42. కుండలినీ -- షట్ చక్రాలు నుండి ..

అనంత ఆత్మ శక్తికి ...

Пікірлер: 71

  • @skshafia6895
    @skshafia689520 күн бұрын

    Chakkati vivarana guruvu garu 🙏🌹🥀🌺🌷⚘️💐

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    18 күн бұрын

    మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @bhanutailor1849
    @bhanutailor18492 ай бұрын

    గురువుగారు కుండలిని అంటే ఇప్పుడు పూర్తిగా అర్థం అయింది మీ ద్వారా

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @muralidharakula8478
    @muralidharakula84782 ай бұрын

    చాలా థాంక్స్ స్వామీ🙏. పిరమిడ్ వాళ్ళు చాలా చెబుతారు.పూజలు అవసరం లేదని అంటారు.మొత్తానికి చక్రాల ఎందుకు,ఏమిటి అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @ramakrishnam3705
    @ramakrishnam37052 ай бұрын

    🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @radhikareddy5529
    @radhikareddy55292 ай бұрын

    🙏

    @radhikareddy5529

    2 ай бұрын

    Ok అన్నయ్య 🙏

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili81562 ай бұрын

    ఓం నమో భగవతే వాహన లేవయ్యా

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @Saladibhaskararao
    @Saladibhaskararao2 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by2 ай бұрын

    Gnana Gurudevulaku Hrudayapurvaka Namaskaramulu

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @samuelvadala2120
    @samuelvadala21202 ай бұрын

    THANQ❤UNIVARSE❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @Swarna963
    @Swarna9632 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @rajshekhar7130
    @rajshekhar71302 ай бұрын

    Sri gurubhyo namaha 🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @bhanutailor1849
    @bhanutailor18492 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @gandhibabu7351
    @gandhibabu73512 ай бұрын

    భావ శుద్ది కానిది కర్మ శుద్ది కాదు అని తెలుసుకోవాలి

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @ramanaramana6863
    @ramanaramana68632 ай бұрын

    ❤❤❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @pallekunachandrasekhar
    @pallekunachandrasekhar2 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు ...

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru46652 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you.. be happy.. be good .. be kind ..good is god..

  • @gurubhaskar9438
    @gurubhaskar94382 ай бұрын

    🔥 🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy70722 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @bhagavathich7371
    @bhagavathich73712 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @lavetisrinivasarao1967
    @lavetisrinivasarao19672 ай бұрын

    👌🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺💯💯💯🫡🫡🫡 జై శ్రీరామ్

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @satyakumar9317
    @satyakumar93172 ай бұрын

    ఇది విన్న తరువాత మూఢనమ్మకాలు విశ్వాసాల పట్ల మొహం ఉన్న కొంతమందికైనా కనువిప్పు కలుగుతుందేమో చూద్దాం

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @enjitibalaraju9535
    @enjitibalaraju95352 ай бұрын

    🌹

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @gurubhaskar9438
    @gurubhaskar94382 ай бұрын

    Guruvugaru manishi meeda Chethabadi, Inka bhoothaprethamulanedi keedu chese shakthulu annavi kooda unnaya....? anadi nunchi vintunnam kada, mari alantivi unnatlaithe vatini manalone unna anantha athma Shakthi tho yedurkogalama....?

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    లేవు , అవి అన్నీ కల్పితాలు , మానసిక బలహీనతలు ...god bless you..be happy ,, be good .. be kind ...

  • @manjulachintapatla3563
    @manjulachintapatla35632 ай бұрын

    Excellent Guruvugaru🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @kalyanitrikuta7597
    @kalyanitrikuta75972 ай бұрын

    అయ్యా మీరు రోజు కుడిరినంత సేపుశక్తిలో కూర్చోవటానికి ప్రయతించమన్నారు.కానీ నేను అలా కూర్చున్నప్పుడు మనసులో అమ్మా నాబుద్ధిని విశాలం చేయి ఆ అని ఆ విశ్వ శక్తిని ప్రార్ధిస్తూ ఏడుపు వచ్చేయిస్తున్నది.మనసు బాధకు గురి అవుతున్నది.మీరు భావాలను చూస్తూ వుండమన్నారు.ఎలా?

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    మీ విధానములో మీరు సాగండి .. కొన్ని రోజులకు అన్నీ సర్దుకుంటాయి ...శక్తి అంటే ప్రశాంతత మాత్రమే ..god bless you..be happy ,, be good .. be kind ...

