1kg చేపముక్కలతో ఎప్పటిలా పులుసు ఫ్రై కాకుండా కమ్మగా కారంగా చిక్కటిగ్రేవితో chepala iguru ట్రై చేయండి

1kg చేపముక్కలతో ఎప్పటిలా పులుసు ఫ్రై కాకుండా కమ్మగా కారంగా చిక్కటిగ్రేవితో chepala iguru ట్రై చేయండి/‪@SpiceFoodKitchen‬
Earthen Kadai / Clay Pot (3 Liter)
👉 amzn.to/3RUFwrX
Earthen Kadai / Clay Pot (Set of 3)
👉 amzn.to/3xlPt8C
chepala iguru | chepala kura | fish curry in Telugu | fish curry Indian style | fish recipes in Telugu | fish curry recipe | fish recipe in Telugu | south Indian style fish curry | chepala pulusu | fish curry by spice food kitchen | spice food kitchen
#chepalaiguru #fishcurryintelugu #fishcurryindianstyle #chepalakura #fishcurry #spicefood #fishrecipes #fishrecipesintelugu #fishcurryrecipe

Пікірлер: 151

  • @user-cv1ju7ju8h
    @user-cv1ju7ju8h5 ай бұрын

    I tried exactly as you said. Taste was awesome. My whole family loved it. Today I'm preparing it for the second time. Thank you for the recipe!!!

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    5 ай бұрын

    That's awesome andi 👍 Thanks for sharing your feedback 🤗 It's my pleasure..

  • @mandavanaja68
    @mandavanaja68 Жыл бұрын

    Sister, recipe chala bagundi.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thanks a lot my dear sis 😊

  • @asalathalingala6909
    @asalathalingala6909 Жыл бұрын

    నేను చేశాను కూర చాలా బాగుంది సూపర్ సిస్టర్ tq

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    ఓహ్.. గ్రేట్ అండి 👍! ఈ కర్రీ ట్రై చేసి... మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు చాలా సంతోషం! Thank u soo much 😊

  • @blnreddy5813
    @blnreddy5813 Жыл бұрын

    Sooooper andi meeru a vanta chesina bavuntadhi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thank u 😊

  • @chikkiallinone
    @chikkiallinone5 ай бұрын

    Hi Andi meeru chepina recipe try chesam chala bagavachindi super thank you for sharing recipe 😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    5 ай бұрын

    Hi andi.. That's great 👍 Thanks for sharing your feedback 🤗🙏

  • @jyothig9850
    @jyothig9850 Жыл бұрын

    I love this fish curry. 🥰😍😘

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you so much for liking 🥰

  • @buntyraj3537
    @buntyraj35377 ай бұрын

    KZread lo enno channel's vunnay But me channel lo choosi cooking chesukovatam alavatu ayipoyindhi ... Chala thanks madam.. manchi videos chestunnaru.. 😎😎🙏

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    మీ అభిమానానికి చాలా చాలా సంతోషంగా ఉందండీ 🤗 Thank you so much for liking my recipes 🙏🏻

  • @praveenagujjarlapudi9119
    @praveenagujjarlapudi9119 Жыл бұрын

    Suuper andi chaala baagundhi❤😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u soo much andi ☺️

  • @jayavardhansaiganesh2374
    @jayavardhansaiganesh2374 Жыл бұрын

    👌😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u 😊

  • @tejaponnapu5433
    @tejaponnapu5433 Жыл бұрын

    Super Andi 🐠 curry

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you so much andi ☺️

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Жыл бұрын

    చాలా రోజుల నుండి చూస్తున్నా ఈ dish కోసం...super 🥰🥰🥰 gravy kosam onions ఎక్కువ వేస్తుంటే తీపి వచ్చేస్తుంది... ఈసారి మీరు చెప్పినట్లు tomatoes వేసి try chesthaa

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌! Thanks for the compliment 😊

  • @dm2466
    @dm2466 Жыл бұрын

    First view First comment First like Super recipe 👍

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you so much for being 1st 🥇

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 Жыл бұрын

    Eroju nenu fasting sis mari meru emo naku favourite fish chupistu tempting chestunaru anyways 👌

