9 సార్లు యుధ్ధం లో ఎవరు ఎన్నిసార్లు గెలిచారు | Karna Vs Arjuna | Nanduri Srinivas

- Uploaded by: Channel Admin
Q) మీరు ఈ వీడియోలో కర్ణుడి మంచి గుణాల గురించి చెప్పలేదేమిటి?
A) ఈ వీడియో కేవలం ఆ 9 యుధ్ధాలలో ఏం జరిగిందో చెప్పడానికి మాత్రమే . కర్ణుడి దాన గుణం, Commitment, శాపాలూ,జననం, నిస్సహాయత అవన్నీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం.
Q) కర్ణుడి కవచం సూర్య ప్రసాదితం కదా, కవచాన్ని అర్జునుడూ వాళ్ళూ మాటి మాటికీ ఎలా చీల్చారు?
A) కర్ణుడి సహజ కవచాన్ని అరణ్య పర్వంలోనే ఇంద్రుడు తీసుకొని వెళ్ళిపోయాడు (ఆ కవచం కుండలం ఉంటే కర్ణుడిని చంపలేరు ) . విరాట పర్వం (కర్ణుడికీ అర్జునుడికీ మొదటి ముఖాముఖీ పెద్ద యుధ్ధం) జరిగే సమయానికే అతనికి కవచం లేదు. కర్ణుడు, మిగిలిన వీరుల లాగే (ఉదా. అర్జునుడు, అభిమన్యుడు ) మామూలు కవచమే ధరించాడు
Q) కర్ణుడు ద్రోణాచార్యుడి శిష్యుడా? పరశురాముడి శిష్యుడు అంటారే?
A) ద్రోణాచార్యుడి గురుకులం ఒక University లాంటిది. కౌరవులూ పాండవులూ ఇంకా ఆ రాజ్యంలో చాలా మంది పిల్లలూ వచ్చి నేర్చుకున్నారు. కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. ద్రోణుడి వద్దా కృపాచార్యుడి వద్దా చాలా అస్త్రాలు నేర్చుకున్నాడు. కానీ ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని నేర్పను అని అంటే, దాని కోసం పరశరాముడి వద్దకు వెళ్ళి ఆయన వద్ద నేర్చుకున్నాడు . అందువల్ల కర్ణుడికి ద్రోణుడూ, కృపుడూ, పరశురాముడూ ముగ్గురూ గురువులే . ద్రోణుడి గురుత్వం విషయం కర్ణుడే స్వయంగా అరణ్య పర్వంలో చెప్పాడు .
Q) ఏకలవ్యుడి గురుదక్షిణ మాట ఏమిటి? అది ఈ వీడియోలో ఎందుకు చెప్పలేదు?
A) ఈ వీడియో కేవలం 9 యుధ్ధాల గురించే. ఏకలవ్యుడి విషయం వేరే చెప్పుకుందాం.
ఏకలవ్యుడి విషయంలో ద్రోణుడు చేసిన పొరపాట్లు 2 ఉన్నాయి .
1) "నీ అంతటి విలుకాడు ఇంకెవ్వరూ ఉండడు" అని అర్జునిడికి ఆవేశంతో మాట ఇచ్చాడు.
ఏకలవ్యుడు ద్రోణుడి ద్వారా నేర్చుకున్నాడని తెల్సిన అర్జునుడు "నాకు మాట ఇచ్చారుగా, మరైతే ఇతనికి ఎవరు నేర్పారు?" అని నిలదీశాడు (ద్రోణుడే నేర్పాడు అనుకొని)
2) ద్రోణుడు స్వార్ధంతో ఆ వేలు తీసేసుకున్నాడు.
అందుకే ఆ వేలు తీసుకొన్న పాపానికి ఆఖర్లో ద్రోణుడి తలే ఎగిరిపోయింది
శిష్యుడి వేలుకి - గురువు తల, అదే ప్రకృతి సూత్రం !
Q) చాగంటి వారు ప్రవచనాల్లో కర్ణుడు చాలా గొప్పవాడు అని చెప్పారు, మీరేమిటి ఇలా చెప్తున్నారు?
A) కర్ణుడి గొప్పవాడే, సాక్షాత్తూ సూర్య పుత్రుడు. కానీ ఈ వీడియో "గొప్పవాడా-కాదా?" అని చెప్పిన వీడియో కాదు, కేవలం 9 యుధ్ధాల్లో ఏం జరిగింది అని చెప్పడం కోసం చేసిన వీడియో .
మీరు కర్ణుడి భాగాలు మాత్రమే పెట్టిన వీడియోలు విని ఉంటారు, అలా కాకుండా చాగంటి వారు మహాభారతం మొత్తం వినండి. ముఖ్యంగా ద్రౌపదీ వస్త్రాపహరణం, ఇంకా పైన చెప్పిన 9 యుధ్ధ సన్నివేశాలూ మొత్తం వినండి
Q) కర్ణార్జునుల ఆఖరి యుధ్ధంలో, కర్ణుడు భార్గవాస్త్రం మర్చిపోకుండా ప్రయోగించాడు అనే శ్లోకాన్ని మీరు వీడియోలో చూపించలేదు? అదేమిటో చెప్పండి
అమృష్య మాణశ్చ మహేంద్ర కర్మా
మహారణే భార్గవాస్త్ర ప్రతాపాత్
అనే శ్లోకం కర్ణ పర్వంలో కర్ణ వథ అధ్యాయం లోనిది)
------------------------------------
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
kzread.info/dron/x1CaZ86Jv7OMJDXzPYXhfA.html
Nanduri Srivani Pooja Videos
kzread.info/dron/oF-lH_1HcG9uWKMJUISwUg.html
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
kzread.infoabout
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#kalki #kalki2898ad #kalkiavatar #prabhas #prabhaskalki #bujji
#NagAshwin #AmitabhBachchan #VyjayanthiMovies
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 2 424

