ఈ 8 గుహలు అడుగడుగు అద్భుతమే | 8 Caves in One Monolithic Stone | Bhairavakona | Prakasam
Address:
Bairavakona Near A.Kothapalli,
Prakasam District, Andhra Pradesh.
Join Our Telegram Group for Quick Notifications
👉🏻👉🏻 t.me/villagevihari
Follow us / villageviharivlogs
Shahid [story teller] : / shahid_village_vihari
Narendra (Camera & Video graphy) : / narendra_notable
Become a Member to our Channel : / @villageviharichannel
📌 Thumbnail: sketchplex?igsh...
Music 🎶 Credits :
For Originz by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommons.org/licenses/...
Source: incompetech.com/music/royalty-...
Artist: incompetech.com/
#Bairavakona #Bairavakonahistory
Пікірлер: 1 800
Bro.. నేను భైరవకోన 6 times వెళ్ళాను కాని ఈరోజు videoతో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అని తెలిసింది.. కెమెరా వర్క్ అదిరిపోయింది
being a muslim you r explaining very well, appreciate your talent🙏
ఓం నమ శివాయ బైరవ కోన చాలాబాగ చూపించారు ప్రకాశం జిల్లా సి య స్ పురం దగ్గర ఉంది 🙏 ఓం శ్రీ కాళ బైరవ స్వామి యేనమహః🙏
అద్భుతం అమోఘం చాలా ఉపయోగకరమైన విలువైన సమాచారాన్ని అందిస్తున్నావు అన్న మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని మనస్పూర్తిగా ఆ భగవంతునికి ప్రార్థిస్తున్న
కెమెరా వర్క్ సూపర్ (నరేంద్ర అన్న) చాలా బాగా వివరించారు ( షాహిద్ అన్న) 👌👌👌👍👍👍👍
Superb fantastisk video మేము వెళ్ళలేక పోయిన మాకోసం చూపిస్తున్నారు 👍👌 🙏ఓం నమః శివాయ 🙏
వీడియో మామూలు గా లేదు సూపర్ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
This the beautiful historical place I have ever seen in you tube with this much clarity and explaination . Clear ga explain cheyatam andariki andariki raadu it's definitely an art. And editing skills everything is just outstanding 🙏
@tholapusriramulu1753
2 жыл бұрын
సూపర్ తమ్ముడు ఎక్స్లెంట్ మైండ్ బ్లోయింగ్
మేము చూడలేని ప్రదేశాలు మీరు బాగా చూపిస్తున్నారు వివరిస్తున్నారు.
@RamamohanaReddymelandygame
Жыл бұрын
పా
షాహిద్ అలాగే మాల్యాద్రి నరసింహ స్వామి గుడి చూపించండి
@indiantata7548
2 жыл бұрын
మాలకొండ నా బ్రో
@madhutaneerumadhu9397
2 жыл бұрын
అవును బ్రో
ఈ వీడియో మీరు తీస్తారు అని నేనూ ఊహించాను ... ఇక్కడి కి నేనూ 6 సార్లు వచ్చాను... ఎడిటింగ్ సూపర్ సే ఊపర్ .....
కెమెరా వర్క్, సూపర్ మీ చెప్పే విధానం చాలా బాగుంది మీరు చేసిన అన్ని వీడియులు అద్భుతం ఈ వీడియో అత్యద్భుతం.
