sir.

  • @nareshvandrasi664

    @nareshvandrasi664

    3 ай бұрын

    @@RaviTejaGundala Okay Thank you sir

  • @lakshmireddy9439
    @lakshmireddy94393 ай бұрын

    Sir exam telugu lo untada

  • @munirajeswari2759
    @munirajeswari27594 ай бұрын

    Sir nenu degree lo biotechnology, chemistry And chemistry complete cheasnu and Msc biochemistry chesanu nenu biochemistry or biology apply cheyacha sir plz reply me

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Yes Madam, మీరు అప్లయ్ చేసుకోవచ్చు.

  • @munirajeswari2759

    @munirajeswari2759

    4 ай бұрын

    @@RaviTejaGundala Than k u sir

  • @nageswaraonallagatla6373
    @nageswaraonallagatla63733 ай бұрын

    Hi sir nenu BSc -Biotechnology, micro biology chesanu. Biologyki eligible sir reply me sir thank you sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    3 ай бұрын

    Yes Sir

  • @vinnulovely4346
    @vinnulovely43464 ай бұрын

    Sir 2nd paper telugu lo rayadaniki avutundhaa

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Madam/Sir, Question Paper English & Telugu లో ఉంటుంది. Exam Objective Type కాబట్టి పెద్దగా సమస్య లేదనుకుంటాను.

  • @rijwanashaik9122
    @rijwanashaik91224 ай бұрын

    Mock tests link plz sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    19/03/2024 తేదీన Online Process Start అవుతుంది, తరువాత మీరు అప్లయ్ చేశాక మీకు అక్కడే Notification Number పైన Mock Test Provide చేయడం జరుగుతుంది.

  • @rijwanashaik9122

    @rijwanashaik9122

    4 ай бұрын

    @@RaviTejaGundala thank you so much sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Most Welcome Sir/Madam. ☺️

  • @user-mb5ls3qf6o
    @user-mb5ls3qf6o4 ай бұрын

    Nadi degree bzc sir 2 paper biology select chesukovacha , please reply me sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Apply చేసుకోవచ్చు సార్.

  • @user-mb5ls3qf6o

    @user-mb5ls3qf6o

    4 ай бұрын

    @@RaviTejaGundala thank you sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Thank You Sir/Madam. I am very happy for your words. I request you please SUBSCRIBE our channel and also SHARE our videos with those in your contact list Thank You.

  • @vinnulovely4346
    @vinnulovely43464 ай бұрын

    Exam eppudu untundhi sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    May లో ఉంటుంది అని రూమర్స్ వస్తున్నాయి, Not sure, let's see Madam.

  • @RightRevieww
    @RightRevieww4 ай бұрын

    Sir final ga interview vuntundha

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Document Verification అప్పుడు మొత్తం Cover చేసేస్తారు సార్. That's the last.

  • @RightRevieww

    @RightRevieww

    4 ай бұрын

    @@RaviTejaGundala tquh

  • @anuradhaa2087
    @anuradhaa20873 ай бұрын

    Prelims and mains untundha

  • @anithamiddi5483
    @anithamiddi54835 ай бұрын

    Biological books emi follow kavali

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Madam, దీని గురించి రేపు వీడియో చేస్తాను. Stay Tuned.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Madam, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Madam.

  • @chintlakuntajeswanth4762
    @chintlakuntajeswanth47624 ай бұрын

    Sir nenu microbiology, biotechnology, chemistry chesanu degree lo. Nenu biology choose cheskovacha concerned subject lo

  • @chintlakuntajeswanth4762

    @chintlakuntajeswanth4762

    4 ай бұрын

    Sir please reply

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Chemistry ఉందిగా సార్.

  • @chintlakuntajeswanth4762

    @chintlakuntajeswanth4762

    4 ай бұрын

    @@RaviTejaGundala ok sir 👍

  • @infodot_GR
    @infodot_GR5 ай бұрын

    OTPR Gurinchi Clear ga Cheppandi Sir,

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Alagey Sir.

