498a కేసు ప్రూఫ్ కానప్పుడు..? | 498a Case In Telugu | Advocate Naga Raghu |

#sumantvlegal #sumantv #498a #legaladvice
Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా KZread ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc

Пікірлер: 109

  • @mohammedfasiuddin5473
    @mohammedfasiuddin5473 Жыл бұрын

    సార్ 498a సెక్షన్ ప్రకారం చాలా మనసికంగా మా జీవితాలు బలే పోతున్నాయి సార్

  • @raogaru562

    @raogaru562

    Жыл бұрын

    కరెక్ట్ బ్రదర్ అల్లాడి పోతున్న (7)గురు మీద పెట్టింది చంపేయాలి అనిపిస్తుంది

  • @Bharadwaj_Gunnapaneni

    @Bharadwaj_Gunnapaneni

    Жыл бұрын

    నాది ఇదే పరిస్థితి సార్ కేసు తీయాలా ముస్లిం మ్యారేజ్ ప్రకారం తలాక్ తీసుకుంది పెళ్లి చేసేస్కుంది కానీ నా మీద 498 కేసు తీయట్ల

  • @varalakshmidungala1087

    @varalakshmidungala1087

    Жыл бұрын

    @@raogaru562 ok I'm

  • @nannijhansirani7828

    @nannijhansirani7828

    Жыл бұрын

    Ee ne wife nvu em cheyakunda manchiga chusthe na husband vadhu ani case pettindha nvu thappu dhaarilo unappudu ni family aina niku buddhi chepali ninnu support cheyakudadgu

  • @SakethKalapala

    @SakethKalapala

    6 ай бұрын

    Vrrev valto turugutundi pillni vadili vellipoindi pillalni chudamani adiganu case petindi akda undi nyam magalajku nyam Leda..

  • @raogaru562
    @raogaru562 Жыл бұрын

    దయచేసి (498)లో తప్పుడు కేసులు పెట్టె భార్య లని తాలిబాన్ లకు అప్ప చెప్పాలి sir, లేదా ఇంజక్షన్ చేసి నిజాలు రాబట్టాలి

  • @RajaSekhar-hj4vp

    @RajaSekhar-hj4vp

    Жыл бұрын

    Good

  • @mshobharani1956

    @mshobharani1956

    Жыл бұрын

    అవును ఇలా చేయడం వల్ల అందరికీ న్యాయం జరిగి తీరుతుంది. అందుకే ఇంజక్షన్ చేసి నిజాలు బయటకు రాబట్టడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా, కనీసం వారివారి జీవితాలు సంతోషంగా సాగిపోతాయి.

  • @raogaru562

    @raogaru562

    Жыл бұрын

    @@mshobharani1956 అల్లాడి పోతున్నాం (7)మీద పెట్టింది, (6)కేసులు ల్లో ఇరుక్కొన్న

  • @seshagiriraomanikonda1440

    @seshagiriraomanikonda1440

    Жыл бұрын

    Sir your advise is good The person and parents endures enough agony where is the strength sir

  • @KBR364

    @KBR364

    28 күн бұрын

    Yes

  • @ramachandraraju435
    @ramachandraraju435 Жыл бұрын

    చాలా మంది trouble పడుతున్నారు. Correct. Chala మంచి గా చెప్పారు. Sociity కి చాలా మేలు చేశారు

  • @maruthiatp1
    @maruthiatp1 Жыл бұрын

    చాలా క్లియర్ గా వివరించారు సార్

  • @satyanarayanamvv4814

    @satyanarayanamvv4814

    10 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mohammedfasiuddin5473
    @mohammedfasiuddin5473 Жыл бұрын

    సార్ 498 చట్టం తీసేయాలి చాలా సంసారాలు పాడైపోతున్నాయి సార్

  • @mallikarjun8359

    @mallikarjun8359

    Жыл бұрын

    Correct 💯💯 Anna

  • @gatturamarao9234
    @gatturamarao9234 Жыл бұрын

    Sir... నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం పెద్దపల్లి ACP సాదుల సారంగపాని ని, RTD ACP BILLA ASHOK KUMAR లతో పరిచయం పెట్టుకుని 2016 లో నన్ను చంపాలని చూసింది నేలకొండపల్లి లో అరెస్ట్ అయి వెళ్లిపోయింది, వాళ్ళు ఆ కేసును వాపసు తీసుకోలేదని నా మీద 2017 లో నాకు తెలియకుండా 498A చేయించారు... కాశీ వెళ్ళిపోయి బతుకుతున్న

