5 Rupees Dosa | 2 Rupees idly | ఇడ్లీ రెండు రూపాయిలు | దోశ ఐదు రూపాయిలు | Ongole | Food Book

జీవన భుక్తి కోసం ఏర్పరుచుకున్న అల్పాహార శాల ద్వారా స్వల్ప ధరకే అల్పాహారాలు అందిస్తూ తమ సహృదయతను చాటుతున్నారు ఒంగోలు కు చెందిన దాక్షాయణి,శ్రీనివాసరావు గార్లు దంపతులు.
వారి శాలలో రెండు రూపాయలకు ఇడ్లీ, ఐదు రూపాయలకే దోశ లభిస్తున్నాయి.
ఆహారం తక్కువ ధరకు అందిస్తున్నా.. తయారీలో రాజీ లేకుండా మేలిమి గల ముడి పదార్థాలు మాత్రమే వినియోగిస్తున్నారు వారు.
ఇచ్చట
ఉపాహారాలు నాణ్యతకు నిదర్శనం ఈ వీక్షణం.
శ్రమకు భుక్తి చేకూరుతుందిని లాభార్జన పొందాలన్న ఆశ తమకు ఎన్నడూ కలగలేదని,కలగదని కాబట్టే ఏడు సంవత్సరాలుగా తక్కువ ధరకు ఉపాహారాలు అందిస్తున్నట్లు తెలిపారు దాక్షాయణి,శ్రీనివాసరావు గార్లు దంపతులు.వారి మాటల సారాంశం స్ఫూర్తివంతం.
ఇక్కడ వివిధ అల్పాహారాలు తిన్న నేను సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.అట్టి ఉపాహారాల నేపద్యాన్ని ఈ కార్యక్రమ పరంపరలో సవివరంగా వివరిస్తాను.
చిరునామా:- దాక్షాయణి గారి టిఫిన్స్,(అరవ వారి హోటల్ గా సుపరిచితం) వేంకటేశ్వర కాలనీ, ఒంగోలు.
G2FR+GRQ
maps.app.goo.gl/XUV5jzm1N5S5s...
మీ కార్యక్రమం ఏదైనా తక్కువ ధరలో వారు అల్పాహారం అందిస్తారు.సంప్రదించగలరు:-9154166153

Пікірлер: 297

  • @vnraju208
    @vnraju208 Жыл бұрын

    సరసమైన రేటుకే అందించడం వారి సేవకు నిదర్శనం .దాక్షాయని గారికి ,వారిభర్త కు నమస్కారాలు .

  • @harshinikishore2816

    @harshinikishore2816

    Жыл бұрын

    Super

  • @ranjithjagarlamudi5890
    @ranjithjagarlamudi5890 Жыл бұрын

    అల్పాహారం ఏమోగానీ మీ స్వచ్ఛమైన తెలుగు మాటలు వింటుంటే చాలా మధురంగా ఉంటుంది లోక్నాథ్ అన్నయ్య

  • @v.raghavenderraghavender7591
    @v.raghavenderraghavender75912 жыл бұрын

    మన భారతదేశంలో ఇలాంటి మాతృమూర్తులు ఉండడం వల్ల మన భారతదేశ గొప్పతనం తెలుస్తుంది మీలాంటి ఉన్నతమైన యాంకర్ గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా చాలా మధురంగా ఉంది అలాగే ఇంత మందిని పరిచయం చేస్తున్న మీరు నిజంగా కలియుగ దేవుడుగా నేను అభివర్ణిస్తున్నాను సార్ మీలాంటి వాళ్ళ వీడియో చూస్తుంటే ఎంత కష్టం ఉన్నా ఇంత దుఃఖాలు ఉన్న ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది సార్. మిమ్మల్ని కన్నా మార్తమూర్తులకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @prasadp9957
    @prasadp99572 жыл бұрын

    టిఫిన్ కూడ బాగా ఉంది... ఇలాంటి దగ్గర కడుపు నిండిన తృప్తి ఉంటుంది... అదె హోటల్ లాగ రెస్టారంట్ అనుకో దరిద్రం ఆ ఎండిపోయిన దోశలు కి 40 రూపాయల

  • @upendarpagadala135
    @upendarpagadala1352 жыл бұрын

    మీరు స్వచ్ఛమైన తెలుగు. మాట్లాడుతున్నారు..నాకు నిచ్చింది... మీ సంభాషణ....మీ వాయిస్....బాగుంది. మీరు nationalist hub chanel తో. జత కలవండి...మీకు ఇంకా మంచి. ఆదరణ లభిస్తుంది... జై హింద్.

