శంకర్ పని అయిపోయిందా?భారతీయుడు రిజల్ట్ చూసి భయంలో చరణ్,దిల్ రాజు | Bharateeyudu 2 Review Telugu

Ойын-сауық

Watch: శంకర్ పని అయిపోయిందా?భారతీయుడు రిజల్ట్ చూసి భయంలో చరణ్,దిల్ రాజు | Bharateeyudu 2 Review Telugu #vov
#VoiceofVenkat #flashback #vov #telugu
Also Watch:
👉ఎన్టీఆర్ నే కమెడియన్ గ పెట్టమన్న రాజబాబు.. | Sr Ntr And Comedian Rajababu Untold FlashBack VOV
• ఎన్టీఆర్ నే కమెడియన్ గ...
👉కేక్ లో విషం పెట్టి చిరంజీవిని చంపాలని చూసింది ఎవరు.? | chiranjeevi | FlashBack | Voice OF Venkat
Link: • కేక్ లో విషం పెట్టి చి...
👉 షూటింగులో కోటని కొట్టిన బ్రహ్మానందం | Kota srinivasa Rao | Brahmanandam | FlashBack Voice OF Venkat
Link: • Video
👉చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ | Chiranjeevi | FlashBack Voice OF Venkat
Link: • చిరంజీవి నా పక్కనే కూర...
👉చినిగిపోయిన చొక్కా తో తాళి కట్టిన చిరంజీవి Chiranjeevi Marriage Story | Flashback | Voice Of Venkat
Link: • చినిగిపోయిన చొక్కా తో ...
👉30 ఏళ్ల క్రీతం ఇంటర్వూలో చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన దాసరి | Dasari Narayana Rao | Chiranjeevi
Link: • 30 ఏళ్ల క్రీతం ఇంటర్వూ...
👉సింహాద్రి స్క్రిప్ట్ బాలయ్యకి చేరకుండా అడ్డుకుంది ఎవరు? | Simhadri Movie Flashback | Voice Of Venkat
Link: • సింహాద్రి స్క్రిప్ట్ బ...
#chiranjeevi #pawankalyan #ramcharan #nagababu #janasena
#VoiceofVenkat #flashback #vov #telugu #megastarchiranjeevi
#Subscribe for more videos

Пікірлер: 147

  • @UdaykumarAtram
    @UdaykumarAtram24 күн бұрын

    ఈ సినిమా దొబ్బాలి అని కోరుకున్నా..అది కమల్ హాసన్ వల్ల..వాడికి భారతీయ ఇతిహాసాలు అన్నా..సంస్కృతి అన్న సనాతన పేరు ఎత్తినా అసహ్యం...వాడికి భారతీయుడు పేరుతో సినిమా...ఇదేనా భారతీయుడి లక్షణం..

  • @fromthisdayon1993

    @fromthisdayon1993

    23 күн бұрын

    👍

  • @GOUTHAMVLOGS1234

    @GOUTHAMVLOGS1234

    23 күн бұрын

    Bro ma friend okadu sanatana darmam dalitulaku chaduvu kovadaniki veelu ledu. 2) prajalanu kulala variga valla panulu cheyali tappa migata ee panulu cheyakudadu ani annadu. Konchem explain cheyara brother

  • @fromthisdayon1993

    @fromthisdayon1993

    23 күн бұрын

    @@GOUTHAMVLOGS1234 మీ friend నిజమైన హిందూ కాదు. సనాతన ధర్మం అట్లా చెప్పలేదు. సనాతన ముసుగులో ఉన్న గొర్రె బిడ్డ మీ friend.

  • @ramanamurthykv9985

    @ramanamurthykv9985

    23 күн бұрын

    Many people failed to catch-up the pulse of Bharatteyudu 2. It said that corruption entered into middle class families and common man or young generation can't fight against corruption and a war is needed. That will be shown in Bharateeyudu 3.

  • @fromthisdayon1993

    @fromthisdayon1993

    23 күн бұрын

    @@ramanamurthykv9985 whatever be the pulse of the movie.... It miserably failed to impress the audience

  • @charankumar1501
    @charankumar150124 күн бұрын

    మంచి form లో వున్నపుడు తమిళ సినిమాలు చేసుకున్నాడు... ఇపుడు down ఐపోయే time లో తెలుగు వైపు వస్తున్నాడు

  • @BHARATHEEYUDU.

