01 of 02 Karna Parvam of Mahabharatam by Mallapragada Sreemannarayana Murthy(Episode36)

Музыка

This is the first day of two day discourse on Karna Parvam by Mallapragada Sreemannarayana Murthy garu at Undrajavaram.
Audio files of Karna parvam can be downloaded from the link given below.
www.pravachanam.com/browse/tel...

Пікірлер: 221

  • @mohanrajudeval153
    @mohanrajudeval1533 жыл бұрын

    బహు చక్కని ప్రవచనం గురువు గారిది.పాత్రల విశ్లేషణ చాలా బాగా నచ్చింది.గురువుగారికి వందనం.

  • @venkatayekkirala9534
    @venkatayekkirala95347 жыл бұрын

    Human psychology that prompts selective listening, selective assimilation of facts and fiction are beautifully explained by Sr Mallapragada garu in the back drop of ongoing story of Mahabharata....many thanks to Sri Krishnarao garu....

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Жыл бұрын

    .మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కృష్ణారావు గారు ఎంతో ప్రావీణ్యం కలిగిన గురువులను మాకు పరిచయం చేశారు.🙏

  • @saratchandra3922
    @saratchandra3922 Жыл бұрын

    మీరు చాలా చాలా బాగా విస్లేషించారు గురువుగారు. చాలా బావుందండి

  • @sadhuphanikumar62
    @sadhuphanikumar626 жыл бұрын

    భారతమున యున్న బహుళకోణములన్ని విశద పరచినారు వివిధ రీతి మరవ నెపుడు నేను మల్లాప్రగడమిమ్శు ధన్య జీవి వయ్య ధరణి నందు

  • @vedamsowbhagyam8026

    @vedamsowbhagyam8026

    Жыл бұрын

    Guruvu garikí namaskaramúlu meeupanyasamu naaku chala nachi bagunnadi naaku mahabharathamu nufull book nu on-line loovealaku pa mputhara. Pls aapadyamulanuchuduvu koovalea Nani koorika pls answer send cheayudarinani

  • @shobharanichidirala3838
    @shobharanichidirala38383 жыл бұрын

    Krishna rao garki & guruvugarki padabhivandanamulu🙏🙏🙏🙏

  • @lionrajaramkolle6996
    @lionrajaramkolle69964 жыл бұрын

    Guruvugaariki Pranaamaalu... Adbhuthamaina pravachanam...dhanyavaadhaalu.

  • @srikrishna2763
    @srikrishna27633 жыл бұрын

    Radhe Radhe 🕉️🚩🙏

  • @halaayudha
    @halaayudha7 жыл бұрын

    a couple of days ago in Tirupati , I had the good fortune of meeting this great soul and I received his blessings. That was one of my best moments in my life . And i must thank my revered father for making it so easy for me.

  • @vasanthibathala1840
    @vasanthibathala18403 жыл бұрын

    కుండ బద్దలు కొట్టినట్టు చాలా బాగా నిజాలు చెప్పారు. 🙏🙏🙏🙏🙏

  • @rambabukalikiri156
    @rambabukalikiri1564 жыл бұрын

    మీ పాద పద్మముల కి నా నమస్కారము

  • @ahraoa
    @ahraoa3 жыл бұрын

    Guruvu gaariki paadhabhivandhanamulu 🙏🙏🙏

  • @tirupatiraochalla4190
    @tirupatiraochalla41903 жыл бұрын

    చాలా స్పష్టంగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏Super🙏🙏🙏🙏🙏

  • @rajap8086
    @rajap808610 жыл бұрын

    sri mallapragada pravachanamulu very very good.

  • @ravireddyism
    @ravireddyism2 жыл бұрын

    All I was listening until now was Sri Garikapati and Sri Chaganti but this gave me an opportunity to admire another gem Sri Malladi garu 🙏

  • @mattapallirama1486
    @mattapallirama14862 жыл бұрын

    Namaskaram guruvugaru chala bagunnadi

  • @narendra742
    @narendra7425 жыл бұрын

    Excellent guruvu Garu. Mee padalaku na namaskaram.

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr6072 жыл бұрын

    పగటి పూట యుద్ధ క్షేత్రం లో కంటే రాత్రుళ్ళు కుటీరా ల లో యుద్ధం కష్టమైనది 'చాలా చాలా విలువైన మాటలు...

  • @bulletbabugowda1086
    @bulletbabugowda10864 жыл бұрын

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @nmohanrao7399
    @nmohanrao73993 ай бұрын

    Guru vugaru meerku shathakoti padabivandanamulu 1

  • @lionrajaramkolle6996
    @lionrajaramkolle69964 жыл бұрын

    Krishnarao gaariki sathakoti vandhanaalu

  • @narasimhamurthytheegela6093
    @narasimhamurthytheegela60933 жыл бұрын

    బాగా లోతుగా వివరించారు, పాదాభివందనాలు

  • @thotaraju6481
    @thotaraju64813 жыл бұрын

    Most genuine karna history ever.

  • @srinivastumuluri8160
    @srinivastumuluri81603 жыл бұрын

    Request to krishna rao garu. Entire Mahabharatam pravachanam by sri Mallapragadavaru may be arranged if possible and it will remain eternal.