  • @samuelbabu2703
    @samuelbabu2703 Жыл бұрын

    సార్ నమస్తే 🙏 సార్ మీరు ఏది చెప్పినా కూడా చాలా వివరంగా చాలా పద్ధతిగా వివరిస్తున్నారు

  • @gatturamarao9234
    @gatturamarao9234 Жыл бұрын

    కర్మ అనుకుని కాశీకి పోయిన తర్వాత తెలిసింది నా బార్య వెనుక వున్న ఆ నలుగురు ప్రధాన పాత్రదారులని... ముగ్గురు పోలీసు అదికారులు ఒక తమ్ముడు advocate... 3+1

  • @Nagaraju-ub3gi

    @Nagaraju-ub3gi

    Ай бұрын

    Marinni kartavyam Tayliyalaydha. Anna garu okasari Rameshwaram Poo annayya

  • @user-sriram88308
    @user-sriram88308 Жыл бұрын

    Its more valueble information to us sir …thnks a lot sir …god bless u sir

  • @narayananarayudu3264
    @narayananarayudu3264 Жыл бұрын

    498A లో తగులుకున్న మగవారి కుటుంబాలకు మంచి సలహా ఇచ్చారు

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 Жыл бұрын

    నమస్కారం సర్... 🙏 చాలా బాగా వివరించారు సర్... 🙏

  • @janyabbas3620
    @janyabbas3620 Жыл бұрын

    Sir మీరు సమాజానికే మంచి విషయానీ చెప్పారు.

  • @mahaakaalitraders8202
    @mahaakaalitraders8202 Жыл бұрын

    Wish all Men who suffered by 498A case ......must file Civil and Criminal Defamation case

  • @badbandla
    @badbandla9 ай бұрын

    Thank you for helping suggestions on misused/ fabricated 498a cases against innocent husband and their family sir.. Its a good help for me

  • @kesavaraothumpudi2463
    @kesavaraothumpudi24638 ай бұрын

    Thank you sir very good information given to public who suffering 498 A

  • @SKULLER213
    @SKULLER213Ай бұрын

    Sir nice 🙏🏻

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 Жыл бұрын

    Good lesson sir

  • @koudaganibapurao2766
    @koudaganibapurao2766 Жыл бұрын

    7 . 8 .సంవత్సరాలు వాయిదలు పడుతూ పొత్తుంటే వయసు అయిపోయినక విదాకులు వస్తే యేమి లాభము

  • @bharathivepakomma9327
    @bharathivepakomma93274 ай бұрын

    Good morning sir, Thanks for valuable information Sir

  • @maruthiatp1
    @maruthiatp1 Жыл бұрын

    498 a దీనిపైన హైకోర్టులో క్యాష్ తీసుకొని వచ్చారు 6 మందిలో ఒక నలుగురు క్యాష్ తెచ్చుకున్నారు ఏపీ హైకోర్టు డిసెంబర్ 2022 ఇప్పుడు ప్రస్తుతం వారి పైన భార్య పైన quash తెచ్చుకున్న వారు వారిపై చార్జిషీట్లు సాక్ష్యం చెప్పిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కోసం ఏ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు పోలీస్ స్టేషన్లో

  • @mohammedmujeeb367
    @mohammedmujeeb36710 ай бұрын

    Thank you for your valuable suggestions. My family also facing 498a allegations

  • @moshemoshe6375
    @moshemoshe637511 ай бұрын

    Thanks.to.jou

  • @subbaraokancharla1356
    @subbaraokancharla13568 ай бұрын

    Sir, మా మీద ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేశారు, మేము కూడ మీరు చెప్పిన విధంగానే సివిల్ క్రిమినల్ కేసులు వేద్దామని ఆలోచనలో వున్నాం.false evidence ఇచ్చిన అందరి మీద private cases register చేస్టాను sir

  • @sathwikb532
    @sathwikb532 Жыл бұрын

    Sir 498a niroopana eyte hubendsku sikshalu Mari fals eligens ite baryalaku enduku same sikshalu veyaru enduku, sistamupdate kaada😮

  • @ShobharaniMudumala-jy4uj
    @ShobharaniMudumala-jy4uj4 ай бұрын

    Correct sir same problem

  • @naidunaidu6702
    @naidunaidu670211 ай бұрын

    Really superb sir 🎉🎉🎉

  • @padmaneeli1328
    @padmaneeli1328 Жыл бұрын

    Very nice information sir.