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    😄😄😄 ఈ రెండ్రోజులు ఓపిక పట్టి.. సండే రోజు చేపల ఇగురు వండేయండి 👍! Thank u 😊

  • @happylife...843
    @happylife...843 Жыл бұрын

    meru..am cocking chesina awesome 👍👍👍👍

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 😊! Thanks for the compliment 🙏

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Жыл бұрын

    I love fish curry 😋😋😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Ok andi 👍! Thank u 😊

  • @poshy_Ishan
    @poshy_Ishan Жыл бұрын

    Superb ❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thanks for liking 🙏

  • @sailus8524
    @sailus8524 Жыл бұрын

    Koramenu iguru chala taste ga vuntundhi Sister 😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    అవునండీ! ఇగురు కూర కి కరమీను ఫిష్ ఎక్కువ బావుంటుంది 😊

  • @panidhra5469
    @panidhra5469 Жыл бұрын

    నమస్కారం హనీ అమ్మ చేపల కర్రీ సూపర్ శుక్రవారం శుభాకాంక్షలు

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    నమస్కారం తమ్ముడూ 🙏 ధన్యవాదాలు ☺️

  • @SushmaVarma-or2ei
    @SushmaVarma-or2ei4 ай бұрын

    Hpy ga clear ga telugu lo chepparu. Nice mam

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    4 ай бұрын

    Thank you so much andi 🤗

  • @rameshteki1674
    @rameshteki1674 Жыл бұрын

    Chala chala bagundi thanks madam

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    My pleasure andi ☺️

  • @cheekatikaruna9974
    @cheekatikaruna997411 ай бұрын

    Super akka iwill try it

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    11 ай бұрын

    Thanks my dear ☺️

  • @RoshiniGanesh836
    @RoshiniGanesh8363 ай бұрын

    I tried this recipe came out awesome 😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    3 ай бұрын

    Awesome andi.. Thanks for sharing ur feedback 🤗

  • @padma3414
    @padma3414 Жыл бұрын

    Different fish curry chepparu thank you maa brother chervula nundi regular fish frans pampistadu eppudu fry pulusu boor kodutundi Sunday idi chestanu

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    అప్పుడే పట్టిన చెరువు చేపలకి ఉండే రుచే వేరు అండి👌! కూర టేస్ట్ డబుల్ అవుతుంది.. తప్పకుండా ట్రై చేయండి! Thank u 😊

  • @user-pz1gn6lv3w
    @user-pz1gn6lv3w Жыл бұрын

    Nenu kooda elaney chesta

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Ok అండి 👍! Thanks for the feedback ☺️

  • @triveni.b9185
    @triveni.b9185 Жыл бұрын

    Woww yummy my favorite recipe madam super ga chesaru very nice madam❤❤🎉

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you so much andi for liking this recipe 🙂🙏

  • @durgadurga1057
    @durgadurga10576 ай бұрын

    Eppude chesanu ma intlo chala bagundanaru akka, thank u akka😍

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    6 ай бұрын

    చాలా సంతోషం డియర్ 🤗 Thanks for your feedback 🙏

  • @sanju-er7zv
    @sanju-er7zv8 ай бұрын

    I will try

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    8 ай бұрын

    Sure.. Thank you 😊

  • @kganesh1924
    @kganesh1924 Жыл бұрын

    Super Andi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u soo much andi ☺️

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Жыл бұрын

    ❤❤❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u soo much 😊

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Жыл бұрын

    👌👍

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    ☺️🙏

  • @padma3414
    @padma3414 Жыл бұрын

    Maa brother cheruvula nundi regular ga fish frans vastai eppudu fry pulusu tini boor kodutundi different fish curry chepparu thank tou

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    అప్పుడే పట్టిన చెరువు చేపలకి ఉండే రుచే వేరు అండి👌! కూర టేస్ట్ డబుల్ అవుతుంది.. తప్పకుండా ట్రై చేయండి! Thank u 😊

  • @user-ny1zy4vs5f
    @user-ny1zy4vs5f Жыл бұрын

    Nice...👌

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you 😊

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 Жыл бұрын

    Super ra amma

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you soo much Amma 🥰

  • @varalaxmi5877
    @varalaxmi5877 Жыл бұрын

    Very nice recipe andi 👌😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you so much andi ☺️🙏