    @BHARATHEEYUDU.

    24 күн бұрын

    @@charankumar1501 ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది

  • @ravichowdary4667

    @ravichowdary4667

    22 күн бұрын

    ఇది tamil సినిమా

  • @charankumar1501

    @charankumar1501

    22 күн бұрын

    @@ravichowdary4667 game changer తో వస్తున్నాడు కదా

  • @vsnageswararaomatta8288
    @vsnageswararaomatta828824 күн бұрын

    నిజం చాలా మంది ఒప్పుకోలేరు

  • @arunkumarnomul3859
    @arunkumarnomul385923 күн бұрын

    సినిమా చాలా బాగుంది మీకు ఎందుకు నచ్చలేదో తెలియడం లేదు

  • @balajisainath1674

    @balajisainath1674

    21 күн бұрын

    Same to same my opinion

  • @bandirajkumar3852
    @bandirajkumar385221 күн бұрын

    No doubt game changer movie will be block buster

  • @shankarrao5900
    @shankarrao590022 күн бұрын

    Kaliki mari ela hit ayndi naku ardam kavadam ledu tala toka leni cinimali teste hit antara

  • @MaheshK-is8qe
    @MaheshK-is8qe25 күн бұрын

    సేనాధిపతి రాజ్యాధిపతి కాదు రా నాయనా సేనాపతి

  • @prashanthvemuganti9418

    @prashanthvemuganti9418

    23 күн бұрын

    😂

  • @rajeshCHR
    @rajeshCHR24 күн бұрын

    RC be like now:-Orey Naku bayam vasthundhi 😟😟😟

  • @pravibilla198

    @pravibilla198

    24 күн бұрын

    RC valle easy ga profits vasthayi le bro don't worry 😊

  • @shaik8486
    @shaik848623 күн бұрын

    Movie bagundi

  • @user-qx6pq9ws8k
    @user-qx6pq9ws8k23 күн бұрын

    మీరు చెప్పినంత కాదు కాని మూవీ బాగానే ఉంది...చూడవచ్చు.

  • @ramanamurthykv9985
    @ramanamurthykv998523 күн бұрын

    Many people failed to catch-up the pulse of Bharatteyudu 2. It said that corruption entered into middle class families and common man or young generation can't fight against corruption and a war is needed. That will be shown in Bharateeyudu 3.

  • @nandhagopal8999
    @nandhagopal899924 күн бұрын

    Movie super

  • @user-oy4wx1gq2o
    @user-oy4wx1gq2o23 күн бұрын

    Mega Blockbuster Movie❤ saala Bahunthi

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty270621 күн бұрын

    What... Game changer 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭

  • @nagalaxmikandukuri1793
    @nagalaxmikandukuri179322 күн бұрын

    సినిమా చాలా బాగుంది

  • @sa2662
    @sa266223 күн бұрын

    Hatsofff to Shankar sirrr Kamal Hassan sir and entire crew 🔥🔥🔥 for a wonderful movie 🎉🎉🎉 Didn't know how 3 hrs went 🔥🔥🔥

  • @sikhakollimanikanta8773
    @sikhakollimanikanta877322 күн бұрын

    మా ఆడియన్స్ దద్దమ్మల్లకు సినిమా చూడటం చితకాదు

  • @laxmanboppu6478
    @laxmanboppu647823 күн бұрын

    Movies bagundira babu

  • @sureshthotakura4704
    @sureshthotakura470421 күн бұрын

    Shankar is the best director in India

  • @venkateshbalivada7395
    @venkateshbalivada739521 күн бұрын

    బాగా చెప్పారు

  • @ravim7649
    @ravim764923 күн бұрын

    సినిమా అప్పుడే చూసాను సినిమా అయితే చాలా బాగా ఉంది. సినిమా బాగోలేదు అనేవారు దేశ మీద ప్రేమ లేని వారు