  • @sheapurisaiprasad11
    @sheapurisaiprasad11 Жыл бұрын

    There should be equal judgement for men and women.. men r suffering from these kind of case. 498

  • @satyamaiahhero
    @satyamaiahhero7 ай бұрын

    Namasthe Sir Super Sir

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Жыл бұрын

    Chala baga cheparu sir tq

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 Жыл бұрын

    Sir meru ma devudu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhapriya8195
    @sudhapriya8195 Жыл бұрын

    Sir first wife nundi second wife yela rakshana pondagaladu

  • @devarapallishankaramma7598
    @devarapallishankaramma75989 ай бұрын

    Good evening sir we have not taken single np, sir my son job kuda poyendhi that to central government job, with merit we got job his is doctor, sir after compilation this 498a case differently I will file the case sir already ma paruvu poyendhi sir , tq for good information sir 👏👏👏👏

  • @manjulasangareddypeta6555
    @manjulasangareddypeta6555 Жыл бұрын

    Sir super chala baga chaparu sir meeru maku Devudu Nanu ma family chala Badapaduthunm Chain povalle Anipinchindi maku me Alop kavali Sir please sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ChandraS-hk2km
    @ChandraS-hk2km Жыл бұрын

    Wel explained sir

  • @syamkanakala9062
    @syamkanakala90627 ай бұрын

    Super sir

  • @rajashekarvarmam8392
    @rajashekarvarmam8392 Жыл бұрын

    Chala suffer avuthunnam e case tho elanti thappu cheyakunna e case vestunaru ma pervu n manasikanga ibandhi paduthunam

  • @mdazharhussain2335
    @mdazharhussain2335 Жыл бұрын

    Best idea sir

  • @srinivasu7073
    @srinivasu70737 ай бұрын

    Thank u sir

  • @anilanil1569
    @anilanil1569 Жыл бұрын

    Thank You sir

  • @livelife5387
    @livelife5387 Жыл бұрын

    Sir wife godava padi vellipoyindhi ramante pichi conditions peduthundi anthe kadu ame foreign vellipodaniki trails chesthundhi, divorce ivvadu kapuraniki radhu silent ga foreign velpothe manam ela proceed kavali nyayam jarige dhari ledha ?

  • @user-sriram88308
    @user-sriram883082 ай бұрын

    Section 211 kuda use avudda sir to file against wife after lost 498a

  • @madhukrishna6967
    @madhukrishna6967 Жыл бұрын

    మంచి విషయం చెప్పారు సార్ నా మీద కూడా నా భార్య పెట్టింది

  • @user-li9ye2sr6x
    @user-li9ye2sr6x10 ай бұрын

    Sir namesta, maa vadina maa annayanu enka maa, amagarini road meedha andhari mundha thi ti kotindhi tirgi maa vadhinane maa annaya enka amma medha mahila mandalo complaint echindhi as a daughter ga what shld we do sir.

  • @user-bq9jg1ke2i
    @user-bq9jg1ke2i Жыл бұрын

    After 7 years hostilr in 498 a but crml. No 8335./2017 Was issued

  • @raghavendermaheshvaram3797
    @raghavendermaheshvaram379711 күн бұрын

    Can we go for defamation even after quashing the 498A

  • @burrayesuratnam1892
    @burrayesuratnam189222 күн бұрын

    నిజం గానే కారణం లేకుండా నాకొడలు హెరిపిక్ తాగింది పోలీస్ లు కేసు పెట్టింది మేము చాలా ఇబ్బంది పడుతున్నము

  • @ardevi1589
    @ardevi1589 Жыл бұрын

    When a false 498A case is filed,after 3 to 4 or more years suffering petioner withdraws with or without money,can respondent family file for damages criminal and civil.