  • @karrenagalakshmi8817
    @karrenagalakshmi88175 ай бұрын

    Sir B pharmacy candidates apply cheyavacha

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Yes Madam, Notification లో మనకు బ్యాచిలర్ డిగ్రీ లో సంబధిత శాఖలో చదివి ఉండాలని తెలియచేశారు. B. Pharmacy అనేది డిగ్రీ గా వర్తిస్తుంది. మీరు B. Pharmacy లో Bio-Chemistry సబ్జెక్ట్ లో ఉత్తీర్ణత కలిగిఉంటే మీరు తప్పకుండా apply చేసుకోవచ్చును మేడం.

  • @saikrishna-hk1gk

    @saikrishna-hk1gk

    5 ай бұрын

    No

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Can You Explain Why for No.

  • @ramireddynagireddy7652
    @ramireddynagireddy76525 ай бұрын

    Material unte చెప్పండి sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Material గురించి అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియో మన ఛానల్ లో ఉంది ఒకసారి గమనించండి.

  • @sireeshasenapathi5210
    @sireeshasenapathi52104 ай бұрын

    please send the link for previous year question paper

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Madam, Video Description లో ఉన్నాయి ఒకసారి గమనించండి.

  • @karriprincy6418
    @karriprincy64184 ай бұрын

    Exam Date sir?????

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir/Madam, Exam Date ఇంకా ఇవ్వలేదు Online Application Start అయింది. Application Process End అయ్యాక Exam Date ఇవ్వడం జరుగుతుంది.

  • @giri4899
    @giri48994 ай бұрын

    Sir paper 2 telugu lo untundha English lo untundha

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir, Exam మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.

  • @giri4899

    @giri4899

    4 ай бұрын

    Web note lo concern subject paper 2 English ani undhi ..... please request clearity

  • @anuradhaa2087
    @anuradhaa20874 ай бұрын

    Exam telugu medium lo untundha sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Yes Madam,

  • @rameshj6269
    @rameshj62695 ай бұрын

    Sir paper 2 ki best online classes eakkada better sir cheppandi please....

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, ప్రస్తుత కాలంలో చాలా Online Coaching institute లు ఉన్నాయి, అలాగే కొన్ని మోసపూరితమైన వాటిగా పేరు సంపాదించుకున్నాయి. అందువల్ల Online Coaching institute గురించి Correct గా వివరణ ఇవ్వలేను, దయచేసి వాటి గురించి మీ చుట్టుపక్కల ఉన్న Institute లో ఒకసారి అడిగి చూడండి Sir. ఈ విషయం పైన మీకు క్షమాపణ చెప్తున్నాను.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @khasimhussain7108
    @khasimhussain71084 ай бұрын

    Sir, nenu Pharmacy degree chesa.., oka year lo maathramey Biochemistry subject undhi.., Am i eligible?? Pls let me know

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    I am Sorry, Not Eligible Sir.

  • @khasimhussain7108

    @khasimhussain7108

    4 ай бұрын

    @@RaviTejaGundala tnQ for ur time Sir ❤️

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Thank You Sir/Madam. I am very happy for your words. I request you please SUBSCRIBE our channel and also SHARE our videos with those in your contact list Thank You.

  • @JyothiJyothi-vq8lf
    @JyothiJyothi-vq8lf5 ай бұрын

    Sir i completed bsc biotechnology. Paper 2 optional subject chemistry select chesukovala or any mentioned subject chesukovacha sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Madam, Paper -2 Optional Subject మీరు చదివిన దాన్ని బట్టి మీ Qualification బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. Ex:- మీరు Chemistry and Bio Chemistry చదివి ఉంటే ఆ రెండిటిలో ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    nobut, APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @RenukaDevi-pn6hc

    @RenukaDevi-pn6hc

    4 ай бұрын

    Selection option ekada vundhi asal ledhu sir ala

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Madam, Evening 05:00PM కి వీడియో రూపంలో మీకు సమాధానం వస్తుంది.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    Mam, selection option ledu, APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC@@RenukaDevi-pn6hc

  • @nagalakshmikokkiligadda3490
    @nagalakshmikokkiligadda34904 ай бұрын

    Good morning sir previous pepers pettandi sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Good Evening Madam, రేపు అనగా 20/04/24 తేదీన ఈ వీడియో Description లో Provide చేస్తాను ఒకసారి గమనించండి.