  • @Jezz720
    @Jezz720 Жыл бұрын

    Superr...korameenu iguru ilane chesevaaru maa athayya❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u 😊 నేను వీడియోలో చెప్పినట్టు చేపల ఇగురుకి కోరమీను అయితే ముక్క గట్టిగా ఉంది ఇంకా బాగుంటుంది! వీలైతే మీరు ట్రై చేయండి.. Thank u 😊

  • @mahimakumari2789
    @mahimakumari2789 Жыл бұрын

    Super chala bagundhi andi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊

  • @santhoshkumar.s2339
    @santhoshkumar.s23399 ай бұрын

    Thank you

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    9 ай бұрын

    Most welcome 🤗

  • @lnarayan7801
    @lnarayan7801 Жыл бұрын

    అమ్మా..ఈ రోజు మీ రెసిపీ చేసుకున్నాము..మీరు చెప్పినట్లే. చాలసూపర్ గా ఉంది.. నువ్వు కల కాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. 🎉🎉

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰 మీ అభిమానానికి మీరెంతో ప్రేమతో ఇచ్చిన ఆశీర్వాదాలకి ధన్యవాదాలు 🤗🙏

  • @kandruinaidiu3097

    @kandruinaidiu3097

    Жыл бұрын

    Thanks

  • @harshikbojja2633
    @harshikbojja2633 Жыл бұрын

    సూపర్ గా చేశారు అండీ, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. వీలైతే ట్రై చేయండి! Thank u 😊

  • @harshikbojja2633

    @harshikbojja2633

    Жыл бұрын

    తప్ప కుండా ట్రై చేస్తాను అండీ 🥰🥰

  • @meenakumari2529
    @meenakumari2529 Жыл бұрын

    Pls show how to cook palakura ,menthikura,tomato, thotakura pappu recipes n rava kesari

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Ok అండి 👍 వీలు చూసుకొని తప్పకుండా మీరడిగిన రెసిపీస్ షేర్ చేస్తాను! Thank u 😊

  • @malathithota
    @malathithota11 ай бұрын

    Super

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    11 ай бұрын

    Thanks a lot ☺️

  • @justchillhehe
    @justchillhehe7 ай бұрын

    Voice bagundi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    7 ай бұрын

    Thank you so much for your sweet compliment andi ☺️

  • @bapparao4898
    @bapparao4898 Жыл бұрын

    👌👌👌👌🦈🦈🦈🦈🐟🐟🐟🐟

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u ☺️🙏

  • @avakayawood
    @avakayawood Жыл бұрын

    🙏🤔

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u 😊

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815Ай бұрын

    👌👌👌👌👍👍⚘⚘

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    😊🤗🙏

  • @ramanrbi-gr9hg
    @ramanrbi-gr9hg11 ай бұрын

    కృతజ్ఞతలు 🙏

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    11 ай бұрын

    ధన్యవాదాలు అండి 🙏

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 Жыл бұрын

    చాలా చాలా బాగుంది అమ్మాయి, ఇపుడే తినాలని అనిపిస్తుంది, శ్రీమతి సూర్య

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! వీలైతే ఈ సండే ట్రై చేయండి.. Thank u 🙏

  • @chirubandaru6870
    @chirubandaru6870 Жыл бұрын

    Akka mi you tube vantalu ninu roju chusthanu kani comment appudu cheyyaledu eppudu chesthunna akka so yammy miru chese vantalu chala baguttaei akka chepala pulusu cheyyandi plz ninu try chestha👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗 మన ఛానెల్లో ఆల్రెడీ షేర్ చేశాను.. ఒకసారి చెక్ చేయండి.. Thank you 😊 Fish recipes: kzread.info/head/PLSBz5GfVXdBz6l_DyL20kp6OmSM4DBYmU