  • @varaprasadmummaleti4224

    @varaprasadmummaleti4224

    3 жыл бұрын

    Yes

  • @venkatasubrahmanyeswarapra4392

    @venkatasubrahmanyeswarapra4392

    2 жыл бұрын

    Yes. It will be very good

  • @MuraliKrishna-rq1ie

    @MuraliKrishna-rq1ie

    7 ай бұрын

    Agree 💯

  • @chsumathi7616
    @chsumathi7616 Жыл бұрын

    Jai sri krishna🙏🙏🙏🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao28532 жыл бұрын

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @halaayudha
    @halaayudha11 жыл бұрын

    sri mallapragada's pravachanam whether it is the mahabharatham or the sri ramayana or the bhagawatham or the soundarya lahari show his indepth knowledge and his skill to deliver the same to us as an interesting rendition. i always seek his blessings in my pratahsmaranam every day.

  • @sruti918
    @sruti9182 жыл бұрын

    Mallina Krishna Rao garu, great efforts sir! No words for giving us these valuable teachings from the very respected Gurus.

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr6072 жыл бұрын

    ఇదికదా కర్ణుని అసలు అంతరంగం ఈ విషయాలు నన్ను ఎన్నో సార్లు అంతరంగం లో తొలుస్తూ ఉన్నవి నేటికీ నేను మీ ద్వారా కొంత ఉపశమనం పొందాను మహాను భావ... ధన్యవాదములు...

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri93542 жыл бұрын

    Goppa Pravachanam

  • @jyothid5994
    @jyothid59949 жыл бұрын

    Awesome pravachan Gurugaru!!May God bless you with long, healthy and blissful life and let more and more people be benefitted with your wonderful, enlightening discourses..

  • @oramtej8951
    @oramtej89513 жыл бұрын

    మాటలులెవు 🙏🙏🙏

  • @ahraoa
    @ahraoa3 жыл бұрын

    Harekrishna 🙏🙏🙏

  • @metramsharma6299
    @metramsharma62993 жыл бұрын

    Good mee krushi chala santosam

  • @bapswamy3207
    @bapswamy32076 жыл бұрын

    Excellent speech indicating human behaviour in the world.To know personality traits political leaders should hear Mallapragadagari Mahabharata speech.

  • @rangaswamy2131
    @rangaswamy21312 жыл бұрын

    ఓం నమః శివాయ...

  • @manjunathtm4040
    @manjunathtm4040 Жыл бұрын

    Chala goppaga chepparu danyavadalu,,, shishu hatya maha papam,,, shishu droham jarigindi edi enka papam kanna talle hatya chesindi,,, preeti patrudu karna 🙏

  • @srikrishna2763
    @srikrishna27633 жыл бұрын

    Jai shree krishna 🚩🕉️🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Жыл бұрын

    కృష్ణారావు గారి దంపతులకు శతకోటి వందనాలు 🙏

  • @mlnaath
    @mlnaath2 жыл бұрын

    Dhanyosmi 🙏

  • @seshibhagavan5847
    @seshibhagavan58473 жыл бұрын

    Very nice 👌

  • @vidyullathayerrapragada526

    @vidyullathayerrapragada526

    Жыл бұрын

    0

  • @em11k24
    @em11k242 жыл бұрын

    Sir meru a book lo chadevaro naku chepandi nenu aha mahabharatam book nenu chuduvuta mari entha daranga Karna duee guranchi a varu Chepaledu

  • @srinivastumuluri8160
    @srinivastumuluri81603 жыл бұрын

    Guruvugaru namaskaramulu.i am very much delighted with your 6 parvas pravachanam and request you to please deliver your pravachanam on rest of purvas which will remain eternal as vyas bharatam. With regards. Srinivas SBI previously worked at jillellamudi during 1985 to 1991

  • @bulletbabubabu9378
    @bulletbabubabu93785 жыл бұрын

    Om nma shivaya

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada67003 жыл бұрын

    ఏమి మాధుర్యం మీ గొంతు లో స్వామి. ధ న్యులను చేశారు మీ ప్రవచనం తో శ్రోతలను

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Жыл бұрын

    మహాభారతం 18 పర్వాలు వినాలి అన్న మా కోరిక కృష్ణారావు గారు ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా గురువుల చేత నిర్వహిస్తున్నారు. గురువు గారు మీ వాక్చాతుర్యం అద్భుతం.మాటలలో చెప్పలేను.🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Жыл бұрын

    నిజంగా మేము అదృష్టవంతులం గురువు గారు 🙏

  • @baratampaparao11
    @baratampaparao116 жыл бұрын

    sairam, pranams

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra43922 жыл бұрын

    శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు చెప్పిన పూర్తి మహా భారత ప్రవచనం దొరుకుతుందా?

  • @ramkarlapudi6832
    @ramkarlapudi68323 жыл бұрын

    Who all the idiots disliking these videos. If some one does not like it ,then they should go away. These are really nice and inspirational videos.

