2000కోట్ల నిలువు దోపిడీ ! రేవంత్ సర్కార్ ఎవరి పక్షం !? ఏజెన్సీల వైపా ..? | TG Out Sourcing Employees

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
2000కోట్ల నిలువు దోపిడీ ! రేవంత్ సర్కార్ ఎవరి పక్షం !? ఏజెన్సీల వైపా ..? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వైపా ..? | TG Out Sourcing Employees Probe | Mana Tolivelugu
#OUTSourcingEmployees #AganciesInTGGovt #Revanthreddy #outsourcingemployeesdemands
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 168

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam892122 күн бұрын

    ప్రభుత్వము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి 🙏🙏

  • @parameshkumar2729
    @parameshkumar272923 күн бұрын

    మా గురించి matladinanuku ధన్యవాదాలు రఘు అన్న గారు 🙏

  • @shivachary9707
    @shivachary970722 күн бұрын

    రఘు అన్న ఈ కాలంలో నిజమైన జర్నలిజం మిరు తప్ప ఎవరూ చెయ్యడం లేదు........ జర్నలిస్టు ఎలా ఉండాలో మిమ్మల్ని చూసీ ప్రతి మీడియా జర్నలిస్టులు చూసీ నేర్చుకోవాలి....... ఏ మీడియా లొ ఉంటె ఆ మీడియాకి ఒక రాజకియ పార్టి బ్రోకర్ లా వ్యవహరించాలి వాళ్ళకోసం డబ్బా కొట్టాలి....... కని మిరు జర్నలిజంలో ఓక నిజమైన జాబ్ చేస్తున్నరు........ మిలాంటి వళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం....... నిరుద్యోగుల నిరసనల గురుంచి ఈ రాజకియ పార్టిల బ్రోకర్ మీడియలు చూపించడం లేదు కని మిరు తెలంగాణా ప్రజల పక్షాన మాత్రమే నిలబడి చెప్పడం చాలా చాలా చాలా గ్రేట్ అన్న

  • @VinoddhRudransh
    @VinoddhRudransh23 күн бұрын

    Outsourcing kii support chesinandu thanks

  • @ileshpoola1160
    @ileshpoola116023 күн бұрын

    అన్న మానవళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు జాయిన్ కాండీ చాట్ ప్లీజ్ మన తొలి వెలుగు

  • @grajugoud5876
    @grajugoud58768 күн бұрын

    రఘు అన్న నమస్తే అన్న మేము తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో మీటర్ రీడర్స్ గా గత 23 సంవత్సరాల నుండి పని చేస్తున్నామన్న కానీ ఇప్పటివరకు కనీస వేతనం కూడా లేదు గత మాజీ ముఖ్యమంత్రి నీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటివరకు న్యాయం జరగలేదు మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు మారుతాయి అనుకున్నాము కానీ ఇప్పటివరకు మారలేవు కాబట్టి వెంటనే ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం అన్న

  • @MrKishorechinna
    @MrKishorechinna22 күн бұрын

    Remove Agency System, Thanks for Supporting us Raghu Anna...

  • @eedunooriraju6736
    @eedunooriraju673622 күн бұрын

    రఘు అన్న నమస్తే జెసిఆర్ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కార్మికులుగా పని చేయుచున్న కార్మికులము 400 మంది పైన ఉన్నాము 11 పంప్ హౌస్ లలో మీరు నాకు ఐదు నెలల నుండి జీతాలు లేవు మరియు epf కట్టడం లేదు ఇన్సూరెన్స్ లేదు ఈఎస్ఐ లేదు మా ఏజెన్సీ పవర్ సొల్యూషన్

  • @sailupoleboina8486

    @sailupoleboina8486

    22 күн бұрын

    Avunu😢 sir

  • @MUTHYAMPRAVEEN
    @MUTHYAMPRAVEEN22 күн бұрын

    ఆరోగ్యశ్రీ లో గత 18 సంవత్సరాలు గా పనిచేస్తున్నాము మేము క్యాడర్ చేంజ్ గురించి పది సంవత్సరాలుగా కొట్లాడుతున్నాము. మేము డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ వర్క్ చేస్తూ లిఫ్ట్, ఆపరేటర్ క్యాడర్ తో మాకు జీతాలు ఇస్తున్నారు.