  • @NanduriSrinivasSpiritualTalks
    @NanduriSrinivasSpiritualTalks25 күн бұрын

    Video Publish అయ్యాకా చాలా మంది అడిగిన ప్రశ్నలు -------------------------------------------------------------------------------------- Q) మీరు ఈ వీడియోలో కర్ణుడి మంచి గుణాల గురించి చెప్పలేదేమిటి? A) ఈ వీడియో కేవలం ఆ 9 యుధ్ధాలలో ఏం జరిగిందో చెప్పడానికి మాత్రమే . కర్ణుడి దాన గుణం, Commitment, శాపాలూ,జననం, నిస్సహాయత అవన్నీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. Q) కర్ణుడి కవచం సూర్య ప్రసాదితం కదా, కవచాన్ని అర్జునుడూ వాళ్ళూ మాటి మాటికీ ఎలా చీల్చారు? A) కర్ణుడి సహజ కవచాన్ని అరణ్య పర్వంలోనే ఇంద్రుడు తీసుకొని వెళ్ళిపోయాడు (ఆ కవచం కుండలం ఉంటే కర్ణుడిని చంపలేరు ) . విరాట పర్వం (కర్ణుడికీ అర్జునుడికీ మొదటి ముఖాముఖీ పెద్ద యుధ్ధం) జరిగే సమయానికే అతనికి కవచం లేదు. కర్ణుడు, మిగిలిన వీరుల లాగే (ఉదా. అర్జునుడు, అభిమన్యుడు ) మామూలు కవచమే ధరించాడు Q) కర్ణుడు ద్రోణాచార్యుడి శిష్యుడా? పరశురాముడి శిష్యుడు అంటారే? A) ద్రోణాచార్యుడి గురుకులం ఒక University లాంటిది. కౌరవులూ పాండవులూ ఇంకా ఆ రాజ్యంలో చాలా మంది పిల్లలూ వచ్చి నేర్చుకున్నారు. కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. ద్రోణుడి వద్దా కృపాచార్యుడి వద్దా చాలా అస్త్రాలు నేర్చుకున్నాడు. కానీ ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని నేర్పను అని అంటే, దాని కోసం పరశరాముడి వద్దకు వెళ్ళి ఆయన వద్ద నేర్చుకున్నాడు . అందువల్ల కర్ణుడికి ద్రోణుడూ, కృపుడూ, పరశురాముడూ ముగ్గురూ గురువులే . ఆ విషయం కర్ణుడే స్వయంగా అరణ్య పర్వంలో చెప్పాడు . Q) ఏకలవ్యుడి గురుదక్షిణ మాట ఏమిటి? అది ఈ వీడియోలో ఎందుకు చెప్పలేదు? A) ఈ వీడియో కేవలం 9 యుధ్ధాల గురించే. ఏకలవ్యుడి విషయం వేరే చెప్పుకుందాం. ఏకలవ్యుడి విషయంలో ద్రోణుడు చేసిన పొరపాట్లు 2 ఉన్నాయి . 1) "నీ అంతటి విలుకాడు ఇంకెవ్వరూ ఉండడు" అని అర్జునిడికి ఆవేశంతో మాట ఇచ్చాడు. ఏకలవ్యుడు ద్రోణుడి ద్వారా నేర్చుకున్నాడని తెల్సిన అర్జునుడు "నాకు మాట ఇచ్చారుగా, మరైతే ఇతనికి ఎవరు నేర్పారు?" అని నిలదీశాడు (ద్రోణుడే నేర్పాడు అనుకొని) 2) ద్రోణుడు స్వార్ధంతో ఆ వేలు తీసేసుకున్నాడు. అందుకే ఆ వేలు తీసుకొన్న పాపానికి ఆఖర్లో ద్రోణుడి తలే ఎగిరిపోయింది , శిష్యుడి వేలుకి - గురువు తల, అదే ప్రకృతి సూత్రం ! Q) చాగంటి వారు ప్రవచనాల్లో కర్ణుడు చాలా గొప్పవాడు అని చెప్పారు, మీరేమిటి ఇలా చెప్తున్నారు? A) కర్ణుడి గొప్పవాడే, సాక్షాత్తూ సూర్య పుత్రుడు. కానీ ఈ వీడియో "గొప్పవాడా-కాదా?" అని చెప్పిన వీడియో కాదు, కేవలం 9 యుధ్ధాల్లో ఏం జరిగింది అని చెప్పడం కోసం చేసిన వీడియో . మీరు కర్ణుడి భాగాలు మాత్రమే పెట్టిన వీడియోలు విని ఉంటారు, అలా కాకుండా మహాభారతం మొత్తం వినండి. ముఖ్యంగా ద్రౌపదీ వస్త్రాపహరణం, ఇంకా పైన చెప్పిన 9 యుధ్ధ సన్నివేశాలూ మొత్తం వినండి

  • @vedabharathi772

    @vedabharathi772

    25 күн бұрын

    @@NanduriSrinivasSpiritualTalks దానవీర సూర కర్ణ అనే మూవీ ఎలా తీశారంటే, డ్రగ్స్ తీసుకునే ఒక వ్యక్తి దానికి బానిస ఎలా అవుతాడో, అలా అప్పట్లో మీలా అవగాహన చెప్పేవారు లేరు కదా! పదే పదే ఆ మూవీ చూసి కర్ణుడిని వంచించబడిన ఒక మహా యోధుడిగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు నిజాలు తెలిసిన కూడా నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

  • @kkalluri1

    @kkalluri1

    25 күн бұрын

    నిజమైన జ్ఞానం సామాన్యులకు చేరాలి.. మీ జ్ఞాన యజ్ఞం తప్పక ఫలిస్తుంది

  • @kishorepillai7241

    @kishorepillai7241

    25 күн бұрын

    @@NanduriSrinivasSpiritualTalks ❤️🙏

  • @user-rw1mo7dv8u

    @user-rw1mo7dv8u

    25 күн бұрын

    @@NanduriSrinivasSpiritualTalks Last question adigina vaallu asalu Chaganti gaari mahabharatham pravachanam vinaledhu ani cheppali endukante vininte asalu ala adugaru ... Sri maatre namaha Jai Sri raaama

  • @gayathriglories

    @gayathriglories

    25 күн бұрын

    అద్భుతముగా ఉంది గురువు గారు మీరు చెప్పిన విధానం. అసలు చివరి 10 నిమిషాలు అయితే peaks. Movie Climax లాగా ఉన్నింది. Edge of the seat lo kurchoni vinnamu maa family.😀 మీ ప్రవచన కర్తలు అందరు కలిసి ఒక గొప్ప movie theeyacchu kadaa andi. Asalu Marvel Avengers Bahubali - veetannintini minchipothundi. Antha content undi mana daggara. Alochinchandi😀🙏

  • @sjgclearners7700
    @sjgclearners770026 күн бұрын

    Directors kalki లాంటి సినిమాలు తీసేటప్పుడు మీలాంటి పండితులను కలిసి నిజం ఏమిటి అని తెలుసుకుని సినిమా తీస్తే బాగుంటుంది గురువు గారు

  • @SwethaKondagari

    @SwethaKondagari

    26 күн бұрын

    Hero lu kooda character s oppukune mundu nijaa nijaalu parisheelinchukovali.....team motham real script collect chesukoni cheyyali

  • @zigzwang

    @zigzwang

    26 күн бұрын

    Sir, the directors are only interested in making money and sensationizing things. If they had paid 10% of the attention they paid on constumes to fact checking of the Puranas they are basing their story on, these mistakes will not occur. In fact many of them deliberately spread falsehoods to "fit" their story. If it suits them they will show Sriram and SriKrishna as villains as well. Chillara kosam intlo vallani kuda ammukune daridrulu sir vallu..

  • @lucifer8082

    @lucifer8082

    26 күн бұрын

    సినిమా ఇంక అవ్వలేదు ఇంక స్టోరీ ఉంది తరవాత సినిమా లో

  • @Baboo-fc3ex

    @Baboo-fc3ex

    25 күн бұрын

    Yes

  • @srinathb2543

    @srinathb2543

    25 күн бұрын

    @@sjgclearners7700 People should understand first that Movies are completely FICTIONAL and they’re not true!!. Many movies have been made solely to entertain and it’s our responsibility to search the truth by reading Mahabharatham and understand what’s the truth. Nag Ashwins attempt is to create this quest in today’s generation people’s mind like who is who and what actually happened so that our people don’t forget the roots and start ,atleast now, reading our epics!. Are people seriously still living in stone age to actually believe Amitab ji picked up 4 people or Prabhas literally hit people 🤣? It’s all fiction (make believe process) ! . You need to people to make DOCUMENTARIES to bring truths and facts not MOVIES. Cheers✌🏻.

  • @gayathrisonti3108
    @gayathrisonti310826 күн бұрын

    నిజాలు ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటాయి కదా అందుకే కొంతమంది జనాలు నిజాల్ని ఆరాయించుకోలేరు. మీరు నిజాల్ని రుజువు లతో సహితంగా చూపించేరు మీకు అభినందనలు👌👍👏👏👏

  • @srikanthreddy1150
    @srikanthreddy115021 күн бұрын

    Karna is good worrier but he is never equal to Arjuna.

