1404. పూర్వజన్మ కర్మలు అనుభవించక తప్పదు ....

... ఇదిసత్యమేనా ...

Пікірлер: 91

  • @kasaganisatyanarayama3574
    @kasaganisatyanarayama3574Ай бұрын

    స్వామి ఈ శీర్షికలో కొత్త వాక్యం ఒకటి విన్నాను విదేహ ముక్తి ఇప్పుడు నాకు దేనియందు ఆసక్తి లేదు శరీరము ఉంది కాబట్టి చేయిస్తున్నాను మల్లా జన్మ తీసుకోవాలి అని భయము గా ఉండేది అయితే నేను సాధన చేయకపోయినా శరీరము వదిలిన తర్వాత జన్మ లేని స్థితిలో మోక్షము తీసుకొన గల నాని నాకు అర్థం అయినది శరీరము ఉండగానే మోక్షము అవసరం లేదని ఇప్పుడు తెలిసినది శరీరం వదిలిన తర్వాత కూడా ఏ వ్యామోహము గాని ఏ కోరిక గాని లేకపోయినా సో మోక్షము సిద్ధిస్తుందని నాకు ఈ వీడియో తర్వాత అర్థమైనది ఇంతకుముందు రమణ మహర్షి లాగా బుద్ధుని లాగా మనము అవ్వాలి అని పట్టుదలతో బాధపడుతూ జీవిస్తున్నాను అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడే జీవన్ముక్తి ఆత్మ జ్ఞానము శరీరము ఉండంగా పొందకపోయినా ఏ కోరిక లేకుండా జీవిస్తే ఇదే హే ముక్తి అయినా పొందగలమని తెలుస్తుంది జీవన్ముక్తికి విదేహముక్తి కి ఏమన్నా తేడా ఉన్నదా వివరించగలరు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    లేదు రెండూ ముక్తి స్థితులే ..మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @sricreations2734
    @sricreations2734Ай бұрын

    Athma pranamalu Guruji 🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929Ай бұрын

    సార్ మీరు చేసే ప్రతి ఒక్క శీర్షిక కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏 లు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    గురువుగారు మీకు శతకోటి వందనాలు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ..చక్కగా అన్నీ వింటూ అవగాహన చేసుకొని మంచిగా జీవించే ప్రయత్నమూ చేయండి ...

  • @bhaireddysanjeevareddy947
    @bhaireddysanjeevareddy947Ай бұрын

    ధన్య వాదాలు మీకు పాదాభివందనం

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @laraju1567
    @laraju1567Ай бұрын

    Guru devula paada padmalaku anantha koti namaskaramlu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665Ай бұрын

    చాలా చక్కగా అర్థమైనది గురువుగారు ఎప్పుడూ ఈ క్షణం,ఈరోజు, ఇప్పుడు అంతే, రేపు అన్నది లేనే లేదు,రేపు మళ్ళీ ఈరోజు అయిపోతుంది మంచిగా వుండాలంతే మాటలో, ఆలోచనల్లో, పనుల్లో చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408Ай бұрын

    Jai guru dev 🌺🙏🌺

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ...

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    మీరు ఎప్పటికీ ఇలాగే చెప్పాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ..

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    ఇన్ని రోజుల నుండి నాకు ఈ వీడియోస్ తెలిస్తే బాగుండేది కదా అనిపిస్తుంది అయినా పరవాలేదు ఇప్పటికైనా నాకు అదృష్టం దక్కింది చాలా మీకు కృతజ్ఞతలు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ..

  • @lavetisrinivasarao1967
    @lavetisrinivasarao1967Ай бұрын

    ఓం శ్రీ గురు గార్కి మీ పాదాలుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🌺🙏🙏🙏🌺

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    మీకు శతకోటి వందనాలు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ..

  • @satyakumar9317
    @satyakumar9317Ай бұрын

    నిరూపణ గానీ సత్యాల గురించి ఊహించక,, వాస్తవంలో ధర్మబద్ధంగా జీవిద్దాం,,, ధన్యవాదములు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @ramakrishnam3705
    @ramakrishnam3705Ай бұрын

    🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @laxmigosula5906
    @laxmigosula5906Ай бұрын

    🙏🙏❤️❤️

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @Swarna963
    @Swarna963Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    నేను చాలా రోజుల నుండి నేను తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నాకు ఏది సరిగా అర్థం కాలేదు నేను వారం రోజుల నుండి మీరు చెప్పే ఈ వీడియోస్ వింటున్నాను నాకు చాలా బాగా అర్థం అవుతున్నది మీరు చెప్పే విధానం అమోఘం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టే విధంగా చెబుతున్నారు మీ మాట విధానం చాలా ఓపికగా ప్రశాంతంగా చక్కగా చెబుతున్నారు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ..చక్కగా అన్నీ వింటూ అవగాహన చేసుకొని మంచిగా జీవించే ప్రయత్నమూ చేయండి ...

