15 ఏండ్లుగా ఎర్ర చందనం, శ్రీగంధం పెంచుతున్న | రైతు బడి
రెండెకరాల భూమిలో గత 15 సంవత్సరాలుగా ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎందుకోసం ఈ సాగు ఎంచుకున్నారు.. 15 ఏండ్లుగా ఏం నేర్చుకున్నారు.. ఎప్పుడు పంట అమ్మాలనే ఆలోచనతో ఉన్నారనే పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 15 ఏండ్లుగా ఎర్ర చందనం, శ్రీగంధం పెంచుతున్న | రైతు బడి
#RythuBadi #శ్రీగంధం #ఎర్రచందనం
Пікірлер: 266
మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పడే తపన కు హ్యాట్సాఫ్ 🙏🙏
మీరు ప్రకృతితో అనుబంధం ఏర్పర్చుకున్నారు...చాలా సంతోషం
అయ్యా , మీలాంటి రైతులు మన దేశానికి గర్వకారణం !!! మీ పట్టుదల , కృషిని ప్రజలు గుర్తించి తాము కుాడా మీలాగే శ్రమించి తమ జీవిత౦లో పైకి రావాలి. మీరు ఆయురారోగ్యాలతో వు౦డి ప్రజలకు మ౦చి చేయాలని హృదయపూర్వక౦గా కోరుకుంటున్నాను .
రైతులకు ఉచిత విద్య లాగా, వారికోసం నీ కృషి చాలా గొప్పది రాజేందర్ అన్న
గ్రేట్ తన జీవితాన్ని ప్రకృతి నిలబెట్టింది ...
సూపర్ అన్న వ్యవసాయం గురించి చాలా భాగ రైతులకు తెలువ జేస్తున్నరు సూపర్ అన్న
సూపర్ అన్న చాలా బాగా మీ అనుభవాన్ని వివరించారు 🙏🏻🙏🏻
మీ ఆలోచనలు చాలా బాగున్నాయి పొగడ్తలు ఎన్ని చేసినా తక్కువే
👌👌🎉🇮🇳🌹 Jai Jawan 🇮🇳 and Jai 🌾🌴 Kisaan 🇮🇳👍. మంచి మనసుతో.. ముందుచూపుతో.. స్వార్థం లేకుండా.. పిల్లలకోసం అని ముందు చూపుతో ఎంతో కష్ట పడి సహనంతో ఈ చెట్లను పెంచారు. దానికి..వారి మంచి మనసుకు 💕🌈👏👏👏🌹💐🤝
వ్యవసాయం చేసే విధానం వ్యవసాయం చెయ్యాలి అన్న ఆలోచన పెరుగుతుంది మీ వీడియోస్ వల్ల... గ్రేట్ అన్న
అన్నా మీరు వివరించే తీరు బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన ఆలోచనావిధానం.
రైతు కి పదాభి వందనం
మీ ఫ్యామిలీ కోసం మీరు చేసిన కృషికి కృతజ్ఞతలు
రెండు ఎకరాల్లో అటవీ వ్యవసాయం చాలా బాగా చేస్తున్నారు చాలా తెలివిగల వారు ఆయనకు తెలియనిది లేదు గో ఆధారిత వ్యవసాయం కూడ తెలుసు దాన్ని ఆచరణ కూడ చేస్తున్నారు ఆయనకి నా మనస్సుమాంజలులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈయన గురించి ఎంత చెప్పిన తక్కువ
వీటిని అమ్మే అప్పుడు, చాలా పర్మిషన్స్ కోసం తిరగాలి. చాలా కష్టం, అన్ని గవ్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో లంచం ఇవ్వాలి... 😭
Rythu's language is good and explained very well
your explanation is very appreciable and easy to know every body all the best Gopal Reddy , Poola Retired Tahsildar, Anantapur district
Chala motivating undi...thank you brother for doing these videos...నాకు ఉన్న కొద్ది పాటి knowledge tho టేక్ వేసాను 12 ఇయర్స్ బ్యాక్..pedda growth ledu..ఈ variety try cheyyali
Useful videos for Telugu farmers. Great job Raj.
@RythuBadi
2 жыл бұрын
Thank you sir
@mrb515
Жыл бұрын
ఈ వీడియోలో నిజాలు చెప్పలేదు 12 ఏళ్లకు కోట్లు వస్తాయి అనుకున్నాడు 40 ఏళ్ళు అని తెలిసిందనుకో గుండెపోటు వస్తుంది
@vijayrajahmundry
4 ай бұрын
@@mrb515 నిజమాండీ, 12 or 15 years కాదా🤔
Very great effort. I appreciate his vision, entrepreneurship and dynamism. Great inspiration for all the young .