  • @nagalakshmikokkiligadda3490

    @nagalakshmikokkiligadda3490

    4 ай бұрын

    @@RaviTejaGundala thank you sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Most Welcome Madam. I request you please subscribe and share to your contact list. Thank You.

  • @nagalakshmikokkiligadda3490

    @nagalakshmikokkiligadda3490

    4 ай бұрын

    @@RaviTejaGundala ok sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Thank You Madam.

  • @katigarisekharreddy5984
    @katigarisekharreddy59844 ай бұрын

    Negitive marks vuntaya sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir/Madam, Negative Mark ఉంటుంది, ప్రతి Wrong Answer కి 1/3rd Mark Negative Mark గా Consider చేయబడుతుంది.

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi92424 ай бұрын

    సార్ నేను chemistry పెట్టాను. Naku books చెప్పండి

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    : Textbook of Environmental Chemistry by Anand Kumar

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Modern approach to chemical calculations: an introduction to the mole concept by R C Mukherjee :- zlibrary.to/filedownload/modern-approach-to-chemical-calculations-an-introduction-to-the-mole-concept

  • @jimmibabupothumudi9242

    @jimmibabupothumudi9242

    4 ай бұрын

    @@RaviTejaGundala సార్ తెలుగు మీడియం లొ ఉన్నాయా

  • @jimmibabupothumudi9242

    @jimmibabupothumudi9242

    4 ай бұрын

    కొంచం give reply sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Use Translate Sir/Madam.

  • @katigarisekharreddy5984
    @katigarisekharreddy59844 ай бұрын

    Bookscheppandi sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Madam, Study Material తో ప్రిపేర్ అవ్వడం కాకుండా, Syllabus ప్రకారం ప్రిపేర్ ఎలా అవ్వాలి అనే దాని పైన మన ఛానల్ లో వీడియో ఉంది ఒకసారి గమనించండి. ఇది మీకు ఉపయోగకరమని నేను భావిస్తున్నాను.

  • @katigarisekharreddy5984

    @katigarisekharreddy5984

    4 ай бұрын

    @@RaviTejaGundala sir plz link evvandi kanipinchadam ledu

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    kzread.info/dash/bejne/mJ-KzZV_m6nAp6w.html

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    kzread.info/dash/bejne/imh8x7anpdG8qNY.html

  • @satishs8870
    @satishs88704 ай бұрын

    Sir paper -2 only English medium lo untundi antunnaru telugu medium lo undada sir reply please sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir, Paper -2 ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ఉంటుంది.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @prajasekhar9937
    @prajasekhar99375 ай бұрын

    Sir nenu degree micro biology ,biochemistry,chemistry, chesanu ya subject thisukonte better sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, మనకు Subject Base చేసుకుని Job Vacancy లేవు, అందువలన మీరు ఏ సబ్జెక్ట్ లో Better అని అభిప్రాయ పడుతున్నారో దాని పైన Focus చెయ్యడం మంచిది అని నా అభిప్రాయం. Any way నా ఛాయిస్ Biology Sir. Trust Yourself Sir.

  • @prajasekhar9937

    @prajasekhar9937

    5 ай бұрын

    Sir paper two books cheppandi sir telugu acadamy

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Paper -2 Concern Subjects పైన ఉంటుంది, మీరు ఏ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నారో తెలుపగరు.

  • @prajasekhar9937

    @prajasekhar9937

    5 ай бұрын

    Sir nenu msc organic chemistry completed sir kani degree lo biochemistry chdavanu sir bio chemistry easy anukuntuna sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Good Decision Sir, Books గురించి Simple Way లో Prepare అవ్వడం గురించి రేపు వీడియో చేస్తున్నాను Sir. Stay tuned.

  • @goddallavimala4175
    @goddallavimala41754 ай бұрын

    Sir degree lo bzc chesanu sir naku biology ki eligibility vuntunda sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Eligible ఉంటుంది మేడం.

