10 ఎకరాల్లో అల్ల నేరేడు సాగు | Jamun Cultivation

Ойын-сауық

పదెకరాల భూమిలో అల్ల నేరేడు పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తొలిసారి పంట కోసి 30 లక్షల ధరకు అమ్మిన ఈ రైతు తన సాగు విధానం వీడియోలో తెలిపారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZread Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : 10 ఎకరాల్లో అల్ల నేరేడు సాగు | Jamun Cultivation
#RythuBadi #నేరేడుసాగు #JamunFarm

Пікірлер: 62

  • @SIDDESWAR-q1k
    @SIDDESWAR-q1k17 күн бұрын

    మా రాయదుర్గంకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న❤❤❤

  • @balu21431
    @balu2143117 күн бұрын

    Rythu Anna ki oka like veskondie

  • @vinayrequirements5814
    @vinayrequirements581416 күн бұрын

    రైతుబడి - రాజేంద్రుడు రైతులతో ముఖ ముఖి రైతులకు రైతు చెప్పే పాఠాల బడి రైతుకి రైతు నేర్పించే సాగుబడి రైతులకి కొత్త పంటలను పరిచయం చేసే పెద్దబడి రైతు కష్ట నష్టాలను పంచుకొనే అమ్మ వోడి రైతులకి ఆధునిక విధానాలు నేర్పించే నాన గారడీ. ఇది రాజేంద్రుడు అంతర్జాలంలో సృష్టించాడు కస్టపడి

  • @naveenreddy7950
    @naveenreddy795017 күн бұрын

    మెట్టు గోవింద రెడ్డి... Mlc, APIIC చైర్మన్, MLA, బిసినెస్ మాన్, అలాగే రైతు,....ఉద్దేహల్ రైతు మారుతి ఎఫెక్ట్ అనుకుంటా ఈ వీడియో..... మంచి వ్యక్తి... ఎవరికైనా సహాయం అందించగలడు....

  • @praveenkumar-wu7wp

    @praveenkumar-wu7wp

    17 күн бұрын

    Em business bro

  • @naveenreddy7950

    @naveenreddy7950

    17 күн бұрын

    జీన్స్ ఫ్యాక్టరీ లు ఉన్నాయి బెంగుళూర్ లో...

  • @DasMettu-hr6fx

    @DasMettu-hr6fx

    17 күн бұрын

    Thanks please send mob no

  • @DasMettu-hr6fx

    @DasMettu-hr6fx

    17 күн бұрын

    Mettu Tandava Das Reddy

  • @barathreddy8644

    @barathreddy8644

    3 күн бұрын

    Brother, fruit variety and nursery name and price cheppa galaraaaa?

  • @user-yr8gt5oy4d
    @user-yr8gt5oy4d10 күн бұрын

    రైతుల కోసం, రైతుల బాగోగుల కోసం మంచి మంచి వీడియోస్ చేయటం మీకు మాత్రమే సొంతం అన్న.. Thank you anna..... ❤️❤️❤️❤️💐💐💐

  • @kethavathsunnyrathod6523
    @kethavathsunnyrathod652317 күн бұрын

    Fruits ఎలా కోస్తున్నారు క్లియర్ గా చెప్పాల్సింది అన్న

  • @srinivasrachakonda4438
    @srinivasrachakonda443817 күн бұрын

    Spoorty pradata mla garu

  • @kusammadhusudhanreddy1458
    @kusammadhusudhanreddy145817 күн бұрын

    Superb namaste

  • @UshaRamanavlogs
    @UshaRamanavlogs17 күн бұрын

    సూపర్ బ్రదర్ నైస్ వీడియో 👌

  • @chaitanyareddy5651
    @chaitanyareddy565115 күн бұрын

    Video fps baagundhi Rajender gaaru, Last eppudo comment chesanu, you did it ❤, So easy on my eyes, All the best 🎉😊

  • @rahulmerugu1836
    @rahulmerugu183617 күн бұрын

    Super annaya❤

  • @thavalamrajaram
    @thavalamrajaram17 күн бұрын

    Rajendra garu , next time could you please elaborate more on the market possibilities? Based on that information, we will decide whether or not to proceed with planting.

  • @ganeshbabu8845
    @ganeshbabu884517 күн бұрын

    Super good Ana

  • @sureshreddypalnati7247
    @sureshreddypalnati724717 күн бұрын

    Me videos chala informative ga untay anna thank you ❤

  • @mvrproperties1309
    @mvrproperties130917 күн бұрын

    good information ...

  • @mallireddypalli3150
    @mallireddypalli315017 күн бұрын

    Interview, and final report awesome, my little suggestion plz wear brand shirts and pants & subtitles also we need in other languages . This two correction help to grow your channel. Max I am following your channel.