  • @kavithakavitha-cn2hq

    @kavithakavitha-cn2hq

    2 ай бұрын

    నమస్తే కళ్యాణి గారు... మీ మీద, మీరు చేసే సాధన మీద మీకు నమ్మకం కలగటానికే, గురువు గారు చెప్పాక కూడా.. మీకు నేను ఈ మెసేజ్ చేస్తున్నాను... దాదాపు 10 సం.ల క్రితం నేను ఇదే పరిస్థితి లో ఉన్నాను... అప్పటికి భగవద్గీత నేర్చుకున్నాను ఒక మాతాజీ దగ్గర.. కానీ నాలో ఏదో బాధ ఉండేది ఎప్పుడూ... దానిని ఇలా కవిత రూపంలో పేపర్ మీద పెట్టుకుని.. ఎప్పుడూ దానిని చదువుతూ నన్ను నేను అదుపుచేసుకునేదాన్ని...ఆ కవిత మీ వేదన కు దగ్గరగా ఉంటుంది చూడండి... ఓ సాయి, నిత్యం జరుగుతోంది నాలో మధన... ఎందుకో తెలియకున్నది ఈ వేదన.. ఎన్ని జన్మలదో ఈ శోధన... నాలోని ద్వంద్వాల కు జరుగుతోంది వాదన.. నాకు చెయ్యాలనుకుంటున్నావు బోధన... శక్తి నివ్వు చేసేందుకు సాధన... పిరికితనాన్ని నింపకు నా మదిన... నన్ను నడిపించు నీ పదాన... 🌷🌻🌹🌻🌷

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    @@kavithakavitha-cn2hq మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @kavithakavitha-cn2hq

    @kavithakavitha-cn2hq

    2 ай бұрын

    @@divineplanet-designinglive1681 నమస్తే సార్... అవును అండి... కూతురు గా, భార్య గా, కోడలిగా, తల్లి గా, చెల్లి గా... అందరూ చుట్టూ ఉండగా నన్ను నేను ఇప్పటి నేను లా మలచుకోవడానికి చాలా సం.రాలు ప్రయత్నించాను... గీత, ఉపదేశ సారం నన్ను మార్చుకోడానికి చాలా ఉపయోగపడ్డాయి... ప్రస్తుతం ఫలితం కోసం,కోరికల కోసం పరుగు ఆగిపోయింది...నా బాధ్యతలు నిర్వహిస్తూ,నా ప్రపంచం లో నేను ఉంటున్నాను... ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న శాంతి ఎక్కడ దొరకదని అర్థం అయ్యింది.... ఇందుకు షిర్డీ సాయి అనుగ్రహం నాపై ఉందని నమ్ముతాను...🙏🙏

  • @maddipotikrishnarao6395

    @maddipotikrishnarao6395

    2 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @vijayalakshmin3051
    @vijayalakshmin30512 ай бұрын

    మాష్టార్జీ మీకు చాలా ధన్యవాదాలు ఈ ఎపిసోడ్ ద్వారాఆoదరం కుండలిని యొక్క వాస్తవికతను తెలుసుకున్నాము ఈ కుండలిని సాధన వలన చాలా మంది తాము ఏదోభిన్నo అనే భ్రమలో ఉన్నారు ఈ ఎపిసోడ్‌తో కళ్లు తెరుచుకున్నాయి నిజానిజాలు తెలుసుకున్నాము చాలా ధన్యవాదాలు మాస్టారూ 🙏🙏🙏🙏🙏 క్రిస్టల్స్ వాడే భ్రమలో కూడా జనాలు ఉన్నారు ఇది కూడా clarify చేయండి please జనాలను జ్ఞానం వైపు నడిపిస్తున్న మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    అమ్మా ,ఇవన్నీ చెప్పుకుంటూ వారందరి పొట్ట కొట్టడం ఎందుకుతల్లీ .. ఎవరి నమ్మకాల ప్రకారము వారిని వెళ్ళనిద్దాము ...... మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

  • @vijayalakshmin3051

    @vijayalakshmin3051

    2 ай бұрын

    Padabhivandanam masterji 🙏

  • @srilakshmi5063
    @srilakshmi50632 ай бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @malatikoganti4592
    @malatikoganti45922 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm2 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi94572 ай бұрын

Келесі