నమస్తే సార్ మీ వ్యాల్యూ టైం ని మా కోసం వెచ్చించి మాకు మీ సలహాలు సూచనలు ఇస్తున్నందుకు మీకు థాంక్యూ సార్. ఈ ఎర్రచందనం మరియు శ్రీ గంధం ఈ రెండిటిలో ఏది ఎక్కువ లాభదాయకం & తక్కువ కాలంలో మంచి ఆదాయం వస్తుంది అలాగే మార్కెటింగ్ చేసుకోవటానికి ఎర్రచందనం OR శ్రీ గంధం ఏది అనుకూలంగా ఉంటుంది
@kirannanip7067
Жыл бұрын
శ్రీగంధమ్
Congratulations sir...500K subscribers and mee MEMORY ki hats off 👌👌👍👍
Chivaraga conclude chese vidhanam chala bagunnadi very good memory you had Rajendra Reddy Garu very nice
అన్న మీకు వందనాలు మీరు చేసే ప్రతీ వీడియో మా కుటుంబం ఆంతా చూస్తుంటాం మా అమ్మ గారు మీకు ధన్య వాదములు చెప్ప మన్నారు మీరు చేసే ప్రతీ వీడియో చూస్తుంటాం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదములు.
Best example, nature allows man to survive,hats off mother earth.
Rajender garu meeku respects 🙏🙏 Society needs more of such people like you
విజయభాస్కర్ రెడ్డి గారికి అభనందనలు, కో కో,మిరియాలు try చేయండి
He is absolutely right that, we should wait for minimum 25 years to get good value to cut Red sandal tree, as I experienced to see some of the 20 years old trees has been cut in the road widening in our neighbors farm at Mulugu near Gajwel, found only 25% heart wood developed.
Good information tq rajendhar Reddy gaaru
Very useful video thankyou going to show to my father ❤️
congrats for 500k anna....keepup ur great work
Rajendra you are superbly collecting valuable information. All are interesting
Chaala clarity ga chepparu Anna...
చాలా మంచి వీడియో
, మంచి ఆలోచన
Manchi vyakthithwam manchi aalochana aa dhevudi dhivenalu meeku thappakunda untaayi 🙏
ఎలాగూ నీడ ఉంది కాబట్టి స్ట్రాబెర్రీ ప్రయత్నించండి మల్చింగ్ వేస్ట్ కాకుండా ఉంటుంది
Rajender Reddy garu. Hats off for your efforts. Please cover more videos on Citrus Sweet Lime Battai from Nalgonda Dist. Namasthe Vijaya Bhaskar Reddy garu.Thanks for the information and hats off to your struggle.
Very good all video 👍👍👍
Good work 👍
రాజేందర్ రెడ్డి గారు.ఈ రైతు ఉండే ఇంటిని గూర్చి కూడా ఒకసారి ఒక వీడియో చెయ్యి గలరు. మెయిన్ సబ్జెక్ట్ ఏమిటి అంటే .హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పిరమిడ్ అకారం గల ఇంటిలో ఉంటున్నారు. ఆ ఇంటిని గూర్చి అందరికి తెలుస్తుంది
Super super king
ఈ రైతు కు పిరమిడ్ ఇల్లు గురించి వీడియో తీశారు కానీ అది కనిపించడం లేదు ఎందుకు అన్న ...?
Great job sir 🙏🙏
Mee laanti raithulu chaalaa mandhiki inspiration god bless u Anna
ఇన్ని రోజులకు కరెక్ట్ సమాచారం ఇచ్చారు తమ్ముడూ.దీనికి వచ్చే పెద్ద సమస్య కొమ్మ తొలుచు పురుగు.నేను 600 మొక్కలు వేసాను.3 years తీసి వెద్ధామనుకున్నా.