  • @chirubandaru6870

    @chirubandaru6870

    Жыл бұрын

    Thanks akka

  • @nunny5009
    @nunny5009 Жыл бұрын

    ఎంత బాగా ఊరిస్తున్నారండి😋 ఫిష్ తో ఏ వెరైటీలు చేసిన సూపర్ డూపర్ హిట్టే! ❤ ఈ ఆదివారం సీ ఫిష్ అనుకుంటున్నాను మీరు ఏ ఫిష్ చేశారు. నాకు కోనమ్ ఫిష్ ఇష్టం అసలు ముళ్ళు ఉండవు

  • @nunny5009

    @nunny5009

    Жыл бұрын

    @@user1789_drt nenu vedio middle lo comment chesanu I know last lo vinnanu thanx

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    నేను ఈ రెసిపీ కోసం వాడింది బొచ్చ చేప అండి.. కొరమీను అయితే ముక్క ఇంకా గట్టిగా ఉంటుంది అని చెప్పాను 😊 మీరు ఉండేది సముద్ర తీరంలో కాబట్టి.. అన్ని రకాల వెరైటీ ఫిష్ లు దొరుకుతాయి.. మాకు ఓ నాలుగైదు రకాలు మాత్రమే దొరుకుతాయి 😏! ఈ సండే మీకు ఇష్టమైన ఫిష్ తో ఆ స్టైల్ కర్రీ ట్రై చేయండి.. Thank u 😊

  • @nunny5009

    @nunny5009

    Жыл бұрын

    @@user1789_drt helo andi ee sari correct ga vini MSG cheyandi k na adhi korameenu kadhu boche fish

  • @sirimangasiriprincy3992

    @sirimangasiriprincy3992

    Жыл бұрын

    Chintapandu use cheyala vadda....

  • @user-vc3kt1bn3k

    @user-vc3kt1bn3k

    Жыл бұрын

    P😊00

  • @sireeshasateesh7575
    @sireeshasateesh7575 Жыл бұрын

    వెల్లుల్లి ఎక్కువ అవుతాయేమో అని అనిపించింది అండి,😍

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Kg చేప ముక్కలు కాబట్టి సరిపోతాయి అండి.. మీకు ఎక్కువ ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోండి! Thank u 😊

  • @sireeshasateesh7575

    @sireeshasateesh7575

    Жыл бұрын

    @@SpiceFoodKitchen thank uuuu,😍🥰🥰🙏🏻

  • @pavanp6021
    @pavanp6021 Жыл бұрын

    Adi em fish andi 🤔🤔 look bagundi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    బొచ్చ (Katla fish) చేప అండి 😊

  • @sahasraabhinav6755
    @sahasraabhinav6755 Жыл бұрын

    Hii akka

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Hi dear ☺️

  • @user-ff8rb2uu7u
    @user-ff8rb2uu7u Жыл бұрын

    Sister tamarind pulusu veyyaledhu endhuku, mango 🥭 mukkalu vesthe aa taste veru.but mee vidhanam lo kuda bagundhi

  • @user1789_drt

    @user1789_drt

    Жыл бұрын

    adi iguru andi pulusu kadu so tamarind veyyaru

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    అవునండీ! AlWarsFocus చెప్పినట్టు ఇది ఇగురు కాబట్టి tamarind పులుసు వేయలేదు! ఓసారి ఇలా ట్రై చేయండి.. నచ్చుతుంది.. Thank u 😊

  • @user-wg8gq8zz1x
    @user-wg8gq8zz1x9 ай бұрын

    Iguru kura ki aavalu avasarama andi ?

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    9 ай бұрын

    ఇగురు అయినా పులుసు అయినా చేపల కూరకి ఆవాల టేస్ట్ చాలా బాగుంటుంది అండి! అంతే కాకుండా వాటివల్ల గ్రేవీ కూడా వస్తుంది..

  • @pentakotapavan
    @pentakotapavan4 ай бұрын

    Mari pakana pettukunna daniyala podi em chesaru andi?

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    4 ай бұрын

    2:22 దగ్గర మరోసారి చూడండి...

  • @brahmanin8267
    @brahmanin82673 ай бұрын

    Aavalu fry chesthe chedu kada

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    3 ай бұрын

    రాదండీ!!

  • @brahmanin8267
    @brahmanin82673 ай бұрын

    Pulupu lekunda chepalankura untunda

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    3 ай бұрын

    ఇగురు కూరలో పులుపు వేయకుండానే చేస్తారు, ట్రై చేసినవాళ్లు కామెంట్స్ పెట్టారు, చెక్ చేయండి..

