No video

1.ఊహాఊర్వశి Uuhaauurvasi- Chaso Kathalu - Audio by ckk

కృష్ణకుమారి చెప్పిన చాసో కథలు - Chaso Kathalu- Audio by Ckk ‪@chagantykrishnakumari‬
చాసో జయంతి 17-01-2024 ని పురస్కరించుకొని విడుదల చేసిన కథ..ఊహాఊర్వశి Uuhaauurvasi
వివాహితుడై ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన పురుషుడు చెప్పు కొంటున్నకథ ఇది.
అతను చిట్టి అనే పెళ్లికాని అమ్మాయి మీద మనసు పారేసు కొంటాడు.
చిట్టిని పెళ్లి చేసుకోవాలనే వాంఛతో ఆమెను ఊర్వశిలా ఊహించుకొంటూ మనో వికారానికి లోనవుతాడు.
పురుషునికి వున్నఈ తరహా భావజాలాన్ని,మనోజాడ్యాన్నీ ధ్వని ప్రాయంగా రచయిత,చాసో వెక్కిరిస్తున్నారని మనం సులభంగానే గ్రహిస్తాము.. కంఠస్వరం వ్యంగాత్మకం.
కథ పరిచయ వాక్యాలు: శ్రీమతి పావని మిశ్ర/తాతమ్మ -చాసో మనవరాలు
కథ తొలి ప్రచురణ
భారతి మాస పత్రిక మార్చి 1945

Пікірлер: 6

  • @sharmamrl8354
    @sharmamrl83547 ай бұрын

    ధన్యవాదాలు

  • @kalyanikarigiri8282
    @kalyanikarigiri82826 ай бұрын

    Very much interesting

  • @venkataraobatchu6191
    @venkataraobatchu61916 ай бұрын

    Well written in a descriptive style.

  • @lakshmipathidevarla6873
    @lakshmipathidevarla68736 ай бұрын

    Chala bhagundi madam

  • @sharmamrl8354
    @sharmamrl83547 ай бұрын

    అద్భుతం. రేపు అనగా 17 1 2024. అభ్యుదయ కవి మా శ్రీకాకుళం జిల్లా చెందిన శ్రీ శ్రీ చాగంటి సోమయాజులు గారి జన్మదిన సందర్భంగా.... కొన్ని విషయాలు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.. కచ్చితంగా ఆయన అభ్యుదయ కవి ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే అన్ని విషయాల మీద కథ కథానికలు వివిధ రూపాల్లో స్పందిస్తూ ఉండేవారు.. చిన్నప్పుడు హై స్కూల్ లో ఆచార్య రోణంకి అప్పలస్వామి గారు ముఖ్యఅతిథిగా వచ్చారు ఆయన శ్రీ చాసో గారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియపరిచారు ముఖ్యంగా ఆయన కవితలు దేశ విదేశాల్లో తర్జుమా కావించే పడ్డం అందరికీ అర్థమైన పదాలతో ఆయన కథలు మాకు సవివరంగా మాకు వివరించారు.... ఇప్పటికీ మా ఉత్తరాంధ్రలో ఏ సాంస్కృతి కార్యక్రమాలు లేక కవి సమ్మేళనాలు మరియు కవి సంపుటాల మీద చర్చలు జరిగిన చాసో గారి ప్రస్తావన లేకుండా ఆ ఆ సభ ముగింపు జరగదు సమావేశం.. అభ్యుదయ కవి సమ్మేళనాలు లేక చర్చల్లో ఆయన పేరే అగ్రస్థానంలో ఉంటుంది..

  • @sharmamrl8354
    @sharmamrl83547 ай бұрын

    ధన్యవాదాలు

Келесі