  • @deepaimmandi7427
    @deepaimmandi742723 күн бұрын

    నాస్టిక కమల్ సినిమా ఎవరూ చూడరు

  • @NaveenkumarRayi
    @NaveenkumarRayi22 күн бұрын

    Superduper hit

  • @rajbharathkandukuri6517
    @rajbharathkandukuri651724 күн бұрын

    Cinema superb unnadhi

  • @papolugeetanath7503
    @papolugeetanath750323 күн бұрын

    Naaku Bane nachendhi

  • @srinivasastudiopalem9679
    @srinivasastudiopalem967923 күн бұрын

    నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...! జనాల్ని దేవుడు,దెయ్యం, ప్రేమ, దోమ, కామిడీ లకే కనెక్ట్ అయ్యేలా వాళ్లని, వాళ్ళ మైండ్ సెట్ నీ అలా తయారు చేసేశారు....ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని ఇలాంటి సినిమాలు తీస్తే వంకలు పెట్టీ బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది! ఎవ్వరూ మిస్ కావద్దూ... ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా...! చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి... సో... ఈ సినిమాలో అలాంటివి వుండవు.... మంచి సినిమా...

  • @gamingtechnology3178

    @gamingtechnology3178

    23 күн бұрын

    వీడు ద్రోహి వీని సినిమాలు చూడడం ఒక ద్రోహిని పోషించినట్లే.

  • @sunnymadhu2776
    @sunnymadhu277623 күн бұрын

    Anna Janam tiragabadadame cinemaa anna present generation lo nijayitigaa unde vaadi pyna Tiragabadataru desham baguladali antaru nee inti daggara Vachesariki vaddantaru amazing script bro 1st half lo 2 Songs tappa cinema anta superb gaayam naabaalig ante mandu rayali noppi baristene anni set avutay

  • @palamakularamesh9078
    @palamakularamesh907824 күн бұрын

    Meeru panikiraani videos cheya vadhu

  • @rajendrasuvvari7633
    @rajendrasuvvari763323 күн бұрын

    Good movie

  • @JoyathiKotyada
    @JoyathiKotyada24 күн бұрын

    Supermove

  • @user-ck9hl1pw9i
    @user-ck9hl1pw9i22 күн бұрын

  • @user-ck9hl1pw9i

    @user-ck9hl1pw9i

    22 күн бұрын

    శంకర్ గారు వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ భారతీయుడు 2 సూపర్ గా ఉంది

  • @yashwanthgorle5204
    @yashwanthgorle520424 күн бұрын

    Oreyy babu mariii over ga chepthunnaav....antha worst iythe kaadhu ,movie drag chesaaru but last 30-40 min bagundhi.... Remaining content antha part 3 lo untundhi...let's wait and see

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma260125 күн бұрын

    భారతీయుడు 2 చాలా బాగుంది సినిమా సూపర్ గా ఉంది 🎉🎉

  • @ramakrishna85096
    @ramakrishna8509625 күн бұрын

    అయిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది

  • @rajuacp5561
    @rajuacp556124 күн бұрын

    వీడెవడో కావాలని భారతీయుడు 2 సినిమానే ప్లాపు టాకు చెప్తున్నాడు ....... ఇలాంటి చెత్త నా కొడుకులల్లే మంచి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి............. సినిమా బ్లాక్ బస్టర్..... మూడోసారి నేను చూడటం

  • @peddaluckysona8440

    @peddaluckysona8440

    24 күн бұрын

    చి చీ

  • @Rakeshkumar-nh7yn
    @Rakeshkumar-nh7yn23 күн бұрын

    Movie above average. One time watch.