  • @nvnsyaswanth
    @nvnsyaswanth21 күн бұрын

    కర్ణుడు పూర్వ జన్మలో సహస్రకవచుడు అనే రాక్షసుడు

  • @ntrtarak8958
    @ntrtarak895826 күн бұрын

    గాండీవధారి అర్జున...🔥🔥🔥

  • @kancharlakarthik7788

    @kancharlakarthik7788

    26 күн бұрын

    అంగరాజ కర్ణ....🔥🔥🔥

  • @Datta003

    @Datta003

    26 күн бұрын

    ❤❤❤

  • @sameergorrepati1996

    @sameergorrepati1996

    26 күн бұрын

    ​@@kancharlakarthik7788 savyasachi arjuna

  • @prabhukonduru9286

    @prabhukonduru9286

    26 күн бұрын

    ​@@kancharlakarthik7788Abhimanyudu greater than Karna artham ayyinda neeku noru musuko karnudu oka anti pandavas vedhava

  • @VenkatTeja-wl5ul

    @VenkatTeja-wl5ul

    25 күн бұрын

    @@kancharlakarthik7788 The lord of the gods arrived and Arjuna was born from him. As soon as the son was born, an invisible voice was heard in the sky, with a thundering and deep roar. “O Kunti! He will be like Kartavirya and Shibi in prowess, invincible like Indra. He will spread your fame everywhere. As Vishnu increased Aditi’s happiness, like Vishnu, Arjuna will increase your happiness. He will bring under his sway the countries of Madra, Kuru, Kekaya, Chedi, Kashi and Karusha and establish the prosperity of the Kurus. Through the valour of his arms, Havyavahana303 will be supremely satisfied with the fat of all beings in Khandava. With his brothers, this immensely strong warrior will vanquish all small chiefs and perform three sacrifices. O Kunti! In valour, he will be the equal of Vishnu and Jamadagni’s son Rama.304 He will be the greatest among those endowed with valour and he will be invincible. He will acquire all kinds of divine weapons. He will be a bull among men and he will regain the lost fortune.”

  • @anuhachowdary2143
    @anuhachowdary214326 күн бұрын

    Real story karna fans vinte sachipotharu jeerninchukoleru swamy😊

  • @user-ut5zd3vn6e

    @user-ut5zd3vn6e

    26 күн бұрын

    emotional damage to karna fans... lol

  • @dadaeditz3073

    @dadaeditz3073

    26 күн бұрын

    @@anuhachowdary2143 re re valkinta yekuv telsa ra niku

  • @suryateja1937

    @suryateja1937

    26 күн бұрын

    😂😂

  • @raghav224

    @raghav224

    26 күн бұрын

    @@anuhachowdary2143 yeah bro vallantha kalki movie choosi 3 characters tho judge chesthunnaru 😂😅

  • @krishnavenideevi431

    @krishnavenideevi431

    26 күн бұрын

    They need to know I felt so bad hearing karna great everytime others saying since I already know all about him from vaddiparthi padmakar guruvu garu mahabharatham pravachanam and malladi garu pravachanam nunchi

  • @tulasiramd930
    @tulasiramd93025 күн бұрын

    Sir ఎంతో చక్కగా వివారించారు. మంచి script రాసి announce చేయండి. రాజమౌళి కానీ మరే ఇతరుల దర్శకత్వంలో ఒక గొప్ప చిత్రం అందించిన వాళ్ళు అవుతారు. 😊

  • @sridhatreya884
    @sridhatreya88424 күн бұрын

    N T R వల్ల నే దుర్యోధనుడు కర్ణుడు గొప్పవారు అయ్యారు భారతం ఇష్టం వచ్చినట్లు తీశాడు

  • @kpravali
    @kpravali26 күн бұрын

    అసలు అవకాశం ఉంటే ఒక లక్ష సార్లు video కి like ఇవ్వాలని ఉంది అండి.... అస్సలు మీరు మా తరానికి దొరికిన గొప్ప ఋషి వర్యులు🙏🙏🙏🙏

  • @a.mallikarjun340
    @a.mallikarjun34026 күн бұрын

    సామర్ధ్యానికి గౌరవం ధర్మం వైపు పోరాడినపుడే లభిస్తుంది

  • @vasanthjillela1713
    @vasanthjillela171322 күн бұрын

    విరాటపర్వం లో అర్జునుడు స్వభయంగా ఉత్తరకుమారుడితో కర్ణుడి గొప్పతనం గురించి వివరంగా చెప్పారు ఇది వ్యాసమహర్షి బారతం లో ఉంది

  • @brlreddy9473
    @brlreddy947321 күн бұрын

    అభిమణ్యుడు రథం , సారధి , గుర్రాలు , విళ్ళంబు అన్నింటినీ ఒకే సారి ధ్వంసం చేసినా ఖడ్గం చేతపట్టి ఆకాశ మర్గం లో తిరిగి గ గరుత్మంతుడు లాగా గాలిలో తిరుగుతూ దొరికిన వాల్లను దొరికినట్లు కుత్తుకలు తరిగేస్తుంటే .... ద్రోణుడు , కర్నుడు ఇద్దరూ కలసి ఆ డాలు ఖడ్గం రెండింటిని నాశనం చేస్తే , గద తీసుకుని అశ్వర్థామ రథంపై కి ఉరికి సారధిని చంపి రథం ధ్వంసం చేస్తే పారిపోయాడు , ఆ గదను కూడా ధ్వంసం చేస్తే ఏ ఆ యుధమూ దొరకలేదు రథచక్రం అందుబాటులో ఉంటే దానితో గాంధార యోధులను , వసాతి జాతి నాయకులను చీల్చి చెండాడాడు..... అంతటి మహా వీరుడు ఈ ప్రపంచంలో మునుపు లేరు , ఇక ఉండరు .... జయహో వీరాభిమణ్య జయహో..

  • @vnr644
    @vnr64426 күн бұрын

    అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స కృష్ణ విజయ సవ్యసాచి ధనంజయ 🙏🙏🙏🙏🙏

  • @bunnybunny9001

    @bunnybunny9001

    26 күн бұрын

    @@vnr644 11th name Krishna

  • @MYVIEW-sh8jf

    @MYVIEW-sh8jf

    25 күн бұрын

    మాయాబజారో ఇంకేదో సినిమాలో అనుకుంటా అల్లు రామలింగయ్య అర్జునునికి గల అన్ని బిరుదులను ఉటంకిస్తూ ఒక పేరును తయారు చేస్తాడు దాని పేరు అజిభీ ధపపా విశ్వేసకి స్వామి అని పేరు ఇందులో పైన మీరు చెప్పిన వాటిలో. జి అనే అక్షరం గురించి వివరించలేదు తెలిస్తే దాని గురించి కూడా చెప్పగలరు

  • @suryakuram2005

    @suryakuram2005

    25 күн бұрын

    @@vnr644 gandeevadhari ,kooda

  • @Swaram-d6l
    @Swaram-d6l26 күн бұрын

    ధుర్యోదనాదులను భీమార్జునులు రక్షించారు.... ఇక్కడ ఒక మంచి వాక్యం "కాగల కార్యము గంధర్వులు తీర్చారు"😂

  • @rajathegreat387
    @rajathegreat38725 күн бұрын

    నిస్సందేహగా *అర్జునుడే* గొప్ప వీరుడు, ధర్మం తెలిసినవాడు. పాటించిన వాడు కూడా.