  • @sunandhag8768
    @sunandhag8768Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @sivakala1460
    @sivakala1460Ай бұрын

    👍🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @malatikoganti4592
    @malatikoganti4592Ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవించండి .. దైవం మేలు చేస్తారు ...

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy5004Ай бұрын

    🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707Ай бұрын

    Really wonderful words thank u so Mach

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @srilakshmi5063
    @srilakshmi5063Ай бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @nagabhushanaraovadada4717
    @nagabhushanaraovadada4717Ай бұрын

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156Ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @sudhamurthy8481
    @sudhamurthy8481Ай бұрын

    గురువుగారికి పాదాభివందనములు చాల బాగా వివరిస్తున్నారు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @lakshmig5088
    @lakshmig5088Ай бұрын

    గురువు గారికి ధన్యవాదములు. 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @ramanaramana6863
    @ramanaramana6863Ай бұрын

    ❤❤❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    మీరు చెప్పినట్లుగా నాకు ఏ వీడియో ఏ దాంట్లో కూడా ఇంతవరకు సరిగా అర్థం కాలేదు కానీ నీ వీడియోస్ మాత్రం బ్రహ్మాండంగా అర్థం అవుతున్నాయి

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ..

  • @konayadagiri
    @konayadagiriАй бұрын

    Athma Na maste🎉

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy.. be good be kind ..

  • @sridevigarlapati8901
    @sridevigarlapati8901Ай бұрын

    నేను శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ.... నా ఈ కార్యక్రమము ల లో ఇటీవల కాలంలో మీ ప్రవచనాలు వింటూ నా సరికాని పనులు, ఆలోచనలు మాటలు సరిచేసుకుంటున్నా... మీ ద్వారా మరింత జ్ఞానము ను పొందుతున్నాను, మీకు నా ధన్యవాదాలు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @kesavasiddampalli1326

    @kesavasiddampalli1326

    Ай бұрын

    ​@@divineplanet-designinglive1681qww

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @shreeramluhsreeramulu7221
    @shreeramluhsreeramulu7221Ай бұрын

    💯 correct sir🎉🎉🎉

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @vanapallisrinivasarao8952
    @vanapallisrinivasarao895218 күн бұрын

    you are great sir, what is life ? karma works how? explained very clearly , thank you sir

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    18 күн бұрын

    మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @mounikakodam6274
    @mounikakodam6274Ай бұрын

    అర్థం అవుతున్నది నేను ఇక దానిని నిత్యజీవితంలో ఆచరణలో అమలు చేయాలి అనుకుంటున్నాను

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ..

  • @sreenivasamurthy3637
    @sreenivasamurthy3637Ай бұрын

    Super detailing. 🙏🌷🙏 Can I have explained Master's contact details pl

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    నేను జీవికాల మౌనములో వున్నాను ... ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను ... మంచిగా జీవిద్దాము , మంచి నిజమైన సాధన ...

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408Ай бұрын

    🌺🙏🌺sir. ప్రేక్షకుల సందేహం. ఆత్మ శరీరం విడిచి వెళ్ళక, మరుజన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటే. ఈలోగా కొడుకులు లేదా కుటుంబ సభ్యులు చేసే ఖర్మ ఖాండ కొంత ఉంటుంది కదా? అది శరీరం నుండి విడిపోయిన ఆత్మకు ఎంత వరకు ఉపయోగ పడుతుంది?. కొంచం వివరించండి🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    ఇటువంటి విషయములు నాకు తెలియవు ..god bless you.. be happy .. be good .. be kind ...

  • @samuelvadala2120
    @samuelvadala2120Ай бұрын

    థాంక్యూ యూనివర్స్

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457Ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @bhagavathich7371
    @bhagavathich7371Ай бұрын

    🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind ..మంచిగా జీవించండి , అన్నీ వాటంతట అవే జరుగుతాయి ...

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535Ай бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cmАй бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము , మంచినిజమైన సాధన ...

Келесі