4.బూర్జువా కుక్క Buurjuva Kukka- Chaso Kathalu - Audio by ckk

కృష్ణకుమారి చెప్పిన చాసో కథలు - Chaso Kathalu- Audio by Ckk
4.బూర్జువా కుక్క Buurjuva Kukka
ఈ కథ చెపుతున్నవాడు ఒక కథారచయిత. రచయిత బాల్య స్నేహితుడు లూసీ అనే తెల్లపిల్లను వెంటబెట్టుకొని ఊటీ వెళతాడు.లూసీ తనతో బొర్జువా కుక్కని కూడా తీసికెళ్లింది.కుక్క అక్కడ చచ్చిపోతుంది.
“డబ్బు భాయ్! విస్కీ,వైనులతో నా దగ్గర విచారాన్ని దిగమింగి ఒంటరిగా వున్నప్పుడు కుక్కకోసం ఏడ్చేది.నాకేం! నేను హాయిగా పావురాయి పక్షాలమీద ఊటీ విహాయాసమంతా వలయ గమనాలతో కాలాన్ని ఎగర నిచ్చేను.ఊటి- నాకు కామిడి , లూసికి ట్రాజిడి” -అని చెపుతూ
దాని మీద కథ రాయమని అడుగుతాడు. రచయిత కథ రాస్తాడు.
కథ విందాం.

Пікірлер: 2

  • @sunandagadiyaram3723
    @sunandagadiyaram37234 ай бұрын

    చాలా బావుంది కథ

  • @syamalachellapilla1908
    @syamalachellapilla19084 ай бұрын

    ఇప్పుడే విన్నాను కథ చదివే తీరు కధలోకి లాక్కేళ్ళింది చివరి దాకా.. సమాంతర రేఖ ల్లాంటి వ్యక్తిత్వాలు గల ఇద్దరు పరిచయస్తుల సంభాషణ కళ్ల ముందే జరిగినట్టు. మూడు పాత్రలతో కథ నడిచింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.. చాసో కథను వినే అవకాశం కలిపించిన కృష్ణ కుమారి గారికి ధన్యవాదములు

Келесі