  • @basavarajbabu3017
    @basavarajbabu301721 күн бұрын

    Arjuna all time best worrier…. Karna Kurukshetra yuddham 2 days best performance Dana Veera shoora karna but nobody can defeat Arjuna…he’s savyasachi

  • @DesamDharmam
    @DesamDharmam25 күн бұрын

    పరాక్రమంలో కర్ణుడి కంటే అర్జునుడే గొప్పవాడని మీ విశ్లేషణ వల్ల మాకు తెలిసింది 👌

  • @udayuday501
    @udayuday50125 күн бұрын

    " ఒక హిందూ పుట్టినప్పటి నుండి మరణించేంతవరకు హిందువుగానే ఉంటే మన సనాతన ధర్మం నిలబడుతుంది ", అందుకోసం మీరు కృషి చేస్తున్నారు చాలా ధన్యవాదాలు గురువుగారు , 🙏🙏🙏

  • @kkirankumar4767
    @kkirankumar476725 күн бұрын

    సరైన అవగాహన లేక, సినిమా పరిజ్ఞానం తో తప్పుడు అభిప్రాయాలు తో ఉన్న చాలా మందికి ఈ వీడియో కనువిప్పు. దుష్ట చతుష్టయం లో ఉకడు కర్ణుడు. అర్జునుడు పై ఈర్ష్య తో నాశనం అయ్యాడు

  • @nagarjunabotla1086
    @nagarjunabotla108623 күн бұрын

    ఎంతోమంది కర్ణుడుమహా వీరుడు అని అనుకుంటారు మీ విశ్లేషణ వల్ల అర్జునుడి వీరత్వం ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. నీకు నా నమస్కారాలు 🙏🙏🙏

  • @Rajumeta1.
    @Rajumeta1.26 күн бұрын

    ఈ 21 వ శతాబ్దం లో పుట్టిన మాకు ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే అది మీలాంటి గొప్పవారి వల్లే శ్రీనివాస్ గారు 🙏

  • @jaguchaitanyakumar4783
    @jaguchaitanyakumar478318 күн бұрын

    దుర్యోధనుడు చెడ్డ వాడు అనటం కన్న పిచ్చి వాడు అనుకుంట sir. అన్ని సంవ్సరాలు స్నేహంలో కర్ణుడు శక్తి గురించి తెలుసుకో లేకపోయాడు. మరి అన్ని సార్లు ఓడిపోయిన

  • @Rohit-jc2sm
    @Rohit-jc2sm11 күн бұрын

    Both karna and arjuna fans should realise that its not about who is more powerful and who is not but its about who stood with dharma will be victorious in the end. Both karna are arjuna are brothers and both are divine born so both are very powerful.

  • @sambhanasantoshkumar2390
    @sambhanasantoshkumar239026 күн бұрын

    సినిమా చివరి వరకు చూసాం గురువు గారు.. కానీ డైరెక్టర్ కర్ణుడిని హీరో చేసి అర్జున్ ని తక్కువ చెయ్యడం బాధ అనిపించింది😢

  • @Rajesh-dp3gd

    @Rajesh-dp3gd

    26 күн бұрын

    @@sambhanasantoshkumar2390 karna ni takkuva chesi chupiste audiance ni attract cheyaleru bcz teliso teliyako karna ki ekkuva fans unnaru

  • @mohanrao505

    @mohanrao505

    25 күн бұрын

    ​@@Rajesh-dp3gdNijalu cheduga vuntay bro😊

  • @garbhamdeepa5123

    @garbhamdeepa5123

    25 күн бұрын

    Avunandi Karnudu goppavaade, Arjunidi kanna kaadu EDI gurtiste bagunnu

  • @ShambhoShankara5
    @ShambhoShankara525 күн бұрын

    నిజం కదా గురువుగారు అందరూ వ్యాస మహాభారతము చదవాలి. ఒక్క కోరిక. మీ ద్వారా సంపూర్ణ మహాభారతం వినాలి అని కోరిక గురువుగారు. ఒక సిరీస్ చేయండి మహాభారతం ప్రవచనము

  • @ashkharry1340
    @ashkharry134021 күн бұрын

    వెదవ సినిమాలు కోసం మహా భారతాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు సినిమా వాళ్ళు... మహాభారత హీరో అర్జునుడు మాత్రమే ❤

  • @veerahanuman6979
    @veerahanuman697924 күн бұрын

    నిజం చెప్పినందుకు కృతజ్ఞతలు గురువుగారు

  • @mnarasimharao43
    @mnarasimharao4326 күн бұрын

    కర్ణుడిని, దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్ళు కాదు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః!!(భర్తృహరి) స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. వాడికి హితమైనది చెప్పాలి. ఆపదలలో విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి. చివరి రెండూ మాత్రం పాటించారు ఇద్దరూ. మొదటి రెండూ లేవు. స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన, కర్ణులే. కుమారాస్త్రవిద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎటువంటి పరిస్థితులలో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగపట్టుకుంది. భీముడు, నేను గదావిద్యలో పోటాపోటీ. అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు. ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు గనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు. అంటే వీడి స్నేహం ఎందుకోసం? పాండవులకోసం. కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు? అంటే - కర్ణుడికి మహాస్పర్థ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుని దెబ్బతీయాలి అని. అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి. అందుకని దుర్యోధనుని ప్రక్కకి చేరాడు. ఎంత అర్జునుడి మీద పగ లేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు అన్నారు. నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గురుధిక్కారం. అటువంటి వాడికి మంత్రము, అస్త్రము వచ్చినా పనిచేయవు అని తెలుసుకోవాలి. కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు. ఉపనయన సంస్కారం లేనివాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు గనుక తనకి తత్ సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధం ఆడాడు. అసత్యంతో గురువును ఆశ్రయించాడు. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు. అర్జునుడితో సమ ఉజ్జీ కావాలి అని మాత్రమే. ఆ సమయంలో అక్కడ పొరపాటున అయినా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మణుడు శపించాడు - నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని. అటుతర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయనా శపించాడు. ఉద్దేశ్యం మంచిది కానప్పుడు విద్యనేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి. విద్యను ఒక వస్తువుగా చూస్తున్న నేటి నాగరికతలో ఈవిషయం తెలుసుకోవాలి. గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అని అనుకోకూడదు. గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము, ఆ దైవము గురురూపంలో ఉన్నారనే భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు. గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు, జపాలు, తపాలు చేసినా వాడిని ఏ దేవతా రక్షించదు. సర్వనాశనం అవుతాడు అని చెప్తున్నారు. అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురుతిరస్కారానికి ఒక ఉదాహరణ. పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు. తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను ఫరవాలేదు అని చెప్తాడా? అంటే ఒకవిధంగా దుర్యోధనుడిని వంచనచేసి ముంచాడు. నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది తెలియక మనవాళ్ళు గొప్ప మిత్రుడిలాగా చూపిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంక ఏ లోకాలకూ వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుడినీ, ద్రౌపదినీ, విమర్శిస్తూ నవలలు, నాటకాలు, వ్యాసలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు.