  • @ramchanderjikatika6611
    @ramchanderjikatika661122 күн бұрын

    Outaourcing employees ni corporation చేయకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం.... అవుతుంది

  • @eaglefreefire627
    @eaglefreefire62723 күн бұрын

    థాంక్స్ రఘు అన్న

  • @bandinagraj1238
    @bandinagraj123810 күн бұрын

    తొలి వెలుగు టీవీ యజమన్యానికి మా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల తరపున ధన్యవాదాలు.... ఏజెన్సీ వ్యవస్థ ను రద్దు చేసి ఉద్యోగ భద్రతా కలిపించాలి.... CM రేవంత్ సార్

  • @bablushaik6379
    @bablushaik637922 күн бұрын

    TQ anna garu chala support chestunnaru ma out sourcing gurunchi alochana cheyandhi sir🙏

  • @srinivas-ragi
    @srinivas-ragi23 күн бұрын

    అలా కాదు ప్రభుత్వం త్రో ఏజెన్సీ నుండి జీతాలు ఎందుకిస్తుందంటే డైరెక్ట్ ప్రభుత్వమే జీతం ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో కోర్టుకువెళ్లి రెగ్యులర్ చేయాలని కోరే ఛాన్స్ ఉంటుంది, So అందుకే ప్రభుత్వం మధ్యవర్తి ఏజెన్సీ ద్వారా ఇస్తుంది..

  • @thirupathigopathi9450

    @thirupathigopathi9450

    19 күн бұрын

    Outsourcing ban cheste super untadi kada. After public service past ga untadi

  • @ranjithbhpl
    @ranjithbhpl22 күн бұрын

    అన్న సమాచార శాఖ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అక్టోబర్ 2023న విధుల్లోకి తీసుకొని ఇప్పుడు ఎలాంటి సర్క్యులర్ లేకుండా జులై నెల నుండి పక్కన పెట్టారు.. ఇప్పటికీ 3నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి దయచేసి మా గురించి కూడా మాట్లాడండి plz..

  • @konkasrinivas5865
    @konkasrinivas586512 күн бұрын

    సరే ఏజెన్సీని తీసేసి మాకు రద్దు చేసేసి మాకు గవర్నమెంట్ నేరుగా నెల నెల జీతం 🙏🙏🙏💯💯

  • @Sonamusiccenter
    @Sonamusiccenter23 күн бұрын

    తక్షణమే ప్రభుత్వం స్పందించి మా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి.మహమ్మారి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతున్నాం 🙏🏼🙏🏼

  • @sammaiahbijili5271
    @sammaiahbijili527122 күн бұрын

    Anna memu water board outsourcing employes 4500 no salary no epf no esi tq raghu garu

  • @konkasrinivas5865
    @konkasrinivas586512 күн бұрын

    Tq sir Raghu Garu 🙏🙏🙏🙏🙏🙏

  • @goparajuramesh8396
    @goparajuramesh839623 күн бұрын

    Out Sourcing Employees ki Support Chesthunnanduku హృదయపూర్వక కృతఙ్ఞతలు 🙏🙏🤝అన్న గారు

  • @user-rg6dy6me8p
    @user-rg6dy6me8p22 күн бұрын

    థాంక్యూ రఘు గారు

  • @ramakrishnadabbeta6635
    @ramakrishnadabbeta663523 күн бұрын

    అవును sir. అలాగే ధరణి ద్వారా ఏర్పాటు అయినా ధరణి ఆపరేటర్ లు కూడా 6years నుండి కాంట్రాక్టు లో చేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయ్. టైం కు జీతాలు రావు, నెలలు నెలలు అపి ఇస్తారు. మా కుటుంబం బాధ్యత లు మాకు భారంగా అయ్యాయి. మమ్మల్ని కనీసం గుర్తించి గవర్నమెంట్ ద్వారా జీతాలు ఇవ్వాలి అని మా అందరి ఆవేదన. జెర. మీరు చెప్పండి

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia23 күн бұрын

    థాంక్స్ రఘు అన్న..🎉

  • @RathlaJyothi
    @RathlaJyothi21 күн бұрын

    🎉tq sir

  • @143surya123
    @143surya12322 күн бұрын

    Please remove the Agency Policy on outsourcing employees. We want justice.

