No video

9 PM | ETV Telugu News | 13th May 2024

Пікірлер: 223

  • @chshankarrao925
    @chshankarrao92515 күн бұрын

    ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ఎదిరించి ప్రతిఘటించి తిరిగి చెంప దెబ్బ కొట్టిన ఓటరు ధైర్యానికి అభినందనలు

  • @purna2008

    @purna2008

    15 күн бұрын

    తిరిగి నీపై దాడి చేసిన వారు మనుషులేనా ఎంఎల్ఏ లు ఉంటారు ఊడుతార మీరు కొట్టడం ఎంటి. ఎంఎల్ఏ ముందుగా కొట్టింది మీ కంటికి కనపడలెదా.

  • @krishnaram4804
    @krishnaram480415 күн бұрын

    I came from banglore to vote for TDP.. let's see if my voted is useful or not

  • @tadalahanuma

    @tadalahanuma

    15 күн бұрын

    Thank you ...very use full

  • @prasadkolli

    @prasadkolli

    15 күн бұрын

    💯🎉%

  • @mahalakhu6011
    @mahalakhu601115 күн бұрын

    Congratulations all Ap voters Next tdp jsp kutami Ruling in ap im very happy 😊

  • @mukkunageswararao6318

    @mukkunageswararao6318

    15 күн бұрын

    తదాస్తు తమ్ముడు తదాస్తు🙌🙌🙌🙌

  • @ranjitkumar.karnool

    @ranjitkumar.karnool

    15 күн бұрын

    ఎంతమందికి ఓటు హక్కు వున్నా ఓటు వేసే అవకాశం లేకుండా వుండిపోయారో మీకు తెలుసా? ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో .... APSRTC & ఎలక్షన్ కమిషన్ నిర్వాకం , బాధ్యతారాహిత్యం వల్ల సొంత వూర్లకి చేరుకోలేక ఓట్లు వెయ్యలేకపోయారో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మాట్లాడండి...

  • @ranjitkumar.karnool

    @ranjitkumar.karnool

    15 күн бұрын

    ​@@mukkunageswararao6318 ఎంతమందికి ఓటు హక్కు వున్నా ఓటు వేసే అవకాశం లేకుండా వుండిపోయారో మీకు తెలుసా? ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో .... APSRTC & ఎలక్షన్ కమిషన్ నిర్వాకం , బాధ్యతారాహిత్యం వల్ల సొంత వూర్లకి చేరుకోలేక ఓట్లు వెయ్యలేకపోయారో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మాట్లాడండి...

  • @rn_chen

    @rn_chen

    15 күн бұрын

    Mg​@@ranjitkumar.karnool

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k15 күн бұрын

    Congratulation CBN Sir🌹..... Jai భీమ్ జై మహసేన🌹

  • @bhanumathiganta9642
    @bhanumathiganta964215 күн бұрын

    Jai TDP Jai CBN sir 🙏🌹🙏

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui15 күн бұрын

    " ఇలాంటి గొడవలు ఎన్నడూ ఎరుగం కదా.... జగన్ గాడు సిగ్గుపడాలి.... ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరనుంచి దిగిపోయేవరకు.... అల్లర్లు , దౌర్జన్యాలు , దోపిడీలు.... వీడు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం సంగతి పక్కన పెడితే.... అసలు పార్టీ యే మూతపడిపోతుంది !"

  • @tadalahanuma
    @tadalahanuma15 күн бұрын

    2024 elections original hero...... పవన్ కళ్యాణ్.....he is original HERO

  • @vamsi7107
    @vamsi710715 күн бұрын

    జగ్గా జైలుకి సిద్ధంగా ఉండు సిద్ధమేనా

  • @nnssmohanarao8667

    @nnssmohanarao8667

    15 күн бұрын

    Yes

  • @ramanakotaiahmamilla1205
    @ramanakotaiahmamilla120515 күн бұрын

    Ap lo అసెంబ్లీ రౌడీ సినిమా చూపించారు..న్యాయమే గెలుస్తుంది...