  • @prince_premkumar
    @prince_premkumar25 күн бұрын

    ఈ వీడియో చూశాక ఒక్కటి మాత్రం అర్థం అయింది... మన డైరెక్టర్ లు ఇలా నిజాలు మారుస్తూ... మన పురాణాలు కూడా తారుమారు చేస్తున్నారు కాబట్టే.. పరాయిమతస్థులకు మనం చులకన అవుతున్నాం

  • @manichary3342
    @manichary334224 күн бұрын

    నా నమ్మకాన్ని నిలబెట్టారు..స్వామీ..దన్యవాదాలు🙏

  • @SolovillainYT619
    @SolovillainYT61914 күн бұрын

    Karnudu parakramam lo odipoyi undachu kani nithini thapaledhu ichina mata thapaledhu that is karna 🔥🔥🔥🔥🔥🔥

  • @Spiritualliving034
    @Spiritualliving03426 күн бұрын

    Always Arjuna 🏹💥🔥 greatest personality in Mahabharata

  • @kancharlakarthik7788

    @kancharlakarthik7788

    26 күн бұрын

    Also Karna 🔥

  • @Swaram-d6l
    @Swaram-d6l26 күн бұрын

    శివాజీ గణేశన్ గారి కర్ణ ప్రభావం పడింది ఎన్టీఆర్ మీద...అందులో క్రృష్ణుడు పాత్ర వేసారు ఎన్టీఆర్

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara365718 күн бұрын

    ఈ నిజాలు అన్నీ ఎప్పుడు బయటికి వస్తాయో, ఎప్పుడు ప్రజల మనసుల్లో నాటుకు పోతాయో. నిజాన్ని తెలుసుకోలేని దురదృష్టం ఈ దేశ ప్రజలది. ఏం పాపం చేశామో ఏమో

  • @prabhathraju2998
    @prabhathraju299825 күн бұрын

    మీయు చెప్తూనే వుండాలి మేము చూస్తునే ఉండాలి శ్రీ మాత్రమే నమః ❤

  • @angelmanaswini2148
    @angelmanaswini214826 күн бұрын

    వారాహి దేవి నవరాత్రి పూజ మీ ద్వారా తెల్సుకుని చేస్తునమ్ము...చాలా సంతోషం గా వుంది...

  • @tubemkp
    @tubemkp25 күн бұрын

    A) కల్కిలో కర్ణుడు అర్జునుడికంటే గొప్ప అని చెప్పలేదు. B) సినిమాలో కర్ణుడిది Gray Character. అంటే అతడి మనసు ఎప్పుడుూ villain యాష్కిన్ నగరానికే వెళ్ళటానికే లాగుతూ ఉంటుంది.

  • @NARSIMHA_REDDY_
    @NARSIMHA_REDDY_25 күн бұрын

    Sir, నాకు కూడా అంత తెలియదు, కానీ ఏకలవ్యుడి తండ్రి, జరాసంధుడి "సైన్యాధ్యక్షుడు" కాబట్టి, ఏకలవ్యుడికి శిక్షణ ఇవ్వలేదు కానీ కులం వల్ల కాదు, అని విన్నాను. ఒక వేల నేను చెప్పింది తప్పైతే క్షమించండి, నిజమే అయితే, ఆ విషయం మీద అందరికీ clarity ఇవ్వండి.

  • @TheToughman1994
    @TheToughman199425 күн бұрын

    karnudu paaripoyadu antaru, chala yuddhalalo odipoyadu antaru, duryodanudini, kuda vadilesi paripoyadu antaru, alanti piriki vadni kavakundalalu eanduku adigadu indrudu, Sare kavacha kundalalu extra feature kabatti balance cheyataniki tisukunnaru anukundam, alanti pirikivadu kavacha kundalalu lekapoyina darma Rajuni, bhimudni, nakula sahadevulni eala odinchadu, nalugurini odinchina vadini anthaka mundu bhimudu eala odinchadu, gandarvulu eala odincharu?

  • @HAROMHARA373
    @HAROMHARA37326 күн бұрын

    ఇది సార్ మీరు... ఇలాంటి వీడియో చేస్తే మీ ప్రాముఖ్యత తగ్గేదే లే 🙏🙏

  • @SitaLakshmi9
    @SitaLakshmi925 күн бұрын

    ఎంత దారుణం అంటే గురువుగారు కర్ణుడిని అందరూ పొగుడుతున్నారు DVS Karna movie దరిద్రం వల్ల అందరూ కర్ణుడు గొప్పవాడు అనుకున్నారు. మన ప్రహచనకారులు నిజం చెప్పారు. అర్జునుడు నిజం అయిన హీరో. గురువుగారు మిరు ఇంత reaearch చేస్తారు మహాభారతం మొత్తం ఒకసారి చెప్పండి స్లోగా. ఆదిపర్వం నుండి 18 పర్వాలు. మీ కళ్ళనుండి మళ్ళీ చూస్తాము. ప్లీజ్ గురువుగారు మహాభారతం సిరీస్ చేయండి. 🙏🙏

  • @maheshjalagam9426
    @maheshjalagam942625 күн бұрын

    శిలుడు కర్ణుడ్ని అవహేళన చేసేది ఎక్కడ ఉంది. శిలుడు పాండవులు వైపు ఉంటాడు కౌరవుల రథసారథి అయి ఉండి కూడా .

  • @kittukiller27
    @kittukiller2723 күн бұрын

    కర్ణుడి కవచం అమృతా కాదా అలా చీల్చాడు

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu853226 күн бұрын

    పాదాభివందనం మహాశయా.... ఎన్నో సందేహాలు, ఎన్నో మానసిక క్లేశాలు.... ఈ ఒక్క వీడియోతో అన్నీ తీరిపోయాయి!!!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshboga
    @sureshboga25 күн бұрын

    మహాభారంలో కృష్ణా పరమాత్మ తర్వాత నాకు ఎక్కువగా నచ్చేది అర్జునుడు. అలాంటి అర్జునుడి పరాక్రమం గురించి మీ నోటివెంట వింటుంటే చాలా ఆనందంగా ఉంది గురువుగారు. శ్రీమాత్రే నమః

  • @sarlad3358
    @sarlad335825 күн бұрын

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను... అంతె కాకుండా కర్ణుడు భిష్మాచర్యుడిని ఎన్నోసార్లు అవమానకరంగా మాట్లాడు. కర్ణుడికి అతిశయం ఎక్కువ....

  • @rasagonisanthoshi6924
    @rasagonisanthoshi692425 күн бұрын

    Guruvugaru meru cheaptuntea Mahabharata dagaranundi chusinattundi 🙏 Sri matre namaha 🙏

  • @SRITV123
    @SRITV12326 күн бұрын

    కొత్తగా ఉంటుంది అని శత్రువుల్ని గొప్పగా చూపించడం ఈ డైరెక్టర్లకు అలవాటయిపోయింది నిజ నిజాలు తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి మీరు తీసే సినిమా ఎంతోమంది చూస్తారు మన సనాతన ధర్మం పై సినిమాలు తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వారిని సంప్రదించి తెలుసుకొని తీయాలి

  • @Jai_bharat1947
    @Jai_bharat194725 күн бұрын

    మహాభారతం లో శ్రీకృష్ణుడు అర్జునుని వెంట ఉన్నట్లుగా ఈ కల్కి సినిమాలో అర్జునుడు ఈ కలియుగంలో తోడుగా ఉన్నట్లుగా సినిమా తీయవచ్చు. కలి ప్రభావం డైరెక్టర్ మీద బాగా చూపించినట్లు ఉంది అందుకే అధర్మ మనుషులని ధర్మంగా చూపించారు😂😂

  • @madhusudhan-o4o
    @madhusudhan-o4o15 күн бұрын

    Mahabhartam gurinchi kammukunna Mabbulu veedelaa chesaru Guruji.. thank you and hatts off to you.