  • @ippasurender4265
    @ippasurender426522 күн бұрын

    TQ Raghu anna

  • @bhukyasunilkumar6467
    @bhukyasunilkumar646722 күн бұрын

    అన్న తెలంగాణ అటవీశాఖ లో బేస్ క్యాంప్ సిబ్బంది గురుంచి ఒక్క వీడియో చెయ్ అన్న వారుకుడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళను చాలా దోచుకొని తింటున్నారు

  • @megavathmanjula5053
    @megavathmanjula505321 күн бұрын

    Nyayam cheyyandi sir please outsourcing jobs ki

  • @bhanuprakashsathini3905
    @bhanuprakashsathini390517 күн бұрын

    Super

  • @gainirajanikanth6563
    @gainirajanikanth656322 күн бұрын

    Anna neeku chala hats of anna

  • @srikanthkothakonda3041
    @srikanthkothakonda304116 күн бұрын

  • @konkasrinivas5865
    @konkasrinivas586512 күн бұрын

    👍👍👍👍👍👍👍👍🙏🙏🙏💐💐

  • @swapnag3149
    @swapnag314923 күн бұрын

    Thankyou Sir

  • @durgaprasadneelam9067
    @durgaprasadneelam906715 күн бұрын

    అన్న మీరు మా కార్మికుల దేవుడుల కనిపిస్తున్నారు రఘు అన్న

  • @megavathmanjula5053
    @megavathmanjula505321 күн бұрын

    Outsourcing jobs vallaki help cheyyali sir maa gurinchi matladinanduku TQ

  • @ileshpoola1160
    @ileshpoola116023 күн бұрын

    అన్న ప్లీజ్ 🙏🙏🙏అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ చెయండి చాలు ప్లీజ్ అన్న మా బాధ 🙏🙏🙏😭😭😭

  • @LakshmanprasadChalla
    @LakshmanprasadChalla20 күн бұрын

    Pls support to out sourcing employees 🙏 💙

  • @user-bt2jt1my3n
    @user-bt2jt1my3n20 күн бұрын

    Raghu Anna thank you 🎉

  • @SANDRALAVANDANA
    @SANDRALAVANDANA21 күн бұрын

    Thank you Raghu anna

  • @konkasrinivas5865
    @konkasrinivas586512 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @konkasrinivas5865
    @konkasrinivas586512 күн бұрын

    💯💯💯💯💯💯💯

  • @Shekardasari-qt8og
    @Shekardasari-qt8og20 күн бұрын

    Real sir

  • @honeyneeru4897
    @honeyneeru489723 күн бұрын

    Yes very sad....!!!

  • @Telangana1989
    @Telangana198921 күн бұрын

    అన్నా మాకు వేతనాలు రాక 4 నెలలు చాలా ఇబ్బంది ఉన్నది...

  • @SANJEEVKUMAR-tg3ro
    @SANJEEVKUMAR-tg3ro21 күн бұрын

    Tq anna from panchayat raj department

  • @meharbabubandhela7014
    @meharbabubandhela70149 күн бұрын

    కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 20 సంవత్సరాల నుండి చేస్తున్నాను సార్ రెగ్యులర్ చేయండి సార్ బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి

  • @srikanthkothakonda3041
    @srikanthkothakonda304116 күн бұрын

    ✊✊✊✊✊✊✊✊✊

  • @moteshekarkuruma6845
    @moteshekarkuruma684522 күн бұрын

    అన్న మా మిషన్ భగీరథ కార్మికులు ను ఆదుకోవాలి

  • @HariKrishna-ws8kv
    @HariKrishna-ws8kv23 күн бұрын

    మా సిస్టర్ కూడా నెల నెల 18 జీతం కట్ చేసిన సూపర్వైజర్లు ఫస్ట్ సూపర్ గారు పెద్ద దొంగలు సార్ ఒక మనిషి వెనకాల 1,500 తింటారు సార్