  • @thestorycycle7241
    @thestorycycle724124 күн бұрын

    Next 3 chudandi

  • @palamakularamesh9078
    @palamakularamesh907824 күн бұрын

    Why dabba eppatiki Shankar number 1 director in india

  • @user-qu1qh2sk4b
    @user-qu1qh2sk4b24 күн бұрын

    Super movie

  • @janvalisk9271
    @janvalisk927122 күн бұрын

    Comparison with Bharathiyudu 1 this cinema is very Bad

  • @ChandraUg
    @ChandraUg25 күн бұрын

    Are venkat music. Ki bootu vadali a r rehman ni vadite koddiga taggedi

  • @seetarammandapaka5561
    @seetarammandapaka556124 күн бұрын

    ఒక్క పని లేదండి ఈ సినిమాలో తప్పే ఉంటుందో ఎందుకు బాగోలేదు అన్నది చెప్పరు సినిమా చాలా బాగుంది ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అయితే పెద్ద విచిత్ర కరమైన విషయం ఏంటంటే ఆ సినిమాలో కదలేదు హీరోకి పట్టుమని పది డైలాగులు లేవు ఒక్కడు వెళ్లి పదిమందిని చంపడం సినిమా ముక్కు మొహం డైలాగులు ఏమి ఉండవు అయినా అది సూపర్ డూపర్ హిట్టు అలా రివ్యూ రాసిన వాళ్ళు సూపర్ పెరసన్స్ భారతీయుడు టు బాగోలేదు అనడం ఏమిటి అసలు దీంట్లో తప్పు కనిపించలేదు ఆ సినిమాను చూసి ఈ సినిమా బాగోలేదంట అండం తప్పు ఆ సినిమా సుమారు 28 ఏళ్ల అయిపోయింది అప్పట్లో అది కొత్త ఇప్పుడు తరానికి ఇది కొత్త ఎందుకలా అనుకోకూడదు కమల్ హాసన్ నటన బాగోలేదా క్వాలిటీ ఏమైనా తగ్గిందా శంకర్ సినిమాలా లేదు అని ఎలా అంటారు ఇది శంకర్ సినిమా ఏ నేటి కుర్రాళ్లకు నచ్చుతుంది జరుగుతున్నవే చూపించాడు దీనికోసం మీరు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బాగోలేదని ప్రచారం చేయడం తప్పు గమనించండి

  • @PasupuletiRamu-lg6zv

    @PasupuletiRamu-lg6zv

    23 күн бұрын

    Yes, I agree exlent movie Kamal sir acting sooperb

  • @mahender427
    @mahender42724 күн бұрын

    Worrying about Game Changer

  • @anuanu3783
    @anuanu378324 күн бұрын

    DAYACHESI MOVINI BAN CHEYANDI..TAMIL AUDIENCE TELUGU MOVI CHUDARU..

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti21 күн бұрын

    "BOYZ" MOVIE THARWATHA SHANKAR GAADU GAADI THAPPI POYAADU

  • @shivak3613
    @shivak361321 күн бұрын

    Cinema content chudali memanli evadu bagucheyaledu

  • @mohdimtiyazuddin3815
    @mohdimtiyazuddin381524 күн бұрын

    Ram charan guest appearance

  • @vishnuchalla5559
    @vishnuchalla555924 күн бұрын

    శంకర్ డైరెక్షన్ బాగుంది సుపర్

  • @sudheerk67

    @sudheerk67

    24 күн бұрын

    😂😅😂

  • @BHARATHEEYUDU.

    @BHARATHEEYUDU.

    24 күн бұрын

    @@sudheerk67 ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది

  • @bujji322
    @bujji32224 күн бұрын

    Nuvvu theeyara cinimaaa... Cinima bagane vumdhi... Ee vayasulo ayana ala aina chesadu

  • @rajendrasuvvari7633
    @rajendrasuvvari763323 күн бұрын

    Peoples like imaginary stories

  • @sriramvivekvedantam1460
    @sriramvivekvedantam146024 күн бұрын

    Okapakkana part 3 chustene full kadha ardham avutundi ani part2 chusina valla andariki ardham indhi nuvvu ela review istav

  • @MPremKumar-hb2vm
    @MPremKumar-hb2vm24 күн бұрын

    Shankar always new creator. Bharatheeyudu 2 also hit

  • @BHARATHEEYUDU.

    @BHARATHEEYUDU.