  • @gopigoud3000

    @gopigoud3000

    2 жыл бұрын

    ఇంత తక్కువ ధరకు నాణ్యమైన టిఫిన్ పెట్టడం చాలా అద్భుతం ధన్యవాదాలు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @nanim2064

    @nanim2064

    Жыл бұрын

    ​@@LOKFOODBOOK hi sir me video nenu use cheysovacha

  • @raniradha7572

    @raniradha7572

    Жыл бұрын

    Ekkada andi Ee place ? Hyderabad lonaa? Pl share address

  • @krishkrishana

    @krishkrishana

    Жыл бұрын

    00

  • @Rishithavlogs141
    @Rishithavlogs1412 жыл бұрын

    ఒక మంచి వీడియో తో మా ముందుకు వచ్చిన లోక్ నాధ్ అన్న కి మా కృతజ్ఞతలు సదా మీ మంచిని కోరుకునే మీ శ్రేయోభిలాషి ....

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు తమ్ముడు

  • @haranathsurisetty7841
    @haranathsurisetty78412 жыл бұрын

    అలాంటి వారికి స్వచ్ఛందంగా మనమే ఎక్కువ చెల్లించాలి, వారు ఒప్పుకోక పోతే నచ్చచెప్పి ముట్టచెప్పాలి, వారికి కొంత లాభం వుండాలిగా..

  • @ehsrk4758

    @ehsrk4758

    2 жыл бұрын

    Yes

  • @praveensarangula8588

    @praveensarangula8588

    Жыл бұрын

    Ma village lo30🤦🤦🤦

  • @sathishpaka426
    @sathishpaka4262 жыл бұрын

    మంచి మనుషులు శ్రీనివాసరావు దంతులిద్దరికీ అభినందనలు

  • @padmavathibezawada3233

    @padmavathibezawada3233

    Жыл бұрын

    Ongole address ekkada

  • @slnaryana3357

    @slnaryana3357

    Жыл бұрын

    Good

  • @narasimhamurthyayyagari6651
    @narasimhamurthyayyagari66512 жыл бұрын

    మీరు చక్కని తెలుగులో వ్యాఖ్యానము చేయడము సంతోషదాయకము, మీఅమ్మభాషాభిమానమునకు నెనరులు. తెలుగులో మాట్లాడము రాదనే వారికి, తెలుగులో మాట్లాడము నామోషిగా తలచేవారికి చెంప పెట్టు.

  • @rahulreddyedunuthula
    @rahulreddyedunuthula Жыл бұрын

    I think this guy has to be promoted very well by media, I didn't see any KZread creator speaking completely in Telugu. Hats off Brother. Proud of you

  • @nagulmeerask1025
    @nagulmeerask10252 жыл бұрын

    గోప్ప మానవతవాదులు ఇరువురు సెల్యూట్ తెలంగాణ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల ప్రజల తరుపున..

  • @sathishpaka426
    @sathishpaka4262 жыл бұрын

    మీ యొక్క తెలుగు భాష చాలా వినసొంపుగా మరియు చాలా బావుంది

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @sangepurajalingam2269
    @sangepurajalingam2269 Жыл бұрын

    ప్రజందరికీ తక్కువ రదల్లో టిపెన్స్ పెడుతున్ అన్న నువ్వు గ్రేట్

  • @shulamithi1669
    @shulamithi1669 Жыл бұрын

    సహోదరుడా మీరు మాట్లాడుతున్న తెలుగు కోసం ఒక లైక్ చేశాను నేను

  • @dr.kamalakararaokonuku9867
    @dr.kamalakararaokonuku98672 жыл бұрын

    Great couple doing great service to society God bless both of you

  • @minukurimallikarjuna4609
    @minukurimallikarjuna46092 жыл бұрын

    యాంకర్ గారి తెలుగు భలేవుంది

  • @mahimamahesh3509
    @mahimamahesh3509 Жыл бұрын

    వారికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @skondalraosanam4821
    @skondalraosanam4821 Жыл бұрын

    మీరు అచ్చ తెలుగులో చెప్పే విధానం చాలా బాగుంది.మీరు ఆంధ్ర ప్రదేశ్ లోని మిగతా ప్రాంతాల్లోని రుచులు వివరిస్తే చాలా బాగుంటది

  • @ashwinkumar2606
    @ashwinkumar2606 Жыл бұрын

    Chala manchi alochana meedi mee kutumbasabuladi.meeru ilane cheyali ani korutunanu..andariki andubatulo undali ani takuvadara petti ammutunaru chala bagundi ...