  • @odelapavan4371

    @odelapavan4371

    Жыл бұрын

    Telugu lo anuvadinchina bharatam lo kuda kalpitalunnayi meeku telusa

  • @phanikumarpothukuchi743
    @phanikumarpothukuchi7434 жыл бұрын

    Guruvu Garu, meeku padabhivandamulu. Modati sari mee pravachanamu vintunnanu. Mee swaramu sravanananda karamuga unmadi. Sata koti pranamamulu.🙏🙏🙏

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @apendyal
    @apendyal11 жыл бұрын

    Respected Murthy garu ! Namaskaramulu ! Excellent critical analysis. Thank you so much for making us think instead of just passive listening. Sincerely, Anu Pendyal

  • @venkateshbalivada7395
    @venkateshbalivada73956 жыл бұрын

    super guruvugaru kondhariki karnudu movies serials chusi mind baga padaipoindhi karnudu hero anukuntunnaru nijaniki duryodhanudu karnudi tho sneham chesi enka chedipoyedu nammukunna snehitudni manchitanam ane musugu tho karnudu mosam chesadu krishnudi tho karnudu cheppina matalu kevalam noti matalu matrame manasu lo matram marokati pettukunnadu adhi krishnudiki telusu. beeshmudu aadharma side neelabaddadu gani eppudu aadharmam aina panulu cheyaledu karnudu aadharmamaina panulni chesadu. karnudu veerude kadu anni yuddamla lo paripoye karnudu veerudu ela avutadu.Arjunudu tana own borher ani telisi kuda arjunudni champali anukunnadu. srikrishna dhaya valana karnude chachadu. dhana karnudu antaru athani dhanalu asinchi chesinave kabatti avi dhanam avavu avi business avutai. so dhaya chesi andharu pichi cinemal serials chusi nijalu cheppe guruvu ni thittakandi

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    5 жыл бұрын

    Correct. It is fashion to make Villans as Heroes. This is the biggest reason for confusion. Mani Rathnam made movie called Ravan. Now youth think it is better to be Ravana than Lord Sri Rama. NTR made Dhana Veera Sura Karna. Everyone think Karna is a big hero. Karna has couple of good characteristics - Dhanam. But his misdeeds far outweigh. Not a role model, even remotely.

  • @vasanthibathala1840

    @vasanthibathala1840

    3 жыл бұрын

    ఎవరైన cheppinadaanikanna chusinave నిజం అనుకొని mind lo పెట్టుకుంటారు ... Last ki pandavulani, krishna ni ప్రవచనాలను చెప్పే వాళ్ళని తిడుతుంటారు..

  • @venkateshbalivada7395

    @venkateshbalivada7395

    3 жыл бұрын

    @@vasanthibathala1840 నిజమే సినిమా ప్రభావం ఆలాంటిది

  • @raghunandhkotike7305
    @raghunandhkotike73053 жыл бұрын

    🙏🙏🙏

  • @kondapraveenreddy
    @kondapraveenreddy5 жыл бұрын

    Nice explaination

  • @madeshroopa3201
    @madeshroopa32015 жыл бұрын

    Bramhastram nerchukunnadu tarvatha guru shapam vachindi sarigga pariseelinchandi chaganti gari Karna parvam lo chepaaru Swamy

  • @ebsreddyinspector9167
    @ebsreddyinspector91676 жыл бұрын

    Ok. I agree with ur comment guruvugaru. I confused that why the lord krishne went to meet karna

  • @RAJU50518
    @RAJU5051810 жыл бұрын

    guruvu garu karnu di gurinchi meru chepinatu evaru chapaledu chala baga cheparu karnudi pathra mahabharatam lo intha chulukaga undadani vysudu duryodanudiki kante karnudiki akuvaa negative shades echadu...........

  • @rajamannarsayana7802

    @rajamannarsayana7802

    4 жыл бұрын

    Vislashana excellent

  • @Savarkar819
    @Savarkar819 Жыл бұрын

    ధారాప్రవాహమైన శైలి. గంభీరమైన కంఠధ్వని. అటూ ఇటూ జరగకుండా కథపైననే పట్టు. మహానందకరం. అనేక ప్రణామాలు.

  • @sriramvenkanna9097

    @sriramvenkanna9097

    Жыл бұрын

    Super

  • @ebsreddyinspector9167
    @ebsreddyinspector91676 жыл бұрын

    Sir can we know why did the tri_poet were died at the time when they were writing the some-parva

  • @sharathpurighalla1189
    @sharathpurighalla11898 жыл бұрын

    Ramana Venu Garu, can I please ask if you have access to other pravachanams by Poojya Sri Mallapragada guruji?

  • @halaayudha

    @halaayudha

    8 жыл бұрын

    +Sharath Purighalla : pravachanam.com.

  • @sharathpurighalla1189

    @sharathpurighalla1189

    8 жыл бұрын

    Thank you. Will look for them later today :)

  • @attadaharish4164
    @attadaharish41644 жыл бұрын

    Sutaputrudu ani karnudu ni bheemudu Arjunudu nakuludu sahadevudu Mata mataki anthe tappuledhu..kunti vachhi karnudu na putrude ani cheppadaniki oppukoledhu appudu lera krishnudu..war ki munde vachhe pandavulu ni brothers ani cheppi karnudi atma styryam pogettela chesindi krishnude..appudu leda mosam.. drona charyadu pakshapatham vahinchinappudu leda..dharma Raju judam Valla brothers ni pette right ledhu appudu teliyada dharmam emito..dronachary ni mosam chesi vadincharu appudu leda mosam ..karnudu Kuda tappulu chesadu jeveetam antha Raju GA jevinchavalisina vaduu sutaputrudu GA jevinchinappudu aa kunti matha krishnudu ekkadiki vellaru... pandavulu 13yrs aranyavasam chesaru..but karnudu 104yr sutaputrudu gane jevinchadu maranichadu..edi aranya vasam kante entho pedda siksha..