Bro okasari Live petu bro
@sm.shareef5104
2 жыл бұрын
Yemi pettali paa clarity ga chypu 😂😂😂😅
Believing in other religion is something unique and great ! Shahid Anna, you are really kind hearted hardworking person I have ever seen in KZread. The explanation of the history of each temple is next level . Thanks a lot for these amazing videos Anna 👏👏👏🙏
@thippeswamyhm1842
2 жыл бұрын
A
@shanthibhupatiraju5174
2 жыл бұрын
Beautiful
@anandamv4598
Жыл бұрын
Super
Chalu brother mi videos valla ma జన్మ ధన్యమైనట్లే no 1 creator ga miku ivali brother KZread vallu nijam ga e జన్మలో పుణ్యమో మీ వీడియోలు చూసి అదృష్టం కలుగుతుంది🙏🙏🙏🙏
Meeru chala develop ayyaru bro, adi mee hard work and visuals lone thelusthundhi... Keep rocking village vihari
శివయ్య బత్తులు ఎవరెవరు ఉన్నారు ఒక లైక్ వేసుకోండి 👍 వీడియో super bro ❤️
@sudharibangaramofficial733
2 жыл бұрын
Hai Mani
@sudharibangaramofficial733
2 жыл бұрын
బత్తుల కాదు భక్తులు
@nagamani2911
2 жыл бұрын
😁 చూసుకోలే
@sudharibangaramofficial733
2 жыл бұрын
@@nagamani2911 ouna 😀
@shivavilageviharipesaravai6672
2 жыл бұрын
సూపర్ బ్రో విత్ thanks
అన్నా మా విశాఖపట్నం జిల్లా కి రండి చాలా ప్లేసెస్ ఉన్నాయి ❤️❤️❤️
@iSmartVihari
2 жыл бұрын
నేను వస్తాను చుపిస్తావా బ్రదర్
@padmavathi.g252
2 жыл бұрын
Yes bro
@krishnaveni7230
2 жыл бұрын
Super bro
@sivafromrayalaseema2000
2 жыл бұрын
kzread.info/dash/bejne/X3phtNSon6nOm8Y.html
@user-nx5yk6oy3j
2 жыл бұрын
మీ విశాఖపట్నం లో భైరవస్వామి ఆలయాలు ఉన్నాయా పూజాజరగని ఆలయాలు ఉన్నాయా
Me videos ki nenu chala addict ayipoyanu basically history teluskovadam istapadatanu Books chaduvutanu oke okksari anukokunda me video chusaanu ante inka anta baga cheptunnaru meeru
Beautiful, one of the best video , okkasari kilashanki velli vachamma ani anipistundi, thank you shahid bhai and narendra bro.. 🙏
పెంచలకోన లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం కూడా చూపించండి షాహిద్ అన్నా
Bro avaroo Vikram vihari anta meelagey try chestunnavu but vallu appatiki mimmalni beat cheyyaleru meeru verey level 😘😘
@Bhagyarekha556
2 жыл бұрын
Vikram vihari vedio send also beautiful evari talent varidi
Thanx alot for all the videos👌😍. I felt very happy and thanq soomuch to both of you Shahid. U explained very clearly like an professor. Direct ga darshanam chesukunanta feel vochindi. God bless you both😊.Lot of improvement in ur videos.Om namah shivaya🙏😊. I watch ur videos when I get my free time. Lots of wishes from Denmark😊.
ఈ విశేషాలను చూపించిన మీకు ఆ స్వామి వారి కృప ఎప్పుడు ఉండాలి అని కోరుకొంటున్నాను.
9:00 Super and mind blowing Idea anna 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@ManojKumar-tp5vw
2 жыл бұрын
Super cute I am so happy birthday is great day and I am so excited for you guys have been trying my best👍👍👍👍👍💯 to
One million soon ❤️ from Dharmavaram
నాన్నా షాహిద్, కెమెరా మేన్ నరేంద్ర, చాలా మంచి వీడియో చేశారు. చక్కని ప్రయత్నం.
గుహ లయాలు చాలా చారా భాగున్నాయి. ఈ ఆలయాల మీద ముష్కరుల చేతులు పడనందుకు ఆనందంగా ఉంది మేము వెళ్ళి చూడలేము నీకు కృత జ్ఞతలు
🤗feeling blessed to see this video bro, me narration, videography chala super, places kuda chala antey chala bavuntay😇
Drone visuals superrr bhayya and the nature was so beautiful bro good job bhayya .Go and move on keep rocking 👏☺💖
@jayammagudisi9922
2 жыл бұрын
Super
కష్టపడి మంచి వీడియో చేసారు. అభినందనలు. గృహాలయం ( గృహంలోఉన్న ఆలయం) అని కాకుండా గుహాలయం ( గుహలో ఉన్న ఆలయం) అంటే బాగుండేది. Anyhow congratulations 👍
Your explanation added flavour to the ancient sculptures. Very nice
Excellent video narendra and Shahid improved a lot in explanation keep rocking bros
1st time seeing bairava kona in Shahid anna channel
బాగా వివరించారు. గృహాలయాలకు బదులు గుహాలయాలు అనే ఒకపదం తప్ప, మీ ఉచ్ఛారణ కూడా స్పష్టంగా వుంది. మీరు భక్తి తత్పరతతో చెప్పిన విషయాల వల్ల, మాకు ఎన్నో విషయాలు తెలిసాయి. కృతజ్ఞతలు
Good explanation, good video, good looking, good location, we are fully satisfied with your experience. Good efforts. ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. we lived very much.
Really ossam explanation and fantastic view is beautifully shown by camera man garu💗💗💗💗💗
Varsham padinattu undhi bayyaa ❤️❤️🔥🔥🔥,Place mathraam 🔥🔥
తమ్ముడు బాగా వీడియో తీశావు. చాలా బాగుంది చాలా చాలా చాలా. ఎంత మంచి వీడియో తీసి చూపించినందుకు ధన్యవాదాలు.