  • @sk-jw5jd
    @sk-jw5jd24 күн бұрын

    సీనియర్ ఎన్టీఆర్ గురించి మీరు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మహా భారతాన్ని వక్రీకరించిన వారు ఎంత పెద్దవాళ్ళు అయినా అది తప్పే. ఆ మధ్యన విడుదలైన ఆదిపురుష సినిమా కూడా చాలా దరిద్రంగా తీశారు, భవిష్యత్తు తరల వారు వాటిని చూసి నిజమనుకునే ప్రమాదం ఉంది

  • @appikondanagaraju1685
    @appikondanagaraju168526 күн бұрын

    చాలా చక్కగా వివరించారు గురువు గారు. మహాభారతం గురించి పూర్తిగా తెలియని మాలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది.

  • @asuraravana3050
    @asuraravana305026 күн бұрын

    We should convey this message to Kalki Director Nag Ashwin, not to show false history just to earn money.

  • @anuhachowdary2143

    @anuhachowdary2143

    26 күн бұрын

    Manam ala ante enko coverup story chepthadu nenu already munde cheppa kada fictional story ane antadu😅😅😅😅😅

  • @RajKumar-hx3ym

    @RajKumar-hx3ym

    26 күн бұрын

    But how

  • @archakamlohitha1258

    @archakamlohitha1258

    26 күн бұрын

    Yes exactly

  • @Tejaroyalgorakati07

    @Tejaroyalgorakati07

    26 күн бұрын

    What is your I'd. "Asura Ravana " okay keep this aside ! You know what director is saying In Mahabharat the character' Karna' not got a proper ending or proper respect because of he stands with Adharma ! So, Nag Ashwin what trying to make is If a character that Karna stands with "Dharma" in kaliyug what is the consequences that would happen If he reborn again . So, According to Mahabharat Karna is Fighting against "Dharma " So ,nag Ashwin want to make this character fight towards" Adharma " in kaliyug That's what He want to say to audience. Between I am not Karn or Arjun fan I am pure Devote of Lord Maha Vishnu !jai shree Radha Krishna 🙏 Thank you!!😊

  • @sanjaygpatnaik4602
    @sanjaygpatnaik460224 күн бұрын

    నమస్తే గురువు గారు పి హనుమంతు చిన్న పిల్లల మీద చేసిన ఒక వీడియో గురించి మీ అభిప్రాయం తప్ప కుండా చెప్తారు అనుకుంటున్నాను సోషల్ మీడియా వల్ల ఎంత దారుణం అవుతుందో మన భారత దేశం గురించి మీలాంటి వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మన సంస్కృతిని బంధాలని ఇలా చేయడం బాధ అనిపిస్తుంది

  • @praveenkundarapu2392
    @praveenkundarapu239212 күн бұрын

    ఈ వీడియో తో నా అనుమనలన్ని పటాపంచలు అయ్యాయి జన్మ ధన్యమైంది ధన్య అడలు గురువు గారు. 🙏🙏🙏🙏

  • @user-ef7gi1og8p
    @user-ef7gi1og8p25 күн бұрын

    మహాత్మా నా మహాభారత యుద్ధంలో అర్జునుడు కర్ణుడు యుద్ధంలో కూడా చాలా సందేహాలు ఉండేది కానీ మీ యొక్క వీడియో చూశాక చందేహాలని పూర్తిగా తీరిపోయా కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అన్నయ్య గురించి నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @saibharath7330
    @saibharath733026 күн бұрын

    Nanduri gaaru, nenu kooda NTR gaari fan ye but mana scriptures first tarvatha ye mana favourite heroes. All support to you nanduri gaaru

  • @Chaitanya-f8h
    @Chaitanya-f8h24 күн бұрын

    You stood up to what you are doing, sir, rather than being silent. You must be thanked and appreciated for your effort.

  • @Karthik-h3r
    @Karthik-h3r12 күн бұрын

    ఎంత బాగా మాట్లాడుతున్నారు అయ్యా మీరు...👌👌🫡

  • @hanuma1512
    @hanuma151226 күн бұрын

    కర్ణుడి కవచ కుండలాలును అర్జునుడు భేదించ గలిగితే, దేవేంద్రుడు వచ్చి వాటిని తీసుకోవటం దేనికి గురువుగారు ? వివరించగలరు అని ప్రార్థన. 🙏🙏

  • @Swaram-d6l

    @Swaram-d6l

    26 күн бұрын

    గత జన్మలో దేవేంద్రుడు కర్ణుడి 999 కవచాలను వజ్రాయుధం తో భేదించాడు....ఈ ఒక్క కవచాన్ని క్రష్ణ సలహా చే అర్జునుడు భేదించలేడా?

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r25 күн бұрын

    అసలైన నిజాలు చేప్పి అందరి కళ్లు తేరిపించారు నాన్న గారు,,మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నాన్న గారు 🙏🙏🙏

  • @ffshiva913
    @ffshiva91325 күн бұрын

    Telusukoni cheppandi sir Karnudu parusuramudi sishyudu dronacharyuduki kadhu Arjunudu dronacharyudi sishyudu

  • @ramtalentacquisition7140
    @ramtalentacquisition714021 күн бұрын

    Amazing!!! Spellbounding!!! and a Much much much needed discussion of the hour and equally well presented! Dhandavat Pranāmams to Sree Nanduri Srinivas guruvu garu 🙏🙏🙏🙇 Thank you so much for making this video 🙏🙏🙏 ✊Jai SreeRām! ✊Jai SreeKrushna!

  • @Swaram-d6l
    @Swaram-d6l26 күн бұрын

    నిజాలు మేము అప్పటి లో ఆల్ఇండియా రేడియో విజయవాడ ద్వారా, కీర్తి శేషులు ఉషశ్రీ గారి ద్వారా విన్నాము😂

  • @npjwater
    @npjwater26 күн бұрын

    I feel the same Arjuna is the real hero 🙏🏻Andhuke KrishnArjunulu vunna photo vunte intlo positive energy 🙏🏻 Sakthini manchiki vupayoginchevallu hero’s .

  • @swapnakolagani6157
    @swapnakolagani615724 күн бұрын

    కర్ణుడి సోదరుడు అంటే ఎవరు గురువుగారు ఎవరి పుత్రుడు

  • @himasree5966
    @himasree596613 күн бұрын

    మీరు చెప్పేది కంప్లీట్ గా కర్ణుడిని డమ్మీ గా చూపిస్తున్నారు

  • @VinodsriKumarYandamuriM.Tech.
    @VinodsriKumarYandamuriM.Tech.26 күн бұрын

    కర్ణ పూర్వ జన్మలో 1000 కవచకుండలములు కలిగి ఉన్న ఒక రాక్షసుడు సూర్య భగవానుని భక్తుడు,1000 కవచకుండలములు ఉండగా మృత్యువు దరి చేరదు అని వరం పొంది యుండగా, 1000 కుండలములు లో 999 యుద్ధం లో కోల్పోవడం వలన మిగిలిన ఒక కవచకుండలం ఉండగా సూర్యుని ప్రార్ధచగా, భగవానుడు తప్పించుచు తర్వాత జన్మలో పుట్టుకతో కవచకుండలము తో కర్ణుడిగా కుంతీ పుత్రుడి గా జన్మించినాడు.