  • @policepolice00
    @policepolice0010 ай бұрын

    Naku job vachindhii sir police job soo DCP sir enquiry cheyyakundane sir transfer authunnadani fst ga charge sheet vesadu so ninu high court lo crash pitition veyyala sir 😢😢😢my mother sugar patient nadavadhu soo m cheyyali. Sir

  • @sominaidu8730
    @sominaidu8730 Жыл бұрын

    Sir if nobody will go for appeal what to do can we fil3 defamation

  • @msrvsnmurthy6576
    @msrvsnmurthy65768 ай бұрын

    after registering case, full harassment given to husband and his family, they dropping the 498A, then is there any remedy to the husband

  • @harshavardhan7171
    @harshavardhan7171 Жыл бұрын

    Banglore lo aithe chala fake 498a cases register avthunnai akkada adi oka manchi business....chesukovadam thraruvatha money expect cheyadam....

  • @gomasuvenkateshwarlu5159
    @gomasuvenkateshwarlu51596 ай бұрын

    Please save the boys

  • @AnilKumar-wj9qp
    @AnilKumar-wj9qp Жыл бұрын

    పెళ్లి చేసుకోవాలి అనుకునే మగాడు 5 case లో వేస్తారు అని అనుకుని పెళ్లి చేసుకోవాలి,

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana711911 ай бұрын

    First lawyers should not play Duel role for the sake of money. Main culprits in the courts not interest to listen the case from the suffering people. They believe only on the lawyer version not from the suffering people. Just to scape by showing old dialogue let 100 culprits can be free but not one innocent be punished. But in reality it is reverse in the courts

  • @DrTPRAO
    @DrTPRAO Жыл бұрын

    If case was withdrawn by wife in 498a case in dist court or acquittalwe possible by to file defamation case directly are go to high court

  • @SaddamHussain-sx1ls
    @SaddamHussain-sx1ls Жыл бұрын

    Sir ma magall kosam chattalu Ravalli sir

  • @randeepreddyadvocate6970
    @randeepreddyadvocate697011 ай бұрын

    సార్ భార్య భర్త మధ్య జరిగే గోడవలకు, కేసులకు డ్యామేజ్ సూట్, చెక్ బౌన్స్ కేసులు వేయడం కుదరదు.. దయ చేసి ఓసారి సరి చూసుకోండి.. మీరు చెప్పింది కోంత వరకు నిజమే కానీ సాధారణ జనాలు మరోలా అర్థం చేసుకోంటారు..

  • @moneyminded112
    @moneyminded112 Жыл бұрын

    ఎదుటి అభ్యర్థి కోర్టుకి హాజరు అవ్వట్లేదుసార్..7 hearings complete... ఎన్ని రోజుల్లో RCR sec 9. ఎక్స్ పార్టే అవుతుంది ...? నోటీసులు రాకా ముంధే 498A క్వాష్ వేసుకోవచ్చా🙏🙏🙏

  • @arjunraj6366
    @arjunraj6366 Жыл бұрын

    304b proof kakapothe em cheyali sir

  • @k.s.sanjeevaraok.s.sanjeev8782
    @k.s.sanjeevaraok.s.sanjeev87822 ай бұрын

    Address please sir

  • @vindhyacharan9195
    @vindhyacharan919529 күн бұрын

    END OF THE DAY LAWYERS MAKE MORE MONEY FROM CASES THAN POLICE OR OTHER PARTY SO BE CAREFUL DONT TRUST ANY LAWYER BLINDLY IF HE WORKS WITHOUT MONEY THEN ONLY TRUST HIM ELSE DONT WASTE YOUR MONEY. PAY LAWYER ONLY IF YOU WIN THE CASE .

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 Жыл бұрын

    🙏🙏🙏

  • @jakkakesavarao4321
    @jakkakesavarao4321 Жыл бұрын

    👌👌👌👌

  • @moshemoshe6375
    @moshemoshe637511 ай бұрын

  • @margaretsulochana619
    @margaretsulochana6198 ай бұрын

    Sir, Lawyers role also mainly involved as they are da ones who draft the complaints. So please advise the Lawyers too to abstain from,such f complaints

  • @moshemoshe6375
    @moshemoshe637511 ай бұрын

    6:58

  • @moshemoshe6375
    @moshemoshe637511 ай бұрын

    7:17

  • @graju1227
    @graju1227 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @chsatish2020
    @chsatish20205 ай бұрын

    498A it self a false case against husband 95 percentage case are false and it takes years and husband have to pay for lawyer fee and court expenses.Deformation case husband must fall in down with out having a single rupee in his pocket .