  • @muralivarmamantena6899
    @muralivarmamantena6899 Жыл бұрын

    Great service .Thanks brother ...for bringing them in yo lime light

  • @ehsrk4758
    @ehsrk47582 жыл бұрын

    Hai Srinivasarao garu mi iddaru dhampathaluki & mi family members ki aa bhagavanthudu yella velala miku Arogya ashta ishvariyamlu tho Kapadalani aa bhagavanthudu ni vedukuntuna all the best always God bless you 👏

  • @venkaatnaidu9922
    @venkaatnaidu99222 жыл бұрын

    God bless u brother and aunt. Local area government servant should help. Happy serving Happy eating

  • @phanisreddy4587
    @phanisreddy45872 жыл бұрын

    Loknath garu, mimmalni abhinandhinchakunda undaleka pothunnam 🙏🏿 Swacchamaina accha TELUGU lo maatlaaduthaaru 🙏🏿🙏🏿🙏🏿 Mee maata theeru kuda chaala soft ga untundhi, I Appreciate your work 👍🏿, ALL MY VERY BEST WISHES andi🤝🏾

  • @phanivarma5014
    @phanivarma50142 жыл бұрын

    మీ వాక్కు ఆలాగే మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు అమోగం

  • @rellathirupathi9418
    @rellathirupathi94182 жыл бұрын

    కష్టం విలువ తెలిసిన వారిలా ఉన్నారు అన్నగారు వారు.

  • @saisudheer8710
    @saisudheer8710 Жыл бұрын

    ఇడ్లీ బాగుంటాయి. ఇంక దోశ అంటే వేడి వేడి గా తింటే ఎన్ని తిన్నామో అనేది కూడా లెక్క ఉండదు.....

  • @zaheeruddinmohmmed9053
    @zaheeruddinmohmmed90532 жыл бұрын

    Awesome Bro, Again you reminds us with Dooradarshan days with ur food vlogs talks in pure telugu.

  • @likhithayaramala5447
    @likhithayaramala5447 Жыл бұрын

    మీరు బోధించే విదానం చాల బాగున్నది

  • @shaikkhadar3766
    @shaikkhadar3766 Жыл бұрын

    God bless the organizers of the hotel and thank you for showing about this hotel.

  • @rajeswariupputuri2742
    @rajeswariupputuri2742 Жыл бұрын

    Chala Manchi work and good job both are thanks dakshayani and srinivas mi lanti vallu chala mandi leru Andaru mi lage nijayathi GA unte bagundu chudalani korika

  • @aravind8211
    @aravind82112 жыл бұрын

    Mee Telugu chala swacchamga untundhi..subhakankshalu...

  • @ranig7438
    @ranig7438 Жыл бұрын

    Wow wt a grate full owner's Dhanyavadallu meku

  • @mohankrishna3573
    @mohankrishna35732 жыл бұрын

    Istapuvakamga Nimmalamga Samyukthamga Nice words..keep going.

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 Жыл бұрын

    Chala chakati hotel nirvahakulaku mariyu loknadh annagariki danyavadalu 👏👏👏👏

  • @chaitanyasingampalli2934
    @chaitanyasingampalli2934 Жыл бұрын

    Super sir chala Manchi work chastunaruu miku enka ala chava chayalani god pray chastunam 🙏🙏

  • @maramrajender7151
    @maramrajender7151 Жыл бұрын

    దంపతుల కు వందనాలు వారు మహా పుణ్యాత్ములు దర్మాత్ములు

  • @suhel8150
    @suhel81502 жыл бұрын

    Wow...Mi baasha, padajalam...chala bagundi

  • @chinnapappula7324
    @chinnapappula7324 Жыл бұрын

    మీ సేవకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏

  • @varaprasadraodeval7146
    @varaprasadraodeval71462 жыл бұрын

    Hats off to hotel owner and their family for his service to customers with minimum profit .

  • @bksrinivasrao3164
    @bksrinivasrao31642 жыл бұрын

    God bless the family hote very rich by heart

  • @subramanyamknati6006
    @subramanyamknati6006 Жыл бұрын

    వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది

  • @eerlasrikanth7031
    @eerlasrikanth70312 жыл бұрын

    Tiffen tast very good i tasted here and price is also low Thanks Aunty & uncle

  • @jashuvajashuva5299
    @jashuvajashuva52995 ай бұрын

    Manchi manusulu sreenivasulu gari dhampathulu great.