    24 күн бұрын

    ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది

  • @sriramvivekvedantam1460
    @sriramvivekvedantam146024 күн бұрын

    E movie industry ki in me channels valla talakayi neppi mevalla otts valla

  • @vsnageswararaomatta8288
    @vsnageswararaomatta828824 күн бұрын

    మూవీ బ్లాక్ బాష్టర్ సూపర్ డూపర్ హిట్

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru18125 күн бұрын

    అయిపోయింది అయ్యా... భారతీయుడు-2 & 3 పోయింది అయ్యా...😂😂😂🤣🤣🤣

  • @MohammedYinius

    @MohammedYinius

    24 күн бұрын

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢g😢😢😢

  • @MohammedYinius

    @MohammedYinius

    24 күн бұрын

    😢

  • @KMasthannaidu
    @KMasthannaidu24 күн бұрын

    వీడు కావాలని చెప్తున్నాడు సినిమా నాట్ బ్యాడ్ మొదటి పార్ట్ కాలం ప్రజలు వేరు అప్పటి పరిస్థితులు వేరు మూడు దశాబ్దాలుగా వస్తుంది ఎన్నో చేంజెస్ వచ్చాయి ప్రపంచంలో సినిమా ఏం బోర్ లేదు 70 ఏళ్ళ వయసులో కూడా కమలహాసన్ బ్రహ్మాండంగా నటించాడు ఇప్పుడు ఈ రోజుల్లో యువ హీరోలు సిగ్గు తెచ్చుకోవాలి కమలహాసన్ చిరంజీవి రజనీకాంత్ గారు నీ వయసులో కూడా సినిమాలు చేస్తున్నారు సినీ ప్రపంచాన్ని కాపాడుతున్నారు సంవత్సరానికి ఓ సినిమా అయినా చేస్తున్నారు పాన్ ఇండియా మోజులో పడి చెత్త నా కొడుకులు మన హీరోలు తెలుగు భాషను మరిచిపోయి ఒక్కొక్కడు మూడేళ్ళకి ఒక సినిమా తీయడం లేదు ఇండస్ట్రీని నాశనం చేశారు సినిమా హాల్లో జనం లేక అంత డబ్బులు ఇచ్చి చిన్న సినిమాలు కంటెంట్ ఉన్న చూడలేక ఎన్నో థియేటర్లో స్క్రీన్స్ మూత వేస్తున్నారు అలాంటి పరిస్థితి పోవాలంటే పరిశ్రమను కాపాడండి ముందు తమిళ్ వాళ్ళు చాలా మేలు వాళ్లు పాలు ఇండియా సినిమా తీసిన వాళ్ల సంస్కృతిని మరిచిపోరు ఇప్పటికీ వాళ్ళ హీరోలందరూ సంవత్సరానికి ఓ సినిమా తీస్తూనే ఉన్నారు మన హీరోలకి ఏమైంది వీడు చెప్పే నాకు నమ్మనవసరం లేదు మనం ఇచ్చే డబ్బుకి ఆ సినిమా అంత ఘోరం ఏమీ కాదు హ్యాపీగా ఒకసారి చూడొచ్చు ఇది పచ్చి నిజం ప్రేక్షకుల రా

  • @BHARATHEEYUDU.

    @BHARATHEEYUDU.

    24 күн бұрын

    ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది

  • @user-ck9hl1pw9i

    @user-ck9hl1pw9i

    22 күн бұрын

    సూపర్ బ్రో నీజం చెప్పావు సూపర్ మూవీ భారతీయుడు2

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti21 күн бұрын

    RAM CHARAN KI , KONIDELA FAMILY KI 32MM TMT DIGIPOTHUNDI

  • @bhuvaneswararaoganagalla851
    @bhuvaneswararaoganagalla85124 күн бұрын

    ఇప్పుడే మూవీ చూసాము అస్సలు బాగోలేదు.

  • @maheshbabumahi7474

    @maheshbabumahi7474

    24 күн бұрын

    Ne gudda ra

  • @sumanth1969
    @sumanth196924 күн бұрын

    It is senapati not senadhipathi

  • @PinkyTatikonda
    @PinkyTatikonda24 күн бұрын

    భారతీయుడు 2 లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని బాలీవుడ్ వాళ్ళని పెట్టలేదు మ్యూజిక్ waste

  • @girishn1762
    @girishn176223 күн бұрын

    Cenema uttar plape

  • @naseeruddinmd7759
    @naseeruddinmd775924 күн бұрын

    Game changer kuda Govinda

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw24 күн бұрын

    Cinema ok watch బట్ శంకర్ కి సపోర్ట్ చేసే వాళ్ళు లేరండి శంకర్ వర్క్ అయితే ఓకే వర్క్ అయితే ఓకే కానీ రైటర్స్ కి వచ్చిన కొత్త కొత్త ఆలోచనలు దాన్ని రూప కల్పన చేయడంలో శంకర్ మాస్టర్ ఓకే టైం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు ఆడియన్స్ బ్యాడ్ లెక్క 90 ఆడియన్స్ అదృష్టం మంతులు ✅