భైరవకోన వీడియో చాలా బాగా చూపించినారు దైవత్వాన్ని గురించి దైవ జనులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మీకు ఆ త్రిమూర్తులు ఆశీస్సు సులు ఎల్లవేళలా కలుగును
Super video brothers ...chaala chala chala bagundi...👌👌👌👍🏽👍🏽👍🏽❤❤❤❤❤ Good night btothers
Super anna u are doing a very great job all the best for ur success 👍
అప్పట్టి శిల్పిలకు👌 🙏🙏🙏 అప్పటి వాళ్లకు ఇప్పుటోళ్ళు ఏమాత్రం సరిరారు కదా ఈ జన్మలో దగ్గరకు వెళ్ళి చూస్తామో లేదో తెలీదు మీ వల్ల చూసాము 👌🙏
Wow, we were there.. Such an amazing place and waterfall... Next to our Village Regulachilaka..
Super bro. Thanks 👍 for sharing a informative news about tickets. Keep rocking with successful journey.
Mee video Chala baga nacchindi mee daya valla intha adbhuthanni chudagaligam shahidh Garu thank u very much God bless you & God saves you👌👌👌👌
Great video and explanation..🙏🙏🙏 om Namasyavaya..
Back ground music chaala బాగుంది షాహిద్
@gollapellinagathrilochan5248
2 жыл бұрын
Yes
Choosina place njoy chesina place ❣️❣️ nice vedio Shahid & narendra
Just looking in the video,I am getting goosebumps.very divine 🙏
Super chala bagundi brother temple. Feeling blessed
Expecting a love from Village vihari
Starting bgm aithe nizanga heart touching brother 🙏🙏🙏🔥🔥🔥 video super 🙏🙏🔥🔥
@rayalstar7145
2 жыл бұрын
Bgm name
Video chala adbhutham ga vundi Shahid garu nijamga memu akkada vundi chusina feeling vachindi, really excellent video
అద్భుతమైన గుడి చూపించారు. మాటల్లేవ్....చూడటమే...... 👌🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏 ఎన్నో రహస్యాలు దాగి ఉన్న పవిత్ర ప్రదేశం 🙏🙏🙏 మీరు చాలా అదృష్టవంతులు..ప్రసాంతమైన వాతావరణం,కొండల మధ్య కొలువు తీరిన శంకరుడు🙏🙏 స్వయంగా చూసారు. 👍👌మాకు చూపించారు.. మీకు ధన్యవాదాలు 🙏 Ultimate vd of this week 👌👌👌👌👌👌👌👌👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯💯x 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍 View అదిరిపోయింది నరేంద్ర 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏చాలాబాగా కవర్ చేసారు👌👍👍సూపర్.. 👌👍👍👍👌👌👌👏👏👏👏👏 కథ కూడా చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు షాహిద్👌👌👌👌👌👌👏👏👏👏👏👍 Keep going like this, all d best 👍
Ur are super bro ur voice ❤️👍👍
Very Good Keep it up both of you ..This Place I am Seeing for the first time ...We have Wonderful places in our State ..Its shame that AP tourism is not showcasing our rich architecture and promoting them...Some places Which you have shorted are worth visiting and need to be promoted by Tourism Dept....If possible tag relevant departments for this videos in Twitter or Facebook or KZread .
@sarnijasarnija974
2 жыл бұрын
Chaitanya Kiran@ its true andi, sad to know our Telugu states not giving importance to our spiritual heritages like TAMILNADU and KARNATAKA. The temples there so neatly maintain and taken care unlike in AP and Telangana. Our telugu people are very lucky to have wonderful temples, unfortunately our government not taking seriousness for their maintenance. Praying that the situation will change in the future🙏🙏🙏.