  • @harishdil8056
    @harishdil8056 Жыл бұрын

    Nenu courier office lo chesetappudu akkade thinta super tiffens chala miss avuthunnam

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Жыл бұрын

    It's very great to supply with these low prices. It is extra-ordinary .

  • @rajunaik689
    @rajunaik689 Жыл бұрын

    Ee dampathulu kalakaalam challaga undaali

  • @sairajuputta9441
    @sairajuputta9441 Жыл бұрын

    Miru telugu chala bhaga mataluadutunaru ........mi matalu naku bhaga nachayai

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss2 жыл бұрын

    ne telugu na padabevandanam super . paneke malena news chanales vellu vady bateler englesh anty teludu + englesh chudalayka chastunnam . meru super

  • @mallasaivineeth3211
    @mallasaivineeth3211 Жыл бұрын

    Ur Telugu was so good and it is complexity of telugu

  • @Reddylion
    @Reddylion Жыл бұрын

    Good encourage them..... fair priced people.......

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Жыл бұрын

    The are supplying tiffin itemswith good quality , but with low prices. Really great. In out Telangana high amount is collected for these items everywhere.

  • @nuthalapatinagamalleswarar4844
    @nuthalapatinagamalleswarar48442 жыл бұрын

    రోజు.....మా అబ్బాయికి ఇడ్లీ ఇక్కడే తీసుకుంటాము.....👌👌👌👌

  • @marellasreenivasarao3122

    @marellasreenivasarao3122

    Жыл бұрын

    Akkada adress

  • @narasimhareddy3197
    @narasimhareddy31972 жыл бұрын

    Good video it will be useful for poor people

  • @ehsrk4758
    @ehsrk47582 жыл бұрын

    Ankar loknath garu ilanti manchi videos Cheyadam valana chusevallu mimmalini appreciate chestaru itivanti videos chupinchadam valana aa chuttu prakka prantha vasuluku Maranatha publicity avvuthundhi Valla business maranatha Development avvuthundhi aa punyam antha meke bagavanthadu mimalani mi family Members ni yellavelala manchi ga chustadu chudalani nenu kuda bagavanthadu ni koruchunna Manchi vallu ki manche jaruguthundhi all the best God bless you 🤝👏🙏

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 Жыл бұрын

    💐🌷🌹 🦋🦋🦋 🙏🙏🙏 very very good thank you very much long life continuation very best of luck god bless you

  • @bgmsstatusaddaa6270
    @bgmsstatusaddaa62702 жыл бұрын

    Mike meeru telugu chaala baaga maatladuthunaaru danyavadaalu 🙏🏻 Vallu chala manchi Pani chesthunnaru.... 🙏🏻🙏🏻

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @prashanthreddyprashanth2865
    @prashanthreddyprashanth28652 жыл бұрын

    M.A. Telugu chala baga matladutunaru

  • @universalpeace8093
    @universalpeace809311 ай бұрын

    telugu next level..kind hearted couple.

  • @King1271ghouse
    @King1271ghouse5 ай бұрын

    video chala bagundi anna

  • @saisrinivas6322
    @saisrinivas6322 Жыл бұрын

    Maa Venkateswara colonylo 1st linelo first 🏡 house akkada yedhaina sare parcel thechunte bagovadhu akkade vedi vediga thente bagutundhi, especially dosa.idli.

  • @boosatejasri2686
    @boosatejasri26862 жыл бұрын

    Chala manchi video chesaru. God bless you bro

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @jalamnarasimhayadav2073
    @jalamnarasimhayadav2073 Жыл бұрын

    Nice languages nice voice perfect Telugu ur speaking

  • @mrrao1616
    @mrrao16162 жыл бұрын

    Very good 🕉️ God bless you

  • @haripriyam9577
    @haripriyam95772 жыл бұрын

    Dosa my favourite yr voice language gud

  • @UdayKumar-mc1cg
    @UdayKumar-mc1cg2 жыл бұрын

    nice video. very good explanation 👏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @katukamkrishna7723
    @katukamkrishna7723 Жыл бұрын

    Mee lanti vallu undaly akka God bless you

  • @gurusengineering1814
    @gurusengineering18142 жыл бұрын

    Ma oorlo kuda same inka chala Mandi pedutunnaru (Naidupeta,SPSR Nellore district)

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam60412 жыл бұрын

    Long live smt. And Sri dakshayani garu. God bless you.