  • @Vsishnavi9014

    @Vsishnavi9014

    26 күн бұрын

    Aavunu nenu puranam lo vinnanu

  • @ajeyavijayeendra8325

    @ajeyavijayeendra8325

    26 күн бұрын

    ఆ రాక్షసుని పేరు "దంబోద్బవుడు"...అతను నరనారాయణులతో బద్రికాశ్రమం లో(నేటి బద్రినాథ్) కృతయుగంలో యుద్ధం చేస్తాడు. నరుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అతని ఒక కవచం చెదిస్తే తరువాత నారాయణుడు ఇంకో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసేవాడు ఇంకో కవచం తీసేసేవాడు. ఆ సమయంలో నరుడు తపస్సు చేసుకునే వాడు తగిన శక్తికోసం.. అలాగే నారాయణుడు కూడ.. అలా వారివురు 999 కవచాలు తీసిన తరువాత ప్రాణభయంతో సూర్యునిలో దాక్కుంటాడు. తిరిగి ద్వాపరయుగం లో సూర్యుని అనుగ్రహం తో కుంతికి జన్మిస్తాడు.

  • @babunarendra5788

    @babunarendra5788

    26 күн бұрын

    Karna is amsha of surya, whereas the rakshasa name sahasra kavacha, where Sri Nara Narayana fighting. Narayana fought 500 years and broke 1 kavach, then sat for tapas, now Nara start fighting for 500 years and broke 1 kavacha like this 999 times happen. As demon having final kavacha, and while Nara came to fight, sahasra kavacha prayed surya and hidden behind sun god. At dwapara Yuga sun told, you are here very long time, now leave surya loka and convinced him to be in karna. Here positive of karna is surya , negative of karnas is sahasra kavacha demon

  • @hemanthps5558

    @hemanthps5558

    26 күн бұрын

    Fake that story is fake nd illogical taruvata puttadu ante chavu vachinde ani artam nd kavacham swayanga tane istadu..karna is half incarnation of surya paramathma..

  • @trespassers6033

    @trespassers6033

    25 күн бұрын

    Not 500 it's 1000​@@babunarendra5788

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda419926 күн бұрын

    Sr ఎన్టీఆర్ దాన, వీర సుర, కర్ణ &విశ్వామిత్ర, పూర్తి నెగటివ్ సినిమాలు 👍

  • @leninsh867
    @leninsh8678 күн бұрын

    Parakramam=Arjunudu. Paaripovadam=karnudu🤣🤣🤣

  • @Gunnerhawk32
    @Gunnerhawk3220 күн бұрын

    Chaganti garu chepparu ayana pravachanalalo... Kurnudi iddham chusi... Arjunudu brathiki undina chaalu ani paripoyadu... Oka slokam kuda undhi.... Adhi cheppare....

  • @sreeramsri4286
    @sreeramsri428626 күн бұрын

    దానవీరశూరకర్ణ మొట్టమొదటి తరం ప్రాపగాండా సినిమా అన్నమాట.. రాజమౌళి గారు అయినా ఒరిజినల్ మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీస్తే ప్రపంచానికి నిజమైన మహాభారతం గొప్పతనం తెలుస్తుంది..

  • @Swaram-d6l

    @Swaram-d6l

    26 күн бұрын

    రాజమౌళీ కూడా అదే బడి....అసలు వాళ్ళు ఎవరు....హిందువులా...కాదే బౌద్ధం నుంచి పరిస్థితుల వలన హిందూ మతం లో చేరారు 😂

  • @SaitrishulGuddeti

    @SaitrishulGuddeti

    25 күн бұрын

    Rajamoulo gariki kuda karna e favourite character anta

  • @harikaraorao7514

    @harikaraorao7514

    25 күн бұрын

    రాజమౌళి గారికి కూడా ఇష్టమైన కారెక్టర్ కర్ణ అంట..😂😂😂.. వాళ్ళు ఎవరైనా వ్యాస మహాభారతములో ఉన్నది అసలే తీయరు..

  • @chakravarthiboya3127

    @chakravarthiboya3127

    25 күн бұрын

    @@sreeramsri4286 Raja mouli ala these chance ledu , variki Dharmam mukhyam kadu

  • @srikarsaipa8324
    @srikarsaipa832425 күн бұрын

    గురువు గారు...మన సనాతన ధర్మానికి అన్ని వైపులా ప్రమాదమే...ఒక వైపు అన్య మతం వాళ్ళు మన వాళ్ళని అందులోకి లాగేస్కుంటుంటే మీ లాంటి మహాత్ములు సాధ్బోధ చేస్తున్నారు...మీరు నిజంగా కారణ జన్ములు...మీరు జీవిస్తున్న కాలంలో మేము కూడా జీవించడం మా అదృష్టం

  • @beautyofnature5337
    @beautyofnature533723 күн бұрын

    Arjuna fought with lord Shiva while getting pashupatastra from lord Shiva

  • @rkravuscommunications5676
    @rkravuscommunications567624 күн бұрын

    గురువు గారు నాకు ఒక చిన్న సందేహం, మహాభారత యుద్ధం లో ఇతర గ్రహాలలో వున్న గ్రహాంతర వాసులు (ఎలియెన్స్) కూడా వచ్చి పండువులకి సహాయం చేసారు అను మా చిన్నఅప్పుడు పెద్ద వాళ్ళు చంపేయవలు మరియు రీసెంట్టైమ్స్ లో కూడా ఇతర దేశాలలో కూడా మహాభారత యుద్ధం లో వాడిన వస్తువులు కూడా వెలుగులోకి వచ్చాయి అని చెప్పారు. ఇవి ఎంత వరకు నిజం చంపండి.

  • @raghuvaranbytigeri
    @raghuvaranbytigeri26 күн бұрын

    ఇప్పటికైనా నిజమైన మహా భారతం గురించి మాకు తెలియజేసారు😊….!! ఇప్పటి వరకు సినిమా లే నిజం అనుకున్నాం …..!!

  • @sreeguru5757

    @sreeguru5757

    25 күн бұрын

    Emoo ippudu cheppimdhi kuda 100% nijam ani kuda cheppalem ,,but nanduri garu iyina available unnave cheppagelaru ,, really appreciate for nanduri gaari effort but yedhi nijam ani evvariki thelidhu

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj27325 күн бұрын

    చాలా నిజాలు బాగా చెప్పారు ఇన్ని రోజులు మాకు మహాభారతం కథలో కర్ణుడు గొప్ప అని మా చెవిలో పువ్వు పెట్టారు

  • @tejavath9528
    @tejavath952823 күн бұрын

    Thank you srinivas Garu. For saying Real Mahabharata.

  • @SAIramsitaram
    @SAIramsitaram12 күн бұрын

    అద్భుతమైన వాక్పటిమ ఆచార్యుల వారిది , చాలా చక్కగా ప్రామాణికంగా వివరించారు నిజంగా నే కలి(ల్కి) ప్రభావం అంత తీవ్రంగా ఉంది చెడు కూడా మంచే అన్నంతగా కర్ణుడిలో దాత్రుత్వం అన్న గుణంలో కూడా చిన్న కళంకం ఉన్నది కవచానికి బదులుగా దివ్య శక్తిని అడిగాడు ఇది ఒకరకంగా ప్రతిఫలాపేక్షతో చేసిన దానమే కర్ణుడు గత జన్మలో సహస్ర కవచు డనే రాక్షసుడు బదరికా వనంలో తపస్సు చేసుకుంటున్న నరనరాయణులపై యుధ్ధానికి వెళతాడు నర నారాయణులు 999 కవచాలు ఛేదించగా ఉన్న ఒక్క కవచంతో నూర్య భగవానుడిని శరణు వేడి రక్షింప బడతాడు ఈ వృత్తాంతాన్ని మీ శైలిలో వివరించగలరు - విశ్వ కుమార్ (విస్సు)-

  • @chaithuchowdary6003
    @chaithuchowdary600325 күн бұрын

    చాగంటి గారు మరియు గరికపాటి నరసింహ గారు చెప్పిన 2మహాభారతాలోనూ కర్ణ అర్జున కన్నా చాలా చాలా గొప్ప వాడు వీరుడు.