  • @user-zl4df8me9r
    @user-zl4df8me9r23 күн бұрын

    వీళ్ళు పొరపాటున కూడా వాళ్ళ సినిమాల్లో తెలుగు వాళ్లకు ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా బ్రోకర్ (తార్పుడు గాళ్ళు)పాత్రలు ఇస్తారు.మహేష్ లాంటి హీరో కి మణిరత్నం ప్రాధాన్యత లేని రోల్ ఆఫర్ చేస్తాడు.అది తెలుగు మార్కెట్ కోసం.కానీ మహేష్ ఒప్పుకోలేదు.మురుగదాస్ తీసిన మహేష్ స్పైడర్ సినిమా అరవ కంపు కొట్టి ఫెయిల్ అయింది. వీళ్ళు అదేమో కానీ మళయాలం వాళ్లకు కొన్ని ఛాన్స్ లు ఇస్తారు.

  • @palamakularamesh9078
    @palamakularamesh907824 күн бұрын

    Why dabbs dont say like bro god will change your fututure

  • @venkobachavanivenkobachava3341
    @venkobachavanivenkobachava334124 күн бұрын

    .. Good film.. Second half just slova... But.. Film..BGM.. Camer Work super...

  • @vsnageswararaomatta8288
    @vsnageswararaomatta828824 күн бұрын

    అన్ని వస్తావాలు

  • @prasannakumar.gangoli1030
    @prasannakumar.gangoli103024 күн бұрын

    GOBACK SHANKAR 😢

  • @ramanamurthykv9985

    @ramanamurthykv9985

    23 күн бұрын

    Many people failed to catch-up the pulse of Bharatteyudu 2. It said that corruption entered into middle class families and common man or young generation can't fight against corruption and a war is needed. That will be shown in Bharateeyudu 3.

  • @kvrsaditya7169
    @kvrsaditya716924 күн бұрын

    Indian 2 movie bagundhie brooo basically manaaaa valikieeeee cinemaaaa chudhadhaaaaam raaaadhuuyy

  • @bhaskarys83

    @bhaskarys83

    23 күн бұрын

    You are not correct. Telugu audience language ni pattinchukokunda anni good movies ni chustharu. But this is totally different with Tamil Movie audience.

  • @BharathGoka
    @BharathGoka22 күн бұрын

    Súper movie review is bad

  • @VenkyJampala-mo3bv
    @VenkyJampala-mo3bv24 күн бұрын

    I accept movie is not up.to.mark,,, but it is not worst ,, don't know y these dogs r barking.

  • @BharatkumarchowdaryDivi
    @BharatkumarchowdaryDivi24 күн бұрын

    Cinema one time watchable bro

  • @mdshanpasha7282
    @mdshanpasha728224 күн бұрын

    నేను నిన్న మూవీ చూసా చాల బాగుంది, మన దేశం లోపెరిగి పోయిన అవినీతి గురించి, దేశాన్ని ప్రజలని దోచుకుతినే బడబాబుల గురించి, దేశం బాగుపడాలంటే ముందు మనం మన కుటుంబం ఏలా ఉంది, అనే కాన్సెప్ట్ తో మూవీ తీశారు,, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ

  • @Gowri-td3xh
    @Gowri-td3xh24 күн бұрын

    Sankar Time out

  • @rajbharathkandukuri6517
    @rajbharathkandukuri651724 күн бұрын

    Niyabba

  • @rajbharathkandukuri6517
    @rajbharathkandukuri651724 күн бұрын

    Avvadi reviews chudakandi Mirai miku pondi cinema baagundhi

  • @SdsaidaSyed
    @SdsaidaSyed23 күн бұрын

    Go back kamal hasan

  • @korukantiuday8868
    @korukantiuday886824 күн бұрын

    Arey em review ra nidhi mari anta darunanga em ledu movie okasari chudochu

  • @rajbharathkandukuri6517
    @rajbharathkandukuri651724 күн бұрын

    Nuvvu kuda lancham teeskuni Ella wrong false fake lafoot reviews echinavante bharateeyudu coming back tc

  • @pittasantoshreddy8109
    @pittasantoshreddy810923 күн бұрын

    శంకర్ గారు సినిమాలంటే ఇప్పుడు భయమేస్తుంది ఎందుకంటే మా రాంచరణ్ అన్నయ్య పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు

  • @MaheshMahi-MAHI
    @MaheshMahi-MAHI24 күн бұрын

    నువ్వు చెప్పినంత దరిద్రంగా అయితే లేదు సినిమా పరవాలేదు ఒకసారి చూడొచ్చు

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao631823 күн бұрын

    నిజానికి శంకర్ కి ఇండియన్ 2 మీద ఇంట్రెస్ట్ లేదు ఈ స్క్రాప్ మొత్తం కమల్ హాసన్ పుణ్యమే అంటున్నారు ట్రేడ్ పండితులు కొన్ని పత్రికల్లో కధనాలు. ఈ కథ కధనం కి శంకర్ కి సంబంధం లేదు అని కమల్ హాసన్ అందించిన కథ కధనం తోనే శంకర్ సినిమా తిసాడు అని నిఘా వర్గాల సమాచారం. లేకపోతే జెంటిల్మెన్ ప్రేమికుడు ఒకే ఒక్కడు అపరిచితుడు రోబో లాంటి చిత్రరాజలు తీసిన శంకర్ ఇలాంటి డిజాస్టర్ ఎలా తీస్తారు

  • @mymiofficialchannel6065
    @mymiofficialchannel606523 күн бұрын

    రామ్ చరణ్ సినిమా కూడా అదే లాగున ఉంటుందో ఏమో.పాటలు చూస్తుంటే రామ్ చరణ్ పాత సినిమా పాట ల్ల ఉన్నాయ్

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh23 күн бұрын

    boring ...not at all interested

  • @karthik4445
    @karthik444523 күн бұрын

    Ee movie valla buggagadu ayindi siddarth, Kamal already career ending lo unnadu, Shankar last stage lo unnadu.. siddarth career lo Maro disaster

  • @user-jd4fm2bn8b
    @user-jd4fm2bn8b22 күн бұрын

    గేమ్ చేంజర్. మరో ఒకే ఒక్కడు...... అది hit ఇది flop......fix.

  • @facebookofindia
    @facebookofindia24 күн бұрын

    అయినా రాజ మౌళి లా కాపి కొట్టలేదు లే...

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU.24 күн бұрын

    ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది

  • @regotirajumudhiraj2973

    @regotirajumudhiraj2973

    24 күн бұрын

    సరే ఆ సినిమా లో ఏం ఉంది

  • @BHARATHEEYUDU.

    @BHARATHEEYUDU.

    24 күн бұрын

    @@regotirajumudhiraj2973 ఏ సినిమాలో

  • @user-dt3qw3io2c

    @user-dt3qw3io2c

    22 күн бұрын

    Rajamouli telugu cinema ni oscar tho hollywood loki enter chesadu ..first adhi telusuko bro.🤦

  • @BHARATHEEYUDU.

    @BHARATHEEYUDU.

    22 күн бұрын

    @@user-dt3qw3io2c అది nri కమ్మ సంఘం ద్వాలా లాబీయింగ్ చేసారు

  • @Srideviraju-j4i
    @Srideviraju-j4i23 күн бұрын

    Utter plop. Film 2024

  • @anyamsuryateja2520
    @anyamsuryateja252024 күн бұрын

    Evadra chepindi cinema chudam Rani prati okadu reviews cinema ni chudu mundu lag vundi gani mari tesi padesina cinema kadu meku ah atlee movies ye correct chusukondi poyi worst fellow ippude unfollow kodutuna

  • @BHARATHEEYUDU.

    @BHARATHEEYUDU.

    24 күн бұрын

    ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది

  • @Srivinayakaarts
    @Srivinayakaarts24 күн бұрын

    Flop

  • @chirushravs7399
    @chirushravs739923 күн бұрын

    మూవీ బొంగు ల ఉంది😂😂

  • @Gjggfgh
    @Gjggfgh22 күн бұрын

    దయ చేసి సినిమా చూడకండి చెత్త సినిమా డబ్బులు వెస్ట్

  • @raghuragavendra9031
    @raghuragavendra903124 күн бұрын

    అసలు సిద్ధార్థ క్యారెక్టర్ బాగాలేదు అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు సిద్ధార్థ్

  • @umasankarrock5319
    @umasankarrock531924 күн бұрын

    సినిమా చాలా బాగుంది

  • @santhoshmanthri5327
    @santhoshmanthri532724 күн бұрын

    Movie bagundi

  • @adlasuresh2015
    @adlasuresh201524 күн бұрын

    సినిమా చాలా బాగుంది

Келесі