  • @nagarajuomsairam7606
    @nagarajuomsairam76068 ай бұрын

    Meeru great

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 Жыл бұрын

    సూపర్. బిజినెస్. అమ్మ

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Жыл бұрын

    ఆట వెలది పద్యము : అల్ప హారములను స్వల్ప మౌ ధరలకు ఇచ్చు చున్న మీకు ఇచ్చుచుంటి ధన్య చరిత అయిన దాక్షాయనీ దేవి! వందనాలు వంద అందుకొనుడు

  • @anantharaman57
    @anantharaman57 Жыл бұрын

    Rendu spoon sugar rendu spoon rava dosa pindilo cheristhe dosa enka chala baaga untuntundhi..try chesi choodandi

  • @nageswararao8135
    @nageswararao8135 Жыл бұрын

    Good job. God bless you.

  • @veereshaachari9758
    @veereshaachari97582 жыл бұрын

    Shivaji meltary hotel in Bangalore femous.non veg.specle must try

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c4 ай бұрын

    Chala takkuva tiffin ❤

  • @akhilatanmai7322
    @akhilatanmai73222 жыл бұрын

    Awesome language usage n words usage..swachamaina telugu

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @ksn13
    @ksn132 жыл бұрын

    Excellent 👍👍👍

  • @rameshbalsu1711
    @rameshbalsu17112 жыл бұрын

    Very Very good 👍 👏

  • @varmadatla7780
    @varmadatla77802 жыл бұрын

    VERY NICE TAC IN TELUGU

  • @thalarlaramesh5337
    @thalarlaramesh5337 Жыл бұрын

    Mi telugu.. Baagundhi..!

  • @pamurivenakatasivaprasad7845
    @pamurivenakatasivaprasad784511 ай бұрын

    సూపర్ అన్న చాలా బాగా చెప్పారు ఒంగోలు అడ్రస్ ఎక్కడ ధన్యవాదములు

  • @sowjanya-3660
    @sowjanya-36602 жыл бұрын

    anna pothakamuru pakkana veerayapalem lo cutting famous anna ikkada video try cheyyandi

  • @asamramya9169
    @asamramya91692 жыл бұрын

    God bless you 🙏

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c7 ай бұрын

    Very good andi very nice❤

  • @nishithanandigram970
    @nishithanandigram9702 жыл бұрын

    Tiffin amo kani me Telugu super sir .

  • @prasadmadala2422
    @prasadmadala2422 Жыл бұрын

    Sir Address clear ga chapparu

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 Жыл бұрын

    Great miru

  • @krishnachaitanya573
    @krishnachaitanya5732 жыл бұрын

    Very hardworking couple

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    అవును

  • @chandrasekharpinapala5474
    @chandrasekharpinapala54742 жыл бұрын

    Excellent

  • @rajulanke7943
    @rajulanke7943 Жыл бұрын

    Tiffin Ruchi tho polchukovatm kadhu gani manchi manushulu premaga mataladatharu , Naku tiffin kannna valla prema ga matalu baguuntaye , akka Baga palakaristharu 5 idly:-10, Dosa :-5,Puri :-2 Puri 15, Vada :-2 ,10 rupees only Nice hotel

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 Жыл бұрын

    మీరు. తెలుగు. బాగా. మాట్లాడుతున్నరు. అన్న

  • @sivavt4626
    @sivavt4626 Жыл бұрын

    Doordarshan channel lo news cheppinatttu Pure telugu lo matladutunnaru anchor Nice

  • @siddhukoravangi8657
    @siddhukoravangi86572 жыл бұрын

    Dhinasari kulilaku chala upuyoganga untai

  • @marugusandeep3352
    @marugusandeep33522 жыл бұрын

    Language is super anna

  • @kabbaraoatukuri6352
    @kabbaraoatukuri6352 Жыл бұрын

    Very good

  • @vamshikrishna-jz4zi
    @vamshikrishna-jz4zi Жыл бұрын

    Explanation high light

  • @sireesireesha8446
    @sireesireesha84462 жыл бұрын

    Ma hotel lo kuda same coast

  • @mallemvijayaramamekala4404
    @mallemvijayaramamekala44042 жыл бұрын

    Quality Telugu words very beautiful Sir

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    ధన్యవాదాలు

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 Жыл бұрын

    We lived in .Nsp coloney now Rims hospital studied 1to degree 1969 . ..1982

  • @polamreddysubbareddy7349
    @polamreddysubbareddy73492 жыл бұрын

    Good sir

Келесі