8 ఏళ్ళ బాలికను కూడా వదల్లేదు | Nandyala 8 Years Old Girl Incident Latest Updates | AP News | Aadhan

8 ఏళ్ళ బాలికను కూడా వదల్లేదు..An atrocity took place in the Muchumarri village of Pagidiala mandal of Nandyala district. The girl who disappeared three days ago. Watch the full video to know the deep information on this latest news.
#nandyala #nandyalnews #apnews #andhrapradesh #aplatestnews #latestnews #telugunews #aadhanteugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 266

  • @sparrowkids9464
    @sparrowkids946414 күн бұрын

    తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షింప పడాలి. ఇక్కడ రాజకీయాలను వాడితే డొక్క తీసేందుకు సిద్ధంగా ఉన్నారు జనం. సహనం నశిచింది. దీన్ని గమనించి ప్రవర్తించండి.

  • @ravicgn
    @ravicgn14 күн бұрын

    మైనర్ అయినా మేజర్ అయినా ఒకరిని ఘోరం గా చెప్పడం చాల బాధాకరం పాపం పాప పేరెంట్స్ బాధ ఎవరు తీరుస్తారు, అందుకే ఇటువంటి కడుపు కోత వేరే తల్లి తండ్రి పడకూడదంటే చట్టాలు చాల చాల ఖాతినం గా ఉండాలి , ఒకరిని చంపితే మనము చస్తాం అనే భయం ఉండేలా మరణ శిక్ష విధించాలని, సత్ప్రవర్తన లేదు ఏమీ లేదు

  • @benarjeegarapati3240
    @benarjeegarapati324014 күн бұрын

    ఎవరు అయినా సరే కఠినంగా శిక్షించాలని మనవి

  • @thulasibai6432
    @thulasibai643214 күн бұрын

    వెంటనే CM గారు, పవన్ కళ్యాణ్ గారు. Home మినిస్టర్ గారు స్పందించి న్యాయం చేయాలి. వాళ్ళని కఠినమైన శిక్షించాలి. ఎవరు ఇలాంటి పని చేయాలంటే!!బయపడాలి.ఊహకుడా రాకుండాశిక్షించాలి.

  • @raghavrr503
    @raghavrr50314 күн бұрын

    14 పైబడిన పిల్లల్ని major గా పరిగణించే చట్టం రావాలి. ఆ వయస్సులోనే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయనే భయం వాళ్ళలో కలగాలి. School లో పిల్లాణ్ణి teacher దండించకపోవడం వల్లే ఇలాంటి వికృత మానసిక స్థితికి కారణం అవుతోంది. ముందుగా తల్లిదండ్రులే టీచర్లను ఒక్క మాట కూడా అనవద్దని అలా ఏమైనా అంటే ఎగీసుకుని వెళ్లి మరీ వాళ్ళని వారిస్తారు కొన్ని చోట్ల టీచర్ ను పిల్లల ముందే కొట్టడం కూడా చూస్తున్నాం. తల్లిదండ్రులు మారాలి, విద్య వ్యవస్థ మారాలి అప్పుడే పిల్లలు మారుతారు.

  • @ravikanthanji9055
    @ravikanthanji905514 күн бұрын

    తప్పు చేసినప్పుడు మైనర్ లేదు మేజర్ లేదు..

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva14 күн бұрын

    పిల్లలకు అందరికీ సెల్ ఫోన్లు ఇవ్వడం ఈజీగా ప్లాన్ చేయడం గవర్నమెంట్ ఆపవు youtube లో గలీజ్ గా చూపించేవి తగ్గవు టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా గలీజ్ గా చూపిస్తున్నారు ఏమిరా అంటే వ్యాపారము అంటారు 😮

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy534214 күн бұрын

    నేరస్థుల పేర్లు మీకు తెలీవా. తప్పకుండా ఆ నేరస్థులను జైలులో పెంచి పోషిస్తూ సతప్రవర్తన కలుగజేస్తూ ప్రజా ధనాన్ని ఖర్చు చేయండి.

  • @avulaprabhas8524
    @avulaprabhas852414 күн бұрын

    ఆడపిల్లగా పుట్టడం ఈ దేశంలో శాపం😢

  • @RahulRaj-kp5qh
    @RahulRaj-kp5qh14 күн бұрын

    అసలు ఏమి జరుగుతుంది ఎటు పోతుంది ఈ సమాజం

  • @Commonpeople1985
    @Commonpeople198514 күн бұрын

    చేసింది పిల్లపిత్రే గాళ్ళే అయ్యుంటారు. వాళ్ళ నాయకుడు వీరికి శిక్ష పడకుండా కాపు కాపుకాస్తాడు అని ప్రజలు అనుకునేలా వ్యవహరించకండి. వారికి శిక్ష పడేలా చూడండి

  • @anusvara5407
    @anusvara540714 күн бұрын

    సినిమాల ప్రభావం. అసలు ఎం censor బోర్డు ఏమో. అడ్డంయినా దరిద్రం సినిమాలు పబ్లిక్ లోకి రిలీజ్ చేస్తున్నారు. పిల్లలు బాగా చెడిపోతున్నారు.

  • @Nagabhushanam-q7j
    @Nagabhushanam-q7j14 күн бұрын

    నైతిక విద్య ప్రవేశ పెట్టాలి ।

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn14 күн бұрын

    గంజాయి డ్రక్స్ ఇంత పని చేస్తున్నారు

  • @voiceoftruth9157
    @voiceoftruth915714 күн бұрын

    మైనర్ లేదు మేజర్ లేదు ముగ్గుర్ని కాల్చి పారేయ్యాలి లేదా ఉరి తీయాలి, అంతే కానీ సత్ప్రవర్తన పేరుతొ మేము టాక్స్ కట్టే డబ్బుతో ముప్పొద్దుల మేపారంటే ఊరుకోం

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi892014 күн бұрын

    రామాయణం, భగవద్గీత పాఠ్యాంశాలు చేయాలు. కుటుంబ, సంఘ బాధ్యతలు తెలపాలి

  • @apakanageswarao2820
    @apakanageswarao282014 күн бұрын

    ఇలాంటి వాళ్ళు బ్రతకడానికి అనర్హులు. ఇలాంటి వాళ్ళను ఫ్యామిలీ మెంబెర్స్ కూడా సపోర్ట్ చెయ్యొద్దు.

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi892014 күн бұрын

    ఇటువంటి వాళ్ళు సమాజానికి అవసరమా.

  • @raniraoranirao2511
    @raniraoranirao251114 күн бұрын

    వాళ్ళను ఎన్ కౌంటర్ చెయ్యాలి ఏపార్టీ అయిన సరే....

  • @spiritualwordbypradeep
    @spiritualwordbypradeep14 күн бұрын

    మైనర్ బాలురు అయిన తప్పకుండా శిక్ష పడాలి. వాళ్ళు వయసులో మైనర్ అయినా వారి మైండ్ సెట్ మేజర్. కాబట్టి న్యాయం చేయండి

Келесі