2026లో భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తిచేస్తాం | Bhogapuram Airport Will Complete 2026 | Chandrababu
2026 జూన్ లోపే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని... ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఛిన్నాభిన్నం చేసిందని.... మొత్తం పనులు మొదటి నుంచి చేయాల్సి వస్తోందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అధికారులు, నేతలతో భేటీ అయ్యారు. నిర్మాణ పనులపై... GMR ప్రతినిధులను ఆరా తీశారు. భవిష్యత్ లో భోగాపురం ప్రాంతం ఎకనామిక్ హబ్ గా మారుతుందని... యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. విశాఖలో మెట్రో నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Пікірлер: 37
పోలవరం, భోగాపురం, అమరావతి వీటిపై దృష్టి పెట్టండి. వచ్చే నాలుగు సం.రాలలో పూర్తి చేస్తే కొన్ని ఉద్యోగాలు వస్తే ముందుకుపోవచ్చు. అన్నీ ఒకేసారి పెట్టుకోకండి.
@veerabhadraiahr1400
19 күн бұрын
పోలవరం కు చాలా సమయం పడుతుంది.
@tarunp.2057
18 күн бұрын
indulo polavaram chala kastam r&r packege 25000 kotlu evvali
@csperi1
18 күн бұрын
What is the urgency for Amaravathi??
@srinivasamurthy726
17 күн бұрын
Drustti pettadaniki taruvata poorthi cheyaadam enni samvatsaralu pattavmchhu
metro vizag is our dream project ,AP have no metro
కాకినాడ to రాజమండ్రి roads వెంటనే బాగు చెయ్యాలి, కాకినాడ పోర్టు ను kuda డెవలప్మెంట్ చెయ్యాలి
Make our Vizag as major IT hub for India
Vizag metro కొంచం సమయం పడుతుంది. Feasibility తక్కువగా వున్నట్టు చెపుతున్నారు.
ఎవరు వచ్చినా నెల్లూరు మాత్రం దేవలేప్ చేయట్లేదు
పది సంత్సరాలు దెలప్మెంట్ లేని నెల్లూరు జిల్లా
Nellore ఎయిర్ పోర్ట్ మాత్రం పట్టించకోవడం లేదు
Vizag metro is need of the day!!!! Smaller cities than Vizag have metros running
Jai CBN ✌️🎉🚲..jai TDP...చంద్రబాబునాయుడు గారు చాల దూరదృష్టి గల రాజకీయ నాయకులు... చంద్రబాబునాయుడు గారు ద్వార Development సాధ్యం అవుతుంది 🎉🎉
CM sir 🙏 Your initiative is needed to Establish VISAKHA RAILWAY ZONE ❤ VISAKHA METRO ❤ SKILL DEVELOPMENT UNIVERSITY ❤ IT INCUBATION CENTRE ❤ INDUSTRIAL DEVELOPMENT❤ ❤ FLYOVERS DEVELOPMENT ❤ HIGHWAYS CONNECTIVITY❤ POLAVARAM LEFT CANCEL DEVELOPMENT ❤ etc ❤❤
Better to have double decker flyover, one for metro and other for vehicles
With free bus scheme,metro will never come Please use common sense In hyd they want to exit
కాకినాడ SEZ ఒక్క industry కూడా లేదు కాకినాడ nu పూర్తిగా vismaristunnaru
Dagadarthi airport dream for nellore people
Airport కు ntr గారి పేరు పెట్టాలి, జై టిడిపి, జై cbn గారు
@vigneswarreddyjangane16
19 күн бұрын
No..! Alluri Sitarama Raju gaari pere set avutadi..!
Vizag railway zone okkati adagandi sir
Mulapetaport.apudu.panulu.prarmbhistharu
Ravalasi undi kani eppudu vasthundho teliyadu
Why Prakasam district is not selected for industrial development?
nuvvu direct velte sign chesaamni saka emi ledu . kachhitham metro saction avuthundhi
Metro amaravathi Lo cheyandi
@alamandayuvarajgowtham4601
14 күн бұрын
Vizag Sanka nakala
రైల్వే జోన్ ప్రస్తావన లేదు
CM ante ila Vundali
vury sollu andy x party antunaru tapa jaganvany ycp any touch chytla ika no past no futre lany dany kosam ţme wastvbro
@NareshReddyP
19 күн бұрын
Emaindi ra
తప్పు meedi madi madyalo daridrudu nee ekkinchukunnam
ఇంకా వైసీపీ గురించి మాట్లాడకుండా వర్క్ చెయ్యి
@NareshReddyP
19 күн бұрын
Ah bochu gala gurinchi andariki teliyali
@premaryan7247
19 күн бұрын
inni rojulu aa ycheepi dongalu yemi chesaro ...vote vesina public ki cheppali kada bro...(progress report ) ???...
@brightbook036
19 күн бұрын
కాలుతున్నట్లుంది😂😂😂