56% Diseases in India linked to Diet | 56శాతం వ్యాధులకు కారణం అవుతున్న అనారోగ్యకర ఆహారం| Idisangathi

మనిషి ఆరోగ్యంలో ఆహారానిది అత్యంత కీలక పాత్ర. ముఖ్యంగా కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న తరుణం ఇది. పోషహాకారం లేనిదే మనిషి ఆరోగ్యంగా ఉండలేని ఈ పరిస్థితికి మనం వచ్చేశాం. ఇలాంటి సమయంలో భారత్ లో ఏకంగా 56శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణం అని ICMR, జాతీయ పోషహాకార సంస్థ అధ్యయనంలో తేలింది. పోషహాకారంతో పోలిస్తే అధిక కొవ్వు, తీపి, ఉప్పుతో చేసినవి, ప్రాసెస్ డ్ ఆహారం తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో ప్రజలు వీటికి మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. ఆరోగ్యకర జీవనానికి తీసుకోవాల్సిన ఆహారానికి సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలను ICMR విడుదల చేసింది.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 8

  • @wonders.nature80
    @wonders.nature8028 күн бұрын

    అన్ని కెమికల్స్ లే మంచి తిండి ఎక్కడిది.అందరికి డబ్బులు కావాలి డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఎంత కల్తి చేస్తే అంత ఎక్కువగా డబ్బులు సంపాదించొచ్చు.

  • @rohitnaidu4453
    @rohitnaidu445328 күн бұрын

    Avoid outside street and restaurant foods

  • @rajesh166
    @rajesh16626 күн бұрын

    Yes పనికి మాలిన ఆహార అలవాట్లు అనారోగ్యానికి దారి తీస్తాయి. కాబట్టి వీలు అయినంత వరకు మంచి ఆరోగ్య అలవాట్లు చేసుకోండి.

  • @rameshkonapuri6364
    @rameshkonapuri636427 күн бұрын

    Due to work pressure and tension diet only 10%

  • @gmohan5952
    @gmohan595227 күн бұрын

    VRK DIETING BEST'

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad425524 күн бұрын

    ప్రజల్లో నియంత్రణ కలిగి ఉండాలి.. తృణ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు కంటికి కనిపిస్తున్నా, అందుబాటులో ఉన్నా వాటిని విస్మరించి జంక్ ఫుడ్ మీదే దృష్టి పెడుతున్నారు...

  • @m.d.ebenezer81
    @m.d.ebenezer8124 күн бұрын

    మరి మన దేశంలో ఉన్న govt ఏమి చేయాలో తలియదా GST వైయ డ o బాగా తెలుసు కదా

  • @likhithsrinivas4743
    @likhithsrinivas474328 күн бұрын

    😂😂😂😂😂😂 god punishment

Келесі