  • @goddallavimala4175

    @goddallavimala4175

    4 ай бұрын

    Sir application fill chesepudu anni topics chupistundi concerned subject ne teeskovala leka edhoka subject select cheskovacha

  • @saimukkala1411
    @saimukkala14114 ай бұрын

    SIR NADHI BZC(BOTANY, ZOOLOGY, CHEMISTRY) NENU ELIGIBLE NA ELIGIBLE AYITHE 2ND PAPER EMI IVALI SUBJECT

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir, మీరు అప్లయ్ చేసుకోవచ్చు Paper -2 లో మీరు Chemistry కానీ బయాలజీ కానీ తీసుకోవచ్చు.

  • @jayram7238

    @jayram7238

    4 ай бұрын

    sir biology material kavali dorukutunda sir

  • @medarilalitha4384

    @medarilalitha4384

    4 ай бұрын

    Appudu malli subject selection ki option esthara sir

  • @girishpov8595
    @girishpov85955 ай бұрын

    Coaching ekkada estaru sir, standard books emina vunte cheppandi

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Coaching institute గురించి Correct గా వివరణ ఇవ్వలేను, దయచేసి వాటి గురించి మీ చుట్టుపక్కల ఉన్న Institute లో ఒకసారి అడిగి చూడండి Sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @girishpov8595

    @girishpov8595

    4 ай бұрын

    Previous papers biology ki telusa sir

  • @suryanarayana-gb9lw
    @suryanarayana-gb9lw5 ай бұрын

    Brother పేపర్ టు సిలబస్ లో మేము చదువుకున్న సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్.. కాకపోతే సిలబస్ లో biocamestry,బయాలజీ, లకు సంబంధించి సిలబస్ కూడా చదవాలా..

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Dear Sir, మీరు extra Subject చదవనవసరం లేదు పేపర్ -2 అనేది మనకు Concern Subjects పైన ఉంటుంది, మీరు Environmental science select చేసుకున్నారు కాబట్టి మిగతా సబ్జెక్ట్స్ అవసరం లేదు. మీకు పేపర్ -2 అనేది మీరు Application లో select చేసుకున్న సబ్జెక్ట్ or Department పైన ఆధారపడి వుంటుంది Sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @januuuuuuuuuuuuuuu

    @januuuuuuuuuuuuuuu

    4 ай бұрын

    Sir nenu degree lo bzc chadhvukunna...nenu e job ki apply chesukovachha Sir...plzz cheppndi sir

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @AkhilaBomminayuni
    @AkhilaBomminayuni3 ай бұрын

    B pharmacy student Eglible or not

  • @venkatareddykanasani3727
    @venkatareddykanasani37275 ай бұрын

    Syllubus option unda sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Yes Sir, Syllabus గురించి Notification PDF లో పూర్తిగా ఉన్నది, దాని లింక్ 🖇️ Description లో ఉంది ఒకసారి గమనించండి Sir.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    no but, APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    I strongly believe your argument to be true. I agree with your argument.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    please write a letter to service commission, I was also done@@RaviTejaGundala

  • @user-go5xv8mz6u
    @user-go5xv8mz6u5 ай бұрын

    Bsc lo bzc chesins vallu eligible avutara sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Yes Madam, CHEMISTRY ఉంది కాబట్టి మీరు అప్లయ్ చేసుకోవచ్చు మేడం. పూర్తి వివాలకోసం ఒకసారి Notification ను చూడండి, Notification PDF Link 🔗 Description లో ఉంది ఒకసారి గమనించండి.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @girishpov8595
    @girishpov85955 ай бұрын

    Eam book chadavali extra ga

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Notification PDF లో Syllabus పూర్తిగా ఉన్నది, మీరు దాన్ని Base చేసుకుని Prepare అయితే Exam కి చాలా ఉపయోగపడుతుంది. Notification PDF Link 🔗 Description లో ఉంది ఒకసారి గమనించండి.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, Preparation & Study Material గురించి వీడియో Upload చేశాము, ఒకసారి గమనించండి Sir.

  • @prabhakarkorukonda8179
    @prabhakarkorukonda81794 ай бұрын

    Sir... నేను డిగ్రీ లో Maths, Electronics, Computer science తీసుకున్నాను... అలాగే Environmental science kuda oka subjuct gaa ఉంది... Am I eligible or not sir?