  • @mallepulaa
    @mallepulaa8 ай бұрын

    ఉల్లి పాయ కట్ చేసి ముక్కలు గ వేయ్యోచ్చా..డియర్

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    8 ай бұрын

    చాలా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి 😊

  • @user-sh3ed6ed6d
    @user-sh3ed6ed6d8 ай бұрын

    Fish name anti madam

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    8 ай бұрын

    Rohu fish (శీలావతి)అండి..

  • @mounikanalli3531
    @mounikanalli35314 ай бұрын

    ఆవాలు చేదు వస్తాయేమో కదా సిస్

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    4 ай бұрын

    చిన్నవి కాకుండా లావు ఆవాలు వేసుకోవాలి అండి..

  • @jesussaves8957
    @jesussaves8957 Жыл бұрын

    Super mam pot bagundi mam ekkada thisukunnaru address plz send me mam

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank u soo much andi ☺️ ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో లింక్స్ ఇచ్చాను.. చూడండి!

  • @jesussaves8957

    @jesussaves8957

    Жыл бұрын

    Tq mam

  • @pradeepnetha
    @pradeepnetha2 ай бұрын

    Chitapatta adkapothe mari

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    2 ай бұрын

    మీరన్నది నాకు అర్థం కాలేదు అండి..

  • @manusworld9901
    @manusworld99015 ай бұрын

    Hii sis nenu try chesanu meru chepinata but chadu vochindi avalu chala takkuva vesanu ayina chadu vochindi

  • @manusworld9901

    @manusworld9901

    5 ай бұрын

    Dought vochindi mam first aa but meru cheparu ani try chesa

  • @manusworld9901

    @manusworld9901

    5 ай бұрын

    Naa suggestion avalu veyakapovadam best ani

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    5 ай бұрын

    చేపల కూర ఒక్కోసారి కొందరికి చేదు వస్తుంది అండి! దానికి కారణం వండే పద్ధతి కాదు, చేపని కట్ చేసేటప్పుడు దానిలో ఉండే చేదుకట్టు చేప ముక్కలకు అంటుకొని కూర వండాక కూడా ఆ చేదు అలాగే ఉండిపోతుంది, చేపని జాగ్రత్తగా cut చేసి క్లీన్ చేయకపోవడం వల్లే అలా అవుతుంది.. ఈ రిసిపి నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది.. చాలా మంది ట్రై చేసి కామెంట్స్ పెట్టారు, చెక్ చేయండి ..

  • @manusworld9901

    @manusworld9901

    5 ай бұрын

    @@SpiceFoodKitchen tq sis very fast response nenu marla enkosari try chesi cheputaa andi Vera fish try chesta

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    5 ай бұрын

    @@manusworld9901ఏ ఫిష్ అయినా బ్రతికినది మాత్రమే తీసుకోండి, కట్ చేసేటప్పుడు చేప ముక్కలకు చేదు అంటకుండా చూసుకోండి, చిన్న ఆవాలు కాకుండా లావు ఆవాలు వాడుకోండి..

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb Жыл бұрын

    Akka mi peru enti

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    ఏదైనా అకేషన్ చూసుకొని నా వివరాలతో వీడియో చేస్తాను డియర్..

  • @umaprathapumapeathap-rp3bb

    @umaprathapumapeathap-rp3bb

    Жыл бұрын

    K akka.

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 Жыл бұрын

    సూపరండి ..... ప్రస్తుతం చాపలకన్నా టమాట కె రేటు ఎక్కువుంది ..😅

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    నిజమే అండి.. బాగా చెప్పారు 🤣 Thanks for the compliment 😊

  • @informationforyou974
    @informationforyou9748 ай бұрын

    Antha ok gani adhi 1kg fish ah... 5 pieces unnay kg antunnaru...

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    8 ай бұрын

    చేప ముక్కలు కాస్త బరువు ఎక్కువే ఉంటాయి అండి..

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 Жыл бұрын

    Super

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Жыл бұрын

    Thank you ☺️🙏

Келесі