👌👌అన్న గుడ్
మంచి వీడియో
Perfect interview anna good video
నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలి
Anna chala callarittika chyparu 🙏🙏 jai kisan
Prakruthi meeku ayush posindi....mee manchi panulu meeku kapadayi
🙏 ఓం నమః శివాయ 🙏
Chala manchi video
మీరు బాగుండాలి సార్
Rajender eddy garu meeri great job
good job farmar. and thanks brothear good imoermatchiin
Good health and good effort
Very happy for 500k+ subs anna 👍👍
@RythuBadi
2 жыл бұрын
Thank you so much
Nice episode rajender garu ......
very good sir No pains No gains
Brother, if possible please do a video with "Live Village Life - Hari Babu - Natural Farming" sir
🙏 రైతు బాగుండాలి 🙏
Good explanation
very great real farmer father...
Hii Anna super Anna super Anna
Grate sir miru 👍👌👌
I am impressed.
Hi bro ela unnav...congrats 500 k subscribers ...👌
Neeku emi kaadu anna 100 yrs happy gaa untaaru
Great…..
Really great anna
Mañchi information anna 👏👏👍
కష్టపడి పనిచేస్తే రైతే రాజు... రైతే ఎప్పటికీ రాజు... పని తగ్గించుకుని ఎక్కువ డబ్బులు రావాలనే అలోచలోనే నేటి రైతులు ఉన్నారు.... ఈ రైతుల తెగించి పనిచేస్తే మాత్రం తప్పకుండా రాజులగే ఉంటారు...జై కిసాన్ జై జవాన్
@gamanam57
Жыл бұрын
epudu maratharu ayya meeru? raithu raju aithe, raju em kavali? asalu raju ante evaru? rajulu rajyalu poi 75 yellu avuthunnai...
Nuvvu superanna 🙏🙏🙏🙏
Avocado/Butterfruit try cheyyandi,needa/challadanam undi kabatti.
ఎర్ర చందనం కి ప్రసంట్ , గవర్ణ మెంట్ పర్మిషన్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కావాలి. ఎప్పుడో ఒక సారి మాత్రం ఇస్తుంది, ఎప్పుడో చెప్పలేం, ఎవరైనా కొంటా అంటే కూడా నమ్మవద్దు, ఇతను చెప్పే ది కరెక్ట్ కా దు. శ్రీ గంధం పర్మిషన్ ఉంది. ఎర్రచందనం కు లేదు, mro కే కాదు స్టేట్ గవర్ణ మెంట్ కు కూడా అనుమతి ఇచ్చే పవర్ లేదు. ఎవ్వరూ కొనరు అస్సలు నమ్మవద్దు.
@Maheshch-xw2hi
2 жыл бұрын
కరెక్ట్
@damodarreddyp5793
2 жыл бұрын
మీరు తెలుసుకోవాలి...2015 అక్టోబర్ లోనే ఎర్రచందనం పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
@Maheshch-xw2hi
2 жыл бұрын
@@damodarreddyp5793 పెంచుకోవడానికి ఇస్తుంది కానీ అమ్మడానికి అంత easy ప్రాసెస్ కాదు
@mrb515
Жыл бұрын
yes
He have very good knowledge in farming
Very good video Reddy garu 👌😊😊
Thanks rajendra Reddy and Vijay basker Reddy garu.redsandal there is international demand.we have to grow red sandal like forest tree in a natural way.we expect international standards in only above 50 years.thanksfor gio tagging information.vijaya Bhaskar Reddy your nature environment is your health.These tree are used in cosmetics as well as in cancer medicine in chaina so these trees are costly.mafia is obstructive in this business.
He speaks very well
Anna me aarogyam bagundalani manaspurthyga korukuntuna .... me matallone miru chetlani entha premisthunaro telusthundi ❤. Me pillalu me allullu mimmalni manchiga chusukoavalani korukuntuna.
Superanna 🙏
Anna permissions and mokkala available nursary gurinchi video cheyyi anna
ఎర్రచందనం 40 ఏళ్ళకు కట్టింగ్ కు వస్తుంది ఈమొక్కలకు నాలుగు రకాల మట్టి ఉన్న ప్రత్యేకమైన నెలలో మాత్రమే 20 ఏళ్ళకు కట్టింగ్కు వస్తుంది.
Really we proud of amdhi❤
Super anna
Sir once visit the Maharshi goshala for your health problems
Which fertilizers are used for growing these plants
Jai SriRam Jai Kisan Jai Bharath
Super
Good vedios annnnaaaaa
E video kosam chustunna super raitanna
Super sir
Hi sar mokkalu yakada dhorukuthaya sir vitini penchadaaniki yemi cheyali sir Naku yakaram bumi vundhi sir
very good farmer
🚩జై శ్రీరామ🔥🔱🕉🇮🇳🙏
Good message
Great person