  • @balasubramanyamsastri3720

    @balasubramanyamsastri3720

    15 күн бұрын

    Bb

  • @balasubramanyamsastri3720

    @balasubramanyamsastri3720

    15 күн бұрын

    Uu

  • @shaikguljar5006
    @shaikguljar500615 күн бұрын

    న్యాయమే గెలుస్తాది

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim242815 күн бұрын

    ఈసీ ఎలక్షన్ జరిపించడం లో ఫెయిల్ అన్నమాట

  • @chaits4377
    @chaits437715 күн бұрын

    Salute to people who has voted 🖖. A special salute to people who has come from other states to vote🖖

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim242815 күн бұрын

    ఇలాంటప్పుడు టోల్ గేట్లు వదిలేయాలి అప్పుడు బాగుంటది ఒక్కరోజు వల్ల ఏ నష్టపోతారు కదా

  • @amarnathb9951

    @amarnathb9951

    15 күн бұрын

    Ilamtappude bro ekkuva income vachhedi.

  • @tadalahanuma
    @tadalahanuma15 күн бұрын

    Jaggu ...time ayyipoyindi

  • @brahmamsv7019
    @brahmamsv701915 күн бұрын

    Jai TDP

  • @user-zf4jf8gt4o
    @user-zf4jf8gt4o15 күн бұрын

    జగన్జమ్=ఫ్యాక్షనిజం

  • @ranjitkumar.karnool

    @ranjitkumar.karnool

    15 күн бұрын

    జగన్ని ఏమైనా తిట్టుకొండ్రి చంపుకొండ్రి. ఇంకెన్ని ఏళ్ళు మా సీమని తిడుతారు..? అసలు మీ ఆంధ్ర ప్రాంతీయ దురహంకారం వల్లే ఆంధ్ర , తెలంగాణా విడిపోయాయి.మా సీమను సర్వనాశనం చేశారు...

  • @sravantalari3935
    @sravantalari393515 күн бұрын

    Good night all etv news viewers

  • @user-se2vb5kl6j
    @user-se2vb5kl6j15 күн бұрын

    కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు వాటికి కారకులైన వారిని అరెస్టు చేసి జీవితం లో మరళా అటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా కాళ్ళు చేతులు విరిచి బ్రతికినంత కాలం వాళ్ళ తప్పులను తలచుకుంటూ కుమిలిపోయే విధంగా ప్రతిచరలు తీసుకోవలసినదిగా మనవి

  • @amarnathb9951
    @amarnathb995115 күн бұрын

    వాడు ఒక్కసారి కొడితే మీరు ఎన్నిసార్లూ చూపిస్తారో , గొప్ప ఓటరు.

  • @chshankarrao925
    @chshankarrao92515 күн бұрын

    నేను హైదరాబాద్ నుండి నా ఓటు వేయడానికి తిరుపతికి వచ్చాను. హైదరాబాద్ నుండి సిటీ మెట్రో బస్ లో విజయవాడ వరకు వచ్చి అక్కడినుండి ట్రెయిన్ లో దిగాను. ఉదయము 7.20 వరకే నా ఓటు వేశాను. ఈ సారి ఉదయము నుండే స్థానిక ప్రజలు ఓటు వేయడానికి లైను లో నిలబడ్డారు. మహిళల లైన్లలో నిలబడ్డతమ కుటుంబ సభ్యులకు కమలం పువ్వు ( తామర ) పైన గాజు గ్లాసు పైన బటన్ ప్రెస్ చేయమని చెప్పడం చూశాను.

  • @gandarlakishor4938

    @gandarlakishor4938

    15 күн бұрын

    Mana istamm kadhaa okaru chepthe vesudu kadhuu manaku evaruu nayakudu manuchuduu baga chestharo vallaki veyali