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir, డిగ్రీ లో మీరు తీసుకున్న గ్రూప్ ఏమిటి ?

  • @prabhakarkorukonda8179

    @prabhakarkorukonda8179

    4 ай бұрын

    Part -1 English, Sanskrit, Indian Heritage and Culture Part-2 Maths , Electronics, Computers, Environmentl science as optional Subjects

  • @bharathibharathi5601
    @bharathibharathi5601Ай бұрын

    Ani update sir

  • @bharathibharathi5601

    @bharathibharathi5601

    Ай бұрын

    Any update sir like exam date ,mee vedio ravatam ledhu sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    Ай бұрын

    I Am Very Sorry Madam, ఇక పైన మన ఛానెల్లో వీడియోలు regular గా వస్తాయి మేడం.

  • @Golden_edits_111
    @Golden_edits_1114 ай бұрын

    namste sir nenu bsc micrbiology, botany, chemistry chesanu naku eligliblity vutunda sir. exam eppudu pedutaru sir. every year ee exam ki notifications vastunda sir, lekhapothey ee year mathramey notification release chesara .

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Yes Sir, మీరు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం notification పడదు సార్. మిగతా వివరాలు Notification PDF లో ఉంది ఒకసారి గమనించండి.

  • @Golden_edits_111

    @Golden_edits_111

    4 ай бұрын

    ​@@RaviTejaGundalathanks sir for clarifying the doubt. Okka chinna doubt bc-d female category eligibility vunda sir ..

  • @Golden_edits_111

    @Golden_edits_111

    4 ай бұрын

    Please sir naa doubt ki reply evandi

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Sir/Madam, BC-D Female Category కి సపరేట్ గా ఎలాంటి ఖాళీలను చూపలేదు. కానీ BC -D Category లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది.

  • @Golden_edits_111

    @Golden_edits_111

    4 ай бұрын

    Thanks for clarifying the doubts sir.

  • @user-kr4kw7hp1l
    @user-kr4kw7hp1l5 ай бұрын

    Exam medium sir?

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Madam, ఇంగ్లీష్ & తెలుగులో ఉంటుంది మేడం.

  • @saraswathidevi9008

    @saraswathidevi9008

    4 ай бұрын

    1st telugu 2nd english APPSC నోటిఫికేషన్ ఇచ్ఛిన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి Analyst ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 19.03.2024 నుండి ప్రారంభమైనది. కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు. 2వ పేపర్ సంబంధిత సబ్జెక్ట్గా పెట్టినారు. డిగ్రీ లో చదివిన సబ్జెక్ట్ లో మాత్రమే ఎంచుకోవాలని అప్లికేషన్ లో option మాత్రమే ఉంది . కానీ అలా పరీక్ష రాస్తే APPSC ఇచ్చిన 4 సబ్జక్ట్స్ లో ఎన్విరాన్‌మెటల్ సైన్స్ వారికే ఉద్యోగం వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె చాలమంది డిగ్రీ పాసయి దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాలు అయినది. ఆ తరువాత ఆ సబ్జక్ట్స్ తో అంతగా టచ్ తక్కువ. మిగతా సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ తేలికైన సబ్జెక్ట్ మరియు APPSC వారు గత 7 నుండి 8 సంవత్సరాల నుండి APPSC ఇచ్చే ప్రతి పరీక్షలో పర్యావరణ శాస్త్రానికి సంబధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డిగ్రీ లో పర్యావరణ శాస్త్రం ఉండీ గ్రూప్‌ల పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కాలుష్య నియంత్రణ మండలి Analyst పరీక్షలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి అబ్యర్ధికి APPSC ప్రస్తావన చేసిన కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టుల లో ఎదో ఒక నచ్చిన సబ్జెక్టు 2nd paper సబ్జెక్ట్గా ఎంచుకునే అవకాశం మరియు అదే సబ్జెక్ట్ లో పరీక్ష రాసే అవకాశం అప్లికేషన్ లో ఇవ్వగలరని మనవి చేయుచున్నాము. అలా అయితేనే అందరికి న్యాయం జరుగుతుందిAll the Aspirants, please forward this message to APPSC

  • @girishpov8595
    @girishpov85955 ай бұрын

    Sir naku oka doubt nenu Bzc(Botany, Zoology,chemistry) Nenu biology syllabus chadavala ledha chemistry syllabus aa sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, మనకు రెండు సబ్జెక్ట్స్ Base చేసుకుని Job Vacancy ఉంది కాబట్టి మీరు రెండిటి పైన Focus చెయ్యడం చాలా బెటర్ అని నా అభిప్రాయం.