  • @HariKrishna-ws8kv

    @HariKrishna-ws8kv

    23 күн бұрын

    జిహెచ్ఎంసి వర్కర్ కి సపోర్ట్ చేయండి సార్ జరా

  • @nareshveerabathini9739
    @nareshveerabathini973920 күн бұрын

    Jai outsourcing staff Jai outsourcing JAC

  • @sureshkumar-de8yx
    @sureshkumar-de8yx22 күн бұрын

    అన్నా మీరు మా పక్షం... అంటే నిరుపేదల పక్షం

  • @user-dj4hs1rc7z
    @user-dj4hs1rc7z21 күн бұрын

    అన్నా ఇట్లనే మీ మీడియా వాళ్ళు. మాకు సహకరించి CM. సీఎం రేవంత్ అన్నదాత పంపించండి అన్నా ఎట్లా నన్న ఈ వీడియోలు టెలికాస్ట్ చేస్తూనే ఉండాలి మీరు 🙏🙏🙏🙏

  • @RajKumar-dy4qb
    @RajKumar-dy4qb21 күн бұрын

    Puli.lakshmaiah Anna garki..mari.raghu Anna gariki.prateyeka Danya vadhalu ...

  • @tejabolishetti8343
    @tejabolishetti83437 күн бұрын

    Raghu anna .....oka manchi news chepthunnaru anna

  • @pungotibrothers4132
    @pungotibrothers413219 күн бұрын

    Government should solve our problems.

  • @thirupathigopathi9450
    @thirupathigopathi945019 күн бұрын

    Regalr cheyali now as per roster method

  • @user-dj4hs1rc7z
    @user-dj4hs1rc7z21 күн бұрын

    అన్నా దయచేసి ఆ పుణ్యం కట్టుకోండి ఎందుకంటే ఈ కాంట్రాక్టుల వల్ల మా జీవితాలు నాశనం అవుతున్నాయి.. మా గరీబోళ్ల ఇళ్లల్లా ఏమీ నడవక అడుక్కొని తినాల్సిన పరిస్థితి 🙏🙏🙏😭😭

  • @RameshPendyala
    @RameshPendyala23 күн бұрын

    17 సంవత్సరాలు గెస్ పని చేస్తున్నాం అన్న

  • @konkasrinivas5865
    @konkasrinivas586512 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯👍👍👍

  • @agritechraithubadi4583
    @agritechraithubadi458322 күн бұрын

    Very nice explanation ragu anna

  • @user-dj4hs1rc7z
    @user-dj4hs1rc7z21 күн бұрын

    మా జిహెచ్ఎంసి అవుట్సోర్సింగ్ కార్మికులైతే సూసైడ్ చేసుకుంటారు అన్న కష్టాలు సరిపోక ఇంట్లో జీతం సరిపోక పిల్లల ఫీజు పరంగా ఇంట్లో కిరాయిలాపరంగా ఇంట్లో గడపక సూసైడ్లు చేసుకుంటున్నాం అన్న 😭😭😭🙏🙏🙏

  • @pramadevi6205
    @pramadevi620523 күн бұрын

    Thanks anna 🙏

  • @Chanvi36999
    @Chanvi3699921 күн бұрын

    Anna please support

  • @kumaraswamybandi7720
    @kumaraswamybandi772022 күн бұрын

    రఘు అన్న నమస్తే మేము అనగా 102 ఉద్యోగులుగా గత ఏడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం 102 సర్వీస్ అనేది గత ఏడు సంవత్సరాలుగా పగలు మాత్రమే సర్వీస్ ఉండేది ఈమధ్య 24 గంటలు సర్వీస్ పెట్టడం జరిగింది ఈరోజు ఎక్కిన ఉద్యోగి అలాగే గత ఏడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఒకే వేతనం చెల్లిస్తున్నారు ఇదేనా మన దేశం అభివృద్ధిలో ముందుంది అంటే ఎలా నమ్మాలి రఘు అన్నగారు ఈ విషయంపై మీరు ఒకసారి మీ న్యూస్ ద్వారా వివరించండి ఇట్లు (102 ఉద్యోగులు అంబులెన్స్ డ్రైవర్స్)