  • @RythuBadi

    @RythuBadi

    17 күн бұрын

    Noted

  • @user-of3yk8lw4d

    @user-of3yk8lw4d

    11 күн бұрын

    Plants ekkadanundi teesukocharu

  • @bhogeswarareddybreddy3278
    @bhogeswarareddybreddy327816 күн бұрын

    Nice video bro..all the best

  • @mudhunuruanilkumar7271
    @mudhunuruanilkumar727116 күн бұрын

    Nice video bro Good information

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u17 күн бұрын

    Very good👍👍👍

  • @kocherlasrinivasarao3051
    @kocherlasrinivasarao305117 күн бұрын

    Congratulations sar

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina891617 күн бұрын

    Very good farmer

  • @SUNDEEPELECTRICAL
    @SUNDEEPELECTRICAL17 күн бұрын

    Very good

  • @irfaneditzstatus9760
    @irfaneditzstatus976017 күн бұрын

    Anna can you please do one video for hydroponic farming at homes

  • @pradeepreddy8559
    @pradeepreddy855915 күн бұрын

    Super sir

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc15 күн бұрын

    Good video bro

  • @madhub1947
    @madhub19474 күн бұрын

    Meru Rahul ramakrishna ki voice dubbing amana echara😂😂

  • @udayreddy6571
    @udayreddy657115 күн бұрын

    Good as former ga , political ga 2028 next

  • @boyaravichandra1553
    @boyaravichandra155317 күн бұрын

    Eppudu e video chesaru annayya

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs17 күн бұрын

  • @gownihanumanthareddy9585
    @gownihanumanthareddy958511 күн бұрын

    Jai jagan 🇸🇱🙏 Jai mettu Govinda Reddy

  • @veereshkumard4713
    @veereshkumard471317 күн бұрын

    Maa Rayadurgam MLA Sir

  • @ramugoud-tn1rt
    @ramugoud-tn1rt16 күн бұрын

    ఆర్గానిక్ ఇంటర్వ్యూ తీ అన్న 💚

  • @m.chandrashekar.9617
    @m.chandrashekar.961716 күн бұрын

    Hi sir.

  • @Dk_kaushik
    @Dk_kaushik17 күн бұрын

    Koyatam kastam kadha sir

  • @kiranreddy-rx1tv

    @kiranreddy-rx1tv

    17 күн бұрын

    Easy no issue వెదురు కర్ర తో ఎక్కుతారు

  • @civilengineerdesk9186
    @civilengineerdesk918617 күн бұрын

    Apiic ex chairperson sir

  • @tharanreddypanyala
    @tharanreddypanyala17 күн бұрын

    Fst like fst comment 🎉

  • @kukuvihaari9614
    @kukuvihaari961413 күн бұрын

    Mla 👍

  • @allinone1528
    @allinone152817 күн бұрын

    Mana MLA

  • @MkBasha-yr4tk
    @MkBasha-yr4tk17 күн бұрын

    అన్నా అది మా ఊరు

  • @MkBasha-yr4tk

    @MkBasha-yr4tk

    17 күн бұрын

    అన్నా నేను మీరు రిప్లై ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న థాంక్యూ థాంక్యూ

  • @sudhakeraraokilaru8863

    @sudhakeraraokilaru8863

    17 күн бұрын

    🎉🎉selected good fruit for cultivation, which are demand in all cities 🎉🎉 all the best🎉🎉

  • @nadimpalliKesavaraju-nm5wv

    @nadimpalliKesavaraju-nm5wv

    17 күн бұрын

    Iwantnuresarym.noplease

  • @srinivasaraok8863

    @srinivasaraok8863

    4 күн бұрын

    అడ్రస్ చెప్పండి ప్లీజ్

  • @vasanthalakshmi752
    @vasanthalakshmi75215 күн бұрын

    Nursery address cheppandi sir

  • @allinone1528
    @allinone152817 күн бұрын

    Vaka tota vundi Anna madi vachi video tistara

  • @rubeshkumar4230
    @rubeshkumar423017 күн бұрын

    Jamun viraty name brother

  • @RythuBadi

    @RythuBadi

    17 күн бұрын

    Video lo explain chesaru

  • @ManaRaithubidda-tx4qq

    @ManaRaithubidda-tx4qq

    17 күн бұрын

    ​@@RythuBadi hi Anna bagunara

  • @bhogeswarareddybreddy3278

    @bhogeswarareddybreddy3278

    16 күн бұрын

    ఇంటర్వూ బాగా చేసావు బ్రదర్

  • @bhogeswarareddybreddy3278

    @bhogeswarareddybreddy3278

    16 күн бұрын

    ఎన్నో కష్టాల్లో ఉన్న రైతు లకు మీలాంటి వారు మార్గదర్శకులు

  • @veerepallieswaraiah779

    @veerepallieswaraiah779

    15 күн бұрын

    Konkan meladonia variety

  • @sadtraveller7602
    @sadtraveller760217 күн бұрын

    M L A

  • @narasimharaoperla6982
    @narasimharaoperla698215 күн бұрын

    టేకు ఎన్ని కిలోలు ఉంటాయి.... రేటు...ఎంత

Келесі