@prashantsmily3369
Жыл бұрын
Very well said we have so many tourism but our government is not taking proper attention toward it
You made my day brother, nice temples and explained very well about it
చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి, వీలైతే తప్పకుండా వెళ్లి చూడడానికి ప్రయత్నిస్తాము. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంగ్లీష్ music కాకుండా ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టమని నేను గత వీడియో కింద కామెంట్ లో పెట్టాను ఇప్పుడు చూడండి ఈ మ్యూజిక్ వల్ల మీ వీడియో ఎంత పవిత్రంగా అనిపిస్తుందో, ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీ కాలభైరవ జై జై జై జై జై
Shahid anna and narendra anna ki oka like ♥ super energy anna
Meeru kooda first video ki ippati videos ki chaala improve ayyaru Shahid keep it up n allthe best for another video
@krishnadammu9472
2 жыл бұрын
Thank you Neelaveni garu
Bhyravakona ippati daakaa Chuuda ledu. Chaalaa baavundi. Excellent 👍 Thank you very much 🥰 May God bless you 🙏🙏
Chala chala అధ్భుతం గా Chupincharu Anna...🙏🙏
Great anna 👍❤️👍💐
You and your team is very lucky Anna, visiting all the places and giving good information 💯
Nice explanation...Shahid Bhai nice message for all in religious tolerance and acceptance of their greatness.... Narendra... excellent taking... whoever done editing and background music is very opt for location.... keep up the good work
Video Mali Mali chudalani Ane vidhamga undhi chala chala bagundhi brother ome nammashivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Keep you blessed all of people 🙏
Devudu mimmalni bless cheyalani heart fully korukuntunnam Anna 🙏🙏
అన్నా.. ఏది మాట్లాడినా.. అది తక్కువే. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు.. వీడియో చాలా చాలా చాల బాగుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
9 years back akadiki vellum malliepudu me video chusthunte Chala happega Undi
Thank you 🙏🏻 thank you 🙏🏻 thank you 🙏🏻 so much for such lovely video … mind blowing architecture and koti pranamalu to sanatana dharma 🙏🏻🙏🏻🙏🏻
Hi bro your camera work is super🥰 Narendra bro
@ramamohanrao5152
2 жыл бұрын
Excellent🙏🙏🙏🙏❤
Thank you, Very well explained
Elanti puraathana temples vallane mana baratha deshaaniki enkaa govravam peruguthundi, jelapatham adbuthanga vundi background song aithe superrr ollantha pulakinchindi song valla, superrrrrr video andy 😍.
Bgm visuals took me in to devotional mood😍😍
మీరు ఎప్పుడూ సూపర్ anna దేవుడు పంపిన వజ్రాలు మీరు🙏❤️
Anna nijamga miru cheppinattu aaa temple valla mi video ki chala andam vachindi. Nijamga abdutamga video tisaru and aaa temple antha kanna abdutamga vundi. Nenu next two weeks lo visit chesta aaa temple ni. Thank you so much. And all the best for next video 👍
Shahid your works are simply superb.
WONDRAFUL ,BRO THANK YOU, VERY GOOD COVERGE..
Thank you for fabulous videos superb 🥰
అద్భుతం. మేము chudali ప్రాంతాలు అన్నిటిని maku chupistunna maa తమ్ముడు shahid challagundali.
Nice video, Well explained and pretty good camera work and apt background music. Well done guys, keep doing such great videos👍
Super mama
Amazing Temple and also amazing shooting bro. 👌👌👌
Bro exactly one year back nenu meeku ee place ni visit cheimani suggest chesanu and finally got it. ee temple nearby my home town. Temple gurinchi meeru cheppindhi antha currect. i have visited this place more than 100 times. Nijanga Temple oka adbutham aite marokati akkada forest and greenary amazing bro,one thing if you have observed 3 side thick forest untundhi and 1 side matrame road untundhi. Rainy season lo water fall miru add chesina photagekante inka ekkuvaga water padatai inka cheppalante water tho patu painunchi pedda pedda rallu kuda padatai. inka miru miss chesindhi akkada water fall daggara kuda sculptures unnai bro miru miss chesaru and waterfall paiki kuda vellochu akkada inka chala-chala baguntundhi akkada miku 3 kolanulu(water) different colour lo kanipistai.nijangane aa forest lo kotiki paiga lingalu unnai antaru bro.
Appreciated. Good job. I have been visited many times but even I don't lot of information which you siad in the video. Will check the information in my next trip.
Anna okasari live ki ravachu kada anna please
Hi anna
Super anna chala bags explain chesaru hatsoff. 👏👏👏
Super temple this is my native village AMBAVARAM i salute the video Grapher for this great job MUPPALLA SREENIVASRAJU DELHI
Anna Love from Delhi ❣ Love your cinematography
అన్న మాది ప్రకాశం జిల్లా కనిగిరి కానీ నేను ఒక్కసారి వెళ్ళాను కానీ పూర్తిగా చూడలేకపోయాను కానీ మీ వీడియో ద్వారా నేను చూడగలిగాను చాలా బాగుంది Super bro
Thank you so moch brothers chala bagundi tempal
ANNA MAKU DEGGARA HA PLACE SUPER ❤️
Hi
Super undhi...bro directga chusina feeling anipinchindhi video chustunte...chala baga chupincharu
Anna niku chala peddha 🙏🏻🙏🏻 coz of oka Muslim vayyundi , hindu Anni patisthunnau , nillu challukunnau , chala proud of u anna , Jai Bharath ,
Village vihari fans oka like 👍 the video even 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🙏
నిజంగా మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🔱