  • @maninani2093
    @maninani209315 күн бұрын

    Congratulations All Members Vote Veshinaduku Dhanya Vadalu

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k15 күн бұрын

    Jai. Sriram. Jai. B. J. P

  • @n.lakshminarayana5707

    @n.lakshminarayana5707

    15 күн бұрын

    jai shree Ram ❤❤jai bjp

  • @shivanididis1400
    @shivanididis140015 күн бұрын

    Repolling required in such booths

  • @gamechanger2017
    @gamechanger201715 күн бұрын

    టోల్ గేట్ వద్ద అంతా సేపు ఉంటే tollgate ఫీజు కట్టక పోయిన పరవాలేదు అన్నారు

  • @chandranaidu5728
    @chandranaidu572815 күн бұрын

    Goodbuyjagan

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam388615 күн бұрын

    We want freedom, We want freedom; AP wants freedom AP wants freedom ‼️

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs15 күн бұрын

    TDP,JSP,BJP win 🎉 congratulations 👏👏👏👏👏 good work

  • @ramkrishna-zs3qp
    @ramkrishna-zs3qp15 күн бұрын

    Y cheep party finish

  • @GyadhiChiru
    @GyadhiChiru15 күн бұрын

    Why not update powankalyan news

  • @RameshBabu-986
    @RameshBabu-98615 күн бұрын

    శ్వేత గారు ఇప్పుడు రైట్ మీవాయిస్ సౌండ్ గుడ్❤ బ్యాక్ రౌడ్ స్పీచ్ సూపర్ అన్న థాంక్స్ ఈటీవీ ✌️

  • @mandasampath3379
    @mandasampath337915 күн бұрын

    Very good voter ..tit for tat for MLA.. nice reply

  • @user-sh9uz8qb2c
    @user-sh9uz8qb2c15 күн бұрын

    Bay bay sico😠

  • @muhammedimran5375
    @muhammedimran537515 күн бұрын

    AP లో ఎన్ని దాడులు YSRCP చేస్తూంటే CEO, CEC, Police and CRPF CISF ఏమి చేస్తున్నారు? Strong security ఏర్పాటు చేశామని చెప్తుంది మరీ ఇదేన strong security ఏర్పాట్లు?

  • @raghunadh3368
    @raghunadh336815 күн бұрын

    Hope finally dark days will end for AP....

  • @dhulipudibhanuprasad-dbp7915
    @dhulipudibhanuprasad-dbp791515 күн бұрын

    Jayaho Pawan Kalyan sir

  • @kanthch8389
    @kanthch838915 күн бұрын

    Toll gates కి డబ్బే డబ్బు

  • @abhishekacharya1108
    @abhishekacharya110815 күн бұрын

    Worst Election commission of India... No action on those polling booths , What kind of police system you are maintaining...

  • @BVNRPAVANKUMAR
    @BVNRPAVANKUMAR15 күн бұрын

    Advance Congratulations Chandra Babu Naidu Ji

  • @bolledulaparvathireddyfami321

    @bolledulaparvathireddyfami321

    15 күн бұрын

    Chandra baabu Geliste bathuku bus stand Chudu Yela vuntundo chude Telangana Suitivation Vastundi ?

  • @maduri123ify
    @maduri123ify15 күн бұрын

    అబ్బద్దాలు చెప్పడం లో మోడీ, జగన్ నెంబర్ వన్ సిబిఐ ని, కోర్టులు నువ్వు మానేజ్ చేయకపోతే జగన్ జైలుకి ఎందుకు వెళ్ళలేదు చంద్రబాబు ఏమి చేయకుండా అన్ని రోజులు జైల్లో ఎందుకు ఉన్నాడు

  • @rajubathula8308
    @rajubathula830815 күн бұрын

    ముస్లిం మొహం తోటి మహిళ చూసినా కేసు పెట్టవచ్చు కానీ exam సెంటర్ వాడు హిందూ మహిళా మంగళసూత్రం తీసేయాలి అంతే మాత్రం తప్పు కాదు. ఏమి భారత దేశం ?

  • @rn_chen

    @rn_chen

    15 күн бұрын

    Naa mg

  • @Haneef1985

    @Haneef1985

    15 күн бұрын

    Meeru anntlu theepinchina varu evvaru rular also hindhu Or not.

  • @korukondanagu4777
    @korukondanagu477715 күн бұрын

    Good night

  • @user-te8hw7em1v
    @user-te8hw7em1v15 күн бұрын

    I love ETV❤❤️

  • @sayaprasad2679
    @sayaprasad267915 күн бұрын

    Duty sariga cheyaleni YCP police la paina cheryalu thisukovali......

