No video

50రూపాయలకు కమ్మటి భోజనం | 5O Rupees Meals In Ongole | Reddamma Hotel | Ongole | Food BooK

రెడ్డెమ్మ హోటల్ ,ఏషియన్ ఆసుపత్రి ఎదురు,సుందరయ్య భవన్ రోడ్, ఒంగోలు.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Пікірлер: 52

  • @meesalachittibabu15
    @meesalachittibabu15 Жыл бұрын

    🎉ఆంగ్ల పదాలు ఉచ్చరించకండా మధురమైన తెలుగు పదాలను పలుకుతూ చిత్రీకరించిన ఒంగోలు ఆహారశాల విశేషాలు బాగున్నాయి మీరు ఇలాగే కొనసాగించండి తెలుగు భాష ను కాపాడు కొందాం.

  • @nsraju1386
    @nsraju1386 Жыл бұрын

    ప్రియమైన యూట్యూబర్, మీ అసాధారణమైన తెలుగు కథనాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన శైలి నాలాంటి వీక్షకులను ఆకట్టుకుంటుంది మరియు అవగాహన కల్పిస్తుంది. భాష మరియు డెలివరీలో అత్యున్నత ప్రమాణాలను కొనసాగించడంలో మీ అంకితభావం అభినందనీయం. మా వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచినందుకు ధన్యవాదాలు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు రాజు గారు

  • @AKASH-BHAI-EMMADI
    @AKASH-BHAI-EMMADI Жыл бұрын

    Meelanti vallu vunnatha varaku telugu bratiki vuntundi All the best bro Me valla nenu telugu vaadini ienaa konni telugu padaalu telusukuntunna👍

  • @srikantholety8514
    @srikantholety8514 Жыл бұрын

    Ur Simplicity ki nd Telugu speaking ki nenu pedda Fanu.....

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీకాంత్ గారు

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Жыл бұрын

    రుచికరమైన భోజనం సామాన్యుడికి అందుబాటులో వుంది

  • @Chowdary1989
    @Chowdary1989 Жыл бұрын

    ఇక్కడ రాగి సంగతి, కోడి కూర తిన్నాను, రేపు meals try చేస్తాను 👍

  • @mounica.i7106

    @mounica.i7106

    Ай бұрын

    Address ekkada

  • @narragopichand3166
    @narragopichand3166 Жыл бұрын

    Appreciate such service given by this old couple.

  • @user-he8di4pv2w
    @user-he8di4pv2w10 күн бұрын

    foodbook😊😊😊😊

  • @swarnadas6677
    @swarnadas6677 Жыл бұрын

    Annadatha “ sukheebhava”❤😂🎉

  • @harikishore7968
    @harikishore7968 Жыл бұрын

    Super lokanath bro

  • @madhavareddymadhavareddy871
    @madhavareddymadhavareddy871 Жыл бұрын

    My mom cooking this hotel

  • @chandrasekharvunnam7563
    @chandrasekharvunnam75633 ай бұрын

    🙏🙏

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 Жыл бұрын

    Super anna ragi sangati Kodi Kura gongura super

  • @karunadorathi2946
    @karunadorathi2946 Жыл бұрын

    Very nice and good

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 Жыл бұрын

    Nice video Anna 🌹🙏🌹🙏🌹

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @mahaboob22
    @mahaboob22 Жыл бұрын

    Dear, Food book admin , Plz share The Location.

  • @SAINAGARJUNA
    @SAINAGARJUNA Жыл бұрын

    location ekkada bro

  • @madhugoud6610
    @madhugoud6610 Жыл бұрын

    Normal people ki connect ie videos chestaru Super Anna ❤

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 Жыл бұрын

    Nice video

  • @bharathgayak9351
    @bharathgayak9351 Жыл бұрын

    ongole loo address yekkada mention cheyandi ,thelesina vaarruu

  • @parimianilanil1122
    @parimianilanil1122 Жыл бұрын

    Super anna❤❤❤😊😊😊

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు

  • @dasarimahesh06
    @dasarimahesh06 Жыл бұрын

    Address please

  • @janapatiaswini3526
    @janapatiaswini3526Ай бұрын

    Em bagundadu meals

  • @mynews6443
    @mynews6443 Жыл бұрын

    ఇక్కడ రాగి సoగటి కోడి కూర కేక

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    అవును శేషు గారు

  • @sudhakarkothapalli2226
    @sudhakarkothapalli2226 Жыл бұрын

    Anna nuvvu super anna

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    👍

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Жыл бұрын

    👌😊

  • @vanipetla7375
    @vanipetla7375 Жыл бұрын

    All- encourage this type of channels and peoples.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు

  • @ashokeenadu5340
    @ashokeenadu5340 Жыл бұрын

    Hai, Anna bagunnara. Miru grate

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు అశోక్ గారు.ఎలా ఉన్నారు.

  • @Chowdary1989
    @Chowdary1989 Жыл бұрын

    👌👌👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు

  • @akhajay7080
    @akhajay70809 ай бұрын

    Exact location

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    9 ай бұрын

    సుందర్య భవన్ రోడ్, ఏషియన్ ఆసుపత్రి ఎదరు

  • @Mr.realtruth9
    @Mr.realtruth9 Жыл бұрын

    anna bhojanam mariyu ahara sala emo gani,miru acha telugu basha lo matladatam ma chevilo amrutam la vundu..anna......

  • @user-qw4qz2xv9y
    @user-qw4qz2xv9y Жыл бұрын

    👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    👍

  • @factseeker129
    @factseeker129 Жыл бұрын

    Pakkane vijayawada lo 150 dobbutunnaru. Amma kudirithe ikkadaku randi veer8 dopidi tattukolekunnamu😢😢😢😢

  • @anilpommidi9042
    @anilpommidi90426 ай бұрын

    Mee telugu Chaka kammaga undhi

  • @aadithyasangani717
    @aadithyasangani717 Жыл бұрын

    Mi Peru enti, food vlogs ye kakunda , Telugu basaha neechukotaniki veelu pade Inka other programs kuda cheathe bagundu

  • @9966200421
    @9966200421 Жыл бұрын

    Brother plz i wana meet u and xpress love about u

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    కలుద్దాం అండి.. ఏ ఊరు మీది?

  • @shaiksadik-xw6mf
    @shaiksadik-xw6mf Жыл бұрын

    Nice video

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు

Келесі