  • @user-obulesh
    @user-obulesh6 ай бұрын

    Fake 498a pettina ventane second marriage chesukoni Jail ku vellipovali

  • @srinivasachakrvarthsolasa5178
    @srinivasachakrvarthsolasa517811 ай бұрын

    498a fake complaint valla more peepul mails rick paduthunnaru damages sute veyyali

  • @venkataramana6956
    @venkataramana695611 ай бұрын

    అలా డిఫెమేషన్ వేస్తే వాళ్ళు మల్లి నెక్స్ట్ అప్పీల్ వెళితే మళ్లీ తిరగాలి కదా సార్

  • @user-sriram88308

    @user-sriram88308

    8 ай бұрын

    Appeal ki veste meeru tirganavasram ledu …mik judgment vachina result ni a evidence review chestundi..malli same judgment vache chance untundi

  • @alexanderalex6482
    @alexanderalex648229 күн бұрын

    Sir mana kante USA better andukante akkada even the biggest companies lo okatiayna meta ceo and founder ayna mark Zuckerberg ni investigate chesaru court lo kani India is a worst country ... When it comes to law enforcement

  • @malleshm285
    @malleshm285 Жыл бұрын

    Sir meeru husband tarapuna matladutunnaru vallu entha tarcharpedithe court kuveltharu enquiry chesina tarvata matladi sir

  • @user-sriram88308

    @user-sriram88308

    Жыл бұрын

    😅😅 ayana chrppedi result vachak

  • @buddhajanakiramadevi7036

    @buddhajanakiramadevi7036

    Жыл бұрын

    Amma chala mandhi girls false 498petti vallu happyga vunaru abbai varu manasimka naligipothunaru

  • @blandenarani9245
    @blandenarani9245 Жыл бұрын

    Sir namaste mee no kavali sir pl

  • @dsarala3154
    @dsarala3154 Жыл бұрын

    Sir namaste.. E ammaie time pass ki 498A case veyadu sir... Sangam lone peddamanushule guttu chappudu kakunda dowry adugutunnaru.... Ammaie lanu kotii tourcher chestunnaru.... Ammaie ni pelli chesukuni vadilesi 3 va 4 va pelli chesukovadam correct aa sir

  • @sonuchinnu2124

    @sonuchinnu2124

    Жыл бұрын

    అమ్మా,, తల్లీ, నువ్వు చెప్పేది 25%ఆడవాళ్లు మాత్రమే ఊరికే వేయరు, మెజారిటీ ఆడవాళ్లు బలిసి, దీన్ని మిస్ యూస్ చేస్తున్నారు, న్యాయ స్థానం ఆడవాళ్ళ కు ఇలాంటి బలమైన చట్టాలు వాళ్ళ కోసం తెచ్చారు, కొంతమంది నీచమైన ఆడవాళ్లు దీన్ని వాళ్ళ ఆయుధంగా మార్చుకుంటున్నారు, దీనిలో నేను బలైపోయాను, నాలాంటి వాళ్ళు చాలా మంది బలవుతున్నారు, అందుకే న్యాయస్థానాలు గమనించి 498A సవరణ చేశారు

  • @gururajbm5178

    @gururajbm5178

    Жыл бұрын

    Correct

  • @bakisudhakar3016

    @bakisudhakar3016

    Жыл бұрын

    Chala mande ledies time pass ki 498A vestunaru money lagadaniki istam lekunte vadeleyali case lu endhuku pettukovali

  • @blandenarani9245
    @blandenarani9245 Жыл бұрын

    Sir how to get ur phone no sir

  • @kishorekurumachalam4653

    @kishorekurumachalam4653

    Жыл бұрын

    Already video starting lone sir number display chesaru brother. 👍

  • @CACS2023
    @CACS2023 Жыл бұрын

    Civil & criminal deformation case వేయడానికి ఎంత limitation టైం ఉంటుంది. తెలియజేయగలరు.

  • @livelife5387

    @livelife5387

    Жыл бұрын

    Case lo thapu cheyaledu ani prove aithe within 1 year lopu cheyali.

  • @sudhapriya8195
    @sudhapriya8195 Жыл бұрын

    How to contact you

  • @moneyminded112
    @moneyminded112 Жыл бұрын

    ఎదుటి అభ్యర్థి కోర్టుకి హాజరు అవ్వట్లేదుసార్..7 hearings complete... ఎన్ని రోజుల్లో RCR sec 9. ఎక్స్ పార్టే అవుతుంది ...? నోటీసులు రాకా ముంధే 498A క్వాష్ వేసుకోవచ్చా🙏🙏🙏

Келесі