  • @user-bn1xn6do3e
    @user-bn1xn6do3e15 күн бұрын

    మీకు వైకాపా ఆంధ్రప్రదేశ్ జగన్ చంద్రబాబు నాయుడు తప్ప మిగిలిన రాష్ట్రాల సంగతి తెలియదా సార్

  • @RajeshSkolar
    @RajeshSkolar15 күн бұрын

    Im happy that im from Karnataka. We dont have this type of useless fellows.. Karnataka people's are well educated.. Dear AP people's please be a educated.. your not slaves for any political party. Be matured

  • @mkrishna7298

    @mkrishna7298

    15 күн бұрын

    really u educated people vote for khangress that party leads terrorism ex rameswaram cafe blasts

  • @koteswararaorangana6303
    @koteswararaorangana630315 күн бұрын

    Good night all viewers

  • @VenkateshDupana
    @VenkateshDupana15 күн бұрын

    Jaggu గాడు జైల్ చిప్పకుడు కాయం పోయే కాలం దగ్గరపడితే ఇలాగే చేస్తారు సీఎం గా సిగ్గుఉండాలి రవుడి రాజ్యం చేస్తున్నావ్ జై శ్రీ రామ్ జై బీజేపీ కూటమి

  • @sowgandhikagarlapati3491
    @sowgandhikagarlapati349115 күн бұрын

    అన్ని నియోజకవర్గాల్లో ycp వాళ్లే attack చేస్తే మరి మన వాళ్ళు tea తాగుతూ ఉన్నారా etv గారు 😂

  • @modernarchitects340
    @modernarchitects34015 күн бұрын

    శుభరాత్రి

  • @satishtummala2651
    @satishtummala265115 күн бұрын

    We love Swathi always

  • @MANHOHARR
    @MANHOHARR15 күн бұрын

    Good night E TV News your MANHOHARR win

  • @chaits4377
    @chaits437715 күн бұрын

    evm's pagala godithe.. repolling ledaa? what kinda EC is he..

  • @ravitejapolina
    @ravitejapolina15 күн бұрын

    Tenali Police failed. Suspend all the pooling booth staff. Thats what happens in US

  • @ramakrishnaps5166
    @ramakrishnaps516615 күн бұрын

    New DGP Gupta garu emi charyalu teesukoledani dheeni dwara telusukovali

  • @thokalaramesh1099
    @thokalaramesh109914 күн бұрын

    శబాష్ ఆంధ్రప్రదేశ్.... ఒక కొత్త బీహార్ తయారవుతుంది...