  • @dgvdpavan

    @dgvdpavan

    3 жыл бұрын

    Mitruda, meeru sariga ardham chesukoledu. Salya saradhyam karnudu kori kori techukunnadu. Salyudu Krishnudu radha saradhyam lo samanulu. Salyudu saradhi ga unte Arjunu ni gelavachu ani anukunnadu. Kani Salydu Karnuni doshalu cheppatanike kourava paksham cheradu. Me prasnalu nannu adagavachu.

  • @saimallikharjunttd4138
    @saimallikharjunttd41385 жыл бұрын

    గురువు గారు చిన్న సందేహం...దయచేసి తీర్చగలరు...అసలు గురుదక్షిణ గా ద్రుపదుడిని పట్టించి తీసుకురమ్మన్నప్పుడు కర్ణుడు వెళ్ళలేదు గా , ద్రోణాచార్యుడే అన్నాడు గా కర్ణా నువ్వు వెళ్లొద్దు అని ...

  • @sreenivassremathtirumala8989

    @sreenivassremathtirumala8989

    5 жыл бұрын

    This is new to me. Could you please quote the verse (sloka).

  • @venkatk7555

    @venkatk7555

    4 жыл бұрын

    velladu karnudu kuda....kaani oodipoyadu

  • @GAMINGX-ul2vt

    @GAMINGX-ul2vt

    2 жыл бұрын

    బహుశా మీరు మా tv లో వచ్చే సీరియల్ చూసుంటారు వాళ్ళు కర్ణుడు వెళ్లలేదని తప్పు గా చూపించారు. 👉వాస్తవానికి సంస్కృత వ్యాస భారతం ప్రకారం ఆ నాడు కౌరావులతో పాటు కర్ణుడు కూడా వెళ్ళాడు దృపదుడ్ని ఎదిరించటానికి కానీ ఓడిపోయాడు. అర్జునుడు సాధించాడు ఎందుకంటే కర్ణుడు కూడా ద్రోణచార్యుల శిష్యుడే కేవలం బ్రహ్మాస్త్రం కోసం మాత్రమే పరశురాముల దగ్గరికి వెళ్ళాడు. మిగిలిన విద్యలన్నీ ద్రోణచార్యుల దగ్గరే నేర్చుకున్నాడు.

  • @mjsastry
    @mjsastry11 жыл бұрын

    Respected sir, We are highly thankful to you for giving this great Mahabharata listening,it inspires to read original Mahabharata kindly give your email id,contact no too,to make a personal request to you Best regards always sastry

  • @rajendrachittoor2593

    @rajendrachittoor2593

    2 жыл бұрын

    Okl

  • @alladikumaraswamy9235
    @alladikumaraswamy92357 жыл бұрын

    firstly thank you for Mallina Krishna Rao and secondly thank you for Mallapragada Sreemannarayana Murthy for Hearing of Karna Parvam

  • @ebsreddyinspector9167
    @ebsreddyinspector91676 жыл бұрын

    Sir. U have said that karna is great warrier in the view of dharma raj

  • @laxmankishore5783
    @laxmankishore57838 жыл бұрын

    miru arjuna priyulu ani telustundi guru gaaaruuu nenu mi kosam ina mahabharatham lo karna parvam chadutha

  • @kalyanram4889
    @kalyanram48893 жыл бұрын

    ఏంటో గురువు గారు లక్ష సందేహాలు భారతం వింటే ఉత్తర గోగ్రహణంలో అర్జునుని చేతిలో కర్ణుడు ఓడిపోయాడు... గోషయాత్రలో కూడా ఓడిపోయాడు... అర్జునుడే వీరుడు అయినప్పుడు ఇంద్రుడు వచ్చి కర్ణుడి "కవచ కుండలాలు" ఎందుకు అడిగాడు..... యుద్ధం అనివార్యమైన సమయంలో కుంతీ కొడుకు కర్ణుడు అన్న నిజం ఆయనకి ఎందుకు కృష్ణుడు, కుంతీ చెప్పారు.... ధనస్సు చేతిలో ఉండగా రుద్రుడు సైతం కూడా ఓడించలేని భీష్ముణ్ణి ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు ఎలా ఓడించాడు...