  • @mahesh4307
    @mahesh430723 күн бұрын

    Tq Anna Garu

  • @narlapallyramesh7283
    @narlapallyramesh728322 күн бұрын

    అన్న మాది మెదక్ జిల్లా నేను అవుట్ సోర్స్సింగ్ ఎంప్లాయిని నాకు గత ఏడు నెలలు గా జీతాలు లేవు మా పరిస్థితి చాలా దారుణంగా వుంది అన్న. 🙏🙏🙏🙏

  • @lakshmansai3429
    @lakshmansai342922 күн бұрын

    Thank You For Your Great Support Anna

  • @sailupoleboina8486
    @sailupoleboina848622 күн бұрын

    గత 16 సంవత్సరాలుగా దేవాదుల ప్రాజెక్టు లో ఇదే దోపిడీ 6,8,4 నెలల ఇలా ఒక్క సారి అది కూడా ఒక్కసారి ఇవ్వని పరిస్థితి భారీ లెవల్లో దోపిడీ చేస్తున్నారు

  • @sailupoleboina8486

    @sailupoleboina8486

    22 күн бұрын

    దసరా సంక్రాంతి పండుగలకు కూడా ఇవ్వరు 😢

  • @mandhapraveen5210
    @mandhapraveen521014 күн бұрын

    Hi bro .NHM out sourcing ontact basic jibs 6 yrs nunchi salary peragatam ledhu .PRC add cheyadam ledhu .time ki jithalu ivadam ledhu.

  • @villagefacts7847
    @villagefacts784715 күн бұрын

    Agency government ki commission esthadi anduke

  • @naluvalajagan2341
    @naluvalajagan234122 күн бұрын

    అన్న గారు.. కొన్ని శాఖల్లో 6 నెలలుగా వారికి జీతాలు లేవు. out sourcing ఉద్యోగులకు ప్రతి నెలా 10 వ తేదీలోగా జీతాలిచ్చినా గొప్ప విషయమే.

  • @khadarpasha3704
    @khadarpasha370422 күн бұрын

    Tq Raghu anna i am also outsourcing employee

  • @battusanjeeva6366
    @battusanjeeva636622 күн бұрын

    Raghu Anna...ki special Thankyou...

  • @vamshibalusani3923
    @vamshibalusani392323 күн бұрын

    👌👌👌👌👌👌

  • @banothuvenkatesh6078
    @banothuvenkatesh607823 күн бұрын

    Raghu annna u r correct hats. Of to your messages and news on corruption . U r a inspiring person.....anna

  • @Dhanyu369
    @Dhanyu36922 күн бұрын

    మా పంపు హౌస్ లో కూడా ఒక్కోక్కరి దగ్గెర రెండు లక్షలు వసులు చెస్తాండు మా ప్రాజెక్ట్ మెనెజర్ మాకు కూడా ఆరు నెలలు గా జీతాలు ఇస్తాలేరు జీతాలు అడుగుతే పనికి రాకండి అని మమ్మల్ని జాబ్ నుండి తిసెస్తూన్నారు... రెండు లక్షలు వసులు చెస్తూన్నారు...