  • @syedusman9470
    @syedusman947015 күн бұрын

    Finishing touch for sico. 😂

  • @telugutitiansind2681
    @telugutitiansind268115 күн бұрын

    In nellore district indukurpet mandal and village also fight

  • @rameshsirisha2409
    @rameshsirisha240915 күн бұрын

    E TV NEWS GOOD SUPER 💯

  • @KomatiArjun
    @KomatiArjun15 күн бұрын

    నెట్ కూడా కొట్టుకోవడం జరిగిందా G

  • @garuda536
    @garuda53615 күн бұрын

    Love you hm❤❤

  • @madhuaswini4908
    @madhuaswini490815 күн бұрын

    Andhra janaluku buddi ledhu

  • @gopikrishnasampathi4594
    @gopikrishnasampathi459415 күн бұрын

    Bye bye syco

  • @Ganeshgamingyt12
    @Ganeshgamingyt1215 күн бұрын

    2

  • @RadhakrishnamaNaidu

    @RadhakrishnamaNaidu

    15 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉q moon

  • @rajunalavala5412
    @rajunalavala541215 күн бұрын

    Hello Etv total focus jagan mida oposit cheptharu endhuku

  • @kuriminasatyam4546
    @kuriminasatyam454615 күн бұрын

    MLA ayite yavadi yakkuva debbaku debba😂 balega echav si

  • @gvenkatiah8825
    @gvenkatiah882515 күн бұрын

    Hi ETV news

  • @prashumudhiraj6252
    @prashumudhiraj625215 күн бұрын

    Epudaina telsukondi avaru rowdy avaru hero ani

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k15 күн бұрын

    Good night. Etv. All

  • @pusastry2348
    @pusastry234815 күн бұрын

    And the winner is: Shwetha beauty.❤️❤️❤️

  • @mpraonelavellinelavelli7096
    @mpraonelavellinelavelli709615 күн бұрын

    CEO is inefficient fellow unable to control elections in ap

  • @lingaraj9164
    @lingaraj916415 күн бұрын

    ఏపీ lo sam palanadu లొ ri poling

  • @satishtummala2651
    @satishtummala265115 күн бұрын

    Swathi beautiful girl I love u

  • @chandranaidu5728
    @chandranaidu572815 күн бұрын

    Buybuyjagan

  • @sureshbali304
    @sureshbali30415 күн бұрын

    Ok

  • @KomatiArjun
    @KomatiArjun15 күн бұрын

    అన్నిసార్లే యుద్ధాలు జరిగాయి

  • @yakarajukontham9326
    @yakarajukontham932615 күн бұрын

    Hi telugu state's

  • @kannan6819
    @kannan681915 күн бұрын

    100 % Yellow Media

  • @kanthch8389
    @kanthch838915 күн бұрын

    News mottham godavalu. Bad luck

  • @banavathurajesh7508
    @banavathurajesh750815 күн бұрын

    News revers lo cheptundi

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx15 күн бұрын

    Tollgateas buses carsaprets chudali

  • @mallikarjunt29
    @mallikarjunt2915 күн бұрын

    Arey 20 years back ki vellipoyinhi ra AP

  • @satyanarayana6770
    @satyanarayana677015 күн бұрын

    🚩🌹🔱🏹♥️🙌👨‍👩‍👦‍👦TS👨‍👩‍👦‍👦TN👨‍👩‍👦‍👦KL👨‍👩‍👦‍👦KA👨‍👩‍👦‍👦👌💯♥️🏃🇮🇳🚩🔱🙌🚞

  • @gandupilliapplaraju4749
    @gandupilliapplaraju474915 күн бұрын

    420. Jaggu

  • @nagarajumarutla3508
    @nagarajumarutla350815 күн бұрын

    👍

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella893115 күн бұрын

    Jai kutami 🏆 ✌️

  • @user-dm4lc3zl5l
    @user-dm4lc3zl5l15 күн бұрын

    Good night Etv news today 🎉🎉🎉

  • @sivajyothi6997
    @sivajyothi699715 күн бұрын

    HERO IS MUKESH KUMAR MEENA

  • @rameshgangadi5010
    @rameshgangadi501015 күн бұрын

    Meru mararuu raa😂

  • @user-yu3qb2xw4h
    @user-yu3qb2xw4h15 күн бұрын

    6 gyaranteellu yekkada madam

  • @kanthch8389
    @kanthch838915 күн бұрын

    Ayyo madhavi latha gari మీద కేసు నా? Ooh god

  • @VenkatVaddineni.

    @VenkatVaddineni.

    15 күн бұрын

    Keep supporting her, Hope you can see what she has done on this Video. We don't need such extremists in politics. How dare she asked them remove and show their face.

  • @dhulipudibhanuprasad-dbp7915
    @dhulipudibhanuprasad-dbp791515 күн бұрын

    Jai janasena

  • @RajuRaju-bx8wx
    @RajuRaju-bx8wx15 күн бұрын

    Jai TDP JAIJAI chandrababu

  • @rondianuradha8808
    @rondianuradha880815 күн бұрын

    Vamoo raastam antha raavana kaastam la vundhi jagan malli vastha ap lo inka jeevitham lo electrons jaragavu

  • @jeldisivakoteswararao6643
    @jeldisivakoteswararao664315 күн бұрын

    Reality Chappandi

  • @narreshguntturi1983
    @narreshguntturi198315 күн бұрын

    BJP And MIM lo correpted persons lera

  • @naidumutyam4382
    @naidumutyam438215 күн бұрын

    Daling enta fire 🔥 lo unnava

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim242815 күн бұрын

    Too late

  • @muddinanaresh
    @muddinanaresh15 күн бұрын

    Hai medam ETV news 💐🎉💐🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉💐🎉🌹🌹🌹✊✌️✊✌️✊✌️💐🎉💐🎉🌹🎉🎉💐🎉🌹🌹🌹 muddina Naresh siri

  • @allglorytogodtl4049
    @allglorytogodtl404915 күн бұрын

    Mala ycp my Ane talk vastadi ✅✅✅✅✅✅✅✅✅✅✅

  • @ntr0321
    @ntr032115 күн бұрын

    వినాశకాలే విపరీత బుద్ది

Келесі