  • @harikaraorao7514

    @harikaraorao7514

    25 күн бұрын

    వాళ్ళు చెప్పినవి కూడా పూర్తిగా మహాభారతము వీడియోలు చూడండి.. ఒకటి రెండు వీడియోలు కాదు.. అప్పుడు అర్ధం అవుతుంది..

  • @MadhurimaGudapati
    @MadhurimaGudapati26 күн бұрын

    Arjuna Bheeshma Bheema Abhimanyu❤❤ my fav worriors

  • @rguktrkv
    @rguktrkv12 күн бұрын

    కామ వాంఛ విపరీతంగా వున్న వారికి ఏదైనా అందులో నుండి బయటపడే స్తోత్రము చెప్పండి నండూరి గారు

  • @raghugopisetti5744
    @raghugopisetti574425 күн бұрын

    కర్ణార్జునులకు సంబందించిన నిజాలను చాలా అద్భుతంగా వివరించారు. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @scherukula
    @scherukula25 күн бұрын

    మీలాంటి వారు ఈ వీడియో ద్వారా వివరణ ఇవ్వటం వల్ల చాలా మేలు చేసారు.

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi682619 күн бұрын

    Chebutunna vinatledhadi ee karnudu fans

  • @rajuworld5569
    @rajuworld556919 күн бұрын

    కల్కి సినిమాలో అర్జుని కంటే కర్ణ గొప్ప అని చెప్పలేదు అక్కడ ఆ క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇచ్చాడు అంతే .

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar563925 күн бұрын

    ఒకటి నిజం.. గురువు గారు.. కర్ణుడు గొప్ప వాడు...అని...NTR.. సినిమాలు... ప్రభావం మొత్తాం... ఆంధ్రప్రదేశ్ మొత్తం.. ఉంది..మిరు.. చెప్పె వరకు... చాలా మంది కి..ఈ విషయాలు తెలియవు... బాగా వివరించారు గురువు గారు

  • @agiletraining7176
    @agiletraining717626 күн бұрын

    అయ్యా మీకు చాలా చాలా ధన్యవాదాలు... మీ లాంటి మహానుభావులు నిజాలు చెప్పకపోతే సినిమా లో చూపించేవే నిజం అనుకుంటారు. మీ ఈ ప్రయత్నానికి మా జోహార్లు!! ఇలాంటి వీడియోలు మీరు ఇంకా ఎన్నో చేసి నిజ నిజాలు అందిరికీ తెలియపరచాలని మా విన్నపం. జై శ్రీరామ్.

  • @user-zt9np9lo4y
    @user-zt9np9lo4y21 күн бұрын

    గురువు గారికి నమస్కారం. 🙏 శివుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారా. వాళ్ల పేర్లు .అశోక, జ్యోతి ,మానస, అని చాలామంది చెప్తున్నారు ఇది నిజమైన గురువుగారు. ఈ విషయాల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. 🙏

  • @Alpha-yx1hx
    @Alpha-yx1hx22 күн бұрын

    మహాభారతం లో ఉన్న నిజాలని దాచేసి, లేనివి కల్పించి సినిమాలు తీసే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. మన ఇతిహాసాలని ఇష్టం వచ్చినట్లు మార్చే హక్కు ఈ సినిమా వాళ్ళకి ఎవరు ఇచ్చారు?

  • @RRWRAJROAMINGWORKS
    @RRWRAJROAMINGWORKS25 күн бұрын

    గురువు గారు నేను ఒక youngster ni na వయసు 25 నాకు మీరు మహా భారతం కథ మొత్తం చెప్తుంటే వినాలని ఉంది sir, మీరు సమయం చూసుకొని videos చేసి రాలీజ్ చేయండి ధన్యవాదములు🙏

  • @shankarspirituals
    @shankarspirituals25 күн бұрын

    గురువుగారు మీరు మాకు మంచి సినిమా చూపించారు. అద్భుతమైన సినిమా అపురూపమైన సినిమా చూపించారు. డబ్బులు ఖర్చు లేకుండా థియేటర్ కి వెళ్లే ప్రయాస లేకుండా చాలా తేలిగ్గా చాలా అద్భుతమైన సినిమా చూపించారు.

  • @grasp2729
    @grasp272924 күн бұрын

    Mahabharata was very well described and shown in 2013 Mahabharat television series. It is very close to the actual story and a perfect mythology serial you can watch.

  • @sampathvarun7831
    @sampathvarun783125 күн бұрын

    ఇన్నాళ్ళకి కరెక్ట్ గా చెప్పారు

  • @echakri5576
    @echakri557626 күн бұрын

    స్వామి శ్రీ కృష్ణుడు కర్ణుడు రహస్యం గా కలవడం మాటలాడుకోవడం వీడియో తియ్యండి స్వామి🚩😊

  • @sreevallim.1502

    @sreevallim.1502

    26 күн бұрын

    Ayyo adhi eppudo 6 or7000 years back kadhandi ippudu video thiyyadam kudharadhemo

  • @llllPillaBalillll

    @llllPillaBalillll

    25 күн бұрын

    @@sreevallim.1502 dey🤣

  • @Prathap013

    @Prathap013

    25 күн бұрын

    ​@@sreevallim.1502👏👏👏🙏

  • @srikathgv3704

    @srikathgv3704

    25 күн бұрын

    😂​@@sreevallim.1502

  • @kothakapugiridharreddy4370

    @kothakapugiridharreddy4370

    25 күн бұрын

    ​@@sreevallim.1502 జ్ఞానం ఉంది కధ చెప్పే ధైర్యం కూడా ఉంది గురు గారికి

  • @gayatribhavani600
    @gayatribhavani60025 күн бұрын

    అభిమన్యుడిని ఆరుగురు కలిసి చంపినపుడు ఆకాశవాణి కూడా ఇది అధర్మం అని పలికింది

  • @saikumargonapu3795
    @saikumargonapu379524 күн бұрын

    అర్జునస్య దనుర్ధారీ రామస్య ప్రియ దర్శనమ్ ॥

  • @harishk1281
    @harishk128111 күн бұрын

    అసలు మహాభారతంలొ అందరూ పావులు మాత్రమే. కృష్ణుడు మాత్రమే హీరో. కర్త కర్మ క్రియ

  • @N_Vivek
    @N_Vivek26 күн бұрын

    చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏, నిజంగా ఈ విషయం పై పూర్తి అవగాహన కల్పించినందుకు. సినిమాలు, సీరియల్ల ప్రభావం వల్ల తప్పుగా ఉన్న ఆలోచనలను సరిచేశారు..🙏 నేను కూడా వీటి ప్రభావం వల్ల కాస్త కర్ణుడి వైపు పక్షపాత ఆలోచనతో ఉండేవాడ్ని.. కాస్త కష్టంగా ఉన్నా నిజాన్ని తప్పు పట్టలేము. దీనికి మీకు ధన్యవాదాలు 🙏.

  • @NanduriSrinivasSpiritualTalks

    @NanduriSrinivasSpiritualTalks

    26 күн бұрын

    నాయనా, ఈ వీడియో ఆ రెండు లైన్ల గురించి మాత్రమే కాదు. 1977 నుంచీ జనాల్లో ఉన్న తప్పుడు అభిప్రాయాల కోసం

  • @N_Vivek

    @N_Vivek

    26 күн бұрын

    @@NanduriSrinivasSpiritualTalks నిజమే గురువు గారు, నన్ను క్షమించగలరు🙏.