07 of 07 Yuddakanda by Garikipati Narasimharao at Undrajavaram (Ramayanam Episode 35)
The last three days pravachnam on Yuddakanda were completed by Garikipati Narasimharao garu. Our Ramayanam concluded with his discourses. This is the final day discourse of Yuddakanda.
Пікірлер: 129
విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం వచ్చినపుడు మావారు తెలిసిన వారిని , ఎలా వుంది ఈ కావ్యం అని అడిగితే పండితులకే అర్థం కాలేదు ట అని చెప్పారు. కానీ గరికపాటి వారి ప్రసంగం విన్న తరవాత ఇంత తేలికగా అర్థం చేసుకోవచ్చు అని తెలిసింది చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారికి మరియు కృష్ణారావు గారి దంపతులకు🙏🙏🙏
మిగిలిన 1-4 భాగాలు అందుబాటులో లేవా కృష్ణారావు గారు? గరికిపాటి వారి వివరణ శైలి అద్భుతం. వారు అంశాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చి మనం ఎలా ఉండాలో బాగా చెబుతారు. మీరు గరికిపాటి వారితో ఏర్పాటు చేసిన మహా భారతము లోని విరాట పర్వము మొత్తం చూశా. అద్భుతం గా వివరించారు ఆయన. మిగిలినవి కూడా ఆయనే చెప్పి ఉండుంటే ఇంకా బాగుండేది. మిగిలిన వారిని తక్కువ చెయ్యడం నా ఉద్దేశం కాదు. గరికిపాటి వారి శైలి అద్భుతం, అంతే.
Krishna rao garu . Thanks you so much for sharing the sweetest ramayana to us by sharing it in youtube. I love the way garikapati guru garu explained yudhakanda. Jai sri ram. Loka samastha sukinobavanthu..Thanks again guru garu.
ప్రపంచంలోని ప్రతి తెలుగు వారు తప్పనిసరిగా చూడవలిచిన మహా గొప్ప ఎపిసోడ్
ఈ పిల్లలు పాడుతుంటేనే ఏడ్చేశాము ఆ సీతమ్మ తల్లి శ్రీ రామచంద్రులవారు ధర్మం కోసం ఎన్ని కష్టాలో పడిన వారికే తెలుస్తుంది బాధ అమ్మా సీతమ్మా శ్రీ రామచంద్రా 😢😢😢😢😢నమస్సుమాంజలులు మీ శ్రీ చరణములకు గురూజీ☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Krishna Rao garu., I never ever thought, even imagined that I would listen to complete Ramayana. I could do it because of your courtecy in not only conducting these Pravachans by spending lot of money but also in taking pain to shoot them and upload each and every bit of it in youtube. If I'm blessed by Rama for listening it, you deserve a share in it. I have no more words to say other than a BIG THANK YOU..
Guruvugariki vandanalu yudhkanda emi chepparandi ramyanakalamlu aa singalong undipoyam enta adrushtamo madi alacheppatam aayanake sadyam namaskarm
1000 like నాదే.
Last 20 minutes should be played at every theaters and should be publicized. That's enough. No need of whole Ramayanam.
గురువు గారు చాలా సంధర్భాల్లో చెప్పినట్టు గుర్తు దండ వేసుకోనని
HARIOHM. May GOD bless us. Truely delighted by Shri Ramayana Pravachsnam by BLESSED SOUL Shri Narashimarao. Garikipati.We. all proud of you .wish you good health.
గో బ్రాహ్మణేభ్యః శ్శుభమస్తు నిత్యం నమస్సుమాంజలులు గురూజీ శ్రీ చరణములకు శుభ ఎలక్ట్రానిక్స్ వారికి☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐
🙏🙏🙏mee padhya dhaarana, explanation &chalokthulatho- meaning makes understanding soo easy andi - ennenno pravachanaalaku esuluesumeeku naa dhanyavaadhamulu ; dhevudi aashe esulu mee pragnya chatuthundhi 🙏upaadhyaayulavatam tho prajalanu mee pillalavale bhaavinchi cheputhunnadhuku chaalaa baagunnaayi meeru cheppe jeevitha paataalu MAASTAARU🙏
చాలా బాగుంది గురువుగారూ
Extremely happy to listen this pravachanam. I congratulate Dr M Krishna Rao and his family and also Dr. Garikapaty Narasimha Rao garu. 🙏🙏🙏
Chala baga nirvahincharu krishna garu, mee jeevitham dhanyam
The program of Ramayana preachings and selection of preachers of relevant episodes are so excellently arranged by Dr M.Krishna Rao Garu and we are all thankful to Sri M.Krishna Rao Garu.
Garikapati vari pravachanalu adbhutam Ramayanam kavyam chadivina chusina vinna janma dhanyam.
Guruvugariki padabhi vandanalu...Chala baaga chepparu...Thanks for sharing...
Thank you Krishna Rao sir, only because of your efforts today I heard Ramayana and blessed with Rama. God bless you and your family with all happiness, thank you so much again.