  • @GAMINGX-ul2vt

    @GAMINGX-ul2vt

    2 жыл бұрын

    👉పాండవులు, కౌరవులు ఇద్దరు మరణం తర్వాత స్వర్గానికో లేక నరకానికో పోతారు. కానీ ఎటు వెళ్లక భూలోకం లోనే ఇరుక్కుపోయేవాడు కర్ణుడు ఎందుకంటే అతనికి కవచం ఉంది దాని వల్ల చావు రాదు. అతను చనిపోతేనే తప్ప సద్గతి పొందలేడు. కర్ణుడికి కూడా స్వర్గం లో స్థానం కల్పించాలనే సహృదయం తో ఇంద్రుడు కవచం తీసుకెళ్ళాడు మోసం చేయలేదు. ఇంద్రుడు కి ఏ ఉపయోగం లేదు ఆ కవచం వల్ల. అప్పుడు కర్ణుడు చనిపోతాడు వెంటనే ఉత్తమ లోకాలు పొందుతాడు. ఇది ఇంద్రుడు కర్ణుడు కి చేసిన అతి పెద్ద సహాయం. మీరు సినిమాల్లో చూసినట్టు కాదు. అర్జునుడ్ని రక్షించడానికి అంతకంటే కాదు. 👉ఒక విదంగా చుస్తే ఇంద్రుడే కర్ణుడ్ని కాపాడాడు లేకపోతే కలియుగాంతం వరకు ఒక్కడే ఏకాకి లా తిరిగేవాడు. 👉ఇంద్రుడు సహాయం అర్జునుడు కి అవసరం లేదు కవచం ఉండగానే కర్ణుడు 3 సార్లు ఓడిపోయాడు అర్జునుడు ముందు ఎందుకంటే ఇంద్రుడు నే గెలిచిన వాడు అర్జునుడు కాండవ వన దహన సమయం లో మరి ఇంద్రుడు సహాయం ఎందుకు తీస్కుంటాడు. 👉అంతెందుకు సాక్షాత్తు శివుడితో సమానం గా యుద్ధం చేసి తన పరాక్రమం తో ఆయనను మెప్పించి పాసుపాతాస్త్రం పొందాడు.. 👉కర్ణుడికి తన జన్మ రహస్యం చెప్తే అప్పుడు తను పాండవ పక్షానికి వస్తాడు. కర్ణుడు రక్షింపబడతాడు అని బావించి కుంతి దేవి జన్మ రహస్యం చెప్పింది. 👉భీష్మ & అర్జున ఇద్దరు కూడా దాదాపు ఒకే స్థాయి విరాట్ యుద్ధం లో అర్జునుడు విజ్రంబించాడు. కురుక్షేత్రం లో భీష్మము విజ్రంబించాడు. అంతే తేడా ఇద్దరిది ఒకటే స్థాయి.

  • @ramakrishnathirunagari3780
    @ramakrishnathirunagari37806 жыл бұрын

    , 🌼

  • @manthenasrinivas8451
    @manthenasrinivas84514 жыл бұрын

    24/02/2020🙏🙏🙏🙏🙏🙏

  • @laxmankishore5783
    @laxmankishore57838 жыл бұрын

    mahanubhaavaa VIJAYADHANASSU chetilo unnatha varku karnudiki parajayam leduu and pasupata astram kuda paniki raadu ah dhanassu mundu and inkotiii kunti devi thana putrulaki samharinchoddu ani karnudini varam adgindi even nakula eduru ochina vadilesaduu em antaruu diniki

  • @halaayudha

    @halaayudha

    4 жыл бұрын

    fact remains Arjuna killed karna,...cut off karna's head.

  • @rajeshmeduri143
    @rajeshmeduri1434 жыл бұрын

    Rajakiya sutradari sri kishnudu

  • @attadaharish4164
    @attadaharish41644 жыл бұрын

    Sir u said that karn didn't won any war..but what about digvijay Yatra...

  • @pkedits1188

    @pkedits1188

    3 жыл бұрын

    Against arjuna

  • @GAMINGX-ul2vt

    @GAMINGX-ul2vt

    2 жыл бұрын

    అర్జునుడు మీద ఒక్కసారైనా గెలిచాడా..?

  • @srikrishna5743
    @srikrishna57437 жыл бұрын

    Kevalam Mallapragada vari pravachanam matrame kadu..migata pravachana karthalu evarivina choodandi (chaganti koteswara rao garu,garikipati narasimha rao garu,samavedam shanmukha sarma garu,salaka raghuradha sarma garu,vaddiparthi padmakar garu,kadimilla vara prasad garu,mylavarapu srinivasa rao garu etc ) varu andaru chala impartial ga chepthunnaru...varini dooshinchadam kante ghoramina papam inkokati untundani nenu anukonu...oka vela meeku varu cheppedi tappu anipisthe meere chadivi telusukondi Mahabharatham lo ( authentic books chadavandi)

  • @arunarao4746

    @arunarao4746

    4 жыл бұрын

    day 2 of 2 karna parvam undrajavsram Sent from my

  • @DR-ty9yp
    @DR-ty9yp5 жыл бұрын

    Good explain..

  • @ksomureddy9994
    @ksomureddy99944 жыл бұрын

    1:41:55

  • @halaayudha
    @halaayudha4 жыл бұрын

    @1.44 ....Yudhishtira asks Salya tell a truth ,,,a matter of fact....that arjuna is greater than karna. Yudhisthira never spoke untruth. was this an untruth he would not gone to the swargaloka with his mortal body. since he did it mean that he spoke only the truth.

  • @attadaharish4164

    @attadaharish4164

    3 жыл бұрын

    Bro ..arjun goppavadite dharma Raj salyadu ni pilichi Mari karnudu ni atma styrdyam debbatiyamani cheppadu..after the war yudistar said that he is only afraid of Karnas power..he is also said that he was doesn't slept since last 13 years..

  • @ebsreddyinspector9167
    @ebsreddyinspector91676 жыл бұрын

    I think that karna did know about his birth secret during his childhood. Because he didnt like to open this. Because he named as kaneenudu. It was called him by krishna when krishma was meeting with him. Any neglected child should behave like that. So he is not a willan

  • @saratchandra3922
    @saratchandra3922 Жыл бұрын

    కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప వీరుడు కానే కాదు. అది మన తెలుగు సినిమా వాళ్లు వ్రాసుకున్న భారతం కథ.

