29 4 2019వ తేదీన జరిగిన శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతార్ (తిరుపతి) వారి హరికథ

హరికథా పితామహుడు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస చరిత్ర - శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి రాజమండ్రి వారి 68వ సంగీత వార్షికోత్సవములు

Пікірлер: 11

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi34632 жыл бұрын

    👏👏👏👏👏 హరి కథలు చెప్పడం లో తనైదైన గొప్ప బాణిని ఏర్పాటు చేసుకున్న శ్రీ శాస్త్రి గారి దివ్య మంగళ శ్రీపాద శ్రీకమలాలకు మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ 🇮🇳 వన్దే భారత మాతరమ్ || అఖండ భారతం నమోనమామి || భారత్ మాతా కీ జై || వందేమాతరం సదా స్మరామి || జై హింద్ ||

  • @govardhanmaram7033
    @govardhanmaram70333 жыл бұрын

    I feel Tyagarajaswamy rebirthed as MVS sastry there is no doubt. Padabhi vandanaalu.

  • @poojalaananthrajsharma1302
    @poojalaananthrajsharma13023 жыл бұрын

    అమృతం రుచి ఈ హరి కథ లా ఉంటుందేమో

  • @sivasankaraiah5945
    @sivasankaraiah59454 жыл бұрын

    Super voice ,super bhagavatsr and harikatha bhagavatsr topper ,champion thank you sir

  • @rajagopalreddyaalla1855
    @rajagopalreddyaalla18552 жыл бұрын

    ఇలాంటి హరికథలు మరియు గానమాధుర్యాన్నీ ఈతరంవారం వారు వినగలగాలి.స్రవంతిలా సాగిపోవాలి.

  • @PradeepKumar-gs6sv
    @PradeepKumar-gs6sv Жыл бұрын

    Sahityamu Sangeetham abhinayam melavinchina mi Harikatha ganamu adbutham Shastri garu manasantha hayiga AnandaBashpa maiyamainadhi

  • @ksvsrpaparao9382
    @ksvsrpaparao93824 жыл бұрын

    Abhinava Tyagayya veeru

  • @srinivasujammalamadaka1206
    @srinivasujammalamadaka1206 Жыл бұрын

    Good programme

  • @reddyvb7045
    @reddyvb70452 жыл бұрын

    🙏

  • @somashekarsharma7739
    @somashekarsharma77393 жыл бұрын

    Excellent sir

  • @raviprasadkadiyala6756
    @raviprasadkadiyala67563 жыл бұрын

    అధ్బుతం

Келесі