  • @girishpov8595

    @girishpov8595

    5 ай бұрын

    Exam lo oka subject medhe kada paper 2 motham vundedhe.subject tesukovadam optional a sir

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Yes Sir, Exam Pattern, Paper -2 అనేది Concerned Subject పైన ఉంటుంది, అందువలన మీరు decide చేసుకోవాలి ఏ Subject పైన exam కి వెళ్ళాలి అని. Online లో అప్లయ్ చేసేప్పుడు Subject ను సెలెక్ట్ చేసుకోవాలి Sir. Online Application Process Start అయ్యాక క్లియర్ గా ఒక వీడియో చేస్తాను Sir. Stay tuned for Updates.

  • @PriyankaIndeti-xb3oh

    @PriyankaIndeti-xb3oh

    4 ай бұрын

    Biology nd chemistry two subjects teesukovala...sir ....bzc batch ke biology saripoddhi kadha ...sir pls reply

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Paper - 2 అనేది Concern Subjects పైన ఉంటుంది మేడం, మనం subject ను సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎంచుకున్న సబ్జెక్ట్ పైన మాత్రమే Paper -2 Exam ఉంటుంది. BZC బయాలజీ సరిపోతుంది మేడం.

  • @jyokovela946
    @jyokovela9464 ай бұрын

    Books cheyandi sr

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Yes Sir.

  • @bvenkatesh1508
    @bvenkatesh15085 ай бұрын

    Nenu bzc chesina nenu eligible ana, concerned subject ki biology theesukovaccha

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Eligible Sir, Subject Meeru Select Chesukovali, Application Submit chese appudu

  • @muneermogal5151
    @muneermogal51515 ай бұрын

    Sir eligibility vishayam lo aa subjects chemistry, bio cheistrey ila ichadu kada anni vundala leka vatilo edo oka subject to degree vunte sari potunda? Nenu BSc chemistry on of the subject ga chesa adi saripotunda please reply ivvandi.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Sir, అన్ని సబ్జెక్ట్స్ ఉండనవసరం లేదు, అందులో ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్ కి అప్లయ్ చేసుకోవచ్చు.

  • @user-br4uq2xe8s

    @user-br4uq2xe8s

    4 ай бұрын

    Sir bachelor of degree ante enti science ante enti

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    4 ай бұрын

    Both are Same.

  • @pavanisai1880
    @pavanisai18805 ай бұрын

    Sir mpc eligible enaa

  • @pavanisai1880

    @pavanisai1880

    5 ай бұрын

    Sir reply ivvandi And visually handicapped vacancy post kosam kuda cheppandi Pls

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Yes Madam, Apply చేసుకోవచ్చు, PwBD Candidates కోసం 1 పోస్ట్ రిజర్వ్ చేసి ఉంది అది కూడా మహిళలకు. మీరు PwBD లో eligible అవుతారా లేదా అనేది Notification PDF లో 4.4 వాక్యం చదవండి. మీరు ఎలాంటి Disability benefits పొందగలరో అక్కడ వివరంగా చెప్పబడింది.

  • @RaviTejaGundala

    @RaviTejaGundala

    5 ай бұрын

    Notification PDF Link 🔗 Description లో ఉంది ఒకసారి గమనించండి మేడం.

  • @pavanisai1880

    @pavanisai1880

    5 ай бұрын

    @@RaviTejaGundala yes I'm visually handicapped woman Nenu degree lo mpc chesanu

  • @pavanisai1880

    @pavanisai1880

    5 ай бұрын

    @@RaviTejaGundala thanks for your replying sir

Келесі