  • @odelapavan4371

    @odelapavan4371

    Жыл бұрын

    Telugu bharatam lo kuda kalpitalunnayi neeku telsa, movie lo kuda tappulunnayi,Telugu bharatam kuda tappulunnayi

  • @attadaharish4164
    @attadaharish41643 жыл бұрын

    Even dronudu or bhisma does not captured the yudistar ...but Karna only captured the yudistar ..

  • @GAMINGX-ul2vt

    @GAMINGX-ul2vt

    2 жыл бұрын

    ఎప్పుడు బందించాడు.🤭 బందించి ఉంటే యుద్ధం ఆగిపోయేది కదా. కౌరవులు గెలిచేవారు కదా.

  • @kondapraveenreddy
    @kondapraveenreddy5 жыл бұрын

    In war is it correct to kill horses and elephants

  • @dgvdpavan

    @dgvdpavan

    3 жыл бұрын

    They are also at War buddy. To protect Horses and Elephants is the duty of the warrior.

  • @maddiletykanuku8527
    @maddiletykanuku852711 жыл бұрын

    Pretty.. beautiful.. :)

  • @yoganandareddy8899
    @yoganandareddy88994 жыл бұрын

    Meeru Karna parvam ani karnudini thiduthunnaru pandavulanu poguthunnaru......idhi correct yena

  • @GAMINGX-ul2vt

    @GAMINGX-ul2vt

    2 жыл бұрын

    నిజాలు చేదుగానే ఉంటాయి వాటిని జీర్ణించుకోవడం అలవాటు చేస్కో. నీకు నచ్చకపోయినంత మాత్రాన నిజం అబద్దం అవ్వదుగా

  • @ebsreddyinspector9167
    @ebsreddyinspector91676 жыл бұрын

    Baghavan. Sir in mahabharatha, karna is son of sun. If we abuse karna, indirectly we abuse sun

  • @vasanthibathala1840

    @vasanthibathala1840

    3 жыл бұрын

    No,u r wrong, Hiranyakashipu did badthings but not prahlada. If father been good not that mean his son also will be good and vice-versa

  • @srilakshmichakravadhanula2615
    @srilakshmichakravadhanula26155 ай бұрын

    P

  • @laxmankishore5783
    @laxmankishore57838 жыл бұрын

    inkotii judanni apadaniki prayatnichaduu kani dharmaraju oppukoleduu

  • @annamdevulaveeru6819
    @annamdevulaveeru68197 жыл бұрын

    Meeku telesindhi chepandi

  • @sivayadav494
    @sivayadav4944 жыл бұрын

    విచిత్రమ్ ఏమిటి అంటే ,ఇక్కడ మహభారతమ్ తెలుగు లో చెబుతూ వుంటే ,అందరు ఇంగ్లీషు లో కామెంట్స్ పెదుతున్నారు.కొంచెం తెలుగు కి గౌరవం ఇవ్వండి

  • @anjaneyuluravuru8420

    @anjaneyuluravuru8420

    3 жыл бұрын

    కానీ కొన్ని ఫోనులలొ అవకాశం ఉండదు.

  • @varmaraj2917
    @varmaraj29175 жыл бұрын

    Oke okka prasna arjunudi pieki naagasthram sandhinchinappudu krushnudi lekunte arjunudi paristhithi emo cheppandi.....

  • @dgvdpavan

    @dgvdpavan

    3 жыл бұрын

    Krishnudu Dharma pakshapati. Pandavula dharmamu nandu unnaru. Krishnudu undaga nagastram emi chestundi andi..

  • @GAMINGX-ul2vt

    @GAMINGX-ul2vt

    2 жыл бұрын

    భీముడికి కర్ణుడు 3 సార్లు దొరికినా సరే చితక్కొట్టి పోన్లే అని అర్జునుడు కోసం వదిలేసాడు. లేకుంటే భీముడి చేతిలో కర్ణుడి పరిస్థితి ఏంటి...?

  • @vikramreddy6707

    @vikramreddy6707

    Жыл бұрын

    @@GAMINGX-ul2vt konchem telsukoni pettaya babu.. Karna 3 times odichadu on 14th day and one more time on last day... Jarasandudni bheemudu champaka munde karnudu odichadu and bheemudu champadaniki patina time kante takuva time lo.... Do you really think bheena can beat or kill Karna.. Go and check the facts kiddo...

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr83346 жыл бұрын

    తెలుగు సినిమాలు చూసి మహా భారతం లోని పాత్రలను గురించి ఒక అవగాహనకు రావడం మంచి పద్దతి కాదు. కవిత్రయ భారతం గాని, మూల భారతం కాని మాత్రమే నిజం. అందులొ వున్నదే మల్లప్రగడ గారు చెప్పారు . కర్ణుదు ఒక కంఫ్యూస్డ్ పర్సన్. ఎప్పుడు ఏం చేస్తాడొ , ఏం మాట్లాడుతాడో , యుద్ధం లొ నుండి ఎప్పుడు పారిపోతాడో ఎవరికీ తెలీదు. కర్ణుదు గెలిచిన యుద్ధం ఒక్కటి కూడా కనపడదు మనకు . వీటన్నిటికీ తోడు దైవ సహాయం కూడా లేదు. దుష్టుల సహవాసం వలన. ఒక మంచి వ్యక్తి చెడు స్నేహాలవల్ల ఎలా పనికిరాకుండా పోతాడో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ కర్ణుడు. అతను మనకు ఎప్పటికీ ఆదర్శం కాదు.

  • @venkateshbalivada7395

    @venkateshbalivada7395

    6 жыл бұрын

    yes

  • @varmaraj2917

    @varmaraj2917

    5 жыл бұрын

    It's wrong okkasari maata isthe praanam poyinaa lekka cheyyani oka goppa mahaneeyudu karnudu , aayana goppathanam artham cheskokundaa....🤣

  • @venkateshbalivada7395

    @venkateshbalivada7395

    5 жыл бұрын

    @@varmaraj2917 adhi dhana veera sura karna movie lo original maha bharatam lo kadu. mana hindu dhrmalu puranalu manake teliyakapovadam valane suprime court alanti judgements estundhi

  • @varmaraj2917

    @varmaraj2917

    5 жыл бұрын

    @@venkateshbalivada7395 opinion given based on epics only ....puraanala prakaaram kooda karnuduni thakkuva cheyyadam thappu

  • @venkateshbalivada7395

    @venkateshbalivada7395

    5 жыл бұрын

    @@varmaraj2917 Karnudu lo okati rendu manchi qualities vundavachu antha matrana good analemu criminals kuda okati rendu manchi panulu chesinantha matrana good analemu

  • @kothavijay0133
    @kothavijay01336 жыл бұрын

    srikrisnudu support leka pote pandavulu vutha dadhammalu

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    5 жыл бұрын

    Really? Gosha yatra lo, Utthara go graham lo Sri Krishnudu unnara? Appudu mee Karnudu, Dhuryodhanudu emi chesaru? Appudu arjundu prana bhiksha ivva leda?

  • @attadaharish4164
    @attadaharish41644 жыл бұрын

    Karnudu digvijay Yatra lo druapadudu gandarvas Narayana Sena chitrachena etc defeat chesadu okkade marchipokandi..

  • @RK-ic2pz
    @RK-ic2pz Жыл бұрын

    First time I'm hearing karna Parvam with Zero positive characteristics of Karna, and complete negativity about his characteristics. Even In kaliyugam people find it difficulty in in accepting karna's positivity and greatness. It's very sad.

  • @sharathpurighalla1189

    @sharathpurighalla1189

    Жыл бұрын

    So what do you want? You want him to create incidents that did not really occur just to show Karna as a great person? He has shown detailed evidence to explain his point of view. If you have studied Samskrutam and Telugu bharatam completely like he did, you can also show evidence for his greatness. Don't go by Daana Veera Soora Karna movie.

  • @vamsigadu9856

    @vamsigadu9856

    Жыл бұрын

    @@sharathpurighalla1189 well said sir 👍

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr83346 жыл бұрын

    కర్ణుడు అడుగుతున్నాడు శ్రీ కృష్ణున్నీ ... ఓ కృష్ణా ... నేను పుట్టీ పుట్టకముందే నా తల్లి కుంతి నన్ను వదిలివేసింది. అలా పుట్టడం నా తప్పా / నా పాపం కాదుగదా !!??? నేను సూతుడ నైనందువలన ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు పరశురాముడు నాకు యుద్ధ విద్య నేర్పాడు కానీ ... అవసర సమయంలో నాకు అస్త్రాలు ఏమీ గుర్తురావు అని శపించాడు పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించ బడ్డాను. చివరికి నా తల్లి కుంతి కూడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణంలోనే నిజం నాతో చెప్పింది. అది కూడా తన బిడ్డలను కాపాడుకోవడం కోసం. ఇంతవరకు నేను ఏదైనా పొందాను అన్నా ... గౌరవించబడ్డాను అన్నా ... అది దుర్యోధనుని దయా భిక్ష !!! ఇప్పుడు చెప్పు ... నేను దుర్యోధనుని పక్షం నిలబడంలో తప్పేంటి ??? దీని జవాబుగా కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు ....ఓ కర్ణా #విను ... నేను చెరసాలలో పుట్టాను నేను పుట్టకముందు నుండే నన్ను చంపడానికి చూశారు. నేను పుట్టిన ఆ రాత్రే నేను నా తలిదండ్రుల నుండి వేరుచేయ బడ్డాను. నీవు చిన్నప్పటి నుండే కత్తిసాము , కర్రసాము , రథారోహణ ,అశ్వచాలనం ,ధనస్సు , బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు .. నేను ఆలమందలను కాస్తూ పెరిగాను పైగా నడక రాక మునుపే నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి నన్ను సంరక్షించడానికి ఏ సైన్యమూ లేదు , నాకు ఏ ప్రాథమిక విద్యా లేదు కొన్ని సార్లు జనాలు అనడం నేను విన్నాను ... వాళ్ళ బాధలకు కారణం నేనే కారణం అట నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువులచేత నువ్వు మన్ననలు పొందుతున్నపుడు .. కనీసం నాకు ప్రాథమిక విద్య కూడా లేదు , నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా ... నా 16వ ఏట !!! నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్ళను మరియు , రాక్షసుల /దుష్టుల నుండి నేను కాపాడిన వారిని చేసుకున్నాను జరాసంధుడి బారినుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం.. నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి (మధుర) ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది దానికి కొందరు పిరికివాడు అనికూడా అన్నారు ఒక విషయం గుర్తుంచుకో కర్ణా ... జీవితంలో ప్రతి ఒక్కరికీ శోధనలు ఉంటాయి జీవితం అనేది ఎవరికీ పూలపాన్పు కాదు . ధర్మరాజు కుడా ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు ... కానీ అతను నమ్మిన ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు . ధర్మం ఏంటో నీ అంతరాత్మకు తెలుసు ఎన్నిసార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు , జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించిది అనేది కాదు , ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు ... ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేది ముఖ్యం . ఆరోపణలు ఆపు కర్ణా .. దుర్యోధనుడు అన్నివేళలా ధర్మం తప్పాడు , ఇది నీకు పూర్తిగా తెలుసు అయినా అతని పక్షం వహించావు . నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు... నువ్వు అధర్మం పక్షాన నిలవడానికి కారణాలు కాబోవు...కారాదు. " #ధర్మోరక్షతిరక్షితః "

  • @venkateshbalivada7395

    @venkateshbalivada7395

    6 жыл бұрын

    nice

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    5 жыл бұрын

    @vaddiparthi garu -- thank you thank you thank you. What an explanation!!! Meeru naaku chala doubts theercharu. Dhanyavadalu!

  • @kondapraveenreddy

    @kondapraveenreddy

    5 жыл бұрын

    @@ecomwebspacedotcom nicely explain

  • @sreenivassremathtirumala8989

    @sreenivassremathtirumala8989

    5 жыл бұрын

    small correction. Dronacharyulu, karnuniki kuda teach chesaru. Kari, kurnudu matram aayana arjuniniki special ga edo neerputunnadani nindinchi kopam lo, neynu ni guruvu daggarey nerchukuntanu ani parasuramunni cherathadu. Akkada kuda, brahmanudu ani chepithey Edo ekkuva nerpisthadani abaddam chepi join avuthadu

  • @vaddiparthivenkatamuralikr8334

    @vaddiparthivenkatamuralikr8334

    3 жыл бұрын

    @@ecomwebspacedotcom This is not my own my friend, i just saw some where and thought relevant to this pravachanam

  • @mjraghugoud2607
    @mjraghugoud26072 жыл бұрын

    Only Karan💪🏻

  • @GAMINGX-ul2vt

    @GAMINGX-ul2vt

    2 жыл бұрын

    🤦‍♀️

  • @odelapavan4371

    @odelapavan4371

    Жыл бұрын

    ​@@GAMINGX-ul2vt emaindhi bro talanoppa

  • @Iamyou0075
    @Iamyou00752 жыл бұрын

    PLEASE READ. Whatever, Krishna tells Himself about Karna To Arjuna As, Arjuna You won't be a greatest Arche Then Karna, And also Krishna Told Even i couldn't take him to battle when he was with his Own kavacha and Kundala. That's the power of Karna Karnudu antha gopavadu kakapotha anta Keerthi pondadu. Dana Veera Sura karna ane Peru karnudike okata undi. Sri Krishnudu and Hanuma lekapotha karnudu Arjunudine apudo champavadu but edi motam Sri Krishna Leela soo don't underestimate karna. Karnudu lekapotha Mahabharata yudham ledu. Karnudu Dhurmaraudu kadu tanani vadilasina Talli kunti Devi, tana vala karnudike aa paristiti vachindhi karnudu kuda pandavulatho undi unta karnudu Raju iyi unda valu E 5 guru kanta maha balavantudu iyaa vadu, Tanu sapalaki guri avakapoyi unta Tanai veedhi vekiranchapoyi unta karnudu Mahabharatam inko la undadhi, Arjunudu Sri Krishnudu tho elaa gopalu chaputadu nanu vesa banalaki karnudu ratham 8 adugulu venaki potundhi ane kani karnudu banalaki mana ratham 2 adugulu vanaki veltundhi ane. Danike aa Sri Krishnudu Arjuna karnudu ratham meda Narulu matrame unaru kani ne ratham meda Sri maha Vishnu avatram ina nanu mariyu maha balavantudu ina Hunuma unaru memu edaram unapatikr ne ratham 2 adugulu vanaki velindhi anta e samasta viswam ne 2 adugulu vanaki netina danitho samanam ane chaputadu Sri Krishnudu, ee oka vishyam chaladha karnudu antha gopavadu Chapadanike. PLEASE UNDERSTAND MY CONTEXT AND FORGIVE IF ANY HURTING 🙏

  • @2009tpsarathi
    @2009tpsarathi4 жыл бұрын

    Dislikes ఎందుకో అర్థం కావట్లేదు... ఇష్టం లేకపోతే చూడకండి... అంతేగా.... జై హింద్...

  • @sharathpurighalla1189
    @sharathpurighalla11898 жыл бұрын

    Ayya venkat K garu, Krishnudu Narayana Paripoorna Avataramu ani sastralu, granthalu yelugetti ghoshisthunnayi. Mahabharatam lo kuda alane undi. Oka kaavyanni vyaakhyaanistunnapudu aa kaavyam patla, dharma patla nishtha balamga undali. Lenappudu aa kaavyanni charchinchi mee samayam enduku vrudha chesukovadam? Guru garu ee sastraalanu adhyayam chesi pravachanam chepparu, aa dharmanni aadharam chesukuni vyakhyaaninchaaru. Indulo manipulation emi undi? Meeku Krishnudi meeda nammakam lekapothe ponivvandi. Mee nammakame paripoorna satyam ga bhaavinchi daaniki bhinnamga unnadi manipulation ani meeku meera decide cheskodam haasyaspadam, baadhakaram. Swasti.

Келесі