  • @udaylahot4196
    @udaylahot419622 күн бұрын

    Anna nenu farest department hydrated head office maku festival not holiday and Sunday no holiday hard so same employer 13,500 salary absent cutting system

  • @nagataduri9033
    @nagataduri903322 күн бұрын

    Medchal district lo... Suresh contract kuda money thisukoni correct gaa salary 3months dhi evvale

  • @itszeeshan9098
    @itszeeshan909820 күн бұрын

    We want changes salary very less 3rd party person takes money

  • @ileshpoola1160
    @ileshpoola116023 күн бұрын

    అన్న మా గురించి గవర్నమెంట్ కు తెలుసు మీరు చెప్పండి అన్న 🙏🙏🙏🙏🙏ప్లీజ్

  • @shekharmudupu3376
    @shekharmudupu337623 күн бұрын

    ఈ వీడియో వైరల్ చేయండి

  • @LathaRamavath-dg7jz
    @LathaRamavath-dg7jz22 күн бұрын

    🙏🙏

  • @bunnynaveen3197
    @bunnynaveen319723 күн бұрын

    Tnq anna ma gurinchi pattinchukunnanduku

  • @sangepuprashanth4223
    @sangepuprashanth422322 күн бұрын

    Government must respond to this problem

  • @ramagoudjulury8577
    @ramagoudjulury857723 күн бұрын

    Thanks annagaru for your support 🙏

  • @rameshjugnaka3130
    @rameshjugnaka313022 күн бұрын

    Parminent. Kuda. Ceyali. 17 years. Nunchi. Cestunnmu.

  • @rameshjugnaka3130
    @rameshjugnaka313022 күн бұрын

    Anna. Yevaraina. 17. Years. Varaku. Veti. Cepistara. Anna

  • @villagevisuals9369
    @villagevisuals936922 күн бұрын

    Tq Raghu Anna

  • @sailupoleboina8486
    @sailupoleboina848622 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @user-nf7xk9uc2w
    @user-nf7xk9uc2w22 күн бұрын

    Anna maku kuda 7 months avuthundhi jeethalu raka Panchayat Raj department anna

  • @SkyJobUpdates
    @SkyJobUpdates22 күн бұрын

    తెలంగాణ ప్రభుత్వానికి 200 మంది ఏజెన్సీ వాళ్ళు కావాలో లేకపోతే ప్రభుత్వ శాఖాల్లో పనిచేస్తున్న రెండు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కావాలో నిర్ణయం మీరే తీసుకోండి ఎవరి పక్షం మీ మీరు

  • @RameshPendyala
    @RameshPendyala23 күн бұрын

    ఆరోగ్యమిత్రాలుగా

  • @user-uu4ir5ch6d
    @user-uu4ir5ch6d23 күн бұрын

    thanks anna maa gurichi alochistunauu govt gellipisste maa life baghutudhi anukunammu marichipoyaru outsourcing valanu

  • @mallepallybhaskar-ls6pc
    @mallepallybhaskar-ls6pc23 күн бұрын

    Tq anna garu

  • @Praveenkumar-hx1hi
    @Praveenkumar-hx1hi22 күн бұрын

    మంచి విషయం గురించి చెపుతున్నారు

  • @nagaiahbutham5883
    @nagaiahbutham588322 күн бұрын

    Anna maku 4monthes avtundi salary raka agency renival chestaledu

  • @maniteja1163
    @maniteja116323 күн бұрын

    Cm. సర్ జర అవుట్ సోర్సింగ్ 104 ఎంప్లాయీస్ చూడండి సర్

  • @thudumgangadhar5863
    @thudumgangadhar586312 күн бұрын

    Mari darunamanna ma paristhithi

  • @harish5373
    @harish537322 күн бұрын

    గవర్నమెంట్ ద్వారా జీతాలు ఇస్తే వాళ్ళు కోర్టు కు పోయే అవకాశం ఉంది. ఈ కాంట్రాక్టు లు టెండర్ ద్వారా ఇస్తారు, టెండర్ దక్కించుకోవడానికి చాలా తక్కువ ప్రాఫిట్ మార్జిన్ తో టెండర్లు ఫైల్ చేస్తారు. వర్కవుట్ అవదు, అందుకే జీతాలలో కోత. ట్రేడ్ యూనియన్ లతో సమస్య లేకుండా, థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ ఇస్తారు. గవర్నమెంట్ ఏదైనా అంతే.

  • @ReddyRockzz-rn5uw
    @ReddyRockzz-rn5uw23 күн бұрын

    